ఎన్టీఆర్ తో గ్యాప్ పై రాజీవ్ కనకాల ఏమి అన్నారంటే..?

యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్ క్లోజ్ ఫ్రెండ్స్‌లో ఒకరు రాజీవ్ కనకాల. ఎన్టీఆర్ నటించిన చిత్రాల్లో దాదాపు చక్కటి పాత్రల్లో కనిపించాడు రాజీవ్. ఇక వీరిరువురు ఇంకొంత మంది స్నేహితులు కలిసి హ్యాపీగా గేమ్స్ ఆడుకుంటారట. అయితే, రాజీవ్ కనకాల, ఎన్టీఆర్ మధ్య గ్యాప్ ఉన్నట్లు వార్తలు రాగా, వాటిపై క్లారిటీ ఇచ్చాడు రాజీవ్. తాజా ఇంటర్వ్యూలో ఎన్టీఆర్‌తో గ్యాప్ గురించి వివరించాడు. ఎన్టీఆర్‌తో తనకు ఉన్న అనుబంధం గురించి తెలిపాడు రాజీవ్. ఎన్టీఆర్ ఫ్రెండ్ షిప్‌కు […]

సరి కొత్త లుక్ తో నారా రోహిత్..!

బాణం సినిమాతో తన సినీ ప్రస్థానాన్ని ప్రారంభించిన నారా రోహిత్ సోలో సినిమాతో లవర్ బోయ్ గా పేరు తెచ్చుకున్నారు. రోహిత్ ‘రౌడీ ఫెలో’ సినిమాలో విభిన్నమైన నటనా ప్రదర్శన కనబరిచి అభిమానులను బాగా అలరించారు. ఆయన తన కెరీర్ లో పలు ఫ్లాపులు చవి చూశారు కానీ డిఫరెంట్ స్క్రిప్టులతో సినిమాలు తీయడానికి మాత్రం ఇప్పటికీ వెనకాడటం లేదు. ఇప్పుడు ఆయన శబ్దం, మద్రాసి అనే సినిమాల్లో నటిస్తున్నారని తెలుస్తోంది. అయితే, 2018 తర్వాత ఆయన […]

వామ్మో, 150 సిగరెట్స్ తాగిన అసురన్ ఫేమ్ వెట్రిమారన్..!

సాధారణంగా సెలబ్రిటీలు తమ వ్యసనాల గురించి బయటపెట్టరు. కానీ అసురన్ డైరెక్టర్ వెట్రిమారన్ మాత్రం తన చెడు వ్యసనం గురించి బయట పెట్టి అందరికీ షాక్ ఇస్తున్నారు. 13 సంవత్సరాల వయసు నుంచే తాను సిగరెట్ తాగడం ప్రారంభించాలని వెట్రిమారన్ చెప్పుకొచ్చారు. “నా మొదటి సినిమా చిత్రీకరణ జరుగుతున్న సమయంలో నేను 150 నుంచి 160 సిగరెట్లు తాగాను. కానీ ఒకరోజు సూర్య సన్నాఫ్ కృష్ణన్ సినిమా చూశాను. ఆ సినిమా నా జీవితాన్ని మార్చేసింది. ఆ […]

గొర్రెల పంపిణీ కోసం ప్రత్యేక యాప్‌..!?

తెలంగాణ రాష్ట్రప్రభుత్వం సంక్షేమానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు గత ఏడేళ్ల పాలన చూస్తే అర్థమవుతుంది. ఈ క్రమంలోనే పలు వర్గాలకు మేలు చేసేందుకు కొత్త పథకాలను రూపొందించింది. అలా యాదవులు, గొళ్ల, కురుమ సామాజిక వర్గాలకు మేలు చేసేందుకు గాను ప్రభుత్వం గొర్రెల పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిది. ఈ క్రమంలోనే రెండో విడత గొర్రెల పంపిణీని మరింతక పకడ్బందీగా చేపట్టాలని సర్కారు ప్రణాళికలు రచిస్తోంది. గొర్రెల సప్లైలో ఎలాంటి అక్రమాలు, అవకతవకలు జరగకుండా ఉండేందుకు, నిత్యం పర్యవేక్షణ […]

తెలంగాణలో రేపటి నుంచి కొత్త రేషన్ కార్డుల పంపిణీ..!

