ఆ ఒక్క ప్రశ్న అడగ్గానే తలదించేసిన రష్మిక.. పాపం ఇక ముఖం ఎక్కడ పెట్టుకుంటుందో..?

ప్రజెంట్ సినిమా ఇండస్ట్రీలో.. సోషల్ మీడియాలో.. వెబ్ మీడియాలో ఎక్కడ చూసినా సరే సందీప్ రెడ్డివంగా తెరకెక్కించిన యానిమల్ సినిమాకి సంబంధించిన టాక్ ..పోస్టర్స్.. పాజిటివ్ కామెంట్స్ ..నెగిటివ్ కామెంట్స్ గురించి వార్తలు వినిపిస్తున్నాయి . మరీ ముఖ్యంగా ఈ సినిమాలో రన్బీర్ కపూర్ నటించిన నటన తీరుకు అభిమానులు ఫిదా అయిపోయారు. కేవలం బాలీవుడ్ జనాలే కాదు టాలీవుడ్ ప్రముఖులు సైతం రన్బీర్ కపూర్ నటనకు మంచి మార్కులు ఇస్తున్నారు. అయితే ఈ సినిమాలో హీరోయిన్గా […]

ఈ పిక్ లో విజ‌య్‌ పెట్టుకున్న గాగుల్స్‌ టు కాస్ట్లీ.. ధర తెలిస్తే మైండ్ బ్లాక్ అయిపోద్ది..

రౌడీ హీరో విజయ్ దేవరకొండ హిట్, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. జూనియర్ ఆర్టిస్ట్ గా కెరీర్ స్టార్ట్ చేసి ఓవర్‌నైట్ స్టార్ హీరోగా విజయ్ దేవరకొండ క్రేజ్‌ సంపాదించుకున్నాడు. ఇక ఇటీవలస ఖుషి సినిమాతో సూపర్ హిట్ ఖాతాలో వేసుకున్న రౌడీ హీరో ఇప్పుడు ఫ్యామిలీ స్టార్ సినిమాలో నటిస్తున్నాడు. ఇందులో సీతారామమ్‌ బ్యూటీ మృణాల్ హీరోయిన్గా నటిస్తుంది. పరశురాం దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల మంచి […]

భ‌ర్త‌ మూవీ సక్సెస్ ను ఎంజాయ్ చేస్తున్న ఆలియా.. ఆనందంలో ఏం చేసిందంటే..?!

రణ్‌బీర్ కపూర్ – రష్మిక మందన హీరో హీరోయిన్లుగా నటించిన మూవీ యానిమల్. భారీ అంచనాల మధ్య రిలీజైన‌ ఈ సినిమా ఫస్ట్ డే ఫస్ట్ షో తోనే పాజిటివ్ టాక్ ను దక్కించుకొని భారీ కలెక్షన్లతో దూసుకుపోతుంది. సౌత్ లో మిక్స్డ్ టాక్ వచ్చిన నార్త్ లో ఈ సినిమాను ఓ క‌ల్ట్‌ మూవీ గా తీసుకుంటున్నారు. ఇక రణ్‌బీర్ కెరీర్ లోనే యానిమల్ మైలురాయిగా నిలిచిపోతుందని ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు ప్రేక్షకులు. అభిమానులతో పాటుగా, […]

జూనియర్ ఎన్టీఆర్ కు భార్య లక్ష్మీ ప్రణతిలో ఆ క్వాలిటీ అస‌లు న‌చ్చ‌దా అదేంటో తెలుసా..?

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ప్రస్తుతం ఏ రేంజ్ లో ఫ్యాన్ ఫాలోయింగ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కిన ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ గా మారిపోయిన ఎన్టీఆర్.. ప్రస్తుతం కొరటాల శివ డైరెక్షన్లో దేవర సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా రెండు పార్ట్‌లుగా రిలీజ్ చేయబోతున్నారు. అయితే ఈ సినిమాలో ఎన్టీఆర్ ఓ మత్స్యకారుడుగా కనిపించబోతున్నాడు. ఇప్పటికే ఏ సినిమాకు సంబంధించిన పలు ఆసక్తికర విషయాలు […]

రవితేజ నటించి హిట్ కొట్టిన ఆ మూవీ మిస్ చేసుకున్న ఎన్టీఆర్.. ఇప్పటికీ ఫీల్ అవుతున్నాడట..?!

