అరియానా గ్లోరీ.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. టెలివిజన్ యాంకర్ కెరీర్ స్టార్ట్ చేసి గుర్తింపు తెచ్చుకున్న ఈ భామ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో పాల్గొని తెలుగు రాష్ట్రాల్లో యమా క్రేజ్ సంపాదించుకుంది. ఇక ఈ షో తర్వాత సెలబ్రెటీలను వరుస ఇంటర్వ్యూలు చేస్తూనే.. మరోవైపు పలు టీవీ షోలలో కూడా పాల్గొంటుంది. తాజాగా ఈ బ్యూటీ కొత్త వ్యాపారంలోకి అడుగు పెట్టింది. తన పేరు మీద ఈవెంట్ […]
Category: Latest News
రకుల్కు బాలీవుడ్ స్టార్ హీరో సర్ఫ్రైజ్ గిఫ్ట్..ఫుల్ ఖుషీలో హీరోయిన్!
రకుల్ ప్రీత్ సింగ్.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. కేరటం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలో అడుగు పెట్టిన రకుల్.. ప్రస్తుతం టాలీవుడ్, కోలీవుడ్లతో పాటు బాలీవుడ్లో కూడా వరుస అవకాశాలు అందుకంటూ బిజీ బిజీగా గడుపుతోంది. ఇదిలా ఉంటే.. తాజాగా రకుల్కు బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ సర్ఫ్రైజ్ గిఫ్ట్ అందించారు. ప్రస్తుత కరోనా విపత్కర సమయంలో.. అక్షయ్ తన స్టాఫ్ తో పాటు ఇండస్ట్రీలోని చాలా మందికి కోవిడ్ టెస్టింగ్ కిట్స్ ను […]
పెళ్లి రద్దు చేసుకున్న మెహ్రీన్..భవ్య బిష్ణోయ్ వార్నింగ్!
ప్రముఖ టాలీవుడ్ హీరోయిన్ మెహ్రీన్ కౌర్కు, హరియాణా మాజీ సీఎం భజన లాల్ బిష్ణోయ్ మనవడు భవ్య బిష్ణోయ్ తో గత కొద్ది రోజుల క్రితం రాజస్థాన్లోని జోధ్ పూర్ విల్లా ప్యాలెస్ లో ఎంగేజ్మెంట్ అంగరంగ వైభవంగా జరిగిన సంగతి తెలిసిందే. అయితే తాజాగా మెహ్రీన్.. భవ్యతో నిశ్చితార్థం రద్దు చేసుకున్నానని, తమ పెళ్లి జరగదని సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. దాంతో ఆశ్యర్యానికి గురైన నెటిజన్లు మరియు అభిమానులు.. ఎదో పెద్ద కారణంగా వల్లే […]
పింక్ శారీలో కేకపెట్టిస్తున్న దేత్తడి హారిక హాట్ అందాలు..పిక్స్ వైరల్!
దేత్తడి హారిక.. ఈ పేరుకు పరిచయాలు అవసరం లేదు. యూట్యూబ్ స్టార్గా గుర్తింపు తెచ్చుకున్న అ బ్యూటీ.. తెలుగు బిగ్గెస్ట్ రియాలిటీ షో బిగ్ బాస్ సీజన్ 4లో అడుగు పెట్టి తెలుగు రాష్ట్రాల్లోనే సూపర్ క్రేజ్ సంపాదించుకున్న సంగతి తెలిసిందే. ఈ షో తర్వాత వరుస వెబ్ సిరీస్లతో పాటు పలు చిత్రాలు చేస్తూ బిజీ బిజీగా మారిపోయింది హారిక. అంతేకాదు సోషల్ మీడియాలోనూ యాక్టివ్గా ఉండే ఈ భామ.. ఎప్పటికప్పుడు హాట్ హాట్ ఫొటో […]
తెరపైకి మరో మల్టీస్టారర్..లైన్లోకి అక్కినేని-మెగా హీరోలు!
ఈ మధ్య కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమలో మల్టీస్టారర్ చిత్రాల హవా కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఓ వైపు సోలో చిత్రాలు చేస్తూనే..మరోవైపు మల్టీస్టారర్ చిత్రాల్లో నటిస్తున్నారు స్టార్ హీరోలు. అయితే తాజాగా మరో మల్టీస్టారర్ తెరపైకి వచ్చింది. టాలీవుడ్ లో బడా ఫ్యామిలీలైన మెగా, అక్కినేని యంగ్ హీరోలు కలిసి ఓ మల్టీస్టారర్ చేయబోతున్నారట. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్, యువసామ్రాట్ అక్కినేని నాగచైతన్య హీరోలుగా దర్శకరచయిత దశరథ్ ఓ చిత్రం […]
మహేష్- త్రివిక్రమ్ ప్రాజెక్ట్ పై లేటెస్ట్ న్యూస్..!
