తెలంగాణలో నీటి ప్రాజెక్టులపై తెలంగాణ ముఖ్యమంత్రి కెసియార్ అసెంబ్లీలో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇస్తే, దాన్ని కాంగ్రెస్ వ్యతిరేకించింది. వాస్తవాల్ని దాచిపెట్టి, కెసియార్ ఉత్త సినిమా చూపించారనే ఆరోపణలు వెల్లువెత్తాయి కాంగ్రెసుతోపాటు ఇతర విపక్షాల నుంచి. వాస్తవాలతో కూడిన పవర్‌పాయింట్ ప్రెజెంటేషన్ మేం ఇస్తామని కాంగ్రెసు ఎంతో హడావిడి చేసినా, ఆలస్యం చేయడంతో కాంగ్రెసు పార్టీకి చెందిన ఎమ్మెల్యేలే సొంత పార్టీపై అసహనంతో ఊగిపోయారు. వారిలో కొందరు, కాంగ్రెసుని వీడి, టిఆర్‌ఎస్‌లో చేరిపోయారు కూడా. అయితే తీరికగా […]
Category: Latest News
తిక్క లెక్కలు ఆపన్డ్రోయ్
సాయిధరమ్ తేజ్ ‘సుప్రీమ్’ పాజిటివ్ టాక్తో మొదలై.. సూపర్ హిట్టయింది. మొత్తంగా రూ.25 కోట్లు వసూలు చేసి అతని కెరీర్లో బిగ్గెస్ట్ హిట్టుగా నిలిచింది. ఐతే తేజు కొత్త సినిమా ‘తిక్క’ కేవలం మూడు రోజుల్లోనే రూ.19.63 కోట్లు వసూలు చేసిందంటూ పోస్టర్లు దర్శనిమస్తున్నాయి. సాయిధరమ్ స్టామినాకు ఇది నిదర్శనమంటూ మెసేజ్‌లు కూడా పబ్లిష్ చేస్తున్నారు. ‘తిక్క’ విషయంలో జరుగుతున్న ప్రచారం చాలామందిని సర్‌ప్రైజ్ చేస్తోంది. సినిమాను ఎలాగైనా ఆడించేయాలన్న తపనతో.. జనాల చెవుల్లో పువ్వులు పెడుతున్నారన్న […]
కన్నా వైసీపీ లోకి కన్ఫర్మ్
మాజీ మంత్రి, వైఎస్ కి రాజకీయ సన్నిహితుడయిన కన్నా లక్ష్మీ నారాయణ ప్రస్తుతం రాజకీయంగా కొంత సందిగ్ధంలో ఉన్నారు. సుదీర్ఘకాలం పాటు కాంగ్రెస్ రాజకీయాలలో చక్రం తిప్పిన కన్నా మొన్నటి ఎన్నికల సందర్భంగా కమలం గూటికి చేరారు. కాంగ్రెస్ కి భవిష్యత్తు లేదని నిర్ణయించుకుని కాషాయం గూటికి చేరితే ఇప్పుడా పార్టీ పరిస్థితి కూడా అయోమయంగా మారుతోంది. దేశంలో మోడీ గ్రాఫ్ పడిపోవడమే కాకుండా..ప్రత్యేకంగా ఏపీలో పువ్వుపార్టీకి పుట్టెడు కష్టాలు తప్పవనే అంచనాలు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ప్రత్యేక […]
స్పీకర్ కు సుప్రీం నోటీసులు
ఒక పార్టీ గుర్తుపై గెలిచి నిస్సుగ్గుగా ఎన్నికల తర్వాత అధికార పార్టీలో చేరుతున్న ప్రజాప్రతినిధులకు గొంతులో వెలక్కాయ పడింది.ఏ స్పీకర్ అండ చూసుకుని రాజకీయంగా చలామణి అవుతున్నారో ఆ స్పీకర్ కి కూడా సుప్రీం నోటీసులిచ్చింది. ఏముందిలే ఎప్పుడో మళ్ళీ 5 ఏళ్ళకి కదా ఎన్నికలు ఈ లోగా అధికార ముసుగులో రాజకీయం చేసేద్దాం అనుకుని అటు ఆంధ్ర ఇట్లు తెలంగాణాలో చాలామంది ప్రతి పక్ష సభ్యులు సిగ్గుమాలిన రాజకీయాలు చేస్తూ పార్టీ ఫిరాయించేశారు.ఎలాగూ ఫిరాయించినా ఎన్నికలొచ్చే […]
ఫామ్ హౌస్ CM పనయిపోయింది..
