ఏ స్టార్ హీరో అయినా పొలిటికల్ ఎంట్రీ ఇస్తే.. వెల్ కం చెప్పని అభిమానులు ఉండరు. అంతేనా ఆ స్టార్ ఎప్పుడెప్పుడు పాలిటిక్స్లోకి వస్తారా? అని ఎదురు చూసే జనాలకూ తక్కువకాదు. ఏపీలో ఎన్టీఆర్, తమిళనాట ఎంజీఆర్లు పార్టీలు పెట్టినప్పుడు జనాలు బ్రహ్మరథం పట్టారు. ఆ తర్వాత చిరంజీవి పార్టీ పెట్టినా యువత, అభిమానులు పెద్ద ఎత్తున స్పందించారు. ఇది సినీ స్టార్లకు కామన్గానే ప్రజల నుంచి దక్కే రెస్పెక్ట్. ఇక, తాజాగా తమిళనాడులో తలైవా రజనీ […]
Category: Latest News
వెస్ట్ టీడీపీ అధ్యక్ష పదవి రేసులో ఎమ్మెల్యే..!
ఏపీలో గత ఎన్నికల్లో టీడీపీ అధికారంలోకి వచ్చేందుకు కీలక జిల్లాల్లో ఒకటి అయిన పశ్చిమగోదావరి జిల్లాలో టీడీపీకి కొత్త అధ్యక్షుడు రానున్నాడా ? ప్రస్తుతం ఉన్న జిల్లా పార్టీ అధ్యక్షురాలు, రాజ్యసభ సభ్యురాలు తోట సీతారామలక్ష్మికి బదులుగా మరో కొత్త వ్యక్తిని నియమించనున్నారా ? అంటే ప్రస్తుతం జిల్లాలో జరుగుతోన్న పరిణామాలు అవుననే చెపుతున్నాయి. 2009 సాధారణ ఎన్నికల తర్వాత నుంచి ఇప్పటి వరకు తోటసీతారామలక్ష్మి జిల్లా పగ్గాలు చేపడుతూ వస్తున్నారు. అప్పటి నుంచి ఆమె జిల్లాలో […]
పురందేశ్వరి వ్యాఖ్యలతో టీడీపీలో కలకలం
సొంత వదినా, మరిది అయినా మాజీ కేంద్ర మంత్రి, ప్రస్తుత బీజేపీ నేత దగ్గుపాటి పురందేశ్వరి, ఏపీ సీఎం చంద్రబాబు కుటుంబాల మధ్య ఉప్పు నిప్పు వాతావరణం ఉంది. ఈ రెండు కుటుంబాల వారు ఇటీవల సరిగా మాటలే లేవన్న సంగతి తెలిసిందే. రాజకీయంగా చంద్రబాబుతో విబేధించి కాంగ్రెస్లోకి వెళ్లిన దగ్గుపాటి దంపతులు పదేళ్ల పాటు అక్కడ మంచి పొజిషన్లో ఉన్నారు. గత ఎన్నికలకు ముందు బీజేపీలో చేరిన దగ్గుపాటి పురందేశ్వరి రాజంపేట నుంచి ఎంపీగా పోటీచేసి […]
తొందరపడొద్దు భవిష్యత్తు కార్యాచరణ గురించి ఆలోచిద్దాము
తెలంగాణ పాలిటిక్స్లో తనకంటూ ప్రత్యేక ముద్రను సంపాదించుకున్న టీడీపీ ఎమ్మెల్యే రేవంత్ రెడ్డిని ఆ పార్టీ అధినేత, సీఎం చంద్రబాబే పొలిటికల్గా అణగదొక్కుతున్నారట! ఇప్పుడు దీనిపైనే తెలంగాణలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. వాస్తవానికి చంద్రబాబు ఏపీకి పరిమిత మైన నేపథ్యంలో తెలంగాణలో కేసీఆర్కు దీటుగా టీడీపీ తరఫున మాట్లాడుతున్న ఏకైక వ్యక్తి రేవంత్ అని ఒప్పుకోక తప్పదు. దీంతో కేసీఆర్కి మొగుడు ఎవరైనా ఉన్నారంటే అది రేవంతే అనే టాపిక్ పుట్టింది. ఈ నేపథ్యంలో 2019 […]
అక్కడ మాత్రం రివర్స్ వాతావరణం టీడీపీ తమ్ముళ్లకు పదవులు వద్దంట
రాష్ట్రంలో అధికారంలో ఉన్న టీడీపీ నేతలు పదవుల కోసం రాజీనామాలకు సైతం సిద్ధపడుతున్న విషయం తెలిసిందే. మొన్నా మధ్య మంత్రి పదవి ఊడే సరికి బొజ్జల ఎంత హంగామా చేశారో.. పదవి దక్కక పోయే సరికి బోండా ఉమా ఎలా అలిగారో అందరికీ తెలిసిందే. అయితే, పరిస్థితి అంతా ఇలానే ఉంటుందా? అంటే అనంతపురాన్ని చూస్తే.. మాత్రం అలా ఉండదని చెప్పక తప్పదు. అనంత టీడీపీ వింత పరిస్థితి రాజ్యమేలుతోంది. పదవుల్లో ఉన్న వారు ఎప్పుడెప్పుడు ఆ […]
ఆ మూడిట్లో పట్టుంటేనే 2019 ఎన్నికల్లో టిక్కెట్లు దక్కే ఛాన్సులు!
