బిగ్ బాస్ లోకి వెళ్తే విడాకులే.. భర్తకి స్ట్రిక్ట్ కండిషన్ పెట్టిన టాప్ డైరెక్టర్ కూతురు

ఒకప్పుడు టాలీవుడ్లో స్టార్ సెలబ్రిటీగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు డైరెక్టర్ విజయభాస్కర్. స్వయంవరం, నువ్వే కావాలి, నువ్వు నాకు నచ్చావు, మన్మధుడు, మల్లీశ్వరి, జై చిరంజీవ ఇలా ఎన్నో బ్లాక్‌బాస్టర్ హీట్లను అందించిన విజయభాస్కర్ తాజాగా అతని కొడుకుతో జిలేబి అనే సినిమాను రూపొందించాడు. ఇందులో రాజశేఖర్ కూతురు శివాని హీరోయిన్గా నటించింది. ఇక విజయ భాస్కర్ అల్లుడు రవి శివతేజ ఇతను పలు షార్ట్ ఫిలిమ్స్ చేస్తూ బిజీగా ఉన్నాడు. ఇతనికి సోషల్ మీడియాలో మంచి […]

వావ్.. యూఎస్ లో బీభత్సం సృష్టిస్తున్న ‘ సలార్ ‘.. ప్రభాస్ రాజు మ్యానియా..!

పాన్‌ ఇండియా స్టార్ హీరో ప్రభాస్ హీరోగా శృతిహాసన్ హీరోయిన్గా రూపొందుతున్న మూవీ సలార్. ప్రశాంత్ నీల్‌ దర్శకత్వంలో భారీ బడ్జెట్లో ప్రతిష్టాత్మకంగా రూపొందుతున్న సలార్ మూవీపై ఇప్పటికే ప్రపంచ వ్యాప్తంగా భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్న తరుణంలో యూఎస్ లో ఊహించని రేంజ్ లో భారత సినిమా నుంచి నెవర్ బిఫోర్ రేంజ్ లో థియేటర్స్‌కు రిలీజ్ ఇస్తున్నారు. అక్కడ డిస్ట్రిబ్యూటర్స్ ఈనెల ఆగస్టు 25 నుంచి […]

టాప్-10 పాన్ ఇండియా హీరోలు ఎవరో తెలిసిపోయింది.. టాలీవుడ్ హీరోలు ఎందరు ఉన్నారంటే..

పాన్-ఇండియా సినిమా ట్రెండ్ ఇప్పుడు అన్ని చిత్ర పరిశ్రమల్లో ప్రబలంగా ఉంది. అందుకే దర్శకులు, నటీనటులు, నిర్మాతలు అందరూ పాన్-ఇండియా చిత్రాలపై దృష్టి సారిస్తున్నారు. చిన్న సినిమా అయినా, పెద్ద సినిమా అయినా ఒక భాషలో హిట్ అయితే వెంటనే పాన్ ఇండియాలో రిలీజ్ చేస్తున్నారు. ప్రస్తుతం భారతీయ బాక్సాఫీస్‌ను తెలుగు, తమిళం, కన్నడ నటీనటులు శాసిస్తున్నారు. సౌత్ ఇండియన్ స్టార్స్ కి దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. తాజా పాన్-ఇండియా నటీనటుల సర్వే ప్రకారం, టాప్ […]

విజ‌య్ దేవ‌ర‌కొండ మొద‌టి సంపాద‌న ఎంతో తెలుసా.. అస్స‌లు ఊహించ‌లేరు!

టాలీవుడ్ రౌడీ బాయ్ విజ‌య్ దేవ‌ర‌కొండ‌కు ఉన్న క్రేజ్‌, ఫాన్ ఫాలోయింగ్ గురించి ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. అర్జున్ రెడ్డి మూవీతో ఓవ‌ర్ నైట్ స్టార్ అయిన విజ‌య్‌.. ఆ త‌ర్వాత వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. హిట్లు, ఫ్లాపుల‌తో సంబంధం లేకుండా వ‌రుస సినిమాలు చేస్తూనే వ‌చ్చాడు. విజ‌య్ గ‌త చిత్రం లైగ‌ర్ డిజాస్ట‌ర్ అయినా కూడా ఆయ‌న మార్కెట్ ఏ మాత్రం డౌన్ కాలేదు. ప్ర‌స్తుతం చేతి నిండా పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో ఫుల్ […]

ఖుషి అఫీషియల్ రన్ టైం వచ్చేసింది.. సెన్సార్ డీటెయిల్స్ కూడా..!

