ఇప్పుడు సోషల్ మీడియాలో సినిమా ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ మూడో భార్య అన్న లేజీనోవా పేరు మారుమ్రోగిపోతుంది . దానికి కారణం రీసెంట్గా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఎమ్మెల్యేగా భారీ మెజారిటీతో గెలుపొందడమే.. ఆఫ్ కోర్స్ పవన్ కళ్యాణ్ మూడు పెళ్లిలకు సంబంధించిన మ్యాటర్ సోషల్ మీడియాలో ఎప్పుడు ట్రెండ్ అవుతూనే ఉంటుంది . కానీ ఈసారి ఆయనకు సంబంధించిన విషయం మాత్రం చాలా ఎక్కువ రేంజ్ లో వైరల్ గా మారింది. పవన్ కళ్యాణ్ […]
Category: Latest News
మళ్లీ అదే హీరోతో నటించబోతున్న శ్రీలీల.. ఈసారి అయినా ఆ పని చేస్తుందా..? లేదా..?
శ్రీ లీల .. టాలీవుడ్ ఇండస్ట్రీలోనే యంగెస్ట్ హీరోయిన్.. గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ఎలాంటి ట్రోలింగ్ ఫేస్ చేసిందో మనం చూసాం. పెళ్లి సందడి అనే సినిమా ద్వారా తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత తనదైన స్టైల్ లో నటించి మెప్పించింది. గుంటూరు కారం సినిమాలో నటించి హ్యూజ్ ట్రోలింగ్కి గురైంది . ఆ తర్వాత మెల్ల మెల్లగా తన లైఫ్ను సెటిల్ చేసుకోవడానికి ఒక్కొక్క అడుగు […]
జైలు నుంచి విడుదలైన హేమలో ఈ మార్పు గమనించారా..ఫ్యాన్స్ భలే “కీ” పాయింట్ పట్టేసారే..!?
టాలీవుడ్ ఇండస్ట్రీలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ పాత్రలు చేసుకునే హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన స్టైల్ లో నటించి ఎన్నో సినిమాల్లో మెప్పించింది . ఒక అక్క పాత్రలో హీరోయిన్ కి తల్లి పాత్రలో అత్తపాత్రలో వదిన పాత్రలో కమెడియన్ రోల్ లో ఆమె కనబరిచిన పెర్ఫార్మెన్స్ మరి ఎవ్వరు చేయలేరు అనే చెప్పాలి . చాలా చాలా జోవియల్ గా సరదాగా ఉండే హేమ ఊహించని చిక్కుల్లో ఇరుక్కున్న విషయం తెలిసిందే. బెంగళూరు […]
మళ్ళీ కొంప ముంచేసిన మహేశ్ బాబు..రాజమౌళికి బాగా కాలిపోయేలా చేస్తున్నాడే..!?
మహేష్ బాబు తెలిసి చేస్తున్నాడో తెలియక చేస్తున్నాడో తెలియదు కానీ ఊహించిన చిక్కుల్లో మాత్రమే ఇరుక్కునేస్తున్నాడు. మరీ ముఖ్యంగా గుంటూరు కారం సినిమా టైంలో ఎంత హ్యూజ్ ట్రోలింగ్ కి గురయ్యాడో మనం చూసాం. రీసెంట్గా రాజమౌళితో సినిమాకి కమిట్ అయ్యాడు. ఆఫ్ కోర్స్ ఈ సినిమా కోసం ఎంత కష్టపడుతున్నాడో మహేష్ బాబు మనం చూస్తున్నాం . కానీ రాజమౌళి కండిషన్స్ మాత్రం సాటిస్ఫై చేయలేకపోతున్నాడు . ఆయన పెట్టిన రూల్స్ ని బ్రేక్ చేస్తున్నాడు […]
ఆమె అంటే చంద్రబాబుకి ఎందుకు అంత కోపం..? పబ్లిక్ లోనే ఏం చేశారో చూడండి(వీడియో)..!!
