ఇంటింటికి టీడీపీ..బాబుకు ఇదెక్కడి కష్టం.!

ఈ సారి తెలుగుదేశం పార్టీ అధికారంలోకి రావడం అనేది చాలా కీలకమనే చెప్పాలి..ఇంకా చెప్పాలంటే ఆ పార్టీకి చావో రేవో లాంటిది. అందుకే పార్టీని గెలిపించడం కోసం బాబు ఈ వయసులో కూడా కష్టపడుతున్నారు. టి‌డి‌పి నేతలు అనుకున్న మేర పనిచేయడంలో విఫలమవుతున్నారు. ఈ నేపథ్యంలో బాబు ఇంటింటికి వెళ్లడానికి రెడీ అవుతున్నారు. అసలు ఒక జాతీయ నాయకుడు అని చెప్పుకునే బాబు చివరికి ఇంటింటికి తిరిగి ప్రజలని ఓట్లు అడిగే పరిస్తితి వచ్చింది. ఇప్పటివరకు రోడ్ […]

అవినీతి బాబు..వైసీపీ చెప్పేది ఇదే.!

మొదట నుంచి అమరావతిలో చంద్రబాబు పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడ్డారని, పోలవరం ప్రాజెక్టులో కమిషన్లు కొట్టేశారని ఆరోపణలు చేస్తూ వస్తున్న విషయం తెలిసిందే. బాబు ఆరు లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని బుక్ కూడా వేశారు. అయితే వైసీపీ అధికారంలోకి వచ్చాక..బాబు అవినీతిని నిరూపించే విషయంలో గాని, అక్రమాలు తేల్చే విషయంలో గాని కాస్త వెనుకబడినట్లే కనిపించింది. ఏదో కొన్ని విషయాలు కేసులు కొనసాగుతున్నాయి తప్ప..ప్రత్యేకంగా బాబుని ఇబ్బంది పెట్టే రీతిలో మాత్రం ముందుకెళ్లలేదు. కానీ తాజాగా […]

టీడీపీకి కలగానే కర్నూలు..ఈ సారి ఛాన్స్ ఉంటుందా?

కర్నూలు అంటే వైసీపీ కంచుకోట అని ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. గత రెండు ఎన్నికల్లో ఉమ్మడి జిల్లాలో వైసీపీ సత్తా చాటుతూనే వస్తుంది. అందులో కర్నూలు అసెంబ్లీ సీటులో వరుసగా గెలుస్తూ వస్తుంది. కానీ ఇక్కడ టి‌డి‌పికి గెలుపు అనేది కలగానే మిగిలిపోయింది. అసలు గెలుపు దగ్గర వరకు వచ్చి టి‌డి‌పి ఓడిపోతూ ఉంది. టి‌డి‌పి ఇక్కడ గెలిచింది కేవలం 2 సార్లు మాత్రమే. 1983, 1999 ఎన్నికల్లోనే టి‌డి‌పి గెలిచింది. 2004 నుంచి వరుసగా […]

ఎంపీ సీట్లపై జగన్ ఫోకస్..మార్పులు ఉంటాయా?

25కి 25 ఎంపీ సీట్లు ఇస్తే కేంద్రం మెడలు వంచి ప్రత్యేక హోదా తెస్తానని గత ఎన్నికల ముందు జగన్ ప్రచారం చేసి..22 ఎంపీ సీట్లని గెలిపించుకున్న విషయం తెలిసిందే. మరి 22 ఎంపీ సీట్లు వచ్చిన తర్వాత కేంద్రం నుంచి సాధించింది ఏమైనా ఉందా? అంటే కేంద్రంలో బి‌జే‌పికి పూర్తి మెజారిటీ ఉండటం వల్ల జగన్‌ పెద్దగా ఏది డిమాండ్ చేయలేని పరిస్తితి. అందుకే ఆ విషయం జగన్ ముందే చెప్పేశారు. కానీ సాధ్యమైన మేర […]

పోలవరంలో టీడీపీకి అదే పెద్ద మైనస్..!

పోలవరం నియోజకవర్గం..ఏపీలో ఇదొక ప్రత్యేకమైన సీటు. ఏపీ జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టు ఉన్న నియోజకవర్గం కావడంతో..ప్రజల దృష్టి మొత్తం దీనిపైనే ఉంది. ఎస్టీ రిజర్వ్ సీటుగా ఉన్న ఈ పోలవరంలో మొదట నుంచి కాంగ్రెస్ హవా ఉండేది. గతంలో కాంగ్రెస్ లో తెల్లం బాలరాజు రెండుసార్లు గెలిచారు. తర్వాత వైసీపీలోకి వచ్చాక 2012 ఉపఎన్నికలో గెలిచారు. కానీ 2014 ఎన్నికల్లో సీన్ మారిపోయింది. ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. టి‌డి‌పి నుంచి మోడియం శ్రీనివాసరరావు విజయం […]

అనంతలో బాబు..ఆ రెండు సీట్లు సెట్ అవుతాయా?

