” పుష్ప 2 ” సెకండ్ సింగల్ పై అదిరిపోయే అప్డేట్.. రిలీజ్ ఎప్పుడంటే..?!

ఐకాన్ స్టార్ అల్లుఅర్జున్ చివరిగా నటించిన మూవీ పుష్పా. సుకుమార్ డైరెక్షన్లో తెరకెక్కిన ఈ సినిమా పాన్ ఇండియా లెవెల్ లో బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక ఈ సినిమాకు అల్లు అర్జున్ ఉత్తమ నటుడిగా నేషనల్ అవార్డును అందుకుని రికార్డ్ సృష్టించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు సీక్వెల్ గా పుష్ప 2 రూపొందుతుంది. ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో మంచి అంచనాలు ఉన్నాయి. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ సినిమాను ఎంతో […]

చిరంజీవి ‘ విశ్వంభర ‘ బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఇదే.. మొత్తం ఎన్ని కోట్లు వసూలు చేయాలంటే..?!

తెలుగు టాప్ హీరో మెగాస్టార్ చిరంజీవికి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 4 దశాబ్దాలుగా ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్న చిరంజీవి.. ప్ర‌స్తుతం విశ్వంభ‌ర‌ షూట్లో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చిరంజీవి తను నటించిన సినిమాలతో ఎన్నో రికార్డులు క్రియేట్ చేశాడు. తెలుగులో మొట్టమొదటి రూ.10 కోట్ల గ్రాస్ వ‌సూళ్ళు కొల‌గొట్టిన సినిమా ఇదే కావడం విశేషం. అలాగే రూ.50 కోట్ల వ‌సూళ్ళు కొల్లగొట్టిన తెలుగు సినిమా కూడా చిరంజీవిదే. ఇలా ఇప్పటికే ఆయన […]

తెలుగు ఇండస్ట్రీ పై సంయుక్త మీనన్ ఒపీనియన్ ఇదా..? నిర్మొహమాటంగా చెప్పేసిందిగా..!

సంయుక్త మీనన్.. పేరుకిమలయాళీ బ్యూటీ . చాలా చక్కగా ఉంటుంది. అందంగా మాట్లాడుతుంది . ఆకర్షణీయంగా నటిస్తుంది . అందరితో సరదాగా అల్లుకుపోతుంది. మరీ ముఖ్యంగా తన పని తాను చూసుకొని పోతుంది . ఇంత మంచి క్వాలిటీస్ ఉన్న హీరోయిన్ ఇండస్ట్రీలో ఉండడం చాలా తక్కువ . అందుకే మలయాళం ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ కాలేకపోయిన సంయుక్తా మీనన్ తెలుగు ఇండస్ట్రీలో కేవలం కొద్ది సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్గా మారిపోయింది . ప్రజెంట్ ఆమెకు […]

విజయ్ దేవరకొండ కి రష్మిక బర్త్ డే విషెస్ చెప్పకపోవడం వెనక ఇంత అర్థం ఉందా..? ఫాన్స్ మరి టూ మచ్ చేసేస్తున్నారే..!

ఎస్ ప్రజెంట్ ఇదే న్యూస్ సోషల్ మీడియాలో బాగా హాట్ టాపిక్ గా వైరల్ గా మారింది. సోషల్ మీడియా ఆన్ చేస్తే చాలు హీరో విజయ్ దేవరకొండ హీరోయిన్ రష్మిక మందన్నా ల మధ్య ప్రేమాయణం గురించి రకరకాల వార్తలు వినిపిస్తూనే ఉంటాయి. అది ఎందుకో కూడా మనకు తెలుసు . విజయ్ దేవరకొండ – రష్మిక మందన్నా మధ్య కెమిస్ట్రీ అదిరిపోయే రేంజ్ లో ఉంటుంది . కొన్నిసార్లు ఎవరైనా తెలియని వాళ్ళు వీళ్ళని […]

తెలుగు మీడియా చరిత్రలోనే సంచలనం.. ఎన్టీవీతో ప్రధాని మోడీ ఇంటర్వ్యూ.. టైం ఎప్పుడంటే..!

