ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. సంధ్య థియేటర్ తొక్కిసులాట ఘటనలో అల్లు అర్జున్ పోలీసులు అరెస్ట్ చేయడం.. మరుసటి రోజు మద్యస్థర బెయిల్‌తో రిలీజ్ చేయడం అందరికీ తెలిసిందే. బన్నీని ఎలా అయినా ఒక రోజు జైల్లో పెట్టాలని పట్టుదలతో పోలీసులు ఉన్నారని ప్రచారం అప్పుడు గట్టిగానే వినిపించింది. అల్లు అర్జున్‌కు నాంపల్లి కోర్ట్ 14 రోజుల రిమాండ్ విధించడంతో.. వెంటనే చంచల్గూడా జైలుకు ఆయనను తరలించారు. తర్వాత హైకోర్టులో వాదనలతో […]
Category: Latest News
రాంచరణ్ ” గేమ్ ఛేంజర్ ” పరిస్థితి ఇదే.. ” పుష్ప 2 ” రికార్డ్స్ బద్దలు కొడతాడా..?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఆర్‌ఆర్ఆర్ సినిమాతో గ్లోబల్ స్టార్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఇక దాదాపు 6 ఏళ్ల తర్వాత చరణ్ నుంచి సోలో మూవీ రాబోతుంది. వినయ విధేయ రామ తర్వాత చరణ్ నుంచి ఒక సోలో సినిమా కూడా రాలేదు.. ఆర్ఆర్ఆర్ లాంటి పాన్ ఇండియా బ్లాక్ బస్టర్ తర్వాత చిరంజీవితో ఆయన ఆచార్య సినిమా నటించిన అది డిజాస్టర్ గా నిలిచింది. ఈ క్రమంలోనే అభిమానులంతా చరణ్ […]
చరణ్ ఇరుముడితో శబరిమల వెళ్తాడా.. ఈ విషయాలు తెలిస్తే షాకే..!
సాధారణంగా నవంబర్ నుంచి డిసెంబర్ జనవరి నెలలో చాలామంది జనం అయ్యప్ప మాల, శివమాల , గోవింద మాల, భవాని మాల అంటూ ఇలా రకరకాలుగా మాలలు ధరిస్తూ దేవుడిని ఆచరిస్తూ ఉంటారు. ఆ తర్వాత అయ్యప్ప మాలవేసిన వాళ్ళు శబరిమల, శివమాల వేసిన వారు శ్రీశైలం, గోవింద మాల వేసిన వాళ్ళు తిరుపతి, భవాని మాల విజయవాడా ఇలా కొన్నిచోట్లకు వెళ్లి వారి విరిమడి చెల్లిస్తూ ఉంటారు. ఈ సంగతి పక్కన పెడితే సాధారణ వ్యక్తులతో […]
మనోజ్ ఓ అబద్దాలకోరు.. విష్ణు తప్పే లేదు.. మనోజ్ తల్లి షాకింగ్ లేఖ..
మంచు ఫ్యామిలీ వివాదం గత కొంతకాలంగా వైరల్ అవుతున్న సంగతి తెలిసిందే. గతవారం నుంచి వీళ గొడవలు రచ్చకెక్కాయి. ఈ గొడవలు సద్దుమణిగాయి అనుకునే లోపే.. మంచు మనోజ్ మళ్ళీ గొడవలు లేవనెత్తాడు. మోహన్ బాబు భార్య నిర్మల దేవి బర్త్డే వేడుకలు చేద్దామని ఫ్రెండ్స్ తో చిన్న పార్టీ అరేంజ్ చేసుకుంటే.. మేం బయట నుంచి తెచ్చుకున్న జనరేటర్‌లో పంచదార పోసి మమ్మల్ని చంపేయాలని ప్రయత్నించాడని.. నా కుటుంబం పై హత్య ప్రయత్నం చేశాడని.. జనరేటర్ […]
చైతు శోభిత ప్రేమకు.. తెలుగు భాషకు ఇంత లింక్ ఉందా..?
అక్కినేని సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభితను తాజాగా వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. పెళ్లి తర్వాత ఈ కొత్తజంట ఆంగ్ల మీడియాకు ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులోనే వీరిద్దరి మధ్యన పరిచయం ప్రేమగా ఎలా మారిందో మాట్లాడారు. మొదటిసారి 2018 లో నాగార్జున ఇంటికి శోభిత వెళ్లినట్లు వెల్లడించింది. 2022లో ఏప్రిల్ తర్వాత నా స్నేహం మొదలైందని.. శోభిత వెల్లడించింది. 2022 ఏప్రిల్ నుంచి నాగచైతన్య తనను ఇన్స్టాలో ఫాలో అవుతున్నట్లు చెప్పిన శోభిత.. నాకు ఫుడ్ అంటే […]
టాలీవుడ్ లో ఇద్దరు క్రేజీ హీరో, హీరోయిన్ల సీక్రెట్ లవ్ ఆయణం.. !
