హీరో వేణు పై కేసు నమోదు.. కారణం ఇదే..?!

ఒకప్పటి తెలుగు హీరో తొటెంపూడి వెణుకు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. పలు సినిమాలతో మంచి సక్సెస్ అందుకుని తనకంటూ ప్రత్యేక ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న వేణు.. త‌ర్వాత సినీ ఇండ‌స్ట్రీకి దూర‌మ‌య్యాడు. ఇక‌ తాజాగా ఈ హీరో పై ఓ లీగల్ కేసు నమోదు అయిందంటూ వార్తలు వైరల్ అవుతున్నాయి. అసలు మ్యాటర్ ఏంటంటే.. మాజీ ఎంపీ కావూరి సాంబశివరావు ఫ్యామిలీ మెంబర్స్ నిర్వాహ‌కులుగా ర‌న్ చేస్తున్న ప్రోగ్రెసివ్ కన్స్ట్రక్షన్స్ సంస్థ నిర్వాహకులు, […]

అప్పుడు రూ.500 కోసం హోటల్లో హోస్ట్ గా.. ఇప్పుడు సినిమాకి రూ.4 కోట్లు.. ఈ అమ్మడు ఎవరో గుర్తుపట్టారా..?!

ఈ పై ఫోటోలో కనిపిస్తున్న అమ్మడు సౌత్ స్టార్ హీరోయిన్. ఒకప్పుడు వరుస‌ సినిమాలో నటిస్తూ స్టార్ బ్యూటీగా మారిన ఈ అమ్మడు.. ఓ మ‌ధ్య త‌ర‌గ‌తి కుటుంబం నుంచి వచ్చింది. ఉన్నత చదువులు.. జీవితంలో స్థిరప‌డాలని ఆశయం ఉన్నప్పటికీ.. ఆర్థిక పరిస్థితులు సహకరించకపోవడంతో చదువు మధ్యలో ఆపేసిన ఈ ముద్దుగుమ్మ.. కుటుంబానికి అండగా నిలిచినందుకు మోడలింగ్ రంగంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు ఎంతోమంది చిన్నారులకు అండగా నిలుస్తూ ప్ర‌శంస‌లు అందుకుంటుంది. సౌత్ స్టార్ హీరోయిన్గా ఇండస్ట్రీని […]

ఆ ఒక్కే ఒక్క పని చేసి అందరి నోర్లు మూయించిన ప్రభాస్.. డార్లింగ్ రేంజ్ అంటే అలాగే ఉంటది మరి..!!

రీజన్ ఏంటో తెలియదు కానీ ఈ మధ్యకాలంలో ప్రభాస్ పేరు చాలా దారుణాతి దారుణంగా ట్రోల్ చేస్తున్నారు కొందరు వ్యక్తులు ..ఆయన ప్రమేయం ఉన్నా లేకపోయినా చాలామంది తప్పు తప్పుగా ఆయన పేరుని వాడేస్తున్నారు . అయితే ప్రభాస్ అలాంటి విషయాలలో చూసి చూడనట్టు వదిలేస్తున్నారు. కల్కి సినిమా విషయంలో కావాలనే ప్రభాస్ ని ఓ బ్యాచ్ గెలుకుతున్న విషయం కూడా అందరికీ తెలిసిందే. కాగా ఇప్పుడు ఒకే ఒక్క పని చేసి అలాంటి వాళ్ళ అందరి […]

“ఇక పై అలాంటివి కుదరవు”..ఇండియన్ యూజర్లకు నెట్ ఫ్లిక్స్  బిగ్ షాక్..!!

కరోనా .. పుణ్యమాంటూ లాక్ డౌన్ రావడం లాక్ డౌన్ లో ఓటిటి ప్లాట్ ఫార్మ్‌స్ ఎక్కువైపోవడం మనం చూసాం . ఒకప్పుడు సినిమా అంటే థియేటర్స్ కి వెళ్లే జనాలు చూసేవాళ్ళు కానీ ఇప్పుడు ఆ రోజులు మారిపోయాయి . 15 రోజులు ఆగితే ఓటిటీలో సినిమా రిలీజ్ అవుతుంది. హ్యాపీగా ఇంటిళ్లపాది ఇంట్లోనే కూర్చొని చూడొచ్చు. కొన్ని వెబ్ సిరీస్ షోస్ సినిమాలు డైరెక్ట్గా ఓటీటీ లోనే రిలీజ్ అయిపోతున్నాయి ఇంకెందుకు థియేటర్ కి […]

హేమకు సపోర్ట్ గా మంచు విష్ణు.. అప్పటివరకు ఆమె నిర్దోషే అంటూ షాకింగ్ కామెంట్స్..?!

