42 ఏళ్ళ వయసులోనూ ఫన్నీ ఫిట్నెస్ సీక్రెట్ అదే.. రోజు అలా చేస్తాడా..?

సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి స్టార్ సెలబ్రెటీల్లుగా మారిన తర్వాత ప్రతి నటి,న‌టుల‌కు ఎంతో కొంత ఫాన్ ఫాలోయింగ్ ఉంటుంది. ఈ క్రమంలో తమ ఫేవరెట్ సెలబ్రిటీలకు సంబంధించిన ప్రతి విషయాన్ని తెలుసుకోవాలని ఆసక్తి ప్రేక్షకుల్లో ఉంటుంది. ఈ నేపథ్యంలో వీరికి సంబంధించిన ఏ చిన్న అప్డేట్ బయటకు వచ్చినా.. క్షణాల్లో ఆ వార్తలు నటింట ట్రెండ్ చేస్తూ ఉంటారు అభిమానులు. ఇందులో భాగంగానే వారి లగ్జరీ లైఫ్, వారు వేసుకునే దుస్తులు, హ్యాండ్ బ్యాగ్స్, చెప్పులు దగ్గర […]

మహేష్ కంటే నమ్రత ఎంత పెద్దదో తెలుసా.. ఊహించని ట్విస్ట్ ఇదే..!

సాధారణంగా హిందూ వివాహ వ్యవస్థలో పెళ్లి విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటూ ఉంటారు. ఇక భార్యాభర్తల మధ్యలో ఉండాల్సిన ఏజ్ గ్యాప్ విషయంలోనూ చాలా స్పష్టంగా వ్యవహరిస్తూ ఉంటారు. భర్త కంటే భార్య చిన్నదిగా ఉండేలా వివాహాలను ఫిక్స్ చేస్తూ ఉంటారు. అయితే టాలీవుడ్ ఇండస్ట్రీలో సూపర్ స్టార్‌గా రాణిస్తున్న మహేష్ బాబు భార్య నమ్రత మాత్రం.. మహేష్ కంటే వయస్సులో పెద్దద‌న్న సంగ‌తి తెలిసేఉంటుంది. కానీ.. వీరిద్దరి మధ్యన ఏజ్ గ్యాప్ ఎంత అనే ఆన్సర్ […]

ఎన్టీఆర్ పేరుతో నందమూరి ఫ్యామిలీ నుంచి మరో వారసుడు.. గందరగోళంలో ఫ్యాన్స్..!

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న ఫేమ్‌, ఇమేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పటికైనా నందమూరి కుటుంబం నుంచి ఇద్దరు ఎన్టీఆర్లు ఉన్నారు. నాలుగో తరం హీరోగా మరో ఎన్టీఆర్‌ను వైవిఎస్ చౌదరి త్వరలోనే పరిచయం చేయనున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇద్దరు ఎన్టీఆర్‌ల‌ సినిమా అప్డేట్స్ ఒకే రోజున శుక్రవారం రిలీజ్ చేయడం ప్రేక్షకుల్లో ఆనందాన్ని.. అదే సమయంలో కన్ఫ్యూజన్ ని కూడా క్రియేట్ చేశాయి. అందులో ఒకరు జూనియర్ […]

నాగచైతన్య ఫియాన్సీ శోభిత కైవసం చేసుకున్న అవార్డుల లిస్ట్ ఇదే..!

హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ‌.. నిన్న మొన్నటి వరకు ఈ అమ్మడి పేరు చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. అయితే అక్కినేని నాగచైతన్యను ఎంగేజ్మెంట్ చేసుకోవడంతో అక్కినేని ఇంటికి కాబోయే కోడలుగా.. ఒక్కసారిగా స్టార్ సెలబ్రిటీగా మారిపోయింది. ఈ ముద్దుగుమ్మ ఇప్పటికే తన నటనతో మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. కాగా శోభిత నటనపై ఇంట్రెస్ట్ మొదట మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టి.. త‌ర్వ‌త ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌య‌మైంది. ఇలా త‌న కెరీర్‌లో శోభిత ఎన్నో అవార్డులను దక్కించుకుంది. ఇక […]

తారక్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి కారణం చెప్పిన నంద‌మూరి డైరెక్ట‌ర్‌..?

టాలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్లలో వైవిఎస్ చౌదరి కూడా ఒకరు. నందమూరి ఆస్థాన డైరెక్టర్ గా ఇప్పటికే పలువురు నందమూరి హీరోలతో సినిమాలు తెరకెక్కించి వారికి మంచి సక్సెస్‌లు అందించిన వైవిఎస్.. ప్రస్తుతం నందమూరి కుటుంబం నుంచే నాలుగో తరం వారసుడైన మరో ఎన్టీఆర్‌ను ఇండస్ట్రీకి పరిచయం చేయడానికి సిద్ధమవుతున్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా సినిమా అప్డేట్స్ మీడియాతో షేర్ చేసుకున్న వైవియ‌స్‌ చౌదరి ఇందులో భాగంగానే.. ఎన్టీఆర్ తో ఇప్పటివరకు సినిమా చేయకపోవడానికి గల కారణాన్ని […]

చైతు పై ప్రేమను కవిత రూపంలో బయటపెట్టిన శోభిత.. ఎమోషనల్ పోస్ట్ వైరల్..

