ఆమిర్‌ ఖాన్ మూవీలో చైతు రోల్ అదేన‌ట‌?!

అక్కినేని న‌ట వారసుడు అక్కినేని నాగచైతన్య త్వ‌ర‌లోనే బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. బాలీవుడ్ మిస్టర్ ఫర్‌ఫెక్ట్ అమీర్‌ఖాన్ హీరోగా తెర‌కెక్కుతున్న తాజా చిత్రం లాల్ సింగ్ చద్దా. ఈ సినిమాలో చైతు ఓ కీలక పాత్ర పోషించ‌బోతున్నాడు. అయితే ఆ పాత్ర‌కు సంబంధించి ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైర‌ల్ అవుతోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చైతు ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట. అంతేకాదు, ప్ర‌స్తుతం ఆ పాత్ర కోసం మేకోవర్ ను […]

రెమ్యున‌రేష‌న్‌ను భారీగా పెంచేసిన ర‌వితేజ‌..ఒక్కో సినిమాకు..?

వ‌రుస ఫ్లాపుల‌తో స‌త‌మ‌త‌మైన మాస్ మ‌హారాజా ర‌వితేజ‌.. ఇటీవ‌ల క్రాక్ సినిమాతో సూప‌ర్ హిట్ అందుకుని మంచి ఫామ్‌లోకి వ‌చ్చిన సంగ‌తి తెలిసిందే. క్రాక్ త‌ర్వాత ప‌డిపోయిన ర‌వితేజ మార్కెట్ కూడ బాగా పెరిగింది. ఇక ప్ర‌స్తుతం ఈయ‌న రమేష్ వర్మ దర్శకత్వంలో ఖిలాడి సినిమా చేస్తున్నాడు. షూటింగ్ చివ‌రి ద‌శ‌లో ఉన్న ఈ చిత్రంలో ర‌వితేజ డ్యూయ‌ర్ రోల్ పోషిస్తున్నారు. ఇక ఈ చిత్రం త‌ర్వాత శరత్‌ మండవ దర్శకత్వంలో ఓ థ్రిల్లర్‌ మూవీ చేయబోతున్నాడు. […]

రష్మిక కోసం సొంత ఊరు వెళ్లిన అభిమాని..చివ‌ర్లో ఊహించని షాక్‌!

అభిమానులందు వీరాభిమానులు వేర‌య అని నిరూపించుకున్నాడు ఓ వ్య‌క్తి. త‌క్కువ స‌మ‌యంలో స్టార్ హీరోయిన్‌గా ఎద‌గ‌డ‌మే కాదు, నేషనల్ క్రష్ గా కూడా మారింది ర‌ష్మిక‌. ఈ క్ర‌మంలోనే ర‌ష్మిక‌కు రోజురోజుకు అభిమానులు పెరిగిపోతున్నారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఓ వీరాభిమాని ర‌ష్మిక‌ను రియల్‌గా చూసేందుకు ఏకంగా 900 కి.మీ.లు ప్రయాణం చేసి ఆమె సొంత ఊరు వెళ్లిపోయారు. అయితే ఎంతో క‌ష్ట‌ప‌డి వెళ్లిన స‌ద‌రు అభిమానికి చివ‌ర్లో ఊహించ‌ని షాక్ త‌గిలింది. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే..తెలంగాణకు […]

చిరుకి జోడీగా బాలీవుడ్ భామను దింపుతున్న బాబీ?!

టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి, టాలెంటెడ్ డైరెక్డ‌ర్ బాబీ కాంబోలో త్వ‌ర‌లోనే ఈ చిత్రం ప‌ట్టాలెక్క‌నున్న సంగ‌తి తెలిసిందే. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌గా తెర‌కెక్క‌బోతోన్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించ‌నున్నారు. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ క్రేజీ వార్త నెట్టింట హ‌ల్ చ‌ల్ చేస్తోంది. దాని ప్ర‌కారం.. ఈ చిత్రంలో చిరుకి జోడీగా బాలీవుడ్ భామ సోనాక్షి సిన్హాను ఎంపిక చేశార‌ట‌. ఇటీవ‌లె ద‌ర్శ‌కుడు బాబీ.. సోనాక్షితో చ‌ర్చ‌లు జ‌ర‌ప‌గా ఆమె ఈ సినిమాలో […]

విల‌నిజం చూప‌బోతున్న సాయిప‌ల్ల‌వి..నాని మూవీపై న్యూ అప్డేట్‌!

