ఇండస్ట్రీలోకి వచ్చిన ఇన్నాళ్లకి ఆ కోరిక తీర్చుకోబోతున్న నయనతార.. అదృష్టం అంటే ఇదేరోయ్..!

నయనతార .. ఇన్నాళ్లకు తన కోరిక తీర్చుకోబోతుందా..? అంటే ఎస్ అన్న సమాధానమే వినిపిస్తుంది . సౌత్ ఇండియాలోనే మోస్ట్ టాలెంటెడ్ ..మోస్ట్ క్రిస్టియన్ హీరోయిన్ నయనతార . తెలుగులో ఒక సినిమా తమిళ్లో రెండు సినిమాలు చేస్తూ బిజీ బిజీ గా ముందుకు వెళ్తుంది. దానికి కారణం ఆమెకి ఉన్న క్రేజ్.. వచ్చిన సినిమాలు అన్నీ ఓకే చేస్తే తనకున్న క్రేజ్ పాడైపోతుంది అని భావించిన నయనతార ..తన బాడీకి తగ్గ కధలనే చూస్ చేసుకుంటుందట […]

పాన్ ఇండియా లెవెల్‌లో రాజమౌళిని బీట్ చేసే కెపాసిటీ ఉన్న దర్శకులు వీళ్లేనా..?!

టాలీవుడ్ లో చిన్న దర్శకుడుగా మొదలైన రాజమౌళి సినీ ప్రస్థానం ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్‌కు ఎదిగిన సంగ‌తి తెలిసిందే. తెలుగు సినీ ఖ్యాతిని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసిన రాజమౌళి లాంటి దర్శకుడు మన సినీ ఇండస్ట్రీలో ఉండడం గర్వకారణం. ఎందుకంటే ఎక్కడో మొదలైన ప్రస్థానం ప్రస్తుతం ప్రపంచం మొత్తానికి తెలుగు సినిమా స్థాయిని నిలిపే దాకా రాజమౌళి తీసుకురావ‌డం అంటే సాధార‌ణ విష‌యంకాదు. ఇక ప్రస్తుతం టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు తో ఓ పాన్ […]

హిట్ కోసం లక్కి బ్యూటీని లైన్లో పెట్టిన నాగార్జున.. ఇక కుర్రాళ్లకి కిక్కే కిక్కు..!!

నాగార్జున ఇండస్ట్రీలో అక్కినేని హీరోగా మంచి పాపులారిటీ సంపాదించుకున్నాడు . మరి ముఖ్యంగా తన సినిమాలలో హీరోయిన్స్ ని చూస్ చేసుకునే వన్ అండ్ ఓన్లీ టాప్ సీనియర్ హీరో నాగార్జున . తన సినిమాలో హీరోయిన్ విషయంలో ఏం మాత్రం కాంప్రమైజ్ కాడు. ఈ విషయం అందరికీ తెలిసిందే . సీనియారిటీ వచ్చిన కూడా తన హీరోయిన్స్ కత్తిలాంటి ఫిగర్లే ఉండాలి అని కండిషన్స్ పెట్టే క్యారెక్టర్ నాగార్జున . చాలా జాగ్రత్తగా ఉండే నాగార్జున […]

జలుబు-దగ్గుకు అలాంటి మెడిసిన్ వాడుతున్నారా..? ఈ మహిళకు పట్టిన గతే మీకు పడుతుంది జాగ్రత్త..!!

జనరల్ గా చాలామందికి కొన్ని అలవాట్లు ఉంటాయి . ప్రతి చిన్న దానికి డాక్టర్ దగ్గరికి వెళ్ళాలా..? అంటూ నిర్లక్ష్యం చేస్తూ జలుబుకి – తలనొప్పికి – బాడీపెయిన్స్ కు దగ్గు వచ్చినా ఏదో మనకు తెలిసిన టాబ్లెట్స్ ను వాడుతూ ఉంటారు . మనలో చాలామంది కూడా అలా చేస్తూ ఉంటారు . చిన్న జలుబేగా ..చిన్న తలనొప్పిగా ..పెద్ద ప్రాబ్లం కాదులే అంటూ ఏదో ఒక మెడిసిన్ వాడటం వల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ […]

వామ్మో..పెద్ద పెద్ద రెస్టారెంట్ లో సాస్,చెట్నీలను ఇలా స్టోర్ చేస్తారా..? బయటపడ్డ భయంకరమైన (వీడియో)..!

ఈ మధ్యకాలంలో జనాభా ఇంట్లో వండుకొని తినడం కంటే బయట రెస్టారెంట్ లో నుంచి ఆర్డర్ చేసుకోవడం .. లేదా రెస్టారెంట్ ఫుడ్స్ ఇష్టంగా తినడం .. రెస్టారెంట్ కు వెళ్లి ఫుల్ గా కుమ్మేయడం లాంటివి చేస్తున్నారు . మరి ముఖ్యంగా సిటీస్లో ఉండేవాళ్లు ఇలాంటివి ఎక్కువగా ఫాలో అవుతూ ఉంటారు . అందుకే సిటీస్లో హోటల్స్ సంఖ్య కూడా ఎక్కువగా పెరిగిపోతుంది . కాస్ట్ ఎంత ఎక్కువైనా సరే హోటల్లో తినడానికి ఇష్టపడుతూ ఉంటారు […]

ఈ తెలుగు హీరో పులుసు కారిపోతుందా..? ముప్పు తిప్పలు పెడుతున్న డైరెక్టర్లు..ఎందుకంటే..?

