కోహ్లీ భార్య పై నీచమైన కామెంట్స్ చేసిన వేణుస్వామీ..అంత మాట అనేశాడు ఏంటి..?

ఈ మధ్యకాలంలో వేణు స్వామి పేరు సోషల్ మీడియాలో ఎలా వైరల్ అవుతూ వస్తుందో మనం చూస్తూనే ఉన్నాం . స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన పర్సనల్ విషయాలను ఓపెన్ గా బయటపెట్టేసే వేణు స్వామి .. తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఇండియన్ క్రికెటర్ కోహ్లీ భార్య అనుష్క శర్మ పై సంచలన కామెంట్స్ చేశారు. ప్రెసెంట్ ఆ వ్యాఖ్యలు నెట్టింట వైరల్ గా మారాయి. స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలను బయటపెట్టే వేణు […]

పర్సనల్ పార్ట్స్ జూమ్ చేసి మరీ అలా చేస్తున్నారు.. సీతారామం బ్యూటీ షాకింగ్ కామెంట్స్..

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ మృణాల్ ఠాగూర్‌కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సీతారామం సినిమాతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈ ముద్దుగుమ్మ.. ఈ సినిమాలో అచ్చ తెలుగు ఆడపడుచులా తన కట్టుబొట్టుతో కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. మొదటి సినిమాతోనే సూపర్ సక్సెస్ అందుకున్న ఈమె.. తర్వాత వరుస ఆఫర్లను అందుకుంటూ స‌క్స‌స్ ఫుల్ హీరోయిన్‌గా రాణిస్తోంది. అయితే కథకు ఇంపార్టెన్స్ ఉంది అనిపిస్తేనే సినిమాను సెలెక్ట్ చేసుకుని నటించే మృణాల్‌ చివరగా నాని హాయ్ నాన్న సినిమాలో నటించి […]

బ్రేకింగ్.. రాజమౌళికి తృటిలో తప్పిన ప్రమాదం.. ఏం జరిగిందంటే..?!

దర్శకధీరుడు రాజమౌళి ఇటీవల పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఈ విషయాన్ని ఆయన కుమారుడు ఎస్. ఎస్. కార్తికేయ ట్విట్టర్ వేదికగా షేర్ చేసుకున్నాడు. రాజమౌళి చివరిగా రూపొందించిన ఆర్‌ఆర్ఆర్ సినిమా రిలీజై ఇప్పటికే మూడేళ్లు గడుస్తున్నా.. ఆ సినిమా క్రేజ్ ఏ మాత్రం తగ్గలేదు అన్నడంలో సందేహం లేదు. ఇక ఈ సినిమా జపాన్‌లో రిలీజై ఏడాదిన్నరగా థియేటర్లో సక్సెస్ఫుల్గా రన్ అవుతూనే ఉంది. ఈ క్ర‌మంలో అక్కడ థియేటర్లలో ఏర్పాటు చేసిన స్పెషల్ షోలో […]

బన్నీని కాదని చరణ్ తో మగధీర సినిమా తీసిన అల్లు అరవింద్.. కారణం ఇదే..

తెలుగు సినీ ఇండస్ట్రీలో దర్శకధీరుడు రాజమౌళి ఎలాంటి ఇమేజ్‌ను సంపాదించుకున్నాడో తెలుసు. ఆయన తెర‌కెక్కించిన మొట్టమొదటి సినిమా నుంచి చివరిగా రిలీజైన‌ ఆర్ఆర్ఆర్ సినిమా వరకు తన కష్టం మొత్తం సినిమాల్లో కనిపిస్తుంది. ఎన్నో వైవిధ్యమైన కథలను ఎంచుకుంటూ ప్రేక్షకులను ఆకట్టుకున్న రాజమౌళితో సినిమా అంటే ఎవ‌రైనా సై అనాల్సిందే. అలానే మొదట చిరంజీవి కూడా తన కొడుకుని టాలీవుడ్‌కు ఇంట్రడ్యూస్ చేయమని రాజ‌మౌళిని అడిగారట. అయితే రాజమౌళి.. చిరంజీవితో మొదట సినిమా ఎవరితో అయినా చేపించండి.. […]

అభిమానులకి బిగ్ సర్ప్రైజ్.. మళ్లీ హోస్ట్ గా మారబోతున్న ఎన్టీఆర్.. ఏ షో కోసం అంటే..?

సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోలు హోస్ట్ గా చేయడం పెద్దకొత్తేమి కాదు .. చిరంజీవి – బాలకృష్ణ – నాగార్జున – నాని – ఎన్టీఆర్ లాంటి హీరోలు ఎంతోమంది స్టార్ హీరో స్టేటస్ ఉన్నా కూడా బుల్లితెరపై సందడి చేశారు . మరి ముఖ్యంగా హీరోయిన్ రోజా కూడా స్టార్ స్టేటస్ కలిగి ఉన్న ఆమె బుల్లితెరపై ఎలా సందడి చేసిందో మనకు తెలిసిందే. పాన్ ఇండీఅ లెవెల్లో పాపులారిటీ సంపాదించుకున్నాక ఏ హీరో కూడా […]

స్టార్ హీరోలు సంచలన నిర్ణయం..అదే జరిగితే రాజమౌళి తట్టుకోగలడా..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో ఉండే హీరోలు ప్రతి ఒక్కరు కూడా పాన్ ఇండియా లెవెల్ లో పాపులారిటీ.. క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ దక్కించుకున్న డైరెక్టర్లకే ..అవకాశాలు ఇవ్వడానికి చూస్తూ ఉన్నారు. అయితే చాలామంది డైరెక్టర్ లు సినిమాని ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా తెరకెక్కించి రిలీజ్ చేయడానికి ఇష్టపడుతున్నారు. ఎవరో ఒకరు ఇద్దరు మాత్రమే సినిమా కోసం ఏళ్లు తరబడి గ్యాప్ ఇస్తూ వస్తున్నారు. రీసెంట్గా సోషల్ మీడియాలో ఒక న్యూస్ బాగా వైరల్ గా […]

భారీ బడ్జెట్ మూవీలో కీర్తి సురేష్.. కలలో కూడా ఊహించని హీరోతో మూవీకి గ్రీన్ సిగ్నల్..?!

టాలీవుడ్ లో ఒకప్పుడు వరస సినిమా ఆఫర్లను అందుకుంటూ.. స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన కీర్తి సురేష్.. త‌న న‌ట‌న‌తో నేషనల్ అవార్డును అందుకున్న సంగతి తెలిసిందే. మహానటి సావిత్రి బయోపిక్ లో అచ్చు సావిత్రి మళ్ళీ వచ్చిందా అన్న విధంగా నటించి ఎంతమంది ప్రేక్షకులను ఆకట్టుకుంది. ఇక తెలుగులో చివరిగా దసరా సినిమాలో నటించిన కీర్తి.. తర్వాత టాలీవుడ్ లో కనిపించలేదు. అయితే తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ షాక్ ఇచ్చింది కీర్తి సురేష్. ఎవరు కలలో […]

“ప్లీజ్ నాతో ఆపని చేయవా..?”.. స్టేజీ పైనే స్టార్ హీరోని ఇబ్బంది పెట్టిన మోహన్ బాబు..!

మోహన్ బాబు.. టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ గా పేరు సంపాదించుకున్న హీరో . ఒకప్పుడు మోహన్ బాబు అంటే జనాలు ఏ రేంజ్ లో ఊగిపోయి అరుపులు అరిచే వాళ్ళు .. ఆయన చెప్పే డైలాగ్స్ థియేటర్స్ లో వింటూ ఉంటే ఎలా గూస్బంస్ వచ్చేటివో మనకు తెలిసిందే. ప్రజెంట్ మోహన్ బాబు కి ఆ రేంజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ లేదు. సినిమా ఇండస్ట్రీలో సోషల్ మీడియాలో ఆయనను ఎక్కువగా ట్రోల్ చేస్తున్నారు. కాగా రీసెంట్గా […]

అలా చేస్తే నీ అనుకున్న వాడు కూడా నీ మొఖం చూడరు.. అలీ కి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చిన శోభన్ బాబు.. కారణం ఇదే..?!

తెలుగు స్టార్‌ కమెడియన్‌గా భారీ క్రేజ్ సంపాధించుకున్న అలీ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. 1984లో సీతాకోకచిలుక సినిమాతో చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చిన ఈయన.. దాదాపు 45 సంవత్సరాల నుంచి ఇండస్ట్రీలో నిరంతరాయంగా కొనసాగుతున్నాడు. కొన్ని సినిమాల్లో హీరోగా, కమెడియన్గా, క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తూ మంచి గుర్తింపు సంపాదించుకున్న అలీ.. ఎంతోమంది టాలీవుడ్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. అయితే ఒకప్పటి స్టార్ హీరోస్ నుంచి ఇప్పటివరకు దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి […]