ఎవ్వరు ఊహించిన డైరెక్టర్ తో సినిమా ఫిక్స్ అయిన ఎన్టీఆర్ ..బర్త డే రోజు స్పెషల్ అనౌన్స్మెంట్..!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది .. గ్లోబల్ స్థాయిలో గుర్తింపు సంపాదించుకున్న ఎన్టీఆర్ తో సినిమాలను తెరరికెక్కించడానికి బడా బడా హాలీవుడ్ డైరెక్టర్ సైతం ఇంట్లో చూపిస్తున్నారు. అయితే ఎన్టీఆర్ మాత్రం ఆచితూచి నిర్ణయాలు తీసుకుంటున్నారు. మరీ ముఖ్యంగా జనాలకు ఉపయోగపడే సినిమాలు తెరకెక్కించాలి అనే డైరెక్టర్ తోనే సినిమాలను ఓకే చేస్తున్నారు . ప్రజెంట్ ఎన్టీఆర్ చేతిలో మూడు సినిమాలు ఉన్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతున్న […]

నా 13 ఏళ్ళ వ‌య‌స్సులో నా త‌ల్లే నాతో అలాంటి ప‌ని చేపించింది.. స్టార్ బ్యూటీ సంగీతా షాకింగ్ కామెంట్స్‌..?!

సీనియర్ హీరోయిన్ సంగీతకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా దూసుకుపోయిన ఈ ముద్దుగుమ్మ.. ఎంతోమంది హీరోలతో కలిసి నటించిన సంగ‌తి తెలిసిందే. ఒకే ఒక్క ఛాన్స్ అంటూ ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి అందరి మదిని దోచుకుంది. ఈ క్రమంలో తాజాగా సంగీతకు సంబంధించిన ఓ న్యూస్ నెటింట‌ వైరల్‌గా మారింది. ఆమె తన జీవితంలో ఓ పెద్ద వివాదాన్ని ఎదుర్కొన్నానని.. ఎన్నో ఇబ్బందులు పడ్డానంటూ వివరించింది. అంతేకాదు చివరకు పోలీస్ స్టేషన్ […]

పవర్ స్టార్ ఫ్యాన్స్ కు అదిరిపోయే అప్డేట్.. పవన్ హిట్ మూవీ రీమేక్ తో ఆఖీరా సినీ ఎంట్రీ..?!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది స్టార్ హీరోలు ఉన్నా.. పవర్ స్టార్ తనకంటూ ఓ ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్‌ ఏర్పరచుకున్నారు. ఆయన నటించిన ప్రతి సినిమాతో హిట్ అందుకోవడంతో పవర్ స్టార్ గా పాపులర్ అయ్యాడు. అయితే రీల్‌ లైఫ్‌లో మంచి నటుడుగా క్రేజ్‌ సంపాదించుకున్న పవన్ కళ్యాణ్.. రియల్ లైఫ్ లోను ఎన్నో సామాజిక కార్యక్రమాలు చేసి రియల్ హీరో అయ్యాడు. ఈ క్రమంలో రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చి ఎలాగైనా సక్సెస్ సాధించి ప్రజలకు మంచి చేయాలని […]

టీడీపీలో శ్రీభ‌ర‌త్ ఒంట‌రైపోయాడే… నారా – నంద‌మూరి స‌పోర్ట్ ఏది ?

నంద‌మూరి బాల‌య్య చిన్న‌ల్లుడు, టీడీపీ యువ నాయ‌కుడు.. మెతుకుమెల్లి శ్రీభ‌ర‌త్‌… రాజ‌కీయంగా ఒంట‌ర‌య్యారా? ఆయ‌న‌కు టీడీపీ టికెట్ ఇచ్చినా.. ఆయ‌న త‌ర‌ఫున ప్ర‌చారం చేయ‌డంలో పార్టీ వెనుక బ‌డిందా? అనే చ‌ర్చ ఆస‌క్తిగా మారింది. గ‌త ఎన్నిక‌ల్లోనూ శ్రీభ‌ర‌త్ పోటీ చేశారు. అయితే.. అప్పట్లో చంద్రబాబు నుంచి నంద‌మూరి బాల‌కృష్ణ వ‌ర‌కు అంద‌రూ ప్ర‌చారం చేశారు. పెద్ద ఎత్తున బూమ్ తీసుకువ‌చ్చారు. అయిన‌ప్ప‌టికీ.. భ‌ర‌త్ ఓట‌మి పాల‌య్యారు. క‌ట్ చేస్తే.. విశాఖ సీటును ప‌ట్టుబ‌ట్టిన బీజేపీని కాద‌ని.. […]

‘ జబర్దస్త్ ‘ రాజకీయాలను బయటపెట్టిన ముక్కు అవినాష్.. కమెడియన్స్ కు వచ్చే రెమ్యునరేషన్ ఇంతే అంటూ..?!

