పవన్ కళ్యాణ్ ఈ పేరు అటు టాలీవుడ్ లోను ఇటు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లోనూ బాగా పాపులర్ పేరు. అయితే ఇప్పటిదాకా పూర్తిస్థాయి రాజకీయాలలోకి రాని పవన్ కళ్యాణ్ మొన్న తిరుపతి సభ, నిన్నటి కాకినాడ సభలతో ఇక ప్రత్యక్ష రాజకీయాలలో క్రియాశీలంగా వ్యవహరిస్తానని చాటాడు. ఈ సభలలో తనదగ్గర డబ్బులేదని హిరంగంగానే చెప్పాడు పవన్ కళ్యాణ్. విమర్శకులు మాత్రం ప్రతి సినిమాకి 20 కోట్లు పారితోషకం తీసుకునే ఈ హీరో దగ్గర డబ్బు లేకపోవటం ఏంటని విమర్శించారు. […]
Category: Latest News
ఎన్టీఆర్,బన్నీ ఒకరి సినిమా లో ఒకరు
టాలీవుడ్ స్టార్ హీరోస్ లో ఎన్టీఆర్, బన్నీ వరుస విజయాలతో జోరుమీదున్నారు. అంతే కాకుండా ఎన్టీఆర్ జనతా గ్యారేజ్ తో, బన్నీ సరైనోడు తో తమ కెరీర్ లోనే పెద్ద విజయాల్ని అందుకున్నారు. అయితే ఇప్పుడు వాళ్ళిద్దరికోసం కథలు రాసుకుని ఎదురుచూస్తున్న దర్శకులకు షాక్ ఇచ్చారు. ఎన్టీఆర్ సినిమాతోనే దర్శకుడిగా పరిచయం కావాలని ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నాడు కథా రచయిత వక్కంతం వంశీ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ ఆ సినిమా చేసేవుద్దేశంలో లేడట. దాన్తో వక్కంతం వంశీ అదే […]
పవన్ కెసిఆర్ కలవబోతున్నారోచ్
అవును జనసేన అధ్యక్షుడు, పవర్ స్టార్ పవన్ కళ్యణ్, తెరాస అధ్యక్షుడు,తెలంగాణ ముఖ్యమంత్రి కలవబోతున్నారు.. అయితే రాజకీయంగా మాత్రం కాదు.. ఇద్దరి రాజకీయ దారులు వేరు..ఒకరేమో తెలంగాణ రాష్ట్ర సాధనే లక్ష్యం గా పార్టీ ని స్థాపించి పోరాడి తెలంగాణ రాష్ట్రాన్ని సాధించి ముఖ్యమంత్రయితే..ఇంకొకరేమో ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ హక్కులకోసం పోరాడుతామంటున్న నాయకుడు. ఈ ఇద్దరి రాజకీయ లక్షాలు వేరైనా..ఇద్దరి కలయిక మాత్రం ఆసక్తిని రేకెత్తిస్తోంది.కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి కుమార స్వామి కొడుకు నిఖిల్ కుమార్ హీరోగా నటించిన […]
నాగ్ అవుట్ చిరు ఇన్
హిందీ లో సూపర్ హిట్ అయిన కౌన్ బనేగా కరోడ్ పతి ప్రోగ్రాం ని తెలుగులో మీలో ఎవరు కోటీశ్వరుడు అంటూ మా టీవీ ప్రోగ్రాం ని హోస్ట్ చేయడా కింగ్ నాగార్జున తొలి రెండు సీసన్స్ లో పలకరించగా ఇక మూడో సీజన్లో కి నా ప్లేస్ లో మెగాస్టార్ చిరంజీవి రాబోతున్నాడంటూ నాగార్జునే స్వయంగా ప్రకటించాడు. ఈ నెలాఖరులోనే చిరు ఈ ప్రోగ్రాం కి సంబంధించి షూటింగ్ లో పాల్గొనబోతున్నారు..అక్టోబర్ లో మిగిలిన ఎపిసోడ్స్ […]
సైలెంట్‌గా చక్కబెట్టేస్తున్న ‘ధృవ’.