సినీ ఇండ‌స్ట్రీ అన్న తర్వాత కొంతమంది హీరోలు చేయవలసిన సినిమాలను ఏవో కారణాలతో వదులుకోవడం.. అవే సినిమాలను వేరే హీరో నటించి సక్సెస్ అందుకోవడం చాలా సందర్భాల్లో జరుగుతూ ఉంటాయి. అలాంటి సందర్భాల్లో సినిమాను వదులుకున్ని.. ఈ సినిమాను అనవసరంగా వదులుకున్నాము అని బాధపడిన సందర్భాలు కూడా ఉంటాయి. అలా ఓ సినిమాను రిజెక్ట్ చేశానని బాధపడిన వారిలో ఎన్టీఆర్ కూడా ఒకరు. పాన్‌ ఇండియా స్టార్ హీరోగా కోట్లాదిమంది ఫ్యాన్ ఫాలోయింగ్ సొంతం చేసుకున్న ఎన్టీఆర్.. […]

నెట్ సారీలో నాభి షో చేస్తున్న ఓజి బ్యూటీ.. కొంగు పక్కకు జరిపి మరి పిచ్చెక్కిస్తుందిగా..

మలయాళ బ్యూటీ మాళవిక మోహన్ హీరోయిన్ గా మంచి బ్రేక్ కోసం తెగ ట్రై చేస్తోంది. ఇప్పటికే తమిళంలో పేట, మాస్టర్ లాంటి సినిమాల్లో నటించినా.. ఊహించిన రేంజ్ లో సక్సెస్ రాలేదు. అయితే ప్రస్తుతం తమిళ్, మలయాళం తో పాటు హిందీలోనే అవకాశాలు అందుకుంటుంది. బాలీవుడ్‌లో తెరకెక్కుతున్న యుద్ర అనే సినిమాలోను ఈ ముద్దుగుమ్మ కీలకపాత్రలో నటిస్తోంది. త్వరలో ఈ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ రానున్నాయి. అదేవిధంగా తంగళాన్‌లోనూ ఈ ముద్దుగుమ్మ నటిస్తుంది. వచ్చేది జనవరి […]

ఉదయ్ కిరణ్ కెరీర్‌లో రిలీజ్ కాకుండా ఇన్ని సినిమాలు ఆగిపోయాయా..!!

దివంగత స్టార్ హీరో ఉదయ్ కిరణ్ కు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. అతి తక్కువ సమయంలోనే స్టార్ హీరోగా పాపులారిటీ దక్కించుకున్న ఉదయ్ కిరణ్ కొన్ని కారణాలతో ఆత్మహత్య చేసుకుని తుదిశ్వాస విడిచిన సంగతి తెలిసిందే. ఉదయ్ కిరణ్ సినీ ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో అమ్మాయిల ల‌వ‌ర్ బాయ్‌గా, నిర్మాతలకు గోల్డెన్ లెగ్ గా, నిజానికి నెవర్ బిఫోర్ ఎవరు ఆఫ్టర్ అనే ట్యాగ్‌కు పర్ఫెక్ట్ ఆప్ట్ గా పాపులర్ అయ్యాడు. చిత్రం సినిమాతో ఇండస్ట్రీలోకి […]

ఇంతమంది స్టార్ హీరోయిన్స్ మన టాలీవుడ్ హీరోలతో ఎఫైర్లు నడిపారా.. ఆ లిస్ట్ ఇదే..

సినీ ఇండస్ట్రీలో ఏ హీరో హీరోయిన్లు అయినా కలిసి ఒకటి రెండు సినిమాలు కంటే ఎక్కువ సినిమాల్లో నటిస్తే వారిద్దరి మధ్య ఎఫైర్‌లు నడుస్తున్నాయి అంటూ వార్తలు రావడం సాధారణమైపోయింది. ఇటీవల కాలంలో హీరోయిన్లు చాలా సులువుగా హీరోల ప్రేమలో పడి నిజంగా సక్సెస్ అవుతున్నారు. వివాహ జీవితంలో అడుగుపెట్టి ఆనందంగా గడుపుతున్నారు. కొందరు మాత్రం మధ్యలోనే బ్రేకప్స్ చెప్పుకుంటూ వెళ్లిపోతున్నారు. అలా టాలీవుడ్ ఇండస్ట్రీలో ఒకరితో ఒకరు నడిపిన స్టార్ హీరో, హీరోయిన్ల లిస్ట్ ఇప్పుడు […]

ప్యాంట్ లేకుండా నాగార్జునని అన్నపూర్ణ స్టూడియో లో పరిగెత్తించిన హీరో..ఎందుకో తెలుసా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అక్కినేని నాగార్జునకు ఎలాంటి క్రేజీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది అనేది ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు . మరీ ముఖ్యంగా ఒకానొక టైం లో ఆయన నటించిన సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద హిట్టుగా మారి ఆయన కెరియర్ను టాప్ రేంజ్ లో నిలబెట్టాయి. అయితే వ్యక్తిగతంగా తీసుకున్న కొన్ని నిర్ణయాల కారణంగా ఆయన సోషల్ మీడియాలో ట్రోలింగ్ కి గురవుతూ వచ్చారు. అయితే నాగార్జునకు చిన్నప్పటినుంచి డిస్ప్లేన్ పెద్దగా లేదట. ఈ క్రమంలోనే నాగేశ్వరరావు గారు […]