టాలీవుడ్ సూపర్ స్టార్ అయిన మహేష్ బాబు డైరెక్టర్ పరశురామ్ పెట్లతో కలసి సర్కారు వారి పాట మూవీని చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే. ఇక ఈ మూవీ రెండో షెడ్యూల్ కి కూడా ఇప్పుడు అన్ని రెడీ చేసుకున్నట్టు తెలుస్తోంది. కాగా ఈ మూవీపై ఎన్ని అంచనాలు ఉన్నాయో దాన్ని మించి మరీ ఆయన తర్వాత ప్లాన్ చేసిన త్రివిక్రమ్ తో చేయబోయే ప్రాజెక్ట్ పై ఉన్నాయి. ఇక మహేష్, త్రివిక్రమ్ నుంచి వస్తున్న హ్యాట్రిక్ […]
“అలా అమెరికాపురంలో” ప్రోమోను విడుదల చేయనున్న బన్నీ..?
ప్రస్తుతం టాలీవుడ్ లో ఓటీటీ యాప్ అభిమానులను నిరంతరం అలరిస్తూనే ఉంటుందని తెలుసు. కాగా ప్రముఖ సంగీత దర్శకుడు అయిన థమన్ తో లైవ్ కన్సర్ట్ ప్రోగ్రామ్ ను ఆహా, హంసిని ఎంటర్ టైన్ మెంట్ కలిసి నిర్వహించనున్నాయంట. ఇక థమన్ లైవ్ ఇన్ యూఎస్ఎ ప్రోగ్రామ్కు అలా అమెరికాపురంలో అనే టైటిల్ కూడా పెట్టడం జరిగింది. ఇక ఈ కార్యక్రమం పై అభిమానులు చాలా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారని తెలిసిందే. అయితే ఐకాన్ స్టార్ […]
అమెజాన్ సీఈవో పదవికి జెఫ్ బెజోస్ గుడ్బై..ఎందుకంటే..?
ప్రపంచ మార్కెట్ దిగ్గజం అయిన అమెజాన్ సీఈవో జెఫ్ బెజోస్ ప్రస్తుతం అమెజాన్ సీఈవో పదవికి గుడ్బై చెప్పేస్తున్నట్టు తెలుస్తోంది. రేపు సోమవారం బెజోస్ నుంచి ఆండీ జాసీ ఆ పదవిని తీసుకోనున్నట్టు సమాచారం. అయితే జెఫ్ బెజోస్ ఇక నుంచి ఏం చేయనున్నారో తెలుసుకోవాలన్న ఆసక్తి ప్రతి ఒక్కరిలో చాలా ఉంది. కాగా ఆయన కన్ను ప్రస్తుతం అంతరిక్షంపై పడిందని సమాచారం. బ్లూ ఆరిజిన్ పేరుతో ఇప్పటికే ఆయన ఓ స్పేస్ కంపెనీని స్టార్ట్ చేశారు. […]
బ్రేకింగ్ : ఫిలిప్ఫీన్లో ఘోర విమాన ప్రమాదం…!
ఈ మధ్య వరుస ప్రమాదాలు ప్రపంచాన్ని కుదిపేస్తున్నాయి. ఇక తాజాగా ఫిలిప్ఫీన్లో ఘోర విమాన ప్రమాదం కలకలం రేపింది. ఇందులో దాదాపు 85 మంది ప్రయాణీకులతో వెళ్తున్న మిలటరీ ఫ్లైట్ ఆదివారం దక్షిణ ఫిలిఫ్పీన్లో ప్రమాద వశాత్తు కూలిపోయిందని ఆర్మీ చీఫ్ వివరించారు. సి-130 అనేఏ విమానం కూలిన వెంటనే విపరీతంగా మంటలు వ్యాపించాయని, ఇందులో నుండి 15 మందిని కాపాడామని ఆర్మీ జనరల్ సిరిలిటో సోబెజానా స్పష్టం చేశారు. ప్రావిన్స్లోని జోలో ఐలాండ్లో ఈ మిలిటరీ […]