ఉమ్మడి అనంతపురం జిల్లా అంటే తెలుగుదేశం పార్టీకి కంచుకోట…రాయలసీమలో మిగిలిన మూడు జిల్లాలు వైసీపీకి కంచుకోటలైతే..అనంత మాత్రం టి‌డి‌పికి అనుకూలమైన జిల్లా. దాదాపు ప్రతి ఎన్నికలో ఇక్కడ టి‌డి‌పి సత్తా చాటింది. 2014లో కూడా చిత్తూరు, కడప, కర్నూలు జిల్లాల్లో వైసీపీకి ఆధిక్యం వస్తే..అనంతలో టి‌డి‌పికి ఆధిక్యం వచ్చింది. 14 సీట్లకు 12 టి‌డి‌పి గెలిచింది. మిగిలిన రెండు సీట్లని కేవలం తక్కువ మెజారిటీలతోనే ఓడిపోయింది. కానీ 2019 ఎన్నికల్లో అనంతలో టి‌డి‌పికి గట్టి దెబ్బ తగిలింది. […]

వైసీపీ ఎమ్మెల్యేకు తీవ్ర అస్వ‌స్థ‌త‌… హైద‌రాబాద్ కిమ్స్‌కు త‌ర‌లింపు..

డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా.. పి గన్నవరం స్థానిక వైసీపీ ఎమ్మెల్యే కొండేటి చిట్టిబాబు కొంతసేపటి క్రితం తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ప్రస్తుతం అత‌ను హైదరాబాద్ కిమ్స్ హాస్పటల్లో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నాడు. బుధవారం రాత్రి ఎమ్మెల్యే తీవ్ర అస్వస్థతకు గురవడంతో వెంటనే రాజమహేంద్రవరంలోని బొలినేని హాస్పటల్లో జాయిన్ చేశారు. అక్కడ వైద్యులు పరీక్షించిన తర్వాత వెంటనే ఎంఆర్ఐ స్కాన్ చేసి చిట్టిబాబు మెదడులో రక్తం గడ్డ కట్టిందని గుర్తించారు. వెంటనే అత్యవసర ప‌రిస్థితిలో అంబులెన్స్‌లో హైదరాబాద్ […]

తుమ్మలతో రేవంత్..హస్తం గూటికే..సీటుపైనే చర్చ.!

తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు..నాలుగు దశాబ్దాల నుంచి ఉమ్మడి ఖమ్మం జిల్లా రాజకీయాలని శాసిస్తున్న మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు పార్టీ మారడానికి చూస్తున్నారు. అధికార బి‌ఆర్‌ఎస్ పార్టీలో సీటు దక్కకపోవడంతో ఆయన హస్తం గూటికి చేరేందుకు రెడీ అవుతున్నారు. ఇంతకాలం పార్టీ మార్పుపై ప్రచారం జరిగిన అది ఆచరణ కాలేదు. కానీ ఇప్పుడు ఆచరణ అయ్యే దిశగా వెళుతుంది. తుమ్మలని తాజాగా రేవంత్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నేతలు కలిశారు. దీంతో తుమ్మల కాంగ్రెస్ […]

సిక్కోలులో టీడీపీ అభ్యర్ధులు వీరే..వారికే డౌట్.!

ఎన్నికల సమయం దగ్గర పడిపోయింది..ఎన్నికల్లో గెలవడానికి అధికార, ప్రతిపక్ష పార్టీలు వ్యూహా-ప్రతి వ్యూహాలతో ముందుకెళుతున్నాయి. అలాగే ఇప్పటినుంచే అభ్యర్ధులని సైతం ఖరారు చేసుకుంటూ ముందుకెళుతున్నారు. ఈ అంశంలో టి‌డి‌పి కాస్త ముందుంది. చంద్రబాబు గతంలో మాదిరిగా కాకుండా ముందే అభ్యర్ధులని ప్రకటించాలని చూస్తున్నారు. ఇప్పటికే పలు స్థానాల్లో అభ్యర్ధులని ఖరారు చేసేశారు. అధికారికంగా ప్రకటించలేదు..కానీ దాదాపు అభ్యర్ధులు ఫిక్స్ అని చెప్పవచ్చు. ఇదే క్రమంలో టి‌డి‌పికి కంచుకోట అయిన ఉమ్మడి శ్రీకాకుళం జిల్లాలో టి‌డి‌పి అభ్యర్ధులు ఫిక్స్ […]