ఇప్ప‌టి వ‌ర‌కు ఫీల్ గుడ్ పాత్ర‌ల‌తో ప్రేక్ష‌కుల‌ను అల‌రిస్తున్న సాయి ప‌ల్ల‌వి.. త్వ‌ర‌లోనే విల‌నిజం చూపించ‌బోతోంద‌ట‌. ప్ర‌స్తుతం ఈ భామ న‌టిస్తున్న చిత్రాల్లో శ్యామ్ సింగరాయ్ ఒక‌టి. న్యాచుర‌ల్ స్టార్ నాని హీరోగా రాహుల్ సాంకృత్యన్ ద‌ర్శ‌క‌త్వంలో ఈ చిత్రం తెర‌కెక్కుతోంది. ఈ చిత్రంలో సాయి ప‌ల్ల‌వి, కృతి శెట్టి హీరోయిన్లుగా న‌టిస్తున్న‌ట్టు ఎప్పుడో క‌న్ఫార్మ్ అయింది. అయితే ఈ మూవీలో సాయి ప‌ల్ల‌విది హీరోయిన్ పాత్ర కాదని, విలన్ అని ఓ వార్త నెట్టింట వైర‌ల్‌గా […]

ర‌స‌వ‌త్త‌ర పోరు..`మా` ఎన్నిక‌ల బ‌రిలో న‌టి హేమ?!

మూవీ ఆర్టిస్ట్ అసోసియేష‌న్(మా) ఎన్నికలు ద‌గ్గ‌ర ప‌డుతుండ‌డంతో.. తెలుగు చిత్ర ప‌రిశ్ర‌మ వేడెక్కిపోతోంది. ప్రెసిడెంట్ పదవి కోసం ఇప్పటికే విలక్షణ నటుడు ప్రకాశ్ రాజ్‌, మంచు వారి అబ్బాయి మంచు విష్ణు తో పాటు జీవితా రాజ‌శేఖ‌ర్ కూడా పోటీలో దిగిన సంగ‌తి తెలిసిందే. అయితే ఇప్పుడు ఈ రేసులో సీనియ‌ర్ న‌టి హేమ‌ పేరు కూడా వ‌చ్చి చేరింది. అధ్యక్ష పదవి కోసం తాను బరిలోకి దిగుతున్నట్టు హేమ ప్ర‌క‌టించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ..ఇప్పటికే […]

కొడాలి నానిపై నందమూరి వారసుడు ఆగ్రహం..?

వైసీపీ మంత్రి అయిన కొడాలి నానికి నటుడు, వ్యాపారవేత్త, నందమూరి వారసుడు అయిన చైతన్య కృష్ణ గ‌ట్టి వార్నింగ్ ఇచ్చారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడును, లోకేష్ ను టార్గెట్ చేస్తూ నాని తీవ్ర వ్యాఖ్యలు చేయడం,ఇష్టం వ‌చ్చిన‌ట్టు నోటికొచ్చినట్టు తిడితే ఊరుకోబోమని హెచ్చరించారు. నాని ఇప్పుడు లోకేష్ జోలికి వస్తే తాటతీస్తామంటూ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఇప్పటికే కొడాలి నానికి బూతులు మాట్లాడే మంత్రిగా పేరుంద‌ని, ఇప్ప‌టికైనా ఆయ‌న ఒళ్ళు దగ్గర పెట్టుకుని మాట్లాడితే మంచిద‌ని […]

నివేదా-రెజీనా కాంబోలో సినిమా…?

టాలీవుడ్ స్టార్ భామ‌లు అయిన రెజీనా క‌సాండ్రా, నివేదా థామ‌స్ క‌లిసి ఫీమేల్ సెంట్రిక్ మ‌ల్టీ స్టార‌ర్ తీస్తున్న సంగ‌తి విదిత‌మే. కాగా ఈ మూవీని సాకిని-ఢాకిని టైటిల్‌ను ఇప్ప‌టికే ఫిక్స్ చేశారు మేక‌ర్స్‌. కొరియ‌న్ హిట్ యాక్ష‌న్ థ్రిల్ల‌ర్ మిడ్‌నైట్ ర‌న్న‌ర్స్ కు ఈ మూవీని రీమేక్‌గా తీస్తున్నారు నిర్మాత‌లు. అయ‌తే ఈ సినిమాకు సంబంధించిన ఎ ఇంట్రెస్టింగ్ అప్ డేట్ ఇప్పుడు ఫిలింన‌గ‌ర్ లో చక్క‌ర్లు కొడుతోంది. అదేంటంటే సాకిని-ఢాకిని మూవీ షూటింగ్ యాక్ష‌న్ […]

తీన్ మార్ స్టెప్స్ తో కీర్తి …!

ప్ర‌స్తుతం తెలుగుతో పాటే తమిళ, మలయాళ భాష‌ల్లో కూడా మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ కీర్తి సురేష్ మాత్ర‌మే. ఆమె మోడ్రన్ మహానటిగా దూసుకుపోతోంది. ఈ స్టార్ హీరోయిన్ ఒకే ఒక్క సినిమాతో నేషనల్ వైడ్‌గా క్ర‌ష్‌గా మారిపోయింది. మహానటి ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పింది. ఈ తరం హీరోయిన్లలో దాదాపుగా ఎవరికీ సాధ్యం కాని విధంగా సావిత్రి రోల్‌కు ప్రాణం పోసి నేషనల్ అవార్డు కూడా ఎగ‌రేసుకుపోయింది. అయితే ఆమె ఇప్ప‌టి దాకా చేసిన మూవీల్లో […]