దసరా దగ్గరకొచ్చేస్తోంది, మెగా అభిమానుల్లో టెన్షన్ పెరిగిపోతోంది. సినిమా రిలీజ్‌పై కొన్ని సందేహాలు వ్యక్తమవుతున్నప్పటికీ సినిమా షూటింగ్ మాత్రం శరవేగంగా జరుగుతుండడం గమనించదగ్గ విషయం. ఎవరేమనుకున్నాసరే అక్టోబర్‌లో, దసరాకి ముందే సినిమాని రిలీజ్ చెయ్యాలని రామ్‌చరణ్ అనుకుంటున్నాడు. అయితే కొన్ని సాంకేతిక కారణాలతో సినిమా లేట్ అయ్యే ఛాన్సుందని టాక్ వినవస్తోంది. ఆ టాక్‌కి భిన్నంగా సినిమా షూటింగ్‌ని పూర్తి చేసేస్తున్నారట. తమిళంలో ఘనవిజయం సాధించిన ‘తని ఒరువన్’ చిత్రాన్ని తెలుగులోకి ‘ధృవ’ పేరుతో రామ్‌చరణ్ హీరోగా […]
ఆర్కే ..నాకొడకా..నిన్ను చంపేస్తా..
ఇదేదో సినిమా లో హీరో విల్లన్ మధ్య సంభాషణ కాదు..సాక్ష్యాత్తు మంగళగిరి నియోజక వర్గ ఎమ్మెల్యే కి ఓ అధికార మదం తలకెక్కిన ఆగంతకుడు రాసిన ఉత్తర సారాంశం ఇది.ఓటుకు నోటు కేసులో పీకల్లోతు కష్టాల్లో కూరుకు పోయి తెలంగాణాలో పార్టీ జెండా పీకేసే స్థాయికి పడిపోయి హైదరాబాద్ లో దుకాణం సర్దేసి అమరావతికి మకాం మార్చేసిన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తదనంతర పరిణామాల్లో అనూహ్యంగా ఈ కేసునుండి గట్టెక్కే దశలో మంగళగిరి వైసీపీ మ్మెల్యే […]
రిస్క్ చేస్తున్న వెన్నెల ‘లచ్చి’.
జయతి అంటే బుల్లితెర యాంకర్‌గా మాత్రమే చాలామందికి తెలుసు. ‘వెన్నెల’ అనే మ్యూజిక్ షోతో పాపులర్ అయింది జయతి. యాంకరింగ్‌లో తనదో డిఫరెంట్ స్టైల్ అని చూపించింది ఈ ప్రోగ్రామ్‌తో ముద్దుగుమ్మ జయతి. అయితే తనకి సినిమాల్లోకి రావాలన్న ఇంట్రెస్ట్‌తో వెండితెర ఎంట్రీకి కూడా చాలా ప్రయత్నాలు చేసింది. అందులో భాగంగా తెలుగులో రవిబాబు దర్శకత్వంలో వచ్చిన ‘పార్టీ’ సినిమాలో తళుక్కున మెరిసింది. ఈ సినిమాలో ఓ పాటలో తన డాన్స్‌తో అలరించింది జయతి. ఆ తర్వాత […]
జనతా గ్యారేజ్ పై వెంకటేష్ కామెంట్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ కొరటాల సూపర్ కాంబినేషన లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ జనతా గ్యారేజ్. ఇప్పటికే వంద కోట్లకు పైగా గ్రాస్తో రికార్డు క్రియేట్ చేస్తున్న ఈ సినిమా ఇప్పటికీ మంచి వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతుంది. ముఖ్యంగా ఎన్టీఆర్, మోహన్ లాల్ల నటనకు ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. ఇప్పటికే చాలామంది సినీ ప్రముఖులు ఈ సినిమాపై ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. ఇప్పుడు ఆ లిస్ట్ లో సీనియర్ హీరో వెంకటేష్ కూడా చేరిపోయారు. హీరో వెంకటేష్ […]
చిన్న సినిమా కాదది, చాలా పెద్దది.
హీరో శ్రీకాంత్ తనయుడు రోషన్ తెరంగేట్రం చేస్తున్న సినిమా ‘నిర్మలా కాన్వెంట్’ ముందుగా చిన్న సినిమా అనే అందరూ అనుకున్నారు. నాగార్జున అతిథి పాత్రలో కనిపిస్తాడని భావించారు. అయితే సినిమాకి మూల స్తంభం నాగార్జునేనని ఇప్పుడు అందరికీ అర్థమవుతోంది. ఈ సినిమాకి సమర్పకుడిగా వ్యవహరిస్తూ సినిమాలో నటిస్తోన్న నాగార్జున, సినిమా పబ్లిసిటీ బాధ్యతల్ని పూర్తిగా తన భుజాన వేసుకుంటున్నారు. ఓ పెద్ద సినిమాకి, అది కూడా తాను హీరోగా నటించే ప్రతిష్టాత్మక చిత్రానికి నాగార్జున ఎలాగైతే ప్రమోషన్ […]