గుడివాడ‌లో ఆప‌రేష‌న్ నాని… స్టార్ట్ చేసిన టీడీపీ

కృష్ణా జిల్లాలో గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని ఓ ఫైర్ బ్రాండ్‌. ఎన్టీఆర్ వీరాభిమాని అయిన నాని 2004 ఎన్నిక‌ల్లో రాజ‌కీయారంగ్రేటం చేశారు. ఆ ఎన్నిక‌ల్లో వైఎస్ గాలిలోను ఆయ‌న గుడివాడ నుంచి ఎమ్మెల్యేగా విజ‌యం సాధించారు. 2009లో రెండోసారి కూడా గెలిచిన నాని ఆ త‌ర్వాత చంద్ర‌బాబు, టీడీపీతో విబేధించి వైఎస్‌.జ‌గ‌న్ చెంత‌కు చేరిపోయారు. 2014 ఎన్నిక‌ల్లో ముచ్చ‌ట‌గా గుడివాడ‌లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ కొట్టారు. ఈ మూడు ఎన్నిక‌ల్లోను పార్టీలు మారినా నాని గెలిచాడంటే […]

టీటీడీపీలో ఆయ‌న డ‌మ్మీల‌కే డ‌మ్మీనా..!

తెలంగాణ‌లో టీడీపీ ప‌రిస్థితి ఎంత దిగ‌జారిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదు. గ‌త ఎన్నిక‌ల్లో 15 ఎమ్మెల్యే, ఒక ఎంపీ సీటును గెలుచుకున్న టీడీపీకి ఇప్పుడు అక్క‌డ కేవ‌లం ముగ్గురు ఎమ్మెల్యేలు మాత్ర‌మే ఉన్నారు. వీరిలో ఇద్ద‌రు ఎమ్మెల్యేలు పార్టీలో ఉన్నా లేన‌ట్టే లెక్క‌. ఇక టీటీడీపీకి ఓన్లీ అండ్ వ‌న్ మ్యాన్ ఎవ‌రంటే రేవంత్‌రెడ్డి ఒక్క‌డే. తెలంగాణ‌లో రేవంత్ పార్టీ వాయిస్ వినిపిస్తున్నా పార్టీ ప‌రంగా క‌న్నా త‌న బ్రాండ్ ఇమేజ్ పెంచుకునేందుకే ఎక్కువుగా తాప‌త్ర‌య‌ప‌డుతున్నార‌న్న చ‌ర్చ‌లు కూడా […]

రాజ‌కీయ చాణుక్యుడికి వైసీపీ ఎంపీ టిక్కెట్‌ ఖ‌రారైన‌ట్టే

ఏపీలో రాజ‌కీయ పోరు నిన్న‌టి వ‌ర‌కు టీడీపీ, వైసీపీ మ‌ధ్యే ఉన్నా పవ‌న్‌క‌ళ్యాణ్ జ‌న‌సేన ఎంట్రీతో ముక్కోణంగా మారింది. అయితే జ‌న‌సేన ప్ర‌భావం రాష్ట్రం మొత్తం ఉంటుందా ? లేదా కొన్ని నియోజ‌క‌వ‌ర్గాల‌కే ప‌రిమిత‌మ‌వుతుందా ? అని ప్ర‌శ్నించుకుంటే ప్ర‌స్తుతానికి జ‌న‌సేన ప్ర‌భావం కొన్ని చోట్ల మాత్ర‌మే ఉండే సూచ‌న‌లు క‌నిపిస్తున్నాయి. ఇక ఈ వేడి ఎలా ఉంటే గ‌తంలో కాంగ్రెస్‌లో ఓ వెలుగు వెలిగి, ఆ పార్టీలోనే ఉన్న వారు, ఆ పార్టీ నుంచి బ‌య‌ట‌కు […]

