కాంగ్రెస్ పార్టీలో ఉండగా జేసీ దివాకర్ రెడ్డి..అనంతపురం జిల్లాలో కీలకమైన నేత అనే సంగతి తెలిసిందే. వరుసపెట్టి తాడిపత్రి నుంచి గెలిచిన దివాకర్…రాష్ట్ర విభజన తర్వాత తన సోదరుడు ప్రభాకర్ రెడ్డితో కలిసి టీడీపీలోకి వచ్చిన విషయం తెలిసిందే. ఇక 2014 ఎన్నికల్లో దివాకర్ అనంతపురం ఎంపీగా, ప్రభాకర్ తాడిపత్రి ఎమ్మెల్యేగా గెలిచారు. 2019 ఎన్నికల్లో మాత్రం సీన్ మారింది..జేడీ బ్రదర్స్ పోటీ నుంచి తప్పుకుని, తమ వారసులని రంగంలోకి దింపింది. తాడిపత్రి నుంచి ప్రభాకర్ తనయుడు […]
Category: Politics
తెలంగాణ టీడీపీలో జోష్..ఖమ్మంలో బాబు..భారీ వ్యూహం.!
చాలా రోజుల తర్వాత తెలంగాణ తెలుగుదేశం పార్టీలో కాస్త జోష్ కనిపిస్తోంది..రాష్ట్ర విభజన తర్వాత…ఆ పార్టీని నేతలు వరుసపెట్టి వీడిపోయారు. బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీలోకి వెళ్ళిపోయారు. అటు అధ్యక్షుడుగా పనిచేసిన ఎల్ రమణ సైతం పార్టీని వీడారు. దీంతో ఇంకా టీడీపీకి ఎండ్ కార్డు పడిపోయిందని అంతా అనుకున్నారు. ఆ తర్వాత బక్కని నర్సింహులుని అధ్యక్షుడుగా పెట్టారు గాని..పెద్దగా ప్రయోజనం లేదు. ఇక దీంతో తెలంగాణలో టీడీపీ పేరు వినబడటం ఆగిపోయింది. కానీ ఎప్పుడైతే కాసాని జ్ఞానేశ్వర్ […]
ఆళ్లగడ్డ వైసీపీలో ట్విస్ట్..గంగులకు సొంత రిస్క్..!
గత ఎన్నికల్లో కొంతమంది సీనియర్ నేతలు తమ వారసులని ఎన్నికల రంగంలోకి దింపి సక్సెస్ అయిన విషయం తెలిసిందే. అలా సక్సెస్ అయిన వారిలో గంగుల ప్రభాకర్ రెడ్డి కూడా ఒకరు. సీనియర్ నేత అయిన గంగుల..2019 ఎన్నికల్లో ఆళ్లగడ్డ సీటు తన తనయుడు బిజేంద్రరెడ్డికి ఇప్పించుకున్నారు. ఇక జగన్ వేవ్‌లో బిజేంద్ర భారీ మెజారిటీతో టీడీపీ నుంచి పోటీ చేసిన భూమా అఖిలప్రియపై గెలిచారు. ఇక తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన తనదైన శైలిలో దూసుకెళుతున్నారు. ఓ […]
జగన్‌తో విశాల్..బాబుకు టెన్షన్..కుప్పంపైనే గురి.!
ఈ మధ్య ఏపీ రాజకీయాల్లో తమిళ నటుడు విశాల్ పేరు ఎక్కువగా వినిపిస్తున్న విషయం తెలిసిందే. స్వతహాగా తెలుగువాడైన విశాల్..తమిళనాడు వెళ్ళి అక్కడ హీరోగా సెట్ అయిన విషయం తెలిసిందే. విశాల్ తండ్రి ప్రముఖ వ్యాపారవేత్త జికే రెడ్డి అనే సంగతి తెలిసిందే..వీరిది చిత్తూరు జిల్లా. అలాగే కుప్పంలో అంతకముందు వ్యాపారాలు కూడా చేశారు. పైగా రెడ్డి సామాజికవర్గం కావడంతో విశాల్ వచ్చే ఎన్నికల్లో వైసీపీ తరుపున కుప్పంలో పోటీ చేస్తారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. […]
ఆ మంత్రి వారసుడుకు సీటు ఫిక్స్..కానీ.!
