మీ చిన్నారులలో స్టామినా పెరగాలనుకుంటున్నారా? అయితే ఈ ఆహారాలను పెట్టండి..!

చిన్నారులు నిత్యం యాక్టివ్గా ఉండటం అనేది నేటి కాలంలో అసాధ్యం అనే చెప్పొచ్చు. మారుతున్న కాలం బట్టి చిన్నారులు కూడా తమ యాక్టివిటీని కోల్పోతున్నారు. ప్రస్తుతం ఉన్న దుమ్ము మరియు ధూళి లో అనేక అనారోగ్యాల బారిన సమస్యల పడుతున్నారు. వారు ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని ఆహారాలను వారికి పెట్టాలి. మరి ఆ ఆహారాలు ఏంటో ఇప్పుడు తెలుసుకుందాం. 1. డ్రై ఫ్రూట్స్: చిన్న పిల్లలకి శక్తిని అందించే డ్రై ఫ్రూట్స్ ని తప్పనిసరిగా పెట్టాలి. డ్రై […]

మరోసారి సాలిడ్ రెస్పాన్స్ని దక్కించుకున్న ” బలగం “..!

టాలీవుడ్ నటుడు మరియు కమీడియన్ అయిన వేణు దర్శకత్వంలో తెరకెక్కిన ” బలగం ” మూవీ ఎంతటి విజయాన్ని సాధించుకుందో మనందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజై చాలా కాలం అవుతున్నప్పటికీ ప్రస్తుతం కూడా ప్రతి ఒక్క ప్రేక్షకుడి మనసులో నిలిచిపోయింది. ఈ సినిమా ఇటీవల మరోసారి ప్రముఖ టీవీ ఛానల్ అయిన స్టార్ మా లో ప్రసారమైంది. ఇక ఈ మూవీ మంచి టిఆర్పి రేటింగ్ ను రాబట్టడం జరిగింది. 6.05 టిఆర్పి రేటింగ్ను నమోదు […]

తారక్ ” దేవర ” మూవీ షూటింగ్ పై మరో అప్డేట్..!

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా కొరటాల శివ దర్శకత్వంలో జాన్వి కపూర్ హీరోయిన్గా నటిస్తున్న తాజా మూవీ ” దేవర “. ఈ సినిమాపై ఎన్టీఆర్ అభిమానులతో పాటు ఆడియన్స్ లో కూడా మంచి అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీని మేకర్స్ భారీ హంగులతో తెరకెక్కిస్తున్నట్లు గా తెలుస్తుంది. ఇక ఈ మూవీ రిలీజ్ డేట్ రీసెంట్ గానే వాయిదా పడినట్లు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక ప్రస్తుతం దేవర షూట్ కి సంబంధించిన ఓ […]

నైజాంలో ” హనుమాన్ ” మూవీ 3 వారాల కలెక్షన్స్ ఇవే..!

యంగ్ అండ్ టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా అమృత అయ్యర్ హీరోయిన్గా నటించిన లేటెస్ట్ మూవీ ” హనుమాన్ “. చిన్న సినిమాగా రిలీజ్ అయిన ఈ మూవీ భారీ విజయాన్ని దక్కించుకుంది. ఇక సంక్రాంతి బరిలో రిలీజ్ అయిన ఈ మూవీ గుంటూరు కారాన్నే తల దన్నింది. ఇక లాంగ్ రన్ లో కూడా భారీ కలెక్షన్స్ ను రాబడుతుంది హనుమాన్. ఇక మన తెలుగు డిస్ట్రిబ్యూటర్స్ కి భారీ […]

ఒక్కే ఒక్క దెబ్బతో బంపర్ ఆఫర్ కొట్టేసిన కుమారి ఆంటీ.. రష్మికనే మించిపోయిందిగా..!!

కుమారి ఆంటీ .. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఈ పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోయిందో మనకు తెలిసిందే. మరీ ముఖ్యంగా గత రెండు నెలల నుంచి సోషల్ మీడియాలో కుమారి ఆంటీ కి సంబంధించిన రీల్స్ బాగా ట్రెండ్ అవుతున్నాయి . హైదరాబాద్లోని దుర్గం చెరువు కేబుల్ బ్రిడ్జ్ సమీపంలో స్ట్రీట్ ఫుడ్ బిజినెస్ చేసుకుంటూ ఉంటుంది కుమారి ఆంటీ . మొదట పెద్దగా జనాలకి ఎవరికీ తెలియదు . ఆమె వండే ఫుడ్ […]

అనిల్ రావిపూడి నెక్స్ట్ కమిట్ అయిన హీరో ఎవరో తెలిస్తే.. ఫ్యూజులు ఎగిరిపోతాయ్..మరో హిట్ కొట్టాడు పో..!!