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఓ యంగ్ హీరోయిన్.. ఓ క్రేజి హీరోల సీక్రెట్ లవ్ ఆయణం తెగ వైరల్ అవుతుంది. ఆ యంగ్ హీరో అందగాడు మంచి సినిమా చేసాడు. మరిన్ని కంటెంట్ ఉన్న సినిమాలు లైన్‌లో పెట్టుకుంటున్న ఈ యంగ్ హీరో.. ఎప్పటికైనా టాలీవుడ్ లో ఓ స్టార్ హీరోగా పేరు తెచ్చుకోవడం ఖాయం. ప్రస్తుతం జనాల కాన్సన్ట్రేషన్ తన పై పడకుండా సైలెంట్ గా ఉంటున్నాడు. ఇక ఈ హీరోయిన్ చక చక సినిమాలు చేస్తే […]
నాన్నను పట్టిస్తే 50 లక్షలు.. బాలయ్య పై మోక్షజ్ఞ షాకింగ్ పోస్ట్.. ఏం జరిగిందంటే..?
టాలీవుడ్ నటసింహం బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ సినీ ఎంట్రీ కోసం ఎప్పటినుంచో నందమూరి ఫ్యాన్స్ కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే మోక్షజ్ఞ డబ్యూ మూవీని అఫీషియల్‌గా అనౌన్స్ చేశారు. హనుమాన్ సినిమాతో సంచలనం సృష్టించిన ప్రశాంత్ వర్మతో.. మోక్షజ్ఞ మొదటి సినిమా ప్రకటన జరిగిన సంగతి తెలిసిందే. దీనికి ఆదిలోనే ఎండ్ కార్డ్ పడినట్లు తెలుస్తోంది. సినిమాకి కథ నేనే అందిస్తా.. కానీ డైరెక్టర్ గా నా అసిస్టెంట్ వ్యవహరిస్తాడని […]
స్టార్ హీరో ఇంటి కోడలిగా రోజా కూతురు.. ఆమె టార్గెట్ వేరే లెవెల్..!
టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోయిన్ రోజాకు తెలుగు ప్రేక్షకుల్లో ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఓవైపు రాజకీయాల్లో.. మరోవైపు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న ఈ అమ్మడు.. ఎలాంటి బ్యాగ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి ఈ స్థాయికి చేరుకుంది. పద్మావతి యూనివర్సిటీలో డిగ్రీ పూర్తి చేసిన ఈ ముద్దుగుమ్మ.. సినిమాల్లోకి రాకముందే కూచిపూడి పై ప్రావీణ్యత పొంది.. ఎన్నో స్టేజ్ పెర్ఫార్మన్స్‌లు ఇచ్చి.. అందరి ప్రశంసలు అందుకుంది. ఇలాంటి క్రమంలోనే నటనపై ఆసక్తితో అవకాశాల కోసం […]
నటసింహం ‘ డాకూ మహారాజ్ ‘ బుకింగ్స్ స్టార్ట్.. ఎన్ని షోలకు… ఎక్కడెక్కడ…?
నందమూరి నటసింహం బాలకృష్ణ హీరోగా.. కొల్లి బాబి డైరెక్షన్‌లో రూపొందుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ డాకు మహారాజ్. ఈ సినిమాలో హీరోయిన్గా ప్రగ్యా జైస్వాల్, ప్రధాన పాత్రలలో చాందిని చౌదరి, శ్రద్ధా శ్రీనాథ్ కనిపించనున్నారు. సాలిడ్ మాస్ బ్యాక్ డ్రాప్ తో రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పటికే ప్రేక్షకుల్లో విపరీతమైన అంచనాలను నెలకొన్నాయి. ఎప్పుడెప్పుడు సినిమాను చూద్దామా అంటూ ఫ్యాన్స్ ఎదురు చూస్తున్నారు. ప్రస్తుతం బాలయ్య హ్యాట్రిక్ సక్సెస్ తో మంచి ఫామ్ లో ఉన్న సంగతి […]