గడపగడపకు ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇంచార్జ్‌లు ఖచ్చితంగా తిరగాల్సిందే అని, వారసులు తిరిగితే దాన్ని కౌంట్ చేయమని చెప్పి జగన్ ఇప్పటికే పలు వర్క్ షాపుల్లో చెప్పిన విషయం తెలిసిందే. అలాగే వారసులకు సీట్లు ఇచ్చే ప్రసక్తి లేదని, ఇప్పుడున్న వాళ్ళే మళ్ళీ తనతో ఎన్నికల్లో పోటీ చేసి అసెంబ్లీకి రావాలని చెప్పి జగన్ చెప్పిన సంగతి తెలిసిందే. అయితే జగన్ మాటలని కొందరు పట్టించుకున్నట్లు కనిపించడం లేదు. కొందరు ఆరోగ్య రీత్యా, మరికొందరు వయసు రీత్యా నెక్స్ట్ […]
రాజాం సీటులో గ్రీష్మ..చినబాబు గ్రీన్ సిగ్నల్?
ఏపీలో కొన్ని స్థానాల్లో టీడీపీ నేతల మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. సీటు దక్కించుకోవడం నేతలు గట్టిగా పోటీ పడుతున్నారు. ఇదే క్రమంలో రాజాం సీటులో కూడా పోటీ ఉంది. ఇక్కడ మొదట నుంచి ఉన్న మాజీ స్పీకర్ ప్రతిభా భారతి..తన కుమార్తె గ్రీష్మకు సీటు ఇప్పటించుకోవాలని చూస్తున్నారు. అయితే వరుస ఓటముల వల్ల గత ఎన్నికల్లో రాజాం సీటుని కాంగ్రెస్ నుంచి వచ్చిన కొండ్రు మురళికి సీటు ఇచ్చారు. కానీ వైసీపీ వేవ్ లో […]
బాబు దూకుడు..నెల్లూరులో టీడీపీ రాత మారేనా!
టీడీపీని గాడిలో పెట్టి మళ్ళీ అధికారంలోకి తీసుకురావడమే లక్ష్యంగా అధినేత చంద్రబాబు కష్టపడుతున్నారు. ఈ వయసులో కూడా కాలికి బలపం కట్టుకుని మరీ తిరుగుతున్నారు. జిల్లాల టూర్లకు వెళుతూ..పార్టీకి కొత్త ఊపు తీసుకొస్తున్నారు. ఇక బాబు పర్యటనలకు జనం నుంచి భారీ స్పందన కూడా వస్తుంది. ఇప్పటికే కర్నూలు, ఏలూరు, బాపట్లలో బాబు టూర్లకు జనం నుంచి మంచి స్పందన వచ్చింది. ఇక ఆయన తెలంగాణపై కూడా ఫోకస్ చేశారు..21వ తేదీన ఖమ్మంలో భారీ బహిరంగ సభలో […]
బొత్స లాస్ట్..చీపురుపల్లిలో డ్యామేజ్ లేదులే..!
ఏపీ రాజకీయాల్లో బొత్స సత్యనారాయణ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఉమ్మడి ఏపీలో మంత్రిగా, పిసిసి అధ్యక్షుడుగా పనిచేసి..దాదాపు సీఎం పీఠం వరకు వెళ్ళిన బొత్స..రాష్ట్ర విభజన తర్వాత 2014 ఎన్నికల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేసి ఓడిపోయారు. అప్పుడు కాంగ్రెస్ పార్టీ నుంచి ఎవరీకి డిపాజిట్లు దక్కలేదు. కానీ చీపురుపల్లిలో పోటీ చేసి బొత్స రెండోస్థానంలో నిలిచారు. తర్వాత కాంగ్రెస్ పార్టీని వదిలి వైసీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల్లో అదే చీపురుపల్లి నుంచి సత్తా […]
టీడీపీ కోసం ఎన్టీఆర్ ప్రచారం..పోటీకి తారకరత్న..సీటు ఏది.?
వచ్చే ఎన్నికల్లో టీడీపీ తరుపున ఎన్నికల ప్రచారం చేయడం కోసం జూనియర్ ఎన్టీఆర్ వస్తారని చెప్పి నందమూరి తారకరత్న తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం ఎన్టీఆర్ శతజయంతి ఉత్సవాల్లో పాల్గొంటున్న తారకరత్న..తాజాగా ఎన్టీఆర్ ప్రచారం చేసే అంశంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. నెక్స్ట్ ఎన్నికల్లో జూనియర్ టీడీపీ కోసం ప్రచారం చేస్తారని చెప్పారు. అయితే 2009 ఎన్నికల్లో టీడీపీ కోసం ప్రచారం చేసిన ఎన్టీఆర్..ఆ తర్వాత టీడీపీ వైపు చూడలేదు. ఇక 2019 ఎన్నికల్లో టీడీపీ […]