బ్రాహ్మ‌ణి దెబ్బ‌తో ఇద్ద‌రు ఎంపీల‌కు టెన్ష‌న్‌…టెన్ష‌న్‌

ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఇద్ద‌రు ఎంపీల‌కు చంద్ర‌బాబు కోడ‌లు బ్రాహ్మ‌ణి టెన్ష‌న్ ప‌ట్టుకున్న‌ట్టే అక్క‌డ రాజ‌కీయ ప‌రిణామాలు స్ప‌ష్టం చేస్తున్నాయి. ప్ర‌స్తుతం లోకేశ్ మంత్రి అయినా తెర‌వెన‌క త‌తంగాన్ని మొత్తం చ‌క్క‌పెడుతోన్న బ్రాహ్మ‌ణికి మంచి నాయ‌క‌త్వ ల‌క్ష‌ణాలు ఉన్నాయ‌న్న టాక్ ఆల్రెడీ వ‌చ్చేసింది. ఈ నేప‌థ్యంలోనే కోడ‌లిని వ‌చ్చే ఎన్నిక‌ల్లో ప్ర‌త్య‌క్ష ఎన్నిక‌ల బ‌రిలోకి దించాల‌ని చంద్ర‌బాబు డైరెక్టుగా కాక‌పోయినా అప్పుడే చాప‌కింద నీరులా త‌న ప్ర‌య‌త్నాలు స్టార్ట్ చేసేశారు. లోకేశ్ వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఎలాగూ […]

దత్తాత్రేయ వర్సెస్ మురళీధర్ రావు

తెలంగాణ‌లో బీజేపీకి ఉన్న‌ది ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎంపీ….కానీ ఇక్క‌డ పార్టీలో 10కి పైగా గ్రూపులు ఉన్నాయి. కిష‌న్‌రెడ్డి, ల‌క్ష్మ‌ణ్‌, ప్ర‌భాక‌ర్‌, కేంద్రమంత్రి దత్తాత్రేయ, జాతీయ నేత మురళీధర్ రావు, గ్రేట‌ర్ హైద‌రాబాద్‌లో ద్వితీయ శ్రేణి నాయ‌కులు ఇలా ఎవ‌రికి వారు గ్రూపులుగా వ్య‌హ‌రిస్తుంటే గోషామ‌హాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ వీరెవ్వ‌రిని ప‌ట్టించుకోకుండా తాను ఓ స‌ప‌రైట్‌గా వ్య‌హ‌రిస్తుంటారు. వ‌చ్చే ఎన్నిక‌ల్లో తాము అధికారంలోకి వ‌స్తామ‌ని గొప్ప‌ల‌కు పోతోన్న టీ బీజేపీ ఈ గ్రూపుల‌తో పాతాళానికి ప‌డిపోకుండా ఉంటే […]

2019 నుండి రాజధాని దొన‌కొండ‌కు తరలిపోనుందా!

ఏపీ సీఎం చంద్ర‌బాబు నాయుడు క‌ల‌ల రాజ‌ధాని అమ‌రావ‌తి! ఈ విష‌యంలో ఎలాంటి సందేహం లేదు. ఆయ‌న ఎన్నో వ్య‌య ప్ర‌యాస‌ల‌కోర్చి నిర్మిస్తున్న ప్రపంచ ప్ర‌ఖ్యాత న‌గరం ఇది! దీని కోసం ఆయ‌న చూడ‌ని మోడ‌ల్ లేదు. తిర‌గ‌ని దేశం లేదు. అన్న‌ట్టుగా చంద్ర‌బాబు అండ్ మంత్రి వ‌ర్గం కాలికి బ‌ల‌పం ప‌ట్టుకుని మ‌రీ ప‌లు దేశాలు తిరిగి చివ‌రికి ఈ మోడ‌ల్ అమ‌రావ‌తిని తీర్చిదిద్దారు. ఇంత వ‌ర‌కు బాగానే ఉన్నా.. అధికారం ఎవ‌రికి మాత్రం శాశ్వ‌తం! […]

బాబు గ్యాంగ్‌లో అవినీతి ప‌రులు.. టీడీపీకి దెబ్బే!!

