తెలంగాణలో రాజకీయం మారింది. ఇప్పటివరకు కృత్రిమగా క్రియేట్ చేసిన బిఆర్‌ఎస్, బిజేపిల మధ్య రాజకీయ యుద్ధం అనే ముగిసింది. గ్రౌండ్ లో బలం ఉన్న కాంగ్రెస్ రేసులోకి వచ్చింది. దీంతో బిఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య అసలు వార్ మొదలైంది. ఈ రెండు పార్టీల మధ్య పోరు రసవత్తరంగా సాగనుంది. దీంతో అసలు ఆట ఇప్పుడే మొదలైందని చెప్పవచ్చు. ఇక ఎన్నికల సమయం దగ్గర పడటంతో కాంగ్రెస్ లోకి వలసలు భారీగా జరుగుతున్నాయి. ఈ అంశం కాంగ్రెస్ […]
Category: Politics
జగన్ వేటు వేసే ఎమ్మెల్యేలు ఎవరు? వారిపై కష్టమే?
గడపగడపకు మన ప్రభుత్వం కార్యక్రమాన్ని సరిగ్గా నిర్వహించని వారికి జగన్ ఎప్పటికప్పుడు క్లాస్ పీకుతున్న విషయం తెలిసిందే. తాజాగా కూడా ఆయన సమీక్షా సమావేశం పెట్టి..18 మంది ఎమ్మెల్యేలు అసలు గడపగడపకు వెళ్ళడం లేదని వారి పేర్లు బహిరంగంగా చెప్పనని, వారితో వ్యక్తిగతంగా మాట్లాడతానని అన్నారు. అయితే ఆ 18 మంది ఎమ్మెల్యేలు ఎవరు..వారు గడపగడపకు వెళ్లనంత మాత్రాన సీటు ఇవ్వకుండా ఉంటారా? అసలు గడపగడపతోనే గ్రాఫ్ ఏంటి అనే ప్రశ్నలు వస్తున్నాయి. మొదట గడపగడపకు వెళ్లని […]
హలో ఏపీ..బై బై వైసీపీ..పవన్ నినాదం వర్కౌట్ అవుతుందా?
జనసేన అధినేత పవన్ గత కొన్ని రోజులుగా వారాహి యాత్ర చేస్తూ..ప్రజల్లో ఉంటున్న విషయం తెలిసిందే. ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలో పవన్ యాత్ర కొనసాగుతుంది. పెద్ద ఎత్తున పవన్ యాత్రకు ప్రజా స్పందన వస్తుంది. ఇక జగన్ ప్రభుత్వంపై, వైసీపీ ఎమ్మెల్యేలపై పవన్ తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. వైసీపీ నేతలు ఏపీని అరాచకాలకు కేరాఫ్ అడ్రెస్ గా మార్చారని ఫైర్ అవుతున్నారు. తక్షణమే జగన్ ప్రభుత్వాన్ని గద్దె దించాలని అంటున్నారు. అలాగే తనకు సిఎం గా […]
బాబు మాట కేసీఆర్ నోట..ఏపీ విలువ దిగజారిందా?
ఏపీలో ఆర్ధిక పరిస్తితులు దిగజారిపోయయా? జగన్ అధికారంలోకి వచ్చాక ఆర్ధిక వ్యవస్థ అతలాకుతలం అయిందా? ప్రజల ఆర్ధిక పరిస్తితి ఛిన్నాభిన్నం అయిందా? అంటే ప్రతిపక్షాలు అవుననే అంటున్నాయి. అప్పులు చేయడం, పన్నుల భారం పెంచడం..ఇక ఆ డబ్బులనే తిరిగి పథకాల రూపంలో ప్రజలకు ఇవ్వడం..ఇక ఇసుక, ఇళ్ల స్థలాలు, మైనింగ్, కాంట్రాక్టులు, భూ కబ్జాలు చేసి..రకరకాలుగా వైసీపీ నేతలు దోపిడి చేసి ఏపీని మరింత దారుణంగా చేశారని, ప్రశ్నించిన వారిపై దాడులు, వేధింపులు, కేసులు పెడుతున్నారని…ఏపీని మరో […]
కాంగ్రెస్‌లోకి బడా నేతలు..షర్మిల కూడా లైన్‌లోనే ఉన్నారా?
