1963 లో మూవీ మొఘల్ డా. రామానాయుడు తన పెద్ద కొడుకు సురేష్ బాబు పేర నిర్మించిన సురేష్ ప్రొడక్షన్స్ అంచలంచెలుగా ఎదిగి… తెలుగు సినీ ప్రేక్షకుల గుండెల్లో చెరగని ముద్ర వేసింది. 1964వ సంవత్సరంలో సూపర్ స్టార్, నట చక్రవర్తి ఎన్టీరామారావుతో చేసిన రాముడు– భీముడు చిత్రంతో మొదటి విజయాన్ని అందుకుంది. బ్యానర్ స్థాపించి.. 50 ఏళ్లవుతున్న సందర్భంగా సురేష్ ప్రొడక్షన్స్ SP మ్యూజిక్ పేర తమ సంగీత ప్రయాణాన్ని ప్రారంభించనుంది. తెలుగు సంగీత రంగాన్ని […]
Category: Latest News
సునీల్ `కనబడుటలేదు` టీజర్కు డేట్ ఫిక్స్!
కమిడియన్గానే కాకుండా హీరోగా, విలన్గా కూడా ప్రేక్షకులను ఆకట్టుకున్న నటుడు సునీల్ తాజా చిత్రం కనబడుటలేదు. క్రైమ్ థ్రిల్లర్గా తెరకెక్కబోతున్న ఈ చిత్రంలో సునీల్ డిటెక్టివ్ గా ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. ఎమ్.బాలరాజు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే విడుదలైన పోస్టర్లకు మంచి రెస్పాన్స్ రాగా.. సినిమాపై మరింత హైప్ క్రియేట్ చేసేందుకు టీజర్ను విడుదల చేయబోతున్నారు. అందుకు డేట్ కూడా ఫిక్స్ చేశారు మేకర్స్. కనబడుటలేదు టీజర్ను జూన్ 26న విడుదల చేయబోతున్నట్టు […]
ఆర్ఆర్ఆర్కి ప్యాకప్ చెప్పేది అప్పుడేనట..?!
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా రాజమౌళి తెరకెక్కిస్తున్న తాజా చిత్రం ఆర్ఆర్ఆర్. డీవీవీ దానయ్య నిర్మిస్తున్న ఈ చిత్రంలో ఒలివియా మోరిస్, ఆలియా భట్ హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ ఇప్పటికే పూర్తి కావాల్సి ఉండగా.. కరోనా కారణంగా నిలిచిపోయింది. అయితే ఇప్పుడిప్పుడే కరోనా పరిస్థితులు చక్కబడుతుండడంతో మళ్లీ ఆర్ఆర్ఆర్ సెట్స్ మీదకు వెళ్లింది. హైదరాబాద్లో చిత్రీకరణ జరుగుతోంది. ఇక తాజా సమాచారం ప్రకారం.. జూలై నెలాఖరుకు షూటింగ్ […]
సంక్రాంతికి షిఫ్ట్ అయిన పవన్ సాలిడ్ రీమేక్!
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం చేస్తున్న చిత్రాల్లో మలయాళ సూపర్ హిట్ అయ్యప్పనుమ్ కోషియం రీమేక్ ఒకటి. సాగర్ చంద్ర దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో రానా దగ్గుబాటి మరో హీరోగా నటిస్తున్నాడు. మాటల మాంత్రీకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, డైలాగ్స్ అందిస్తున్నారు. సితార ఎంటర్టైన్మెంట్స్ పతాకంపై ప్రొడక్షన్ నెంబర్ 12గా రాబోతున్న ఈ మూవీ కరోనా సెకెండ్ వేవ్కు ముందే సెట్స్ మీదకు వెళ్లి.. కొంత షూటింగ్ కూడా జరుపుకుంది. […]
నాని చాలా ఏడిపించాడు..బాలీవుడ్ హీరో షాకింగ్ కామెంట్స్!
న్యాచురల్ స్టార్ నాని నన్ను ఏడిపించాడంటూ బాలీవుడ్ పాపులర్ హీరో షాహిద్కపూర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. పూర్తి వివరాల్లోకి వెళ్తే..నాని, గౌతమ్ తిన్ననూరి కాంబోలో తెరకెక్కిన చిత్రం జెర్సీ. క్రికెట్ నేపథ్యంలో రూపొందిన ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వడమే కాదు.. నటనాపరంగా నానిని మరో మెట్టు ఎక్కిచింది. ఈ హిట్ చిత్రం ఇప్పుడు హిందీలో రీమేక్ అవుతుంది. గౌతమ్ తిన్ననూరినే రీమేక్ కూడా డైరెక్ట్ చేస్తున్నాడు. నాని పాత్రలో షాహిద్ కపూర్ నటిస్తున్నారు. షూటింగ్ […]
`రాజా విక్రమార్క`గా కార్తికేయ..భయపెడుతున్న బ్యాడ్ సెంటిమెంట్?
ఆర్ఎక్స్ 100 సినిమాతో సూపర్ క్రేజ్ సంపాదించుకున్న టాలీవుడ్ యంగ్ హీరో కార్తికేయ.. తాజా చిత్రం రాజా విక్కమార్క. శ్రీ సరిపల్లి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. డిఫరెంట్ స్టోరీలైన్తో రాబోతున్న ఈ మూవీని శ్రీ చిత్ర మూవీ మేకర్స్ బ్యానర్పై రామారెడ్డి నిర్మిస్తున్నారు. ఈ మధ్యే విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కూడా ఆకట్టుకుంది. ముఖ్యంగా కార్తికేయ లుక్ అందరికీ నచ్చింది. ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది.. కానీ చిరంజీవి సినిమా […]
గెట్ రెడీ..`నారప్ప` టీజర్కు ముహూర్తం ఫిక్స్?
విక్టరీ వెంకటేష్, ప్రియమణి జంటగా నటించిన తాజా చిత్రం నారప్ప. శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వం వహించిన ఈ చిత్రం తమిళంలో హిట్టయిన అసురన్ కు రీమేక్. సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్పై సురేష్ బాబు, కలైపులిథాను సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఇక ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది. అయితే తాజా సమాచారం ప్రకారం.. ఈ సినిమా టీజర్ విడుదలకు ముహూర్తం ఖరారు చేసినట్టు తెలుస్తోంది. వచ్చే వారం చిత్ర టీజర్ […]
రూ.1కే ఇయర్ బడ్స్..లావా లాంఛింగ్ ఆఫర్ అదిరింది!
రూ.1కే ఇయర్ బడ్స్. అది కూడా వైర్ లెస్ ఇయర్ బడ్స్. నమ్మసక్యంగా లేకపోయినా.. మీరు విన్నది నిజమే. ప్రముఖ మొబైల్ ఫోన్ సంస్థ లావా ఈ అదిరిపోయే ఆఫర్ను అందించింది. బడ్జెట్ రేంజ్ మొబైల్స్ను తయారు చేస్తూ వినియోగదారులకు బాగా దగ్గరైన లావా.. వైర్లెస్ విభాగంలోకి అడుగుపెడుతున్న సందర్భంగా ఈ ఆఫర్ను ప్రకటించింది. లావా ప్రోబడ్స్ పేరుతో మార్కెట్లోకి రానున్న ఈ ఇయర్ బడ్స్ అసలు ధర రూ. 2199గా ఉంది. లాంఛింగ్ ఆఫర్లో రూ.1కే […]