సినిమా ఇండస్ట్రీ అంటేనే అంతా ..ఎప్పుడు ఏం జరుగుతుందో.. ఎవ్వరు చెప్పలేరు .. పెద్దపెద్ద బడాబడా మహా హీరోలే ఏమి చేయలేక ఏమి పీకలేక అని.. మన వల్ల కాదు అని ఇండస్ట్రీ నుంచి వదిలి వెళ్ళిపోయినా దాఖలాలు ఉన్నాయి. మరి అలాంటిది నిన్నకాక మొన్న ఇండస్ట్రీలోకి హీరోగా వచ్చి పట్టుమంటే మూడు హిట్లు కొట్టి నేనే తోపు .. నేనే కత్తి.. నేనే తురుము అనుకుంటే డైరెక్టర్స్ ఊరుకుంటారా..? తోక కట్ చేసి మూలకుర్చోపెట్టరు. ప్రెసెంట్ […]

మండే ఎండల్లో కొబ్బరి నీరు.. నిమ్మరసంలో ఏది బెస్ట్‌ ఎనర్జీ డ్రింక్ గా పని చేస్తుందో తెలుసా..?!

వేసవిలో చిన్న పిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఎదురుకొనే సమస్య డిహైడ్రేషన్. ఎప్పటికప్పుడు హైడ్రేటెడ్ డ్రింక్స్ తాగుతూ ఉండాలని వైద్యులు సూచిస్తూ ఉంటారు. ఇక హైడ్రైటింగ్ డ్రింక్స్ విషయానికి వస్తే అంద‌రికి ముందుగా గుర్తుకు వచ్చేది నిమ్మరసం.. కొబ్బరినీరు.. ఈ రెండు పానీయాలను డిహైడ్రేషన్ సమస్య నుంచి శరీరాన్ని రక్షించడానికి ఆరోగ్యకరమని అందరూ భావిస్తూ ఉంటారు. అయితే ఈ రెండిటిలో ఏది మంచిదన్న అవగాహన చాలామందిలో ఉండదు. వేసవికాలంలో శరీరానికి తగిన మోతాదులో పానీయాన్ని […]

సమ్మర్ లో పిల్లలు హెల్దీగా ఉండాలంటే.. తల్లిదండ్రులు తప్పక తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఇవే.. అసలు మిస్ కావద్దు..!!

సమ్మర్ పిల్లలకు ఎంతో ఇష్టమైన సీజన్ అన్న సంగతి తెలిసిందే. సమ్మర్ హాలిడేస్ వచ్చాయంటే చాలు ఫుల్ గా ఎంజాయ్ చేయొచ్చు అనే ఆలోచనలోకి పిల్ల‌లు వెళ్ళిపోతూ ఉంటారు. స్నేహితులతో ఆటలు, హుషారుగా సమయం గడపవచ్చని భావిస్తూ ఉంటారు. ఆటల్లో పడి సమయానికి ఆహారాన్ని తినడం, పానీయాలు త్రాగడం కూడా మర్చిపోతూ ఉంటారు. ఫలితంగా వడదెబ్బకు గురై ఎన్నో సమస్యలను ఎదుర్కొంటూ ఉంటారు. అందుకే సమ్మర్ లో పిల్లలు ఆరోగ్యంగా ఉండాలంటే తల్లిదండ్రులు ఈ జాగ్రత్తలు కచ్చితంగా […]

ఆ పని చేయడానికి రెడీ అయిన రామ్ చరణ్.. ఈ మెగా ఫ్యాన్స్ ఊరుకుంటారా..?

ఈ మధ్యకాలంలో స్టార్ హీరో ఫ్యాన్స్ మరి ఓవర్ చేస్తున్నారు . ఎంతలా అంటే తమ ఫేవరెట్ హీరో లేదా హీరోయిన్ తమకి ఇష్టమైన హీరోతోనే నటించాలి ..? లేదా .. హీరోయిన్ తోనే నటించాలి..? అంటూ కండిషన్స్ పెడుతున్నారు . అంతేకాదు ఫలానా కంటెంట్ ఉన్న సినిమాలోనే నటించాలి .. ఫలానా డైరెక్టర్లతోనే సినిమాకు ఓకే చేయాలి .. ఫలానా తేదీన సినిమాలు రిలీజ్ చెయ్యాలి అంటూ మూర్ఖంగా బిహేవ్ చేస్తున్నారు . కొంతమంది హీరోస్ […]