టాలీవుడ్ మాస్ మహారాజా రవితేజ తాజా చిత్రం ఖిలాడి. రమేశ్ వర్మ దర్శకత్వం వహిస్తున్న ఈ యాక్షన్ ఎంటర్టైనర్ చిత్రంలో డింపుల్ హయాతి, మీనాక్షి చౌదరి హీరోయిన్స్గా నటిస్తున్నారు. ఏ స్టూడియోస్, పెన్ స్టూడియోస్ బ్యానర్లపై సత్యనారాయణ కోనేరు, రమేష్ వర్మ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే కరోనా సెకెండ్ వేవ్ రూపంలో విరుచుకుపడటంతో.. శరవేగంగా జరుగుతున్న ఈ సినిమా షూటింగ్కు బ్రేక్ పడింది. ఇక ప్రస్తుతం అన్నీ చిత్రాలు సెట్స్ మీదకు వెళ్తుండడంతో.. ఖిలాడీ […]
Category: Latest News
`అఖండ`లో చిరు భామ స్పెషల్ సాంగ్?!
నందమూరి బాలకృష్ణ, మాస్ డైరెక్టర్ బోయపాటి శ్రీను కాంబోలో ముచ్చటగా మూడోసారి తెరకెక్కుతున్న తాజా చిత్రం అఖండ. ద్వారకా క్రియేషన్స్ పతాకంపై మిర్యాల రవీందర్ రెడ్డి ఈ చిత్రంలో ప్రగ్య జైస్వాల్, పూర్ణ హీరోయిన్లుగా, సీనియర్ హీరో శ్రీకాంత్ విలన్గా నటిస్తున్నారు. అలాగే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు విభిన్నమైన పాత్రల్లో కనిపించబోతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమాకు సంబంధించి ఓ ఇండ్రస్టింగ్ వార్త ప్రస్తుతం నెట్టింట వైరల్గా మారింది. ఇంతకీ మ్యాటర్ ఏంటంటే.. మెగాస్టార్ చిరంజీవి […]
ధనుష్ జోరు..మరో తెలుగు డైరెక్టర్కు గ్రీన్సిగ్నెల్?!
కోలీవుడ్ స్టార్ హీరో ధునుష్ త్వరలోనే తెలుగుతో ఓ స్ట్రైట్ మూవీ చేయబోతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ ట్యాలెంటెడ్ డైరెక్టర్ శేఖర్ కమ్ముల ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడు. నారాయణ దాస్ నారంగ్ – రామ్మోహన్ రావ్ ఈ చిత్రాన్ని తెలుగు, తమిళ, హిందీ భాషల్లో భారీ బడ్జెట్తో సంయుక్తంగా నిర్మిస్తున్నారు. తమిళనాడు రాజకీయాలతో ముడిపడిన ఒక యథార్థ సంఘటన ఆధారంగా ఈ సినిమా ఉండబోతోందని తెలుస్తోంది. అయితే ప్రస్తుతం శేఖర్ కమ్ముల పూర్తి స్థాయి స్క్రిప్ట్ ను […]
పెళ్లి పీటలెక్కబోతున్న శంకర్ కూతురు..వరుడు అతడేనట!
ఇండియన్ స్టార్ డైరెక్టర్ శంకర్ ఇంట పెళ్లి సందడి నెలకొంది. శంకర్ పెద్ద కుమార్తె అదితి శంకర్ పెళ్లి పీటలెక్కబోతోంది. తమిళనాడులోని పొలాచ్చిలో అదితి పెళ్లికి ఏర్పాట్లు జరుగుతున్నారు. ఇంతకీ అతిదిని పెళ్లాడబోయే వరుడు ఎవరో కాదు.. తమిళనాడు ప్రీమియర్ లీగ్ క్రికెటర్ రోహిత్. జూన్ 27న అంటే రేపు అదితి, రోహిత్ ల వివాహం అంగరంగ వైభవంగా జరగనుంది. కరోనా దృష్ట్యా పొలాచ్చిలో ఇరు కుటుంబాలకు సంబంధించిన వంద మంది అతిథుల సమక్షంలో వీరి వివాహం […]
మళ్లీ భయపెట్టేందుకు సిద్ధమైన వర్మ..రంగలోకి బిగ్బి!
