ఇంద్ర vs నరసింహారెడ్డి.. ఏది అతిపెద్ద హిట్..!

మెగాస్టార్ చిరంజీవి గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. చిరంజీవి ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చారు.ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. చిరంజీవి ఇండస్ట్రీ లోకి వచ్చినప్పటినుండి ఇప్పటివరకు కూడా అనేక సినిమాలతో అందరిని ఎంటర్టైన్ చేస్తున్నారు. చిరంజీవికి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి కూడా ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. ఇక బాలయ్య విషయానికి వస్తే బాలయ్య కూడా ఇండస్ట్రీలో మంచి పేరుని సంపాదించుకున్నారు. అప్పటినుండి ఇప్పటివరకు తిరుగులేని హీరోగా రాణిస్తున్నారు. తన తండ్రి తర్వాత బాలకృష్ణ […]

రజనీకాంత్ ” శివాజీ ” మూవీలో ఈ అమ్మాయిలు గుర్తున్నారా?.. ఇప్పుడు చూడండి ఎలా మారిపోయారో..!

రజనీకాంత్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. ఈయన ఎన్నో సినిమాల్లో నటిస్తూ ప్రేక్షకుల్ని బాగా ఆకట్టుకున్నాడు. రజనీకాంత్ హీరోగా నటించిన శివాజీ సినిమా అందరికీ గుర్తుండే ఉంటుంది. శివాజీ సినిమాలో అందరిని ఆలోచింపజేసే సామాజిక ఆంశాలే కాకుండా కామెడీ కూడా ఉంటుంది. ఇప్పటికీ కూడా శివాజీ సినిమాని చాలామంది టీవీలో చూస్తూ ఉంటారు. టాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో 2017 లో శివాజీ సినిమా వచ్చింది. బ్లాక్ మనీ ఇతివృత్తంగా వచ్చిన ఈ మూవీ […]

ఛీ.. ఛీ.. మ‌రీ ఇంత దారుణ‌మా.. కెరీర్‌లో ఫ‌స్ట్ టైమ్ అలాంటి రోల్‌లో అనుష్క‌.. ఫ్యాన్స్ త‌ట్టుకోగ‌ల‌రా..?

తెలుగు స్టార్ హీరోయిన్ అనుష్కకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. మొదట నాగార్జున సూపర్ సినిమాతో ఇండస్ట్రీకి ఎంట్రీ ఇచ్చి త‌న అందం అభిన‌యంతో ప్రేక్ష‌కుల‌ను ఆకట్టుకుంది. ఫస్ట్ సినిమాతోనే సక్సెస్ అందుకున్న ఈ బ్యూటీ.. వరుస సినిమా ఆఫర్లను అందుకుంటూ దూసుకుపోయింది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన‌ నటించిన అనుష్క.. ప్రభాస్ తో నటించిన మిస్టర్ పర్ఫెక్ట్, బాహుబలి, బాహుబలి 2 సిరీస్ లతో భారీ పాపులారిటీ దక్కించుకుంది. వీరిద్దరి కాంబోకు టాలీవుడ్‌లో […]

సేమ్ అనుపమ జిరాక్స్ ల ఉన్న ఈమె ఎవరో తెలుసా..?

అనుపమ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. 19 ఏళ్ల వయసులోనే తెలుగు పరిశ్రమ కి పరిచయం ఈ తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సంపాదించుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇక అనుపమ ఒకపక్క సినిమాల్లో ఎంత బిజీగా ఉన్నప్పటికీ మరో పక్క సోషల్ మీడియాలో సైతం యాక్టివ్ గా ఉంటుంది. టిల్లు స్క్వేర్ లో నటించి ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది ఈ ముద్దుగుమ్మ. ఇక ఈ సందర్భంలోనే అనుపమ ఏ పోస్ట్ పెట్టిన క్షణంలో వైరల్ […]

నా ఫస్ట్ లవ్ ఆ హీరోయినే.. అందుకే బ్రేకప్.. మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ షాకింగ్ కామెంట్స్.. !!

