బాలయ్య ‘ అఖండ 2 ‘లో చైనీస్ విలన్.. అఫీషియల్ ప్రకటన వైరల్..!

నందమూరి నట‌సింహం బాలకృష్ణ, బోయపాటి కాంబోలో చివరిగా తెర‌కెక్కి బ్లాక్‌బస్టర్ సక్సెస్ అందుకున్న అఖండకు ఆడియన్స్‌లో ఎలాంటి రెస్పాన్స్ వచ్చిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇక ఈ సినిమాలో మాస్ యాక్షన్ సన్నివేశాలకైతే థియేటర్స్ దద్దరిల్లిపోయాయి. ఏకంగా రూ.100 కోట్లకు పైగా కలెక్షన్లు కొల్లగొట్టి భారీ సక్సెస్ అందుకున్న ఈ సినిమాకు.. సీక్వెల్ గా అఖండ 2 రానుంద‌ని బోయపాటి గతంలో అనౌన్స్‌ చేసిన సంగతి తెలిసిందే. ఎప్పుడెప్పుడు ఈ సినిమా సెట్స్‌పైకి వస్తుందా.. ఎప్పుడెప్పుడు […]

‘ దేవరలో ‘ తారక్ త్రిపాత్ర అభినయం.. తాత పాత్రలో కూడా యంగ్ టైగర్.. నిజం ఎంతంటే..?

యంగ్ టైగర్ ఎన్టీఆర్, కొర‌టాల కాంబోలో వ‌స్తున్న దేవర పాన్ ఇండియా మూవీగా రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకులను మెప్పించే కథాంశంతో రానుంద‌ని సమాచారం. ఇక తార‌క్ దేవరలో డ్యూయల్ రోల్ లో క‌నిపించ‌నున్నాడు. కాగా దేవరలో ఈ రెండు పాత్రలు కాకుండా మరో పాత్ర కూడా ఉంటుందని.. ఆ మూడో పాత్ర తాత పాత్ర అంటూ జోరుగా ప్రచారం సాగుతుంది. ట్రైలర్ లో ఓ షాట్ లో మండుతున్న […]

‘ దేవర ‘ ఫస్ట్ రివ్యూ.. ఎన్టీఆర్ ఖాతాలో మరో బ్లాక్ బస్టర్.. ఇక కలెక్షన్ల ఊచకోతే.. !

ఎన్టీఆర్ హీరోగా, కొరటాల శివ డైరెక్షన్లో తెరకెక్కనున్న తాజా మూవీ దేవర. రాజమౌళి డైరెక్షన్లో ఆర్‌ఆర్ఆర్ తర్వాత.. దాదాపు మూడేళ్ల గ్యాప్ తో తారక్ నుంచి వస్తున్న సినిమా కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఇక ఇప్పటివరకు ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ప్రమోషన్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకుంది. అంతేకాదు ఇటీవల ఎన్టీఆర్ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో చేసిన కామెంట్స్ సినిమాపై మరింత అంచనాలను పెంచేసేయి. ఆఖరి 40 నిమిషాల్లో […]

అప్పుడు ధనుష్ సినిమాల్లో సపోర్టింగ్ రోల్.. ఇప్పుడు పాన్ ఇండియన్ స్టార్.. ఎవరో గుర్తుపట్టారా..?

ఎటువంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ సెలబ్రిటీలుగా ఎదగాలంటే అది సాధారణ విషయం కాదు. టాలెంట్ తో పాటు అహర్నిశలు శ్రమించాలి. ఎంతో కొంత ల‌క్ కూడా ఉంటేనే అది సాధ్యమవుతుంది. నటుడుగా ఎదిగే క్రమంలో వచ్చిన చిన్న అవకాశాన్ని కూడా వదలకుండా అందిపుచ్చుకొని తమ్మ సత్తా చాటుకోవాల్సి ఉంటుంది. అలా ఇప్పటివరకు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి సక్సెస్ అందుకున్న వారిలో ఈ పై ఫోటోలో స్టార్ హీరో ధనుష్ వెనక సపోర్టింగ్ ఆర్టిస్ట్ […]

ఎన్టీఆర్, ప్రభాస్ లతో కలిసి నటించిన ముద్దుగుమ్మ ఈ ఫోటోలో ఉంది.. కనిపెడితే మీరు జీనియస్..!

ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో స్టార్ సెలబ్రిటీలుగా రాణిస్తున్న వారంతా రోజురోజుకు మరింత గ్లామరస్ గా తయారవుతూ ప్రేక్షకులను ఆశ్చర్య పరుస్తున్నారు. చాలామంది స్టార్‌బ్యూటీస్‌ ఒకప్పటి కంటే మరింత అందంగా మారి గుర్తుపట్టలేనంతగా తమ లుక్స్ తో మెస్మరైజ్ చేస్తున్నారు. అలా ఈ పై ఫోటోలో ఉన్న టీనేజీ అమ్మాయిల్లో ఓ స్టార్ హీరోయిన్ కూడా ఉంది. ఎవరైనా గెస్ చేయగలిగితే నిజంగా జీనియస్. తన అందంతో దేశాన్ని ఓ ఊపు ఊపిన ఈ ముద్దుగుమ్మ.. చూడ చక్కని […]

నేను సినిమా అవకాశాలు కోల్పోవడానికి కారణం వాళ్లే.. రకుల్ ప్రీత్ షాకింగ్ కామెంట్స్.. !

స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్‌కు టాలీవుడ్ ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఎలాంటి సినీ బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన రకుల్.. మొదట కన్నడ ఇండస్ట్రీలో తను నటనతో ఆకట్టుకుంది. తర్వాత టాలీవుడ్, బాలీవుడ్ లోనూ స్టార్ హీరోల సరసన నటించి మంచి ఇమేజ్ క్రియేట్ చేసుకుంది. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించిన ఈ ముద్దుగుమ్మ.. ఒకప్పుడు వరుస సినిమాలో నటిస్తూ బిజీ బిజీగా గడిపింది. అయితే తర్వాత మెల్లమెల్లగా […]

రమ్యకృష్ణ తో ఇప్పటివరకు నాన్న, అన్న, భర్తగా నటించిన ఏకైక యాక్టర్ ఎవరో తెలుసా..?

ఒకపటి టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రమ్యకృష్ణ తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఇప్పటికే ప‌లు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా, అమ్మగా, అక్కగా, వదినగా ఇలా ఎన్నో పాత్రలో నటిస్తూ తనదైన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ ముద్దుగుమ్మ.. పాన్ ఇండియన్ బ్లాక్ బస్టర్ మూవీ బాహుబలి లో శివగామి పాత్రలో నటించి తన సత్తా చాటుకుంది. ప్రపంచవ్యాప్తంగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈమె హీరోయిన్ గాను క్యారెక్టర్ […]

కృష్ణంరాజు ఫేవరెట్ హీరోయిన్ ఎవరో తెలుసా.. ఆమెతో ఏకంగా 70 సినిమాలు..?

టాలీవుడ్ సీనియ‌ర్‌ రెబల్ స్టార్ కృష్ణంరాజు సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నారు. రాజుల ఫ్యామిలీ నుంచి వచ్చిన ఈయన సినిమాల్లోనూ రాజుల ఓ వెలుగు వెలిగారు. విలక్షణ నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. హీరోగా డిఫరెంట్ పాత్రలో మెరుశారు. యాంగ్రీ యంగ్ మెన్ గా, తిరుగుబాటు చేసే వ్యక్తిగా, విల‌న్‌గా కీల‌క పాత్ర‌ల్లో ఇలా ఎన్నో వైవిధ్యమైన పాత్రలను ఎంచుకుంటూ నటనతో తన సత్తా చాటుకున్నాడు. రెబల్‌స్టార్‌గా ఇమేజ్ను క్రియేట్ చేసుకున్నాడు. ఐదు […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ.. ఎవరో గుర్తుపట్టారా..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగుపెట్టి హీరోయిన్లుగా సత్తా చాటమంటే అది సాధారణ విషయం కాదు. దానికి ఎంతో శ్రమించాల్సి ఉంటుంది. ఇక అందులోను తెలుగు అమ్మాయిలు హీరోయిన్గా రాణించడం అంటే మరీ కష్టం. ఇప్పుడిప్పుడే కొందరు తెలుగు అమ్మాయిలు కూడా వెండితెరపై సత్తా చాటాడానికి ముందుకు వస్తున్నారు. అందులో ఈ పై ఫోటోలో కనిపిస్తున్న చిన్నారి కూడా ఒకటి. పై ఫోటోలో అమాయకంగా కనిపిస్తూ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న ఈ చిన్నది ఇప్పుడు టాలీవుడ్ క్రేజీ బ్యూటీ. ఇప్పటికే పలు […]