వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలనేది టీడీపీ లక్ష్యం. అందుకు తగ్గట్టుగా పొత్తులతో పాటు ప్రజాసంఘాల మద్దతు కూడా ఓ వైపు కూడగడుతోంది. మరోవైపు పార్టీని సంస్థాగతంగా ప్రక్షాళన చేస్తున్నారు. ప్రజాదరణ లేని సీనయర్లను పక్కనబెట్టి యువనేతలకు ప్రాధాన్యమిస్తున్నారు. యువమంత్రంతో శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట అసెంబ్లీ స్థానంలో ఈ సారి విజయభేరీ మోగించాలని ఆ పార్టీ నిర్ణయించినట్లు తెలుస్తోంది. శ్రీకాకుళం జిల్లా నరసన్నపేట నియోజకవర్గంలో ఈ సారి అసెంబ్లీ పోరు హోరాహోరీగా జరగనుంది. ప్రముఖ రాజకీయ కుటుంబాలు పోటీకి […]
Category: Politics
గజపతినగరం టీడీపీలో వర్గపోరు… టికెట్ కోసం సిగపట్లు…!
టీడీపీలో అప్పుడే టికెట్ల పంచాయితీ మొదలైంది. విజయనగరం జిల్లా నేతలు ఎవరికి వారు అధిష్టానాన్ని ప్రసన్నం చేసుకునే పనిలో ఉన్నారు. పోటీదారుల బలహీనతలను తమ బలాలుగా మార్చుకుంటూ అధినేత చంద్రబాబునాయుడు దగ్గర మంచి మార్కులు సాధించేందుకు బ్రెయిన్ వర్క్ చేస్తున్నారు. అయితే ఎవరిని హైకమాండ్ కరుణిస్తుంది అనేది ఆసక్తికరంగా మారింది. విజయనగరం జిల్లా గజపతినగరం నియోజకవర్గ టీడీపీలో టికెట్ రేస్ ఆసక్తికరంగా మారింది. మాజీ ఎమ్మెల్యే కొండపల్లి అప్పలనాయుడు, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కరణం శివరామకృష్ణల […]
యలమంచిలి రవి… కేరాఫ్ జనసేన… ఫుల్ క్లియర్…!
రాష్ట్ర రాజకీయాల్లో కీలకంగా కనిపించే నియోజకవర్గాల్లో విజయవాడ తూర్పు కూడా చేరింది. ఇందుకు ప్రధాన కారణం ఈ నియోజకవర్గంలో వేగంగా జరుగుతున్న పరిణామాలే. 2019 సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ హవాలో కూడా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ అభ్యర్థి గద్దె రామ్మోహన్ రావు విజయం సాధించారు. ఈ నియోజకవర్గం నుండి అప్పట్లో పోటీ చేసిన బొప్పన భవకుమార్.. ఆ తర్వాత సైలెంట్ అయిపోయారు. కానీ ఆయన స్థానంలో మాజీ ఎమ్మెల్యే యలమంచిలి రవి వైసీపీ బాధ్యతలు […]
ప్రొద్దుటూరు టీడీపీ నేతల మధ్య టికెట్ రచ్చ..!
ప్రొద్దుటూరు అసెంట్లీ టీడీపీ టికెట్ కోసం భారీగా పోటీ నెలకొంది. సీనియర్ లీడర్లతో పాటు సీజనల్ నేతలు కూడా టికెట్ కోసం ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. టికెట్ ఖాయమైందంటూ అనుచరుల దగ్గర హడావుడి చేస్తున్నారు. 2019 ఎన్నికల్లో కడప జిల్లాలో వైసీపీ క్లీన్ స్వీప్ చేసింది. కానీ ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారిపోయింది. సీఎం వైఎస్ జగన్ మాత్రం వై నాట్ 175 అని అంటున్నప్పటికీ… సొంత జిల్లాలో మాత్రం పరిస్థితి అలా లేదు. అధికార వైసీపీపై […]
సీమపై బాబు ఫోకస్…సైకిల్ లీడ్ కష్టమే.!
తెలుగుదేశం పార్టీకి రాయలసీమలో పెద్దగా బలం లేని సంగతి తెలిసిందే. సీమలో వైసీపీకి పట్టు ఎక్కువే. గత రెండు ఎన్నికల్లో వైసీపీ జోరు కొనసాగుతూ వస్తుంది. అయితే ఈ సారి సీమలో పట్టు సాధించాలని చంద్రబాబు చూస్తున్నారు. ఇక్కడ కనీసం సగం సీట్లు గెలుచుకుంటే..అటు కోస్తా, ఉత్తరాంధ్రలో కాస్త ఎక్కువ సీట్లు గెలిస్తే అధికారం దక్కించుకోవచ్చు అనేది బాబు ప్లాన్. అందుకే మొదట సీమ నుంచి బాబు బాబు షూరిటీ..భవిష్యత్‌కు గ్యారెంటీ అనే కార్యక్రమం మొదలుపెట్టారు. సెప్టెంబర్ […]
టీడీపీలో బీసీ ఎంపీలు ఎక్కువే… కొత్త ముఖాల లిస్ట్ ఇదే…!