నేను నిప్పు! అవినీతిని స‌హించేది లేదు!! భ‌రించేది అంత‌క‌న్నాలేదు!! అని ప‌దే ప‌దే వ‌ల్లించే ఏపీ సీఎం, టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇప్పుడు అడ్డంగా బుక్క‌య్యారు. ఎందుకంటే.. ఆయ‌న ప‌రివారం ఒక్క‌రొక్క‌రుగా ఇప్పుడు అవినీతి ఉచ్చులో చిక్కుకోవ‌డ‌మే కార‌ణంగా క‌నిపిస్తోంది. ఇటీవ‌ల ఎమ్మెల్సీ వాకాటిపై అవినీతి ఆరోప‌ణ‌లు గుప్పుమ‌న్నాయి. ఎమ్మెల్సీ టికెట్ ఇచ్చీ ఇవ్వ‌డంతోనే ఆయ‌న ఇంట్లో అధికారులు త‌నిఖీలు చేశారు. దీంతో ఎక్క‌డ ఆ అప‌వాదు.. త‌న‌మీద‌కి వ‌చ్చి ప‌డుతుందోన‌ని భావించిన బాబు.. త‌క్ష‌ణ‌మే ఆయ‌న‌ను […]

ప‌వ‌న్ యువ టార్గెట్ స‌ఫ‌ల‌మ‌య్యేనా?

లేటుగా వ‌చ్చినా లేటెస్ట్‌గా వ‌చ్చాననేది. ఓ సినిమా డైలాగ్‌! ఇప్పుడు ఇదే డైలాగ్‌ను నిజం చేయాల‌ని చూస్తున్నాడు జ‌న‌సేనాని ప‌వ‌న్ క‌ల్యాణ్‌. ఈయ‌న 2014లో పొలిటిక‌ల్‌గా సొంతం పార్టీ ఫామ్ చేసినా.. అప్ప‌ట్లో ఎన్నిక‌ల‌కు దూరంగా ఉండ‌డ‌మే కాకుండా.. టీడీపీ, బీజేపీ కూట‌మికి మ‌ద్ద‌తిచ్చాడు. ఇప్పుడు 2019 ఎన్నిక‌లు రెడీ అవుతున్నాయి. దీనిలో పోటీ అనివార్య‌మ‌ని భావించిన ప‌వ‌న్‌.. తాజాగా ఎక్క‌డెక్క‌డ ఎలాంటి అభ్య‌ర్థిని బ‌రిలోకి దింపాలో ప‌క్క ప్ర‌ణాళిక‌తో ముందుకు పోతున్నాడు. ఈ క్ర‌మంలోనే త‌న […]

కెసిఆర్ ఆఫర్ ఓకే ముహూర్తం కోసం వెయిటింగ్

తెలంగాణ‌లోని పాత న‌ల్గొండ జిల్లాకు చెందిన కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ సంచ‌ల‌నాల‌కు మారుపేరు. కాంగ్రెస్ త‌ర‌పున కోమ‌టిరెడ్డి వెంక‌ట‌రెడ్డి న‌ల్గొండ ఎమ్మెల్యేగా ఉంటే, ఆయ‌న సోద‌రుడు రాజ్‌గోపాల్‌రెడ్డి ఎమ్మెల్సీగా ఉన్నారు. దూకుడు రాజ‌కీయాల‌ను, సంచ‌ల‌న వ్యాఖ్య‌ల‌కు మారు పేరు అయిన వీరిపై రాజ‌కీయంగా మ‌రో సంచ‌ల‌న రూమ‌ర్ హ‌ల్‌చ‌ల్ చేస్తోంది. కోమ‌టిరెడ్డి బ్ర‌ద‌ర్స్ గ‌తంలోనే పీసీసీ చీఫ్ ప‌ద‌వి త‌మ‌దే అన్నారు. ఉత్త‌మ్ వీక్ ప్రెసిడెంట్ పార్టీ ఎలా న‌డుపుతార‌ని ప్ర‌శ్నించారు.. ప్ర‌తిష్టాత్మ‌కంగా జ‌రిగిన న‌ల్గొండ ఎమ్మెల్సీ ఎన్నిక‌ల్లో […]