కల్వకుంట్ల కవిత ఎందుకో రాజకీయాలకు దూరం?

కల్వకుంట్ల కవిత.. తెలంగాణలో హై ప్రొఫైల్ ఉన్న నాయకురాలు.. పార్టీ చీఫ్, సీఎం కేసీఆర్ కూతురు. ఆమె ఎక్కడికి వెళితే అక్కడ బ్రహ్మరథం పట్టే కార్యకర్తలు.. సీఎంకు కూడా ముద్దుబిడ్డ.. అటువంటి కవిత ఎందుకో కొద్ది నెలలుగా రాజకీయ కార్యకలాపాలకు దూరంగా ఉంటున్నారు. అభినందనలు, పరామర్శలు మాత్రమే చేస్తున్నారు. ఒకటి, రెండు కార్యక్రమాల్లో పాల్గొన్నారు అంతే.. ట్వీట్లకు రీ ట్వీట్ చేయడం మాత్రమే చేస్తున్నారు. ట్విట్టర్ లో తప్ప న్యూస్ పేపర్, టీవీలలో ఎక్కువగా కనిపించడం లేదు. […]

ఢిల్లీ చుట్టూ చక్కర్లు.. అయినా రాలని కాసులు..

ఏపీ ఆర్థికశాఖా మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ దేశ రాజధాని ఢిల్లీ చుట్టూ చక్కర్లు కొడుతున్నారు. నెలకు ఒకటి, రెండు సార్లు హస్తినకు వెళ్లి వస్తున్నారు. ఆయన సమయమంతా ఢిల్లీకి వెళ్లి రావడానికే సరిపోతుంది. రాష్ట్రం ఆర్థిక పరిస్థి బాగాలేదు.. నిధులు ఇవ్వండి అని కేంద్రప్రభుత్వాన్ని అడగడానికి, వినతిపత్రాలు ఇవ్వడానికి నిత్యం హస్తినకు వెళుతున్నారు. అయితే డిల్లీ పెద్దలు మాత్రం స్పందించడం లేదు. బుగ్గన పరిస్థితి ఎలా ఉందంటే.. కేంద్ర మంత్రులను కలిస్తే చాలురా దేవుడా.. అనే పరిస్థితి […]

అంతే.. కేసీఆర్ ఈజ్ కేసీఆర్.. ఆయన ఎత్తుగడలు ఊహించడం కష్టం..

ఎంతైనా.. కేసీఆర్.. కేసీఆరే.. రాజకీయ ఎత్తులు..పై ఎత్తులు వేయడంలో ఆయనకెవరూ సాటిలేరనే చెప్పవచ్చు. ప్రస్తుత తెలంగాణ రాజకీయ నాయకుల్లో గులాబీ బాస్ ప్లాన్స్ పసిగట్టడం చాలా కష్టం.. ఆయన తీసుకునే నిర్ణయాలు ఊహకేమాత్రం అందవు. ఏ పథకం ప్రవేశపెట్టినా లబ్ధి పొందేందుకే.. అధికారం కోసమే.. ఈ విషయం దళిత బంధు పథకం ప్రకటించినప్పుడు స్వయంగా ఆయనే ఒప్పుకున్నారు కూడా. సీఎం తీసుకున్న మరో నిర్ణయం ఏమంటే.. సింగరేణి కార్మికుల వయోపరిమితి 61 సంవత్సరాలకు పెంపు. దీంతో సింగరేణి […]

రాజ్‌ కుంద్ర సంస్థకు శిల్పాశెట్టి రాజీనామా.. అసలు మాటర్ ఏమిటంటే..?

బాలీవుడ్‌ నటి శిల్పా శెట్టి భర్త రాజ్‌కుంద్రా వయాన్ ఇండస్ట్రీస్‌లో అశ్లీల చిత్రాల నిర్మాణం కేసులో జైలుపాలయ్యాడు. ఈ కేసులో రోజుకో కొత్త విషయాలు బయట పడుతుండగా శిల్పాశెట్టి వైపు ఉచ్చు బిగుసుకుంటోంది. దీంతో శిల్పాశెట్టి తన భర్త రాజ్ కుంద్రాకు చెందిన సంస్థకు రాజీనామా చేసినట్టు తెలుస్తోంది. ఇదిలా ఉంటె ముంబై క్రైమ్ బ్రాంచ్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు స్పీడ్ అప్ చేశారు. వయాన్‌ సంస్థ నుంచి శిల్పా ఎంత లాభం పొందారు అనే […]

తెరపైకి బిచ్చగాడు 2.. చిత్ర పోస్టర్ విడుదల…!

అనారోగ్యంతో ఉన్న తన తల్లి కోసం ఓ కోటీశ్వరుడైన కొడుకు ఆస్తులు, అంతస్తులు వదిలి ‘బిక్షగాడి’ అవతారం ఎత్తి తల్లి ప్రాణాలను కాపాడుకున్నాడు. ఇది బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన ‘బిచ్చగాడు’ సినిమా స్టోరీ. ఈ ఫిల్మ్ లో విజయ్ ఆంటోని తన యాక్టింగ్ తో అదరకొట్టాడు. తాజాగా భిక్షగాడు సినిమాకి సీక్వెల్ తెరకెక్కించేందుకు ప్లాన్ చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజయ్ ఆంటోని డైరెక్టర్ అవతారం ఎత్తనున్నాడు. విజయ్ ఆంటోని ఓ […]

రంభలా ఆ పాత్రల్లో నటించాలి: ఐశ్వర్య రాజేష్‌

సీనియర్ నటి రంభలా గ్లామరస్‌ పాత్రలో నటించాలని చిన్నతనంలో ఆశపడేదాన్ని అని నటి ఐశ్వర్య రాజేష్‌ పేర్కొన్నారు. ఇప్పుడు కూడా గ్లామర్‌ పాత్రల్లో నటించడానికి సిద్ధమేనని..అందుకు తగిన కారణం ఉండాలని నటి ఐశ్వర్య రాజేష్‌ చెప్పుకొచ్చారు. తాజాగా ఈ అమ్మడు తిట్టం ఇరండు (ప్లాన్‌ బి)లో హీరోయిన్‌ ఓరియెంటెడ్‌ పాత్రలో నటించింది. ఇందులో హీరోగా యువ నటుడు సుభాష్‌ యాక్ట్ చేశారు. కాగా క్రైమ్ త్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమాలో ఐశ్వర్య పోలీసు అధికారిగా నటించారు. […]

ఆ కథలంటే చాలా ఇష్టం అంటున్న సమంత..?

హాస్య నటుడు అలీ సమర్పణలో శ్రీపురం కిరణ్‌ దర్శకత్వంలో ‘అందరూ బావుండాలి అందులో నేనుండాలి’ అనే సినిమా తెరకెక్కుతుంది. కొణతాల, బాబా అలీ, శ్రీచరణ్‌ చిత్రాన్ని నిర్మించారు. కాగా ఎ.ఆర్‌.రెహమాన్‌ శిష్యుడు రాకేశ్‌ పళిదం ఈ సినిమాకు సంగీతాన్ని సమకూర్చాడు. ఈ చిత్రంలో అలీ, నరేశ్, పవ్రితా లోకేశ్‌ ముఖ్యపాత్రల్లో నటించారు. కాగా ఈ సినిమాకు సంబందించిన మూడో పాటను హీరోయిన్ అక్కినేని సమంత విడుదల చేశారు. సాంగ్ రిలీజ్ చేసిన అంతరం సమంత మాట్లాడుతూ.. ‘నాకు […]

ఎన్టీఆర్ కాస్ట్లీ కార్ ధర చూసే షాక్ అవ్వాల్సిందే..!

హీరోలకి లగ్జరీ కారులంటే మహా సరదా. మార్కెట్ లోకి కొత్త లగ్జరీ కారు వచ్చింది అంటే అది వారి ఇంటికి చేరాల్సిందే. అలాంటి ఓ లగ్జరీ కారును జూనియర్ ఎన్టీఆర్ కొన్నాడు. ఖరీదైన ఇటాలియన్ లగ్జరీ లాంబోర్గిని కారు ఈపూట ఎన్టీఆర్ ఇంటికి చేరింది. ఈ కారు ధర దాదాపు మూడున్నర కోట్ల నుంచి నాలుగు కోట్ల వరకు ఉంటుందట. అయితే తారక్ ఈ కారు కొన్నది తనకోసం కాదట ఆయన తల్లి ‘షాలిని’ కోసం ఈ […]

ఒలంపిక్స్ లో భారత్ కి తొలి పథకం సొంతం.. !

టోక్యో ఒలింపిక్స్ లో భారత్ బోణీ కొట్టింది. వెయిట్లిఫ్టింగ్ 49 కేజీల విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సొంతం చేసుకుంది. చైనాకు చెందిన జూహి హౌ వెయిట్ లిఫ్టింగ్ లో బంగారు పతకాన్ని సాధించగా.. ఇండోనేషియాకు చెందిన కంటిక ఐశా బ్రాంజ్ మెడల్ ను దక్కించుకున్నారు. స్నాచ్ కేటగిరీలో 84, 87 కేజీల బరువులను మీరాబాయి విజయవంతంగా పైకి లేపారు. అయితే 89 కేజీలను పైకి లేపడంలో ఆమె కాస్త తడబడ్డారు. 2016లో జరిగిన రియో […]