జగన్ స్టిక్కర్లకు పవన్ బొమ్మతో కౌంటర్..కొత్త ట్రెండ్!

వైసీపీ అధికారంలోకి వచ్చాక ఎక్కువగా వైసీపీ రంగులు, జగన్ బొమ్మలే కనిపిస్తున్నాయనే చెప్పాలి. కనిపించిన ప్రతిదానికి వైసీపీ రంగు వేసుకుంటూ వచ్చారు. అలాగే ప్రతిచోటా జగన్ బొమ్మ ఉండేలా చూసుకున్నారు. ఆఖరికి రైతులకు సంబంధించిన వ్యవసాయ భూముల డాక్యుమెంట్లపై, పట్టాదార్ పాస్‌బుక్‌లపై కూడా జగన్ బొమ్మ వేశారు. ఇలా ప్రతి దానిపై జగన్ బొమ్మ కనిపిస్తూ వచ్చింది. ఇప్పుడు ఏకంగా ప్రతి ఇంటికి జగన్ బొమ్మతో ఉన్న స్టిక్కర్‌ని అంటిస్తూ వస్తున్నారు. అది కూడా జగనన్నే మా […]

గుడివాడ సీటుపై బాబు క్లారిటీ..కొడాలితో ఈజీ కాదు!

ఎన్నికలకు ఇంకా ఏడాది సమయం ఉండగానే చంద్రబాబు…ఇప్పటికే చాలా సీట్లని ఫిక్స్ చేసిన విషయం తెలిసిందే. గతంలో మాదిరిగా ఎన్నికల ముందు సీట్లు ఇచ్చి ఇబ్బందులు పడటం కంటే..ఇప్పుడు ముందు నుంచి సీట్లు ఇచ్చి పార్టీకి అడ్వాంటేజ్ పెంచుతున్నారు. ఇప్పటికే పలువురు అభ్యర్ధులని బాబు డిక్లేర్ చేశారు. వారికి దాదాపు సీట్లు ఖాయమని చెప్పేశారు. అయితే ఇంకా బాబు కొన్ని సీట్లు ఫిక్స్ చేయాల్సి ఉంది. వాటిల్లో కీలకమైనవి కొన్ని ఉన్నాయి..అందులో గుడివాడ మెయిన్ అని చెప్పవచ్చు. […]

‘మా నమ్మకం నువ్వే జగన్’..జనం అనుకుంటున్నారా?

ఏపీలో మళ్ళీ అధికారంలోకి రావడానికి జగన్ గట్టిగా ప్రయత్నిస్తున్నారు. ఈ సారి కూడా అధికారం దక్కించుకోవాలని చెప్పి కష్టపడుతున్నారు. అయితే పూర్తిగా ప్రభుత్వ పథకాలపైనే ఆధారపడి ఆయన ముందుకెళుతున్నారు. అవే తమని గెలిపిస్తాయని అనుకుంటున్నారు. ఇక ఎమ్మెల్యేని గడపగడపకు పంపించి..పథకాల లబ్దిదారులతో మాట్లాడిస్తున్నారు. ఇక పథకాల ద్వారా ఇంత లబ్ది జరిగిందని ప్రజలకు చెబుతున్నారు. ఇక గడపగడపకు తర్వాత మా నమ్మకం నువ్వే జగన్ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. అంటే పథకాలు అందిన ఇళ్లకు వెళ్ళి..వాళ్ళ ఇంటికి […]

వై నాట్ పులివెందుల..కుప్పంలో లక్ష మెజారిటీ..సాధ్యమేనా?

ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో వై నాట్ గోల ఎక్కువైంది. గత ఎన్నికల్లో ప్రజలు 151 సీట్లు ఇచ్చారని, ఈ సారి ఎన్నికల్లో 175కి 175 సీట్లు గెలవాలని జగన్ టార్గెట్ గా పెట్టుకున్న విషయం తెలిసిందే. అసలు ప్రజలకు అంతా మంచే చేస్తున్నామని అలాంటప్పుడు 175 సీట్లు ఎందుకు గెలవలేమని..వై నాట్ 175 అని జగన్ అంటున్నారు. అంటే కుప్పంతో సహ అన్నీ సీట్లు గెలుస్తామని అంటున్నారు. అయితే జగన్ కు కౌంటరుగా చంద్రబాబు కూడా […]

భూమా ఫ్యామిలీ సీట్లలో కన్ఫ్యూజన్..బాబు ప్లాన్ ఏంటి?