తెలుగు మీడియా చరిత్రలో ఇది నిజంగా పెను సంచలనమే. ప్రధాని తెలుగు మీడియా సంస్థకు ఇంటర్వ్యూ ఇవ్వడమంటే చాలా పెద్ద విషయం. ఆ ఘనత ఎన్టీవీకి దక్కింది. తొలిసారి ఎన్టీవీకి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఎక్స్‌క్లూజివ్‌ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. తన మనసులోని మాటను ప్రధాని మోడీ ఎన్టీవీతో పంచుకోనున్నారు. అది ఎప్పుడో కాదు.. నేటి రాత్రి 8 గంటలకు ప్రధాని ఎన్టీవీకి ఎక్స్‌క్లూజివ్ ఇంటర్వ్యూ ఇవ్వనున్నారు. పదేళ్లుగా తిరుగులేని విజయాలను సాధిస్తూ ప్రజల గుండెలో సుస్థిరమైన స్థానాన్ని […]

ఎంతో ఇష్టమైన తండ్రిని కాదని కోట్ల రూపాయల ఆస్తిని..మొత్తం ఆమె పేరున రాసిన విజయ్ దేవరకొండ..ఎందుకంటే..?

విజయ్ దేవరకొండ ..తన టోటల్ ఆస్తి ఆమె పేరు పైన రాసాడా ..? ఇప్పుడు ఈ న్యూస్ సంచలనంగా మారింది. టాలీవుడ్ ఇండస్ట్రీలో రౌడీ హీరో విజయ్ దేవరకొండ పేరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . కొందరు ఆటిట్యూడ్ హీరో అని .. కొందరు స్మార్ట్ హీరో అని .. మరికొందరు అర్జున్ రెడ్డి అని ..ముద్దు ముద్దుగా పిలుచుకుంటూ ఉంటారు . ఎవరు ఎలా పిలిచినా సరే విజయ్ దేవరకొండ తనదైన స్టైల్ లో అలరిస్తూ […]

“ఒక్కోక్కడి ఒళ్లు పగిలిపోద్ది?”.. స్టార్ హీరో మాస్ వార్నింగ్ పోలా అద్దిరిపోలా..!!

సోషల్ మీడియాలో ఈ మధ్యకాలంలో బాలీవుడ్ స్టార్ హీరో రన్వీర్ సింగ్ విడాకులు తీసుకోబోతున్నారు అంటూ తెగ ప్రచారం జరిగింది . బాలీవుడ్ ఇండస్ట్రీలో వన్ ఆఫ్ ద హీరోయిన్ రన్వీర్ సింగ్ హీరోయిన్ దీపికా పదుకొనేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు అన్న విషయం మనందరికీ తెలిసిందే . కాగా పెళ్లయి చాలా కాలమే అవుతున్న ఈ జంట గుడ్ న్యూస్ చెప్పకపోవడంతో రకరకాల వార్తలు వినిపించాయి. వీళ్ళు విడాకులు తీసుకోబోతున్నారు అంటూ కూడా ప్రచారం జరిగింది. […]

పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ శ్రద్దాదాస్..ఆ లక్కీ మగాడు ఎవరంటే..!

సినీ ఇండస్ట్రీలో పెళ్లికళ వచ్చేస్తుంది . టాప్ మోస్ట్ హీరోయిన్స్ హీరోలు అందరూ పెళ్లిళ్లు చేసేసుకుంటున్నారు . ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో చాలామంది హీరోలు హీరోయిన్లు పెళ్లిళ్లు చేసుకొని లైఫ్ లో సెటిల్ అయిపోయారు . తాజాగా మరొక హీరోయిన్ కూడా పెళ్లి బాటలో నడవబోతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. దానికి కారణం తాజాగా ఆమె ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన మాటలే అంటూ తెలుస్తుంది . ఆమె మరి ఎవరో కాదు హీరోయిన్ శ్రద్దాదాస్ . టాప్ […]

” తప్పంతా నాదే”.. సోషల్ మీడియాని షేక్ చేస్తున్న మెగా మాజీ అల్లుడు కళ్యాణ్ దేవ్..!

కళ్యాణ్ దేవ్ ..ఈ పేరుకి ప్రత్యేక పరిచయాలు చేయాల్సిన అవసరం లేదు. మెగా మాజీ అల్లుడుగా కావాల్సిన గుర్తింపు సంపాదించుకున్నాడు. మెగా ఫ్యామిలీతో ఉన్నప్పుడు శ్రీ కళ్యాణ్ దేవ్ కి మెగా ఫాన్స్ సపోర్ట్ చేశారే ..కానీ ఎప్పుడైతే మెగా ఫ్యామిలీ నుంచి బయటకు వచ్చేశారో.. శ్రీజ కి దూరంగా ఉండటం స్టార్ట్ చేశారో.. అప్పటినుంచి కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడమే మానేశారు మెగా అభిమానులు . మెగా అభిమానులు కళ్యాణ్ దేవ్ ని పట్టించుకోవడం మానేసినప్పటినుంచి […]