సంచలన దర్శకుడు, కాంట్రవర్సీ కేరాఫ్ రామ్ గోపాల్ వర్మ గురించి ప్రత్యేకంగా పరిచయాలు అవసరం లేదు. ఒకప్పుడు తన సినిమాలతో బాక్సాఫీస్ రికార్డులను బద్దలు కొట్టిన ఈయన ఇపుడు వివాస్పద సినిమాలతో వార్తల్లో నిలుస్తున్నారు. అయితే ప్రస్తుతం చిన్నా చితక సినిమాలు చేస్తున్న వర్మ.. త్వరలోనే బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్ తో సినిమా చేయబోతున్నాడట. తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న వర్మ ఈ విషయాన్ని స్వయంగా తిలిపాడు. అంతేకాదు, వర్మ ఫెవరేట్ సబ్జెట్ అయిన […]
ప్రభాస్, రాజమౌళిలపై బండ్లన్న కామెంట్స్ వైరల్…!
టాలీవుడ్ బాహుబలి, పాన్ ఇండియా స్టార్ ప్రభాస్, దర్శక ధీరుడు జక్కన్న లను బండ్ల గణేశ్ ఆకాశానికెత్తేశాడు. తెలుగు చలన చిత్ర ఆర్టిస్ట్స్ అసోసియేషన్ ఎన్నికల సందర్భంగా బండ్ల గణేశ్.. మాట్లాడుతూ… జక్కన్నను, ప్రభాస్ ను పొగడ్తలతో ముంచెత్తాడు. టాలీవుడ్ సినీ పరిశ్రమ ఎన్నికలు ప్రస్తుతం రాష్ర్ట వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారాయి. కేవలం నామ్ కే వాస్తే గా ఎన్నికలు జరుగుతాయని అన్న వారందరూ… మా అధ్యక్ష పీఠం కోసం ప్రస్తుతం నెలకొన్న పోటీని […]
ఆంధ్రలో డెల్టాప్లస్ వేరియంట్ కేసు..?
తెలుగు రాష్ర్టం ఆంధ్రప్రదేశ్ లో మొదటి డెల్టా ప్లస్ వేరియంట్ కేసు నమోదయింది. ఆధ్యాత్మిక రాజధాని తిరుపతిలో ఒక డెల్టా ప్లస్ కేసును గుర్తించినట్లు ఏపీ డిప్యూటీ సీఎం ఆళ్ల నాని తెలిపారు. కాగా ఈ వైరస్ అతని నుంచి మరెవరికీ వ్యాప్తి చెందలేదని చెప్పారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉన్నట్లు తెలిపారు. భవిష్యత్ లో కోవిడ్ థర్డ్ వేవ్ వస్తుందనే హెచ్చరికల నేపథ్యంలో… వైద్య సిబ్బంది, అన్ని శాఖలు పూర్తి తయారుగా ఉండాలని ముఖ్యమంత్రి […]
“RRR” నటునితో దిల్ రాజు సినిమా…?
బాలీవుడ్ క్వీన్, 90వ దశకంలో కుర్రకారు నిద్రను చెడగొట్టిన అందాల భామ కాజోల్ భర్త అజయ్ దేవ్ గన్ సినీ ప్రియులకు సుపరిచితుడు. తాజాగా తెలుగు ఇండస్ట్రీలో సంచలనాలకు మారుపేరైన దిల్ రాజు అజయ్ దేవ్ గన్ తో సినిమా చేయనున్నాడనే వార్తలు ఫిలిం సర్కిల్లో చక్కర్లు కొడుతున్నాయి. టాలీవుడ్ లో మినిమం గ్యారంటీ గా పేరు తెచ్చుకున్న హీరో అల్లరి నరేశ్. మొదటి సినిమా పేరుతోనే పిలవబడుతున్న ఈ హీరోకు గత కొన్నేళ్లుగా సరైన హిట్లు […]
కరోనా పేర్లపై ఆర్జీవీ కామెంట్స్ వైరల్..!
సంచలన చిత్రాల దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ట్వీట్లు వ్యంగంగా ఉంటూనే ఆలోచింపజేస్తాయి. తాజాగా వర్మ చేసిన ఓ ట్వీట్ నెటిజన్లను ఆలోచనలో పడేసింది. అవును కదా అనే భావన కలిగేలా చేసింది. ఇంతకీ ఏం జరిగిందంటే…. కరోనా పేరంటేనే జనాలు హడలిపోయే రోజులివి. ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా వెలుగు చూస్తున్న నూతన కరోనా వేరియంట్లకు శాస్త్రవేత్తలు రకరకాల పేర్లు పెడుతున్నారు. ఈ పేర్లెవరికీ అర్థం కాదనేవి అందరికీ తెలిసిన విషయమే. నూతనంగా వెలుగు చూసిన కరోనా […]









