టాలీవుడ్ సీనియర్ స్టార్ బ్యూటీ స్నేహ ట్రెడిషనల్ బ్యూటీగా ప్రత్యేక గుర్తింపును తెచ్చుకుంది. ఈమె తన కట్టు, బొట్టు, అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఎన్నో హిట్ సినిమాలు నటించి తనకంటూ ఓ ప్రత్యేక ఇమేజ్ క్రియేట్ చేసుకున్న స్నేహ.. సౌత్ సినీ ఇండస్ట్రీలో పలు భాషల్లో నటించి మెప్పించింది. అయితే వివాహం తర్వాత సినీ ఇండస్ట్రీకి బ్రేక్ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. ఇటీవల తన సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసి కెరీర్ కొనసాగిస్తుంది. సౌత్ […]
Category: Latest News
సాయి పల్లవి అభిమానులకు గుండెలు పగిలిపోయే వార్త .. కలలో కూడా ఊహించనిది..!
ప్రజెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వైరల్ గా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ సంపాదించుకున్న సాయి పల్లవి పెళ్లి అయిపోయిందా..? అంటే అవునన్నా సమాధానమే వినిపిస్తుంది . టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్గా పాపులారిటీ సంపాదించుకున్న సాయి పల్లవి పెళ్లయిపోయింది అని ..స్వయాన ఓ హీరో ప్రకటించడం ఇప్పుడు అభిమానుల గుండెలు బద్దలైపోయేలా చేస్తుంది. అఫ్కోర్స్ ఇది ఆ స్టార్ హీరో చాలా సరదాగానే అన్నప్పటికీ చాలామంది మాత్రం సీరియస్ గా తీసుకుంటున్నారు […]
బిగ్ బంపర్ ఛాన్స్ కొట్టేసిన మృణాల్.. ఆ లెజెండ్రీ డైరెక్టర్ మూవీ లో అవకాశం..
సీతారామమ్ బ్యూటీ మృణాల్ ఠాగూర్ తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమాలో సీతగా, నూర్‌జహాన్‌గా కట్టు,బొట్టుతో సాంప్రదాయంగా కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకుంది. తన నటనతో మెస్మరైజ్ చేసిన ఈ ముద్దుగుమ్మ ఈ సినిమా తర్వాత తెలుగులో పలు ప్రాజెక్టులతో బిజీ అయింది. ఇటీవల నాని.. హాయ్ నాన్న సినిమాతో మరో సక్సెస్ అందుకుంది మృణాల్. కాగ మొదట బాలీవుడ్ లో పలు సీరియల్స్ లో నటిస్తూ పాపులాటి దక్కించుకుంది. జడ్జి, సూపర్ 30 […]
తల్లి కాబోతున్న నితిన్ బ్యూటీ.. ఇంతకీ ఆమె ఎవరో గుర్తుపట్టారా..?
‘ నువ్విలా ‘ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన యామీ గౌతమ్ కు తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఈ సినిమా తర్వాత గౌరవం, యుద్ధం, కొరియర్ బాయ్ కళ్యాణ్ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి మెప్పించింది. నితిన్‌తో నటించిన కొరియర్ బాయ్ కళ్యాణ్ సినిమాతో ఈమెకు మంచి పాపులారిటీ దక్కింది. తెలుగులోనే కాకుండా సౌత్ సినిమాలన్నింటిలోనూ మెప్పించిన ఈ ముద్దుగుమ్మ తర్వాత బాలీవుడ్ ఎంట్రీ ఇచ్చి అక్కడ పాపులర్ బ్యూటీగా మారిపోయింది. తాజాగా […]
మరో మైదలాజికల్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన తేజ సజ్జ.. డైరెక్టర్ ఎవరంటే..?