ఎన్నికలకు ముందే సీట్లు ఖరారు చేసేయాలనే ప్లాన్ లో చంద్రబాబు ఉన్నారు. గతంలో మాదిరిగా ఎన్నికల సమయంలో సీట్లు ఫిక్స్ చేయకుండా ఈ సారి ముందే సీట్లు ఫిక్స్ చేయాలని అనుకుంటున్నారు. ఇప్పటికే చాలామంది అభ్యర్డులని ఖరారు చేసేశారు. ఇక నెక్స్ట్ వారే పోటీ చేస్తారని క్లారిటీ ఇచ్చేశారు. ఇదే క్రమంలో ఉమ్మడి కర్నూలు జిల్లాలో కూడా బాబు సీట్లు ఫిక్స్ చేస్తున్నారు. అక్కడ కొంతమంది అభ్యర్ధులకు దాదాపు క్లారిటీ ఇచ్చేశారు. ఏ స్థానాల్లో ఎవరు పోటీ […]

లోకేష్‌తో అనంతలో టీడీపీకి జోష్..ఆ సీట్లలో కలిసొస్తుందా?

నారా లోకేష్ పాదయాత్రకు నిదానంగా క్రేజ్ పెరుగుతుంది. వాస్తవానికి పాదయాత్ర మొదలైనప్పుడు పెద్దగా జనం పట్టించుకోలేదు. ఇక ఏదో ఆయన పాదయాత్ర అలా అలా సాగుతుందిలే అని అనుకున్నారు. మొదలైంది కుప్పం కాబట్టి అక్కడ కాస్త ఊపు కనిపించింది గాని..తర్వాత అంత ప్రభావం కనబడలేదు. కానీ పలమనేరు, పీలేరు లాంటి నియోజకవర్గాల్లో పాదయాత్ర మరో ఎత్తుకు వెళ్లింది. అక్కడ నుంచి పాదయాత్రకు ప్రజా మద్ధతు పెరుగుతూ వచ్చింది. ఇక లోకేష్ ప్రజలతో కలిసిపోయే విధానం నచ్చింది. అన్నీ […]

నెల్లూరు సీట్లపై బాబు క్లారిటీ..ఆ రెండిటిల్లో డౌట్?

ఇటీవల కాలంలో నెల్లూరు జిల్లా రాజకీయాలు రసవత్తరంగా సాగుతున్న విషయం తెలిసిందే. మొన్నటివరకు వైసీపీకి అనుకూలంగా సాగిన రాజకీయం ఇప్పుడుప్పుడే టి‌డి‌పి వైపు వెళుతుంది. జిల్లాలో వైసీపీ బలం తగ్గుతుండగా, టి‌డి‌పి బలం పెరుగుతూ వస్తుంది. పైగా ముగ్గురు ఎమ్మెల్యేలు వైసీపీకి గుడ్ బై చెప్పడం పెద్ద దెబ్బ అని చెప్పవచ్చు. ముగ్గురు కూడా రెడ్డి వర్గం ఎమ్మెల్యేలే కావడం మరింత ఎఫెక్ట్ పడుతుంది. ఇక వారు టి‌డి‌పి వైపు వెళ్ళే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టి‌డి‌పికి […]

టీడీపీ-జనసేనతో కమ్యూనిస్టులా? కమలమా?

ఏపీలో ఏ పార్టీ ఏ పార్టీతో పొత్తు పెట్టుకోవడానికి రెడీగా ఉంది..వచ్చే ఎన్నికల్లో ఎవరెవరు కలిసి పనిచేయనున్నారు? అంటే ఇప్పుడే ఆ అంశం క్లారిటీ వచ్చే ఛాన్స్ లేదు. టీడీపీతో కలిసి జనసేన పొత్తు పెట్టుకోవడానికి రెడీగానే ఉంది. కానీ జనసేన ఏమో బి‌జే‌పితో పొత్తులో ఉంది. బి‌జే‌పి ఏమో టి‌డి‌పితో కలవడానికి సిద్ధంగా లేదు. ఇటు టి‌డి‌పి సైతం జనసేనతో ఓకే గాని..బి‌జే‌పితో పొత్తు అంటే ఆలోచిస్తుంది. ఎందుకంటే రాష్ట్రంలో బి‌జే‌పిపై నెగిటివ్ ఉంది. కాకపోతే […]

జగన్ ‘పేద’ కాన్సెప్ట్..మీడియా కూడా లేదే..వర్కౌట్ అవుతుందా?

ఈ మధ్య జగన్ పదే పదే ఒకే కాన్సెప్ట్ తో ముందుకెళుతున్నారు. ఎంతసేపటికి చంద్రబాబు-పవన్ కల్యాణ్ పొత్తు పెట్టుకునే విషయంపైనే విమర్శలు చేస్తున్నారు. ఇక ఆ పొత్తు లేకుండా చేయడానికి దమ్ముంటే 175 సీట్లలో ఒంటరిగా పోటీ చేయాలని సవాల్ చేస్తున్నారు. అంటే వారు విడిగా పోటీ చేస్తే తమకు లాభమనేది జగన్ కాన్సెప్ట్. ఎలాగో పొత్తు పోయేలా లేదు. ఖచ్చితంగా పొత్తు ఉండేలా ఉంది. అందుకే జగన్ వేరే రూట్ లో వస్తున్నారు. తాను ఒంటరిగా […]