తెలుగుదేశం పార్టీ వచ్చే ఎన్నికల నేపథ్యంలో అభ్యర్థులను ఖరారు చేసుకుంటూ వస్తోంది. ఎమ్మెల్యేగా పోటీ చేసే అభ్యర్థుల విషయంలో చకచక నిర్ణయాలు తీసుకుంటున్న పార్టీ అధినేత చంద్రబాబు అటు ఎంపీ అభ్యర్థుల ఎంపికపై కూడా దృష్టి సారిస్తున్నారు. తెలుగుదేశం పార్టీకి గత ఎన్నికలలో శ్రీకాకుళం – విజయవాడ – గుంటూరు ఎంపీలు మాత్రమే దక్కాయి. ఈ ముగ్గురు సిట్టింగ్ ఎంపీలలో కేశినేని నాని, గల్లా జయదేవ్ ఈసారి పోటీ చేస్తారా చేయరా అన్న సందేహాలు ఉండనే ఉన్నాయి. […]
మాజీ మంత్రికి బాబు షాక్..సీటు లేనట్లే.!
ఈ సారి గెలిచేవారికి సీటు అని చెప్పి చంద్రబాబు..ఎంతటి సీనియర్ నేతనైన సరే సరిగ్గా పనిచేయకపోతే పక్కన పెట్టేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పటికే పలువురు సీనియర్లని సైడ్ చేసి..కొత్త ఇంచార్జ్ లని పెట్టుకుంటూ వస్తున్నారు. అంటే ఈ సారి ఎన్నికల్లో టిడిపి గెలవకపోతే ఏం జరుగుతుందో బాబుకు తెలుసు. అందుకే ఖచ్చితంగా గెలిచి తీరాలనే పట్టుదలతో ఉన్నారు. మొహమాటలు వదిలేసి..పనిచేస్తున్నారు. ఈ క్రమంలోనే అరకు అసెంబ్లీ సీటు విషయంలో ఈ సారి బాబు సీరియస్ గా ఉన్నట్లు […]
వైసీపీ కంచుకోటల్లో కొత్త తలనొప్పి..సెట్ చేసేది ఎవరు?
పశ్చిమ ప్రకాశం అంటే వైసీపీ అడ్డా అని చెప్పవచ్చు..ఆ పరిధిలో ఉన్న నియోజకవర్గాలు వైసీపీకి అనుకూలమైన స్థానాలు..యర్రగొండపాలెం, మార్కాపురం, గిద్దలూరు, దర్శి, కనిగిరి లాంటి స్థానాలు వైసీపీకి కంచుకోటలుగా ఉన్నాయి. అయితే ఆయా స్థానాల్లో వైసీపీ నేతల మధ్య విభేదాలు తారస్థాయిలో కొనసాగుతున్నాయి. దీని వల్ల పార్టీకి పెద్ద మైనస్ అవుతుంది. ఇప్పటికే ఉమ్మడి ప్రకాశంలో మాజీ మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డికి, వైవీ సుబ్బారెడ్డిలకు పడటం లేదు. ఈ రచ్చలోనే బాలినేని ఈస్ట్ రాయలసీమ కో […]
ఖమ్మంలో కారుకు ఆ ఇద్దరి దెబ్బ..రివర్స్.!
ఉమ్మడి ఖమ్మం జిల్లా అంటే అధికార బిఆర్‌ఎస్ పార్టీకి పెద్దగా కలిసిరాని జిల్లా అని చెప్పవచ్చు. తెలంగాణలో మిగిలిన 9 ఉమ్మడి జిల్లాలు ఒక ఎత్తు అయితే..ఈ ఖమ్మం జిల్లా మరొక ఎత్తు. బిఆర్‌ఎస్ పార్టీకి ఏ మాత్రం పట్టు లేని జిల్లా. 2014, 2018 ఎన్నికల్లో జిల్లాలో బిఆర్‌ఎస్‌కు గట్టి దెబ్బ తగిలింది. అయితే 2018 ఎన్నికల్లో కాంగ్రెస్, టిడిపిల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలని బిఆర్‌ఎస్ లోకి తీసుకున్నారు. అలాగే పలువురు కీలకమైన నేతలని బిఆర్‌ఎస్ […]