వార్ 2లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ రోల్ ఇదే.. ఫ్యాన్స్ కు ఫుల్ మిల్స్ పక్కా.. !

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ ఈ ఏడాది వార్ 2 సినిమాతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇవ్వనున్నాడు. పాన్ ఇండియా లెవెల్‌లో తెర‌కెక్కుతున్న ఈ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించేందుకు సిద్ధమవుతున్న తారక్.. ఈ సినిమాలో వీరేంద్ర‌ రఘునాథ్‌గా పవర్ ఫుల్ పాత్రలో కనిపించనున్నాడు. వార్ 2 కోసం తారక్‌ ఏకంగా రూ.30 కోట్ల రేంజ్‌లో రెమ్యూనరేషన్ తీసుకోనున్నాడని టాక్. ఇక ఈ సినిమా తారక్ కెరీర్‌లోనే బిగ్గెస్ట్ హిట్లలో ఒకటిగా నిలవాలని అభిమానులు ఆశ పడుతున్నారు. బాలీవుడ్, […]

విశ్వక్ లైలా ట్రైలర్ వచ్చేసిందోచ్.. సోను దా మోడ‌ల్ అద‌ర‌గొట్టాడు(వీడియో)..

టాలీవుడ్ క్రేజీ హీరో విశ్వక్ సేన్‌కు తెలుగు ఆడియన్స్‌లో ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వరుసగా కమర్షియల్ సినిమాలతో సక్సెస్‌లు అందుకుంటున్న ఈ యంగ్‌ హీరో.. మధ్యమధ్యలో ఎక్స‌ప‌రిమెంట‌ల్ సినిమాలు కూడా చేస్తూ.. ప్రేక్షకులను మెప్పిస్తున్నాడు. ఇటీవల మెకానిక్ రాఖీ సినిమాతో ఆడియన్స్‌ను పలకరించి యావ‌రేజ్ టాక్‌ను తెచ్చుకున్న విశ్వక్.. ఇప్పుడు మరోసారి లైలా సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. ఇక ఈ సినిమాలో.. విశ్వక్ లేడి పాత్రలో మెరువనున్నాడు. రామ్ నారాయణ్‌ […]

అక్కినేని ఫ్యాన్స్ ను భయపెడుతున్న ఆ బ్యాడ్ సెంటిమెంట్.. అదొక్కటి తప్పితే బొమ్మ బ్లాక్ బస్టరేనా..?

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య తాజాగా నటించిన మూవీ తండేల్. సాయి పల్లవి హీరోయిన్గా చందు మొండేటి డైరెక్షన్‌లో తెర‌కెక్కిన ఈ సినిమాకు దేవి ప్రసాద్ మ్యూజిక్ అందించారు. ఇక ఈ సినిమా గీత ఆర్ట్స్ 2 బ్యానర్ పై.. అల్లు అరవింద్ ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. నిజ జీవిత గాధ ఆధారంగా రూపొందుతున్న ఈ సినిమాపై.. ఇప్పటికి ఆడియన్స్‌లో మంచి అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడంతో.. […]

ఎక్కువ రోజులు కోటి కంటే అధిక షేర్ కలెక్షన్లు కొల్లగొట్టిన టాలీవుడ్ టాప్ 5 సినిమాలు ఇవే..!

సినీ ఇండస్ట్రీలో ఎలాంటి హీరోలకైనా.. ఎంత పెద్ద స్టార్ డైరెక్టర్లకైనా హిట్లు, ప్లాప్‌లు కామన్. అయితే హిట్ ఫ్లాప్‌ల‌తో సంబంధం లేకుండా మొదటి రోజు కలెక్షన్లు మాత్రం ఏ మూవీ అయినా పర్వాలేదు అనిపించుకుంటాయి. ఇక స్టార్ హీరోలు సినిమాలైతే ఫస్ట్ డే కలెక్షన్స్ తో సంచలనాలు క్రియేట్ చేస్తాయి. కానీ.. ఒకసారి సినిమా టాక్ బయటకు వచ్చిన తర్వాత భారీ లాభాలు అందుకోవాలంటే మాత్రం లాంగ్ ర‌న్‌లోను అదే రేంజ్ లో కలెక్షన్లు కొల్లగొట్టాల్సి ఉంటుంది. […]

సిల్క్ స్మిత చనిపోయేముందు ఆ హీరోకి కాల్ చేసిందా.. ఇప్పటికీ రెగ్రెట్ అవుతున్న స్టార్ హీరో..