తెలంగాణలో కాంగ్రెస్ పార్టీకి కొత్త ఊపు వచ్చింది. ఎన్నికల సమయం దగ్గరపడుతున్న నేపథ్యంలో ఆ పార్టీలోకి ఊహించని వలసలు చోటు చేసుకుంటున్నాయి. బడా బడా నేతలు కాంగ్రెస్ వైపు వస్తున్నారు. పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, దామోదర్ రెడ్డి, పట్నం మహేందర్ రెడ్డి, వేముల వీరేశం, గురునాథ్ రెడ్డి, కోరం కనకయ్య..ఇలా చూసుకుంటే లిస్ట్ చాలా పెద్దది. వారంతా కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకొనున్నారు. తాజాగా టిపిసిసి అధ్యక్షుడు రేవంత్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి కలిసి..జూపల్లి, పొంగులేటిని […]
అందరి హీరోల ఫ్యాన్స్‌పై పవన్ గురి..ఓట్ల కోసమేనా?
ఈ మధ్య పవన్ కల్యాణ్ సినీ ఇండస్ట్రీలో ఉన్న హీరోల అందరినీ తలుచుకుంటున్నారు. తనకు అందరూ ఇష్టమే అని…వారి అభిమానులు కూడా సినిమాల పరంగా తమ హీరోలని అభిమానించిన రాజకీయం పరంగా ఒక్కటి కావాలని రాష్ట్రం కోసం నిలబడాలని కోరుతున్నారు. ఇటీవల వారాహి యాత్రలో పవన్ పదే పదే తనకు జూనియర్ ఎన్టీఆర్, మహేశ్ బాబు, రామ్ చరణ్, ప్రభాస్, చిరంజీవి లతో పాటు పెద్ద హీరోలు తనకు ఇష్టమే అని..వారి ఫ్యాన్స్ రాజకీయంగా తనకు మద్ధతు […]
18 మందికి సెగలు..45 మందికి మైనస్..జగన్ మార్చేస్తారా?
మళ్ళీ చాలా రోజుల తర్వాత గడపగడపకు కార్యక్రమంపై సిఎం జగన్ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎమ్మెల్యేల పనితీరుపై చర్చించారు. ఎవరెవరు గడపగడపకు తిరుగుతున్నారో..వారి గురించి చెబుతూనే..తిరగని వారికి గట్టిగా క్లాస్ ఇచ్చినట్లు సమాచారం. కానీ సారి ఎమ్మెల్యేల పేర్లు మాత్రం బయటకు రానివ్వలేదు. అలాగే 99.5 శాతం హామీలు పూర్తి చేశామని, కాబట్టి మనకు 175 సీట్లు ఎందుకు రావని అన్నారు. త్వరలో ఏపీకి జగన్ ఎందుకు కావాలి అనే ప్రోగ్రాం మొదలుపెట్టనున్నారు. ప్రభుత్వం అందించే సంక్షేమ […]
సీమలో జగన్‌కు రిస్క్..ఆధిక్యం ఉంది..కానీ!
రాయలసీమ అంటే వైసీపీకి కంచుకోట. అక్కడ జగన్ హవా ఎక్కువ ఉంది. అందుకే గత రెండు ఎన్నికల్లో సీమలో వైసీపీదే ఆధిక్యం. గత ఎన్నికల్లో అయితే వైసీపీ వన్ సైడ్ గా గెలిచింది. సీమ మొత్తం 52 సీట్లు ఉంటే వైసీపీ ఏకంగా 49 సీట్లు గెలుచుకుంది..అంటే జగన్ వేవ్ ఎలా ఉందో అర్ధం చేసుకోవచ్చు. అంతటి భారీ విజయం అందుకున్న సీమలో ఈ సారి వైసీపీ సత్తా చాటుతుందా? గత ఎన్నికల మాదిరిగానే ఫలితాలు వస్తాయా? […]
పొత్తులపై పవన్ క్లారిటీ కానీ..సీఎం పదవి అందుకే?
పొత్తులపై జనసేన అధినేత పవన్ కల్యాణ్ క్లారిటీ గానే ఉన్నట్లు కనిపిస్తున్నారు. ఖచ్చితంగా నెక్స్ట్ ఎన్నికల్లో వైసీపీని గద్దె దించాలంటే టీడీపీ, బిజేపిలతో కలిసే ముందుకెళ్లాలనేది పవన్ ఆలోచన చేస్తున్నారు. అందులో ఏ మాత్రం డౌట్ లేదు. ఎందుకంటే జనసేనకు ఉన్న బలం ఏంటో ఆయనకు తెలుసు..ఆ బలంతో 10 సీట్లు గెలుచుకోవచ్చు గాని అధికారం లోకి రావడం అనేది జరిగే పని కాదు. అందుకే టిడిపి, బిజేపి మద్ధతు కావాలని అంటున్నారు. కాకపోతే ఆ మధ్య […]