నారా చంద్రబాబు నాయుడు చూసేందుకు చాలా సైలెంట్ గా ఉంటారు కానీ ఆయన చేయాల్సిన పని మాత్రం చేసేస్తూ ఉంటారు . అందరిలాగా తొడ కొట్టడాలు ..మీసాలు మెలివేయడాలు చంద్రబాబుకు చేతకాదు అనుకున్న పని అనుకున్న టయానికి చేసి చూపిస్తాడు. అది ఇప్పటికే జనాలకి అర్థం అయిపోయింది . అసెంబ్లీలో తన భార్యను అగౌరవపరిచినందుకు ఆనాడు చేసిన శపధం రీసెంట్ గానే నిజం చేశాడు. మళ్లీ అధికారం చేపట్టాకే అసెంబ్లీలోకి అడుగు పెడతాను అని చెప్పిన చంద్రబాబు […]
పవన్ ను వింత కోరిక కోరుతున్న ఫ్యాన్స్.. ఈ పిఠాపురం ఎమ్మెల్యే గారు తీరుస్తాడా..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. మరికొద్ది రోజుల్లోనే పిఠాపురం ఎమ్మెల్యేగా పూర్తి బాధ్యతలు స్వీకరించబోతున్నారు పవన్ కళ్యాణ్ . ఇప్పటికే ఆయన పేరు ఏ రేంజ్ లో మారుమ్రోగిపోతుందో మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సినిమాలకు గుడ్ బై కూడా చెప్పబోతున్నాడట . ఇప్పటివరకు కమిట్ అయిన సినిమాలను ఓకే చేసి ఆ షెడ్యూల్స్ కంప్లీట్ చేసి ఆ తర్వాత పూర్తి బాధ్యతలను నిర్వర్తించడానికి […]
శ్రీలీల బర్త డే స్పెషల్: ఇండస్ట్రీలో అలాంటి ఘనత సాధించిన వన్ అండ్ ఓన్లీ హీరోయిన్ ఈమె..సో స్పెషల్..!
శ్రీ లీల ..టాలీవుడ్ లోనే యంగెస్ట్ హీరోయిన్.. అది అందరికీ తెలిసిన విషయమే . అయితే శ్రీ లీల ఇండస్ట్రీ లోకి వచ్చిన అతి తక్కువ టైంలోనే ఆల్మోస్ట్ ఆల్ తనకంటే ఏజ్ డబల్ ఉన్న హీరోలతో స్క్రీన్ షేర్ చేసుకుంది. ఇలాంటి ఒక రేర్ మూమెంట్ ఏ హీరోయిన్ కూడా అందుకోలేకపోయింది . గతంలో శ్రీదేవి మాత్రమే అలా అందుకోగలిగింది . అయితే శ్రీదేవి చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చింది కానీ శ్రీ […]
తారక్ తీసుకున్న ఒక్క నిర్ణయం.. టెన్షన్ లో నాగ వంశీ..ఏమైందంటే..?
ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు టాలీవుడ్ సర్కిల్స్ లో బాగా ట్రెండ్ అవుతుంది. జూనియర్ ఎన్టీఆర్ తీసుకున్న ఒకే ఒక్క నిర్ణయం నిర్మాత నాగవంశీకి కొత్త తలనొప్పులు క్రియేట్ చేస్తుందా..? అంటే అవును అన్న సమాధానమే వినిపిస్తుంది . ప్రస్తుతం తెలుగు చలనచిత్ర పరిశ్రమలో వన్ ఆఫ్ ద టాప్ ప్రొడ్యూసర్ గా సూర్యదేవర నాగావంశి ఉన్న విషయం మనకు తెలిసిందే . ఇప్పటికే సితార ఎంటర్టైన్మెంట్ బ్యానర్ పై ఎన్నో సినిమాలను నిర్మించి మంచి […]
గుర్తు పెట్టుకోండి..ఈ 5 రోజుల్లో హెయిర్ కట్ అస్సలు చేయించుకోకూడదు..ఎందుకంటే..?
చాలామంది హెయిర్ కట్ చేసుకోవడానికి కూడా రోజులు చూసుకుంటారు . నిజమే అయితే ఈ జనరేషన్ పిల్లలు మాత్రం అలా కాదు ..టైం దొరికిందా..? తీరిక ఉందా..? ఓపిక ఉందా..? వెంటనే హెయిర్ కట్ కి వెళ్ళిపోతారు . అది మంగళవారం – శుక్రవారం టైమింగ్ అని ఆలోచించరు. అర్ధరాత్రి 12 గంటలకు కూడా హెయిర్ కట్ చేయించుకునే ప్రబుద్ధులు చాలామంది ఉన్నారు . అయితే కొన్ని కొన్ని రోజుల్లో అలా హెయిర్ కట్ చేయడం శుభసూచికం […]