తెలుగు బుల్లితెర కామెడీ షో జబర్దస్త్ ద్వారా చిన్న కంటెస్టెంట్‌గా ఇండ‌స్ట్రీలో అడుగు పెట్టి స్టార్ కమెడియన్గా క్రేజ్ సంపాదించుకున్న వారిలో ముక్కు అవినాష్ ఒక‌డు. మొదట కంటిస్టెంట్ గా జ‌వ‌ర్ధ‌స్త్‌కు వ‌చ్చిన‌ ఆయన తర్వాత టీం లీడర్ గా ఏదిగి ఏళ్ల తరబడి జబర్దస్త్ లో పనిచేశాడు. 2020లో జబర్దస్త్ నుంచి బయటకు వచ్చిన అవినాష్‌.. తాజాగా జబర్దస్త్ రాజకీయాలకు రిమానరేషన్కు సంబంధించి ఆసక్తికరమైన కామెంట్స్ చేశాడు. జబర్దస్త్ లో రాజకీయాలు ఉంటాయని నేను ఒప్పుకుంటా […]

పవర్ స్టార్ కు సపోర్ట్ గా సలార్ బ్యూటీ శ్రేయ రెడ్డి.. ఇంట్రెస్టింగ్ ట్విట్ వైరల్.. !!

ఆంధ్రప్రదేశ్ సార్వ‌త్రిక‌ ఎన్నికల నేపథ్యంలో ప్రచారాలు జోరుగా సాగుతున్నాయి. అయితే అన్ని పార్టీల నుంచి రాజకీయాల వేడి ఒక లెవెల్ లో ఉంటే.. జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్న పిఠాపురంలో ఎన్నికల వేడి వేరే లెవెల్‌లో ఉంది. పవర్ స్టార్ ఈసారి ఎలాగైనా ఎన్నికల్లో సక్సెస్ సాధించాలని.. ప్రజలకు మంచి చేయాలని ఉద్దేశంతో ఎంతో కసిగా ప్రయత్నిస్తున్నాడు. ఇప్పటికే పిఠాపురంలో ఇంటింటికి తిరిగి పవన్ కళ్యాణ్ ప్రచారం చేసిన సంగతి తెలిసిందే. అలాగే పవన్ […]

పిఠాపురం ప్రచారానికి రామ్ చరణ్ ఈ షర్ట్ వేసుకోవడం వెనుక ఉన్న టాప్ సీక్రెట్ ఏంటో తెలుసా.. ఇచ్చిపడేశాడుగా..!

ప్రజెంట్ ఏపీలో ఎన్నికల హడావిడి ఎలా కొనసాగుతుందో మనం చూస్తున్నాం . మరీ ముఖ్యంగా ఈసారి పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పిఠాపురం నుంచి పోటీ చేస్తూ ఉండడం సర్వత్ర ఉత్కంఠ నెలకొంది . అంతేకాదు మెగా ఫ్యామిలీ మొత్తం ఆయన కోసం ప్రచారానికి పిఠాపురం కదిలి వస్తున్నారు. ఇప్పటికే ఆయన బ్రదర్ నాగబాబు ..నాగబాబు భార్య ..నాగబాబు కొడుకు వరుణ్ తేజ్ ..సాయి ధరంతేజ్ తమదైన స్టైల్ లో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ పార్టీ తరపున […]

ఏపీ ఎన్నికల్లో మహేశ్ బాబు ఇన్వాల్వ్ మెంట్.. లాస్ట్ మినిట్ లో షాకింగ్ ట్వీస్ట్ ఇచ్చాడుగా..!

వచ్చేసింది ..టైం దగ్గర పడిపోయింది.. ఇన్నాళ్లు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురుచూసిన ఏపీ అసెంబ్లీ ఎన్నికలు కేవలం మరికొద్ది గంటలు అంటే .. మరి కొద్ది గంటల్లోనే స్టార్ట్ కాబోతున్నాయి. ప్రతి ఒక్క రాజకీయ నేత తమకు వచ్చిన విధంగా ప్రజలను ఆకట్టుకోవడానికి చూస్తున్నారు. మరీ ముఖ్యంగా కొన్ని పార్టీలు అయితే సినిమా ఇండస్ట్రీలో ఉండే స్టార్స్ ని కూడా రంగంలోకి దించుతున్నారు. ఇదే మూమెంట్లో ఏపీ ఎన్నికలకు చాలా చాలా దూరంగా ఉన్న స్టార్ హీరో మహేష్ […]

బిగ్ బ్రేకింగ్: పవన్ కళ్యాణ్ కు సపోర్ట్ చేసిన ప్రభాస్.. సెన్సేషనల్ (వీడియో) వైరల్..!

వచ్చేసింది.. ఎప్పుడెప్పుడా అంటూ కోట్లాదిమంది రెబెల్ ఫాన్స్ వెయిట్ చేస్తున్న వీడియో రిలీజ్ అయిపోయింది .మనకు తెలిసిందే పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేస్తున్నారు పిఠాపురం నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తున్నాడు అన్న విషయం మన అందరికీ తెలిసిందే . ఈ క్రమంలోనే సినిమా ఇండస్ట్రీ నుంచి చాలామంది ప్రముఖులు పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ చేస్తూ ప్రచారంలో పాల్గొన్నారు. మరికొందరు సోషల్ మీడియా వేదికగా వీడియోల […]