కోలీవుడ్ మ్యూజిక్ సెన్సేషన్ గా భారీ పాపులారిటి ద‌క్కించుకున్నాడు అనిరుధ్‌ రవిచంద్రన్. రెహమాన్ శిష్యుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన అనిరుధ్‌ అతి తక్కువ టైంలోనే స్టార్ మ్యూజిక్ డైరెక్టర్గా సంచలనాలు సృష్టించాడు. చాలా చిన్న వయసులోనే ఎన్నో రికార్డులను తన ఖాతాలో వేసుకున్నాడు. హీరో ధనుష్ అనిరుధ్‌ను తన సినిమాల ద్వారా పరిచయం చేస్తే.. మొదటి సినిమాతోనే తన టాలెంట్ ఏంటో నిరూపించుకున్నాడు. మ్యూజిక్ డైరెక్టర్‌గా కోలీవుడ్‌లో విజయ్‌, అజిత్, రజినీ లాంటి టాప్ స్టార్ హీరోలు అందరి […]

తారక్ చిన్న వయసులోనే యాక్షన్ సినిమాల్లో అదరగొట్టడం వెనుక అసలు సీక్రెట్ ఇదే..?!

నందమూరి కుటుంబం నుంచి మూడో తరం హీరోగా ఎంట్రీ ఇచ్చిన ఎన్టీఆర్ తనదైన స్టైల్‌లో సినిమాలు నటిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాడు. అతి చిన్న వయసులోనే ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన తారక్ కెరీర్ స్టార్టింగ్ లో వరుసగా మాస్, యాక్షన్ సినిమాల్లో నటిస్తూ విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. ఈ క్రమంలో అప్పట్లో ఆయన చేసిన ప్రతి సినిమా కూడా ఓపెన్ సంచలనంగా మారిందనడంలో సందేహం లేదు. ఇక వాటిలోనూ ఆది, సింహాద్రి సినిమాలతో అయితే ఆయ‌ను ఓవర్ […]

బర్త డే నాడు అలా నా..? దుమారం రేపుతున్న బన్నీ పోస్ట్..!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఐకాన్ స్టార్ గా పాపులారిటీ సంపాదించుకున్న అల్లు అర్జున్ నిన్న తన పుట్టినరోజును ఘనంగా సెలబ్రేట్ చేసుకున్నాడు . ఒకటి కాదు రెండు కాదు వేల కోట్ల మంది అభిమానులు ఆయనకు స్పెషల్గా బర్త్డ డే విషెస్ అందజేశారు. నిన్న ఆయన బర్త్డ డే సందర్భంగా పుష్ప2 సినిమా నుంచి టీజర్ కూడా రిలీజ్ అయింది. ఈ టీజర్ అభిమానులను ఎలా ఆకట్టుకునిందో కూడా మనం చూసాం . రీసెంట్గా బన్నీకి సంబంధించిన ఒక […]

మళ్లీ రొమాంటిక్ మూడ్ లోకి ప్రేమ పావురాలు.. ఆ హగ్గులు-ముద్దులు చూడలేక చస్తున్నం రా సామీ..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో బడా సెలబ్రెటీస్ కి సంబంధించిన వార్తలు ఎలా వైరల్ అవుతున్నాయో మనం చూస్తున్నాం. మరి ముఖ్యంగా ఏదైనా సినిమా చేస్తున్న టైంలోనే ప్రేమలో పడటం ..ప్రేమించుకోవడం ముద్దులు హగ్గులతో రెచ్చిపోవడం..కోరిక తీరిపోయాక బ్రేకప్ చెప్పుకోవడం కామన్ గా మారిపోయింది. అయితే ఇప్పుడు మనం మాట్లాడుకోబోయే జంట మాత్రం డిఫరెంట్ కే డిఫరెంట్ .. ఎంత డిఫరెంట్ అంటే […]

నాన్ పాన్ ఇండియా కేటగిరిలో ఇప్పటివరకు ఎవరూ టచ్ కూడా చేయలేకపోయినా మహేష్ రేర్ రికార్డ్.. ఏంటో తెలుసా..?!

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ప్రస్తుతం పాన్ వరల్డ్ రేంజ్ లో తన సత్తా చాటేందుకు సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటివరకు టాలీవుడ్‌లో ఎన్నో రికార్డులను సృష్టించిన మ‌హేష్‌..రాజమౌళి మూవీతో అసలు సీసలు పాన్ ఇండియన్ స్టార్ గా మారెందుకు సిద్ధమవుతున్నాడు. అయితే ఈ సినిమా బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకోవడం ఖాయమని సూపర్ స్టార్ ఫ్యాన్స్ తో పాటు సాధారణ ప్రేక్షకులంతా కూడా చెబుతున్నారు. ఈ క్రమంలో మహేష్ బాబు సాధించిన నాన్ పాన్ […]