నాగ్‌ బ్యానర్‌లో వైష్ణ‌వ్ తేజ్‌ మూవీ..రెమ్యూనరేషన్ తెలిస్తే మైండ్‌బ్లాకే!?

మెగా మేన‌ల్లుడు వైష్ణ‌వ్ తేజ్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ఉప్పెన సినిమాతో టాలీవుడ్‌లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిన వైష్ణ‌వ్ ప్ర‌స్తుతం వ‌రుస ప్రాజెక్ట్స్‌తో బిజీ బిజీగా గ‌డుపుతున్నారు. ఈ నేప‌థ్యంలోనే నాగార్జున సొంత బ్యాన‌ర్ అన్నపూర్ణ స్టూడియోస్ నిర్మాణంలో వైష్ణ‌వ్ ఓ సినిమా చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. స్పోర్ట్స్‌ నేపథ్యంలో సాగే ఈ మూవీలో వైష్ణవ్‌ హాకీ ఆటగాడిగా కనిపించనున్నాడట. ఈ మూవీతో పృథ్వీ అనే కుర్రాడు దర్శకుడిగా పరిచయం కానున్నాడు. అయితే ఇప్పుడు ఈ […]

నితిన్‌తో జోడీక‌ట్ట‌బోతున్న పూజా హెగ్డే..నెట్టింట న్యూస్ వైర‌ల్‌!

టాలీవుడ్ యూత్ స్టార్ నితిన్.. హిట్టు ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలను లైన్లో పెట్టేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌స్తుతం మ్యాస్ట్రో సినిమా చేస్తున్న నితిన్.. త‌న త‌దుప‌రి చిత్రాన్ని రైటర్ & డైరెక్టర్‌ వక్కంతం వంశీ దర్శకత్వంలో చేయ‌నున్నాడ‌ని గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు గుప్పుమంటున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాను ఆగష్టు నెలలో లాంచ్ చేయనున్నార‌ని తెలుస్తోంది. అయితే ఈ సినిమాకు సంబంధించి ఓ ఇంట్ర‌స్టింగ్ న్యూస్ నెట్టింట వైర‌ల్‌గా మారింది. ఇంత‌కీ విష‌యం […]

బేబ‌మ్మ‌ జోరు..మరో రెండు ప్రాజెక్టులకు గ్రీన్ సిగ్నల్‌?!

ఉప్పెన సినిమాతో బేబ‌మ్మ‌గా తెలుగు ప్రేక్ష‌కుల మ‌దిని గెలుచుకుని.. మొద‌టి సినిమాతోనే ఘ‌న విజ‌యం సాధించిన కృతి శెట్టి గురించి ప్ర‌త్యేకంగా ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. ప్ర‌స్తుతం ఈ భామ నాని స‌ర‌స‌న శ్యామ్ సింగ‌రాయ్‌, సుధీర్‌బాబు స‌ర‌స‌న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి, మ‌రియు రామ్ స‌ర‌స‌న ఓ చిత్రం చేస్తూ బిజీ బిజీగా గ‌డుపుతోంది. అయితే వినిపిస్తున్న తాజా స‌మాచారం ప్ర‌కారం.. బేబ‌మ్మ మ‌రో రెండు ప్రాజెక్టుల‌కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిద‌ని తెలుస్తోంది. […]

కేంద్ర మంత్రివ‌ర్గంలో భారీ మార్పులు.. విద్యావంతుల‌కు అవ‌కాశం!

గ‌త కొద్ది రోజులుగా కేంద్ర మంత్రివర్గంలో భారీ మార్పులు చేయబోతున్నాయ‌ని వార్త‌లు వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఇక ఇందులో భాగంగా ఇప్పటికే తొమ్మిది మంది మంత్రులతో ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రాజీనామా చేయించారు కూడా. కాగా మరో ముగ్గురు కూడా అదే దిశలో ఉన్నట్లు రీసెంట్ గా తెలిసింది. కేంద్ర మంత్రి వ‌ర్గంలో ఉన్న సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లాంటి కీల‌క నేత‌ల‌తో పాటు సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, అశ్విన్ […]

శ్రీ విష్ణు మూవీలో కెజిఎఫ్ విలన్ గరుడ..?