అనిల్ రావిపూడి.. టాలీవుడ్ సినిమా ఇండస్ట్రీలో ఎంతోమంది స్టార్ డైరెక్టర్లు ఉన్నా కూడా.. సరే అనిల్ రావిపూడి అనే పేరు చెప్తే జనాలకి ఓ రకమైన ఫీలింగ్ కలుగుతుంది . సినిమాలను ఎవ్వరైనా తెరకెక్కిస్తారు . కానీ జనాలు నవ్వుకునే విధంగా జనాలకి పది కాలాలపాటు గుర్తుండిపోయే విధంగా సినిమాలను తెరకెక్కించే డైరెక్టర్ మాత్రం అనిల్ రావిపూడి అని చెప్పాలి. ఇప్పటివరకు ఆయన తెరకెక్కించిన సినిమాలలో ఫ్లాప్ అనేది లేదు . అంతేకాదు అనిల్ రావిపూడి తెరకెక్కించే […]

సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం.. నటి, మోడల్ పూనం పాండే మృతి..

తాజాగా సినీ ఇండస్ట్రీలో తీవ్ర విషాదం నెలకొంది. ప్రముఖ మోడ‌ల్ , న‌టి పూనామ్ పాండే మృతి చెందారు. క్యాన్సర్ భారినపడి చికిత్స తీసుకుంటున్న ఈమె పరిస్థితి విషమించడంతో ఈరోజు ఉదయం తుది శ్వాస విడిచారు. ఈ విషయాన్ని పూన‌మ్‌ మేనేజర్ సోషల్ మీడియా వేదికగా వివరించాడు. ఈ విషయం తెలిసిన వెంట‌నే ప‌లువురు సినీ ప్రముఖులు ఆమెకు సంతాపం తెలియజేస్తున్నారు. ఇక పూనామ్ పాండేకు సినీ అభిమానుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎప్పటికప్పుడు వివాదాస్పద […]

నా కూతురు కార్తీకకు ప్రమోషన్ వచ్చిందంటూ.. ఫ్యాన్స్ తో గుడ్ న్యూస్ షేర్ చేసుకున్న సీనియర్ నటి రాధ..

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకప్పుడు స్టార్ హీరోయిన్గా ఓ వెలుగు వెలిగిన వారిలో రాధ ఒకటి. 80,90 లలో హిట్ సినిమాలు నటించి మెప్పించిన ఈమె తర్వాత.. ఆమె కూతురు కార్తిక నాయ‌ర్‌ను జోష్ సినిమాతో టాలీవుడ్‌కు పరిచయం చేసింది. 2009లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నాగచైతన్య హీరోగా కార్తిక హీరోయిన్గా నటించిన సినిమా ప్రేక్షకులను మెప్పించలేకపోయింది. అయినా తర్వాత పలు తెలుగు సినిమాల్లో నటించింది. కార్తీక బ్ర‌ద‌ర్ ఆఫ్‌ బొమ్మలో, ద‌మ్ము లాంటి సినిమాల‌లో […]

సైలెంట్ గా మంట పెట్టిన ధనుష్… ఎన్టీఆర్ డైరెక్టర్ ను లాగేసుకున్నాడుగా..!

ఈ మధ్యకాలంలో హీరోస్ ఒక ప్రాజెక్టుకు కమిట్ అయి ఆ ప్రాజెక్టు కంప్లీట్ అవ్వకముందే మరొక ప్రాజెక్టును లైన్ లో పెడుతున్నారు . కేవలం స్టార్ హీరోసే కాదు సినిమా ఇండస్ట్రీలో ఉండే అందరి హీరోస్ ఇదే విధంగా చేస్తున్నారు . రీసెంట్గా కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ ..ఎన్టీఆర్ మూవీ డైరెక్టర్ తో ఫిక్స్ అయ్యాడు అన్న వార్త ఇప్పుడు వైరల్ గా మారింది . ధనుష్ ప్రెసెంట్ శేఖర్ కమ్ముల దర్శకత్వంలో ఓ సినిమా […]