జనసేన పెట్టి మూడేళ్లవుతున్నా ఆ పార్టీకి ఇప్పటకీ సంస్థాగతంగా సరైన నిర్మాణం లేదు. పవన్ 2014 ఎన్నికల వేళ జనసేన పార్టీ స్థాపించాడు. ఆ ఎన్నికల్లో పవన్ పోటీ చేయకుండా టీడీపీ+బీజేపీ కూటమికి మద్దతు ప్రకటించాడు. అక్కడి వరకు బాగానే ఉంది. తర్వాత ఏపీకి ప్రత్యేక హోదాతో పాటు వివిధ అంశాల్లో పవన్ ఈ రెండు పార్టీలను వ్యతిరేకించడంతో పాటు 2019 ఎన్నికల్లో జనసేన రెండు తెలుగు రాష్ట్రాల్లో పోటీ చేస్తుందని చెప్పడంతో పాటు తాను సైతం […]
ఏపీ రాజకీయాలకు టీడీపీ ఎమ్మెల్యే గుడ్ బై …. కారణం తెలిస్తే షాక్ !
ఏపీలో అధికార టీడీపీకి చెందిన ఓ ఎమ్మెల్యే పార్టీ మారడంలో విచిత్రం ఏం ఉంటుంది…ఏపీలో విపక్ష వైసీపీకి చెందిన ఎమ్మెల్యేలందరూ వరుసపెట్టి అధికార పార్టీ పంచెన చేరుతున్నారు. మరి ఈ టైంలో అదే టీడీపీకి చెందిన ఎమ్మెల్యే పార్టీ మారడం ఏంటా అని మనం బుర్రబద్దలు కొట్టుకుంటాం…మరో షాక్ ఏంటంటే సదరు టీడీపీ ఎమ్మెల్యే పొరుగు రాష్ట్రమైన తెలంగాణలో అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీలోకి జంప్ చేస్తున్నారన్న గుసగుసలు వస్తున్నాయి. నెల్లూరు జిల్లాలోని కోవూరు సిట్టింగ్ టీడీపీ […]
ఇక్కడ పవన్.. అక్కడ రజనీ.. అజెండా ఒక్కటే!!
పవన్.. రజనీ.. ఇప్పుడు పొలిటికల్గా వీరి పేర్లు మార్మోగుతున్నాయి. తెలుగు నాట పవన్ కళ్యాణ్ ఇప్పటికే జనసేన పార్టీని స్థాపించడంతోపాటు 2019లో ప్రజాక్షేత్రంలో అడుగు పెడతానని చెప్పాడు. అంతేకాదు, తాను, తన పార్టీ పుట్టింది ప్రశ్నించడానికేనని వెల్లడించాడు. ఇక, తమిళనాట.. సూపర్ స్టార్ రజనీ కూడా పొలిటికల్ ఫీల్డ్లోకి అడుగు పెడుతున్నారు. అయితే, వీరిద్దరి గురించి ఇప్పుడు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టింగ్లు వస్తున్నాయి. అలాగే వేలల్లో కామెంట్లు కూడా కురుస్తున్నాయి. నిజానికి వీరిద్దరూ భాషల […]
బీజేపీతో పొత్తు పెట్టుకుని టీడీపీ నష్టపోయిందా?
బీజేపీ-టీడీపీల బంధం ఈనాటిది కాదు! ప్రస్తుతం తీవ్ర అనారోగ్యంతో మంచంలో ఉన్న మాజీ ప్రధాని వాజపేయి కాలం నుంచి టీడీపీ -బీజేపీల మధ్య బంధం ఉంది. ఈ క్రమంలోనే 2014 ఎన్నికల్లో ఏపీలో పొత్తు పెట్టుకుని చంద్రబాబు గెలుపు బావుటా ఎగరేశారు. అక్కడితో ఆగకుండా కేంద్రంలోనూ బీజేపీ ప్రభుత్వానికి మద్దతు పలికి.. మంత్రి పదవులు సైతం కొట్టేశారు. అదేవిధంగా ఏపీలోనూ బీజేపీ సభ్యులకు మంత్రి పదవులు ఇచ్చారు. ఇంత బలంగా ఉన్న ఈ బంధం.. ఇప్పుడు బీటలు […]