!నాగచైతన్య సమంత విడాకుల తర్వాత మరోసారి వివాహం చేసుకోవడానికి చైతు సిద్దమైన సంగతి తెలిసిందే. తెలుగు నటి శోభిత ధూళిపాళ్లని చైతు ఇటీవల సింపుల్గా ఎంగేజ్మెంట్ చేసుకున్నారు. ఇరు కుటుంబాల సమక్షంలో వీరి నిశ్చితార్థ వేడుక జరిగింది. త్వరలోనే వీరిద్దరూ వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టబోతున్నారు. ఈ విషయం వైరల్ అవ్వడంతో అక్కినేని కుటుంబంలోకి కొత్త కోడలు ఎంట్రీ ఇస్తుందంటూ న్యూస్ నెటింట హార్ట్ టాపిక్‌గా మారింది. అసలు ఈ శోభిత ఎవరు.. నాగచైతన్యకు ఎలా పరిచయం.. వీళ్లిద్దరి […]

సమంత పెళ్ళిలో శోభిత.. పిక్స్ వైరల్..!

నాగచైతన్య తాజాగా ఫ్యాన్స్ కు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన సంగతి తెలిసిందే. హీరోయిన్ శోభిత ధూళిపాళ్లతో ఎంగేజ్మెంట్ చేసుకుని అందరికీ సడన్ షాక్ ఇచ్చాడు. అప్పటినుంచి శోభిత ధూళిపాల. నాగచైతన్య డేటింగ్‌లో ఉన్నారంటూ వస్తున్న వార్తలను నిజం చేస్తూ.. ఆగస్టు 8న ఉదయం వీరిద్దరూ సింపుల్గా ఎంగేజ్మెంట్‌తో ఒకటయ్యారు. ఈ క్రమంలో చైతన్య, శోభిత ఎప్పుడెప్పుడు పెళ్లి పీటలు ఎక్కుతారని ఆసక్తి ప్రేక్షకుల్లో నెలకొంది. అయితే వీరి పెళ్లి ముహూర్తం ఎప్పుడు అనే విష‌యం మాత్రం ఇంకా […]

బాలయ్య పేరు నా దగ్గర ఎత్తొద్దు అంటూ కళ్యాణ్ రామ్ షాకింగ్ కామెంట్స్..!

నందమూరి కుటుంబంలో హీరోలకు.. మెగా కుటుంబంలో హీరోలకు మధ్యన చాలా వ్యత్యాసం ఉంటుంది. మెగా కుటుంబంలో హీరోలంతా.. అల్లు అర్జున్ తప్పిస్తే మిగతా వారు ఒకరితో ఒకరు ఎంతో ప్రేమగా, ఆప్యాయతగా ఉంటారు. అయితే నందమూరి కుటుంబంలో హీరోలు మాత్రం దీనికి భిన్నంగా వ్యవహరిస్తారు. నందమూరి ఫ్యామిలీ నుంచి ఇండస్ట్రీ లోకి ఎంతో మంది హీరోలుగా అడుగుపెట్టిన.. ప్రస్తుతం బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్, కళ్యాణ్ రామ్ మాత్రమే హీరోలుగా రాణిస్తున్న సంగతి తెలిసిందే. ఒకప్పుడు ఈ నందమూరి […]

కండోమ్ యాడ్ తో సెగలు రేపుతున్న అక్కినేని కోడలు.. ఎంత హాట్ గా ఉందో చూసారా (వీడియో)..

గూఢ‌చారి సినిమాతో టాలీవుడ్‌ ప్రేక్షకులకు హీరోయిన్గా పరిచయమైన శోభిత‌ ధూళిపాళ్లకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. 2013 మిస్ ఇండియా పోటీలలో సెకండ్ ప్లేస్ లో నిలిచిన ఈ ముద్దుగుమ్మ.. అనురాగ్‌ కాస్య‌ప్‌ దర్శకత్వం రామ రాఘవన్ 2.0 తో ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చింది. ఇక తెలుగులోను పలు సినిమాల్లో నటించిన ఈ అమ్మడు.. గూఢాచారి తర్వాత పొన్నియన్ సెల్వ‌న్ 1, సితార, మంకీ మ్యాన్, మేజర్, కళాకండి, కురూప్‌ లాంటి ఎన్నో సినిమాల్లో నటించి […]