బెంగళూరు రేవ్ పార్టీ ప్రస్తుతం తెలుగు రాష్ట్రాలతో పాటు.. కర్ణాటకలోని భారీ దుమారం రేపుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తాజాగా బెంగళూరు పోలీసులు ఈ పార్టీలో ఉన్న వారందరికీ నోటీసులు జారీ చేశారు. సోమవారం రోజు తమ ముందు హాజరు కావాలని వారు క్లారిటీ ఇచ్చారు. నటి హేమ తో పాటు ఈ ఘటనలో మరో 86 మందికి పోలీసులు నోటీసులు జారీ చేసినట్లు తెలుస్తోంది. బెంగళూరు రేవ్ పార్టి ఘటనలో పోలీసులు 103 మందికి […]

ప్రభాస్ నోరు తెరిచి అడిగినా .. “నేను చేయను” అంటూ అనుష్క రిజెక్ట్ చేసిన సినిమా ఇదే..!

సోషల్ మీడియాలో ..ఈ రెండు పేర్లు ఎప్పుడు వినిపిస్తూనే ఉంటాయి . అస్సలు ఈ రెండు పేర్లకు బ్రేక్ పడవు ..ఆ పేర్లు ఏంటో మనకు బాగా తెలుసు . అదే ప్రభాస్ – అనుష్క ఒకప్పుడు మంచి ఫ్రెండ్స్ ఇప్పుడు లవర్స్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్నారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి . తాజాగా నా లైఫ్ లోకి స్పెషల్ పర్సన్ రాబోతుంది అంటూ ప్రభాస్ పోస్ట్ పెట్టగానే ప్రతి ఒక్కరు కూడా అనుష్కతో ప్రభాస్ పెళ్లి […]

ఓరి దేవుడోయ్.. అప్పుడే శోభిత అన్ని కోట్లు కూడబెట్టిందా..? సమంత నే మించిపోయిందిగా..!

ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ జెట్ స్పీడ్ లో దూసుకుపోతున్నారు . అది ఏ విషయంలోనైనా సరే ఇండస్ట్రీలోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే స్టార్ హీరోయిన్గా మారిపోవడమే కాకుండా బోల్డ్ రోల్స్ చేస్తూ హాట్ హీరోయిన్స్ గా మారిపోతున్నారు . అంతేకాదు దానికి తగిన రేంజ్ లోనే రెమ్యూనరేషన్ కూడా తీసుకుంటున్నారు . అయితే సినిమా ఇండస్ట్రీ లోకి వచ్చి చాలా కాలమే అవుతున్న ఇంకా సొంత ఇల్లు కూడా కొనుక్కోలేని హీరోయిన్స్ చాలామంది ఉన్నారు. కానీ […]

ఆ విషయంలో నాన్నకు దక్కని అదృష్టం నాకు వచ్చింది.. బాలయ్య షాకింగ్ కామెంట్స్..?!

నందమూరి నట సింహం బాలకృష్ణ ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీగా గడుపుతున్నాడు. ఎన్ని రోజులు ఎన్నికల హడావిడిలో సినిమాలకు బ్రేక్ ఇచ్చిన బాలయ్య.. ఎన్నికల సందడి పూర్తి కావడంతో తిరిగి సినిమా పనుల్లో బిజీ అయ్యాడు. ఇక తాజాగా బాలకృష్ణ, కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించిన సత్యభామ సినిమా ట్రైలర్ లాంచ్ ఈవెంట్ లో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ ఈవెంట్ లో భాగంగా బాలయ్య మాట్లాడుతూ తన తండ్రి తారక రామారావు గురించి సంచలన […]

పీరియడ్స్ టైంలో షూటింగ్ షెడ్యూల్స్ వస్తే .. సాయి పల్లవి-శృతి హాసన్ ఏం చేస్తారో తెలుసా..?

ఆడవాళ్ళకి పీరియడ్స్ సమస్య ఎంత ఇబ్బందికరంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . ఆ మూడు రోజుల సమయం చాలా నరకంగా ఉంటుంది . ఆ పెయిన్ అనుభవించిన వాళ్లకు మాత్రమే తెలుస్తుంది . అయితే పెయిన్ ఉంది కదా అని ఇంట్లో కూర్చుంటే పనులు అవుతాయా..? అస్సలకి ఎటువంటి మహిళ అయినా సరే పీరియడ్స్ టైం లో పని చేయాల్సిందే ..పని చేయకపోతే పనులు ఆగిపోతాయి. కాగా సినిమా ఇండస్ట్రీలో స్టార్ హీరోయిన్ పీరియడ్స్ టైం లో […]