ప్రశాంత్ నీల్ డైరెక్ష‌న్‌లో వ‌చ్చిన కేజీఎఫ్ మూవీ ఓ సంచ‌ల‌నం సృష్టించిన విష‌యం తెలిసిందే. కాగా కేజీఎఫ్ మూవీలో విలన్ పాత్ర అయినటువంటి గరుడ రోల్‌లో నటించి నెటిజ‌న్ల ప్ర‌శంస‌లు అందుకున్నారు రామ్. కాగా రామ్ ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చాలా బిజీ ఆర్టిస్ట్ గా మారిపోతున్నార‌ని చెప్పాలి. ఇక ఈయ‌న ఇప్పటికే శర్వానంద్ హీరోగా వ‌స్తున్న మహా సముద్రం మూవీలో ఓ కీల‌క రోల్‌లో చేస్తున్నారు. ఇక ఈ విల‌క్ష‌ణ న‌టుడు రామ్ ది నేడు […]

కేంద్ర మంత్రి హర్షవర్ధన్ రాజీనామా..?

నేడు జరిగిన మంత్రివర్గ పునర్వ్యవస్థీకరణలో భాగంగా కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ రాజీనామా చేశారు. దీంతో మొత్తం 7 మంది మంత్రులు తమ పదవులకు రాజీనామా చేశారు. రమేశ్ పోఖ్రియాల్ నిశాంక్, సంజయ్ ధోత్రే, సంతోష్ గంగ్వార్, సదానంద గౌడ, దేబశ్రీ చౌదరి, రావ్ సాహెబ్ పాటిల్ లు రాజీనామా చేసిన వారి లిస్ట్ లో ఉన్నారు. ముఖ్యంగా అన్ని వర్గాలకు సంబంధించి సమతూకం చేయాలని మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రధాన మంత్రి ప్రయత్నిస్తున్నట్లు […]

త్రివిక్రమ్ చేతులు మీదగా సిద్ధూ న్యూ సినిమా..?

మన తెలుగు ఇండ‌స్ట్రీలో భారీ మరియు ప్రముఖ నిర్మాణ సంస్థలలో ఒక‌టైన సితార ఎంటర్ టైన్ మెంట్స్ సంస్థ ప్రొడ‌క్ష‌న్ చేస్తున్న కొత్త సినిమా ఈ రోజు ఆ నిర్మాణ సంస్థ ఆఫీసులో స్టార్ట్ అయింది. టాలీవుడ్ మాటల మాంత్రికుడు అయిన త్రివిక్రమ్ శ్రీనివాస్ ఈ మూవీకి ముందు క్లాప్ నివ్వడంతో సినిమా స్టార్ట్ అయింది. సిద్దు జొన్నలగడ్డ హీరోగా నటిస్తున్న ఈ మూవీలో మాస్టర్ తమిళ నటుడు అయిన అర్జున్ దాస్ మ‌రో కీల‌క రోల్‌లో […]

ఏపీలో పాఠశాలల పున:ప్రారంభం ఎప్పుడంటే..?

తాజాగా ఏపీలో పాఠశాలల పున: ప్రారంభంపై విద్యాశాఖ మంత్రి ఆదిమూలపు సురేష్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆగష్టు 16 నుంచి పాఠశాలను తిరిగి పున: ప్రారంభం చేయాలని నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి సురేష్ తెలియచేసారు. అంతే కాకుండా జూలై 12వ తేదీ నుంచి ఆన్‌లైన్ క్లాసులు నిర్వహించయేందుకు సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. అలాగే ఆగష్టు నెలలోపు విద్యాసంస్థల్లో పెండింగ్ లోఇంకా పూర్తి అవ్వని నాడు నేడు పనులను అన్ని కూడా పూర్తి చేయాలని అధికారులు సీఎం ఆదేశించారని […]

రామ్–లింగుస్వామి మూవీ షూటింగ్ షురూ..!

కోలీవుడ్ దర్శకుడు లింగుస్వామి, ఎనర్జిటిక్ స్టార్ రామ్ పోతినేని కాంబినేషన్ లో తెరకెక్కనున్న అప్‌కమింగ్ మూవీకి సంబంధించి పూజా కార్యక్రమాలు పూర్తయిన విషయం తెలిసిందే. అయితే ఈ సినిమా షూటింగ్ ప్రారంభించే నేపథ్యంలోనే కరోనా సెకండ్ వేవ్ విజృంభించింది. దీంతో మూవీ చిత్రీకరణను వాయిదా వేశారు. అయితే తాజాగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్న శ్రీనివాస సిల్వర్ స్క్రీన్ నిర్మాణ సంస్థ ఒక గుడ్ న్యూస్ చెప్పింది. అదేంటంటే, జులై 12వ తేదీ నుంచి షూటింగ్ ప్రారంభం కానుందని […]