యంగ్ స్టార్ హీరో విజయ్ దేవరకొండ స్టార్ హీరోయిన్ సమంత ప్ర‌ముఖ పాత్ర‌ల‌లో నటించిన మూవీ ఖుషి. శివా నిర్వాణ‌ డైరెక్షన్లో మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై రూపొందుతున్న ఈ మూవీకి హేషం అబ్దుల్ వాహబ్ సంగీతం అందించాడు. ప్యూర్ లవ్ స్టోరీగా తరికేక్క‌నున్న ఈ మూవీ సెప్టెంబర్ 1న ప్రేక్షకుల ముందుకు రావడానికి సిద్ధంగా ఉంది. ఈ సినిమాకు సంబంధించిన టీజర్, ట్రైలర్ రిలీజై ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. వీటితో మంచి రెస్పాన్స్ సాధించిన ఖుషి […]

మంచు మోహన్ బాబు మళ్ళీ దొరికేసాడు… ప్లెక్సీ మీద విపరీతమైన ట్రోల్స్?

మంచు వారి ఫామిలీ గురించి తెలుగు ప్రేక్షకులకు తెలియంది కాదు. పద్మశ్రీ పురస్కార గ్రహీత, నటుడు, కలెక్షన్ కింగ్ డా. మోహన్ బాబు, ఆయన కుటుంబ సభ్యుల మీద ఎప్పుడుబడితే అప్పుడు సోషల్ మీడియాలో విపరీతమైన ట్రోల్స్ వస్తూ ఉంటాయి. నిజం చెప్పాలంటే ఈ ఫామిలీ మీద వచ్చినన్ని ట్రోల్స్ మరే ఫామిలీ మీద రావంటే మీరు నమ్ముతారా? ‘మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్’ (మా) ఎన్నికలు కావచ్చు, ఏపీలో సినిమా టికెట్ ధరలను ప్రభుత్వం తగ్గించడం, ఆ […]

టాప్ తీసేసి.. యద అందాల ఆరబోతతో.. కుర్రాలను టెంప్ట్ చేస్తున్న మంచు లక్ష్మి..

కలెక్షన్ కింగ్ మంచు మోహన్ బాబు నట వారసురాలిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది మంచు లక్ష్మి. ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన కొత్తలో కొన్ని సినిమాల్లో నటించి తర్వాత యాంకర్ గాను రాణించింది. అయితే నటన పరంగా మంచి గుర్తింపు తెచ్చుకున్న అనుకున్నంత రేంజ్ లో అవకాశాలు రాకపోవడంతో స్టార్ హీరోయిన్గా ఎదగలేక పోయింది. సినిమాల్లో నటించకపోయినా యాంకరింగ్ కు దూరంగా ఉన్న సోషల్ మీడియాలో మాత్రం ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటూ తన లేటెస్ట్ ఫోటోషూట్ పిక్స్ […]

పెళ్లి తరువాత బన్నీ, చరణ్ అలా మారిపోయారు: వరుణ్ తేజ్

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ప్రవీణ్ సత్తార్ దర్శకత్వంలో తెరకెక్కిన సినిమా “గాంఢీవదారి అర్జున”పైన మంచి అంచనాలే వున్నాయి. ఫుల్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ సినిమా ఆగస్టు 25న విడుదల కానుండడంతో చిత్ర యూనిట్ ప్రమోషన్స్ షురూ చేసింది. ఈ క్రమంలోనే తాజాగా ఈ సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్ హైదరాబాదులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో సుమ చిత్ర యూనిట్ కు బాణాల్లాంటి ప్రశ్నలు సంధించి వారి నుంచి ఆసక్తికరమైన సమాధానాలు రాబట్టారు. […]

నటుడు రాజేంద్రప్రసాద్.. వి.కే. నరేష్ మధ్య గొడవలు రావడానికి కారణం అదేనా..?

సినీ ఇండస్ట్రీలో హీరోల మధ్య పోటీ అనేది సర్వసాధారణంగా ఉంటుంది.. దీంతో సినీ ఇండస్ట్రీలో ఉండే పలుకుబడితో కొంతమంది హీరోలకు వెళ్లిన సినిమాలు ఇతర హీరోలు తీసుకొని మరి సక్సెస్ కొట్టిన సందర్భాలు ఉన్నాయి.. అలా ఒకప్పుడు బాలయ్య, చిరంజీవి ,వెంకటేష్ ,నాగార్జున వంటి హీరోలు కూడా మాస్ క్లాస్ సినిమాలలో నటించారు.. అలాంటి సమయంలోనే నటుడు రాజేంద్రప్రసాద్, వీకే నరేష్ ఇద్దరు కూడా కామెడీ సినిమాలు చేస్తూ మంచి క్రేజ్ సంపాదించుకున్నారు. వీరిద్దరి మధ్య గట్టి […]