టాలీవుడ్ ఇండస్ట్రీలో మత్తు కళ్ళ బ్యూటీ సిల్క్ స్మితకు ప్రత్యేక పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు తన నిషా కళ్ళు, నాజుకు వయ్యారులతో మత్తులు చిమ్మిన‌ ఈ ముద్దుగుమ్మ.. సినీ ప్రియుల ఆరాధ్య దేవతగా మారిపోయింది. 1990లో ఇండ‌స్ట్రీనిషేక్ చేసిన ఈ అమ్మడు.. అప్పట్లో ఓ సంచలనం. ఆమె డేట్స్ కోసం స్టార్ హీరోలు కూడా ఎదురు చూసేవారంటే ఏ రేంజ్‌లో ఆమె క్రేజ్ దక్కించుకుందో అర్థం చేసుకోవచ్చు. ఎన్నో సినిమాలు, అంతకుమించి స్పెషల్ సాంగ్స్‌తో సినీ […]

ఆ మ్యాటర్‌లో అందరికన్నా చరణే ఫ‌స్ట్‌.. కానీ నిరాశలో మెగా ఫ్యాన్స్..!

మెగా పవర్ స్టార్ రాంచరణ్ తాజాగా నటించిన గేమ్ ఛేంజ‌ర‌క్‌ సినిమా ఇటీవల సంక్రాంతి బ‌రిలో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమాలో డ్యూయ‌ల్ రోల్‌లో కనిపించాడు చ‌ర‌ణ్‌. ఒక పాత్రలో తండ్రిగా.. మరో పాత్రలో కొడుకుగా కనిపించి తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకున్నాడు. తండ్రి పాత్రలో నటించిన చరణ్‌కు జంటగా అంజ‌లి.. కొడుకు పాత్రకు జంట‌గా కియారా అద్వానీ మెరిశారు. శంకర్ డైరెక్షన్ లో తెర‌కెక్కిన‌ ఈ సినిమాకు దిల్ రాజు ప్రొడ్యూసర్ గా […]

” మంగళవారం 2 “లో హీరోయిన్గా ఆ క్రేజీ బ్యూటీ.. ఎవరో అస్సలు ఊహించలేరు..!

టాలీవుడ్‌ ఇండస్ట్రీలో హాట్ బ్యూటీగా మంచి ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న‌ పాయల్‌ రాజ్‌పుత్.. త‌ను నటించిన‌ మొట్టమొదటి సినిమాతోనే బ్లాక్ బస్టర్ సక్సెస్ అందుకుంది. ఇక‌ బోల్డ్ బ్యూటీగా ఇమేజ్‌ని క్రియేట్ చేసుకున్న ఈ అమ్మ‌డు కెరీర్‌ను యూటర్న్ తిప్పిన‌ మూవీ అనగానే టక్కున మంగళవారం పేరే గుర్తుకొస్తుంది. 2023లో రిలీజ్ అయిన ఈ సినిమా పాజిటివ్ టాక్‌తో మంచి కలెక్షన్లు కొల్లగొట్టింది. ఈ సైకలాజికల్ మిస్టరీ సినిమాను డైరెక్టర్ అజయ్ భూపతి రూపొందించారు. అజయ్ గోష్ […]

ఈ ఫోటోలో కనిపిస్తున్న క్యూటీపై.. రాజా ఫ్యామిలీకి చెందిన హీరోయిన్.. ఎవరు గుర్తుపట్టారా..?

ప్రస్తుతం సోషల్ మీడియా యుగం నడుస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే స్టార్ సెలబ్రెటీస్ కూడా అభిమానులతో మరింత ఇంట్రాక్షన్లు పెంచుకొనేందుకు సోషల్ మీడియాను ఉపయోగించుకుంటున్నారు. తమ అభిరుచులు, ఇష్టాఇష్టాలు ఎప్పటికప్పుడు అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ క్రమంలోనే తమ చిన్ననాటి ఫోటోలు కూడా అభిమానులతో షేర్ చేసుకుంటూ వాటి వెనుక ఉన్న జ్ఞాపకాలను పంచుకుంటున్నారు. అలా తాజాగా ప్రస్తుతం మనం చూస్తున్న ఫోటో నెట్టింట వైరల్‌గా మారుతుంది. ఇంతకీ.. ఈ ఫోటోలో ఉన్న చిన్నదాన్ని గుర్తుపట్టారా.. ఈమె […]

తండేల్ దుబాయ్ ప్రివ్యూ షో టాక్ ఇదే.. ఆ ట్విస్ట్‌ల‌కు ఆడియన్స్‌కు పూనకాలే..!

అక్కినేని నాగ చైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన తండేల్ సినిమా పై ఆడియ‌న్స్‌లో ఎలాంటి హైప్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. చైతు గతంలో నటించిన ఏ సినిమాలకు లేని రేంజ్‌లో ఈ సినిమాపై ఆడియన్స్‌ను అంచ‌నాలు నెలకొన్నాయి. కారణం ఓ యదార్ధ గాధ ఆధారంగా రూపొందుతున్న సినిమా కావడమే. అంతే కాదు.. ఇప్పటివరకు సినిమా నుంచి వచ్చిన ప్రమోషనల్ కంటెంట్ పాటలు, ట్రైలర్లు కూడా మంచి సక్సెస్ అందుకున్నాయి. సుమారు రూ.80 కోట్ల […]