ఇటీవల టాలీవుడ్ లో చిన్న సినిమాగా రిలీజై బ్లాక్ బస్టర్ సాధించిన సినిమా హనుమాన్. దాదాపు రూ.300 కోట్ల కలెక్షన్లను రాబట్టి ఆల్ టైం రికార్డులను క్రియేట్ చేసిన ఈ సినిమా.. ఇప్పటివరకు 92 ఏళ్ల టాలీవుడ్ హిస్టరీ లోనే మునుపేన్నడు లేని విధంగా సంక్రాంతి బ్లాక్ టస్టర్ గా రికార్డ్ సృష్టించింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తేజ సజ్జ హీరోగా రిలీజ్ అయిన ఈ చిన్న సినిమా టీజర్, ట్రైలర్ తోనే ప్రేక్షకుల్లో మంచి ఆసక్తి […]
హెల్త్ మినిస్టరీ బ్రాండ్ అంబాసిడర్ గా పూనమ్ పాండే.. కేంద్రం క్లారిటీ..
ఇటీవల బాలీవుడ్ స్టార్ యాక్ట్రెస్ పూనమ్ పాండే క్యాన్సర్ పై అవగాహన కల్పించేందుకు తాను చనిపోయినట్లు ప్రచారం చేయించుకుంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం.. తర్వాత నేను చనిపోలేదంటూ ఆమె స్వయంగా క్యాన్సర్ పై అవగాహన కలిగించే వీడియోను రిలీజ్ చేయడంతో పూనమ్ పేరు మీడియాలో మారుమోగిపోయింది. ఈ నేపధ్యంలో ఇటీవల సర్వైకల్ క్యాన్సర్ పై అవగాహన కార్యక్రమాలకు ప్రచారకర్తగా పూనమ్ పాండే పేరును కేంద్రం పరిశీలిస్తుందంటూ వార్తలు వినిపించిన సంగతి తెలిసిందే. దీనిపై […]
మహేష్ సూపర్ హిట్ సాంగ్ కు విరాట – అనుష్క డ్యాన్స్.. వీడియో వైరల్..
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్లో తెరకెక్కిన గుంటూరు కారం మూవీ సంక్రాంతి పండుగకు రిలీజై కలెక్షన్ల పరంగా మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంది. ఈ సినిమాలో కుర్చి మడతపెట్టి అనే ఊరమా సాంగ్ సోషల్ మీడియాని షేక్ చేస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం సంచాలనం సృష్టిస్తున్న ఈ సాంగ్ ను థమన్ కంపోజ్ చేశాడు. ఈ పాట సోషల్ మీడియాలో ఫుల్ ట్రెండ్ అవుతుంది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు […]
‘ ఈగిల్ ‘ మూవీ రివ్యూ: రవితేజ ఊర మాస్ జాతర.. ఈసారి బొమ్మ హిట్టా.. ఫటా ..
మాస్ మహారాజు రవితేజ ఇటీవల నటించిన మూవీ ఈగిల్ ఫుల్ ఆఫ్ యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపొందిన సంగతి తెలిసిందే. డైరెక్టర్ కార్తీక్ ఘట్టమనేని తెరకెక్కించిన ఈ సినిమా ఈరోజు రిలీజై ప్రీమియర్ షో లను ముగించుకుంది. ఈ క్రమంలో ఆడియన్స్ రెస్పాన్స్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం. మాస్ మహారాజ్ రవితేజకు చాలాకాలంగా సరైన హిట్ లేదు. ఈ మధ్యకాలంలో క్రాక్ తర్వాత ఆయన నుండి ఆ రేంజ్ సక్సెస్ రాలేదు. ధమాకా కొంచెం పర్లేదు […]
చిరంజీవి విశ్వంభరలో మరో స్టార్ హీరో..? అదే జరిగితే సినిమా సంకనాకి పోయిన్నట్లే..ఫ్యాన్స్ గరం గరం..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగాస్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న చిరంజీవి .. ప్రజెంట్ నటిస్తున్న సినిమా విశ్వంభర. బింబిసారా డైరెక్టర్ వశిష్ట దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కబోతుంది . ఈ సినిమాలో హీరోయిన్గా త్రిషని కన్ఫామ్ చేసుకున్నారు మేకర్స్. కాగా రీసెంట్గా ఈ సినిమాకి సంబంధించి ఒక సూపర్ డూపర్ న్యూస్ వైరల్ గా మారింది . ఈ సినిమాలో మరో హీరో కూడా నటించబోతున్నాడు అంటూ ప్రచారం జరుగుతుంది . ఈ సినిమాలో మెగా ప్రిన్స్ వరుణ్ […]