తెలంగాణ కాంగ్రెస్ లో ఫైర్ బ్రాండ్ ఎవరంటే ఠక్కున చెప్పే పేరు ఖమ్మం ఆడ పడుచు రేణుకా చౌదరి దే.అయితే రాష్ట్ర విభజన అనంతరం రేణుకలో మునుపటి వాడి కనిపించలేదు.దానికి కారణాలేవయినా రేణుకా మాత్రం అడపా దడపా మీడియా ముందు కనపడటం మినహా చెప్పుకోదగ్గ విమర్సనాస్త్రాలు మాత్రం సంధించలేదు. అయితే తాజాగా సినిమా స్టయిల్లో తెలంగాణా ప్రభుత్వం పై విమర్శనాస్త్రాలు ఎక్కుపెట్టారు రేణుకా.పెన్షన్లకు,ఉద్యోగులకు జీతాలివ్వడానికే డబ్బుల్లేవంటారు కానీ బతుకమ్మకు మాత్రం బడా బడ్జెట్ ఉంటుంది.అయినా కెసిఆర్ ఫామ్ […]
వాళ్ళ వేధింపులకు సైనిక ఎస్సై సూసైడ్
మెదక్ జిల్లా కొండపాక మండలం కుకునూరుపల్లిలో ఎస్‌ఐ రామకృష్ణారెడ్డి (45) ఆత్మహత్య కలకలం రేపింది. పోలీస్ క్వార్టర్స్‌లో ఈ తెల్లవారుజామున 3.30 గంటల ప్రాంతంలో తన సర్వీసు రివాల్వర్‌తో కాల్చుకుని ఆయన బలవన్మరణానికి పాల్పడ్డారు. బుల్లెట్ శరీరంలోకి దూసుకెళ్లడంతో ఆయన అక్కడికక్కడే చనిపోయారు. రామకృష్ణారెడ్డి గతంలో ఇండియన్ ఆర్మీలో పనిచేసి ఆ తర్వాత పోలీసు శాఖలో చేరి ఎస్సైగా విధులు నిర్వర్తిస్తున్నారు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఎస్‌ఐ ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. సంఘటనా స్థలంలో సూసైడ్ […]
ఈ తిక్కకి లెక్కే లేదు!
తిక్క మూవీకి… లెక్క ఎంత వచ్చిందనే విషయంలో జనాలకు ఎన్నో సందేహాలు.ఒకరు ఒకటంటారు.ఇంకొకరు ఇంకోటంటారు.మరి ఫైనల్ గా ఎంతనేది క్లారిటీతో తెలుసుకుంటే ఓ పనై పోతుందనుకుంట. సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తిక్క అంటూ గత శనివారం నాడు ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెగ్యులర్ గా శుక్రవారం నాడు సినిమాలు రిలీజ్ చేస్తారు. కంటెంట్ పై కాన్ఫిడెన్స్ ఉంటే ఓ రోజు ముందే థియేటర్లలోకి వచ్చేస్తుంటారు. కానీ ఇతడు తిక్క హీరో కదా… అందుకే ఓ […]
క్రికెట్ బ్యాక్‌డ్రాప్‌లో అఖిల్ సినిమా
అఖిల్ రెండో సినిమాపై సస్పెన్స్ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఎప్పట్నుంచో చాలా మంది సీనియర్, జూనియర్ డైరెక్టర్స్‌ను పరిశీలనలో పెట్టాడు అఖిల్. చాలా కథలు వింటూ వస్తున్నాడు. చివరికి ‘కృష్ణగాడి వీర ప్రేమ గాధ’ సినిమా డైరెక్టర్ హను రాఘవపూడిని దాదాపుగా ఖరారు చేసినట్లే అనే వార్తలు వచ్చాయి. ఈ కాంబినేషన్‌లో ఒక రొమాంటిక్ లవ్ స్టోరీ తెరకెక్కబోతోందనే టాక్ వినిపించింది. కానీ ఇందులో కూడా వాస్తవం లేదనిపిస్తోంది. కొత్తగా మరో స్టోరీకి అఖిల్ ఓకే చేసినట్లుగా […]
విక్రమ్‌కి గెలుపు దక్కేనా?
విక్రమ్ హీరోగా మరో సైంటిఫిక్ మూవీ తెరకెక్కుతోంది. ప్రయోగాత్మక సినిమాలకు విక్రమ్ పెట్టింది పేరు. ‘అపరిచితుడు’తో విక్రమ్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. విజువల్ వండర్‌గా తెరకెక్కిన ‘ఐ’ సినిమా విడుదలకు ముందే భారీ అంచనాలను నమోదు చేసింది. కానీ విజయంలో ఆ అంచనాలను అందుకోలేకపోయింది. ఇప్పుడు మరో ప్రయోగంతో ముందుకొస్తున్నాడు విక్రమ్. అదే ‘ఇంకొక్కడు’ సినిమా. ఈ సినిమాలో విక్రమ్ ‘భారత నిఘా సంస్థ రీసెర్చ్ అండ్ అనాలసిస్ వింగ్‌కి సంబంధించిన అధికారిగా నటిస్తున్నాడు. తాజాగా విడుదలైన […]