తెలంగాణ ప్రజలకు రాష్ట్ర సర్కారు గుడ్ న్యూస్ చెప్పింది. ప్రజలు కొత్త రేషన్ కార్డుల కోసం ఎంతో కాలంగా ఎదురుచూస్తుండగా వారి ఎదురుచూపులకు ఫలితం దక్కింది. కొత్త రేషన్ కార్డుల కోసం దరఖాస్తు చేసుకున్నవారికి రేషన్ కార్డులను సర్కారు మంజూరు చేయానున్నది. అర్హులైన పేదలకు రేషన్‌ కార్డుల జారీ ప్రక్రియ సోమవారం నుంచి రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభం కానుంది. రాష్ట్ర సీఎం కేసీఆర్ సూచనల మేరకు జూలై 26 నుంచి 31వ తేదీ వరకు పంపిణీ కార్యక్రమం జరుగనుంది. […]

ఆ హీరోయిన్‌నే కావాలంటున్న చిరు..మ‌రి గ్రీన్‌సిగ్నెల్ ఇస్తుందా?

ప్ర‌స్తుతం కొర‌టాల శివ ద‌ర్శ‌క‌త్వంలో ఆచార్య సినిమా చేస్తున్న మెగాస్టార్ చిరంజీవి.. ఆ త‌ర్వాత మ‌ల‌యాళంలో హిట్ అయిన లూసీఫ‌ర్ రీమేక్ చేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. ఈ రీమేక్ చిత్రానికి మోహన్ రాజా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా ఒరిజిన‌ల్‌లో హీరోయిన్ పాత్ర లేదు. కానీ, తెలుగు వ‌ర్షెన్‌లో మాత్రం మోహ‌న్ రాజా హీరోయిన్ పాత్ర‌ను యాడ్ చేశారు. ఇక ఆ పాత్ర కోసం లేడీ సూప‌ర్ స్టార్ న‌య‌న‌తారను తీసుకోవాల‌ని చిరు ద‌ర్శ‌కుడికి […]

‘ముగ్గురు మొనగాళ్లు’ రిలీజ్ తేదీ ఖరారు..!

కమెడియన్‌గా టాలీవుడ్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు శ్రీనివాస్‌రెడ్డి. పూరీజగన్నాథ్ డైరెక్షన్‌లో వచ్చిన ‘ఇడియట్’ సినిమా నుంచి మొదలుకుని నేటి వరకు సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోస్‌కు ఫ్రెండ్ క్యారెక్టర్స్ ప్లే చేస్తూ ప్రేక్షకులను మెప్పిస్తున్నారు. కాగా, శ్రీనివాస్‌రెడ్డి ‘గీతాంజలి, జయమ్ము నిశ్చయమ్మురా’ వంటి సినిమాల్లో హీరోగా నటించి మెప్పించారు. ‘గీతాంజలి’ వంటి హర్రర్ సినిమాతో పాటు ‘జయమ్ము నిశ్చయమ్మురా’వంటి ఎంటర్‌టైనర్‌తో ప్రేక్షకులను అలరించారు. ఈ రెండు సినిమాల్లో ఒకదాంట్లో స్పెషల్ రోల్‌ను హీరోయిన్ […]

ఆకాష్ పూరీ `చోర్‌ బజార్‌`.. ఇంట్ర‌స్టింగ్‌గా ఫ‌స్ట్ లుక్!

డాషింగ్ డైరెక్ట‌ర్ పూరీ జ‌గ‌న్నాథ్ త‌న‌యుడు, యంగ్ హీరో ఆకాష్ పూరీ తాజా చిత్రం `చోర్ బ‌జార్‌`. జార్జ్ రెడ్డి ఫేమ్ జీవన్ రెడ్డి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. గెహన సిప్పీ ఇందులో హీరోయిన్‌గా న‌టిస్తోంది. ఐ.వి ప్రొడక్షన్స్ పతాకంపై వీ.ఎస్ రాజు తన తొలి ప్రయత్నంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే నేడు ఆకాష్ పూరీ బ‌ర్త్‌డే సంద‌ర్భంగా చోర్ బ‌జార్ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్‌ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఈ పోస్ట‌ర్‌లో […]

రోడ్డు ప్రమాదంలో బిగ్ బాస్ ఫేమ్…!

తాజాగా తమిళనాడు రాష్ట్రంలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు జరిగింది. సంఘటనకు సంబంధించి పూర్తి వివరాల్లోకి వెళ్తే.. చెంగల్‌పట్టు జిల్లా మామల్లపురంలో డివైడర్‌ను కారు ఢీకొట్టడంతో బిగ్‌బాస్‌ ఫేమ్‌ యాషికా ఆనంద్‌ తో పాటు మరో ఇద్దరు గాయాలపాలు అయ్యారు. అంతే కాకుండా ఈ ప్రమాదంలో యాషికా స్నేహితురాలు వల్లిశెట్టి భవాని కన్ను మూశారు. ఇది ఇలా ఉండగా మరో వైపు మద్యం మత్తులో వేగంగా కారు నడపడం వల్లే ప్రమాదం సంభవించిందని పోలీసులు తెలియచేస్తున్నారు. చెన్నైలోని […]