‘చైతు -శోభితా’ వెడ్డింగ్‌పై సూప‌ర్ అప్‌డేట్ ఇది…!

అక్కినేని యువ సామ్రాట్ నాగచైతన్య.. హీరోయిన్ శోభిత ధూళిపాళ్ళ త్వ‌ర‌లో పెళ్లి పీటలు ఎక్కనున్న సంగతి తెలిసిందే. ఇటీవలే ప్రైవేట్‌గా ఎంగేజ్మెంట్ జరుపుకున్న ఈ జంట.. అభిమానులకు సడన్ సర్ప్రైస్ ఇచ్చారు. ఇప్పటికే ఈ జంట పెళ్లి పనులు కూడా ప్రారంభమయ్యాయి. పసుపు దంచుతూ ఈ వేడుక ఫోటోలను శోభిత తాజాగా తన ఇన్స్టా వేదికగా షేర్ చేసుకున్న సంగతి తెలిసిందే. ఆ పిక్స్ నిన్న మొన్నటి వరకు కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్‌గా మారాయి. […]

‘ గేమ్‌ఛేంజ‌ర్ ‘ వ‌ర్సెస్ ‘ ఎన్బీకే 109 ‘… బాల‌య్య, దిల్ రాజు అంతు చూసే వ‌ర‌కు వ‌ద‌ల‌డా..?

సంక్రాంతి సీజన్ వచ్చిందంటే టాలీవుడ్ సినిమాల సందడి మొదలవుతుందన్న సంగతి తెలిసిందే. ప్రతి ఏడాది సంక్రాంతి బరిలో తమ సినిమాలను రిలీజ్ చేయాలని హీరోస్ అంతా ఆరాటపడుతూ ఉంటారు. అలా ఈ ఏడది సంక్రాంతి బరిలో రామ్ చరణ్ గేమ్ ఛేంజ‌ర్‌ రిలీజ్ చేస్తున్నట్లు మేకర్స్ ఇప్పటికే ప్రకటించారు. దీంతోపాటే వెంకటేష్ – అనిల్ రావిపూడి కాంబోలో మరో సినిమా రానుంది. ఈ రెండు సినిమాలపై అఫీషియల్ ప్రకటన వచ్చేసింది. అయితే స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు.. […]

‘ స్పిరిట్ ‘ లో క్రేజీ కాంబినేషన్.. 17 ఏళ్ల తర్వాత ఆ హీరోయిన్ తో ప్రభాస్ రొమాన్స్..

పాన్ ఇండియ‌న్ రెబ‌ల్ స్టార్ ప్రభాస్ చివరిగా కల్కి సినిమాతో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. కల్కి స‌క్స‌స్ త‌ర్వాత రాజాసాబ్‌తో ఆడియన్స్ పలకరించడానికి సిద్ధమవుతున్నాడు డార్లింగ్‌. మారుతి డైరెక్షన్ లో ఈ సినిమా రూపొందుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తర్వాత హ‌నురాగవ‌పూడి డైరెక్షన్‌లో మరో సినిమాలో నటించనున్నాడు. అలాగే ప్రభాస్ నటిస్తున్న సినిమాల్లో మోస్ట్ అవైటెడ్ గా రానున్న మరో మూవీ సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించనున్న స్పిరిట్. హై వోల్టేజ్ […]

చెర్రీతో ఆ హీరోయిన్ కెమిస్ట్రీ చాలా బాగుంటుంది.. ఉపాస‌న ఇంట్ర‌స్టింగ్ కామెంట్స్‌..

టాలీవుడ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కు తెలుగు ప్రేక్షకుల్లోనే కాదు పాన్ ఇండియా లెవెల్‌లో మంచి ఇమేజ్ క్రియేట్ అయిన సంగతి తెలిసిందే. చరణ్ భార్యగానే కాదు.. అపోలో ఫార్మసీ మేనేజింగ్ డైరెక్టర్ గా, మ్యాగ్జైన్‌ ఎడిటర్‌గా కూడా ఉపాసనకు భారతదేశంలో మంచి ఇమేజ్ ఉంది. రామ్ చరణ్.. చిరంజీవి తనయుడు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టినప్పటి నుంచి తన స్వయంకృషితో ఎన్నో సినిమాల్లో నటించి హిట్స్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక ఆర్‌ఆర్ఆర్‌తో పాన్‌ఇండియా […]

మంటల్లో చిక్కుకున్న విజయశాంతిని ప్రాణాలు తెగించి మరీ కాపాడిన ఆ స్టార్ హీరో.. ఎవరో తెలుసా..?

టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ విజయశాంతి తెలుగు ప్రేక్షకుల్లో ఉన్న క్రేజ్‌ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. యాక్షన్స్ స‌న్నివేశాల్లోనూ తనదైన ముద్ర వేసుకున్న ఈ ముద్దుగుమ్మ.. అప్పటి స్టార్ హీరోలకు గట్టి పోటీ ఇస్తూ నటించింది. అలాంటి విజయశాంతి రాజకీయాల్లోకి ఎంట్రీ ఇచ్చిన తర్వాత మెల్లమెల్లగా సినిమాలకు దూరమవుతూ వచ్చింది. 2005 నుంచి సినిమాలకు పూర్తిగా దూరమైన ఈ అమ్మడు.. దాదాపు 15 ఏళ్ల గ్యాప్ తర్వాత సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వ‌చ్చిన‌ […]

ఈ స్టార్ డైరెక్టర్ ఓ సినిమాలో హీరోగా నటించాడని తెలుసా.. అదేంటంటే..?

టాలీవుడ్ ప్రముఖ దర్శకుల్లో వెంకీ అట్లూరి కూడా ఒకరు. తెలుగు సినిమాల్లో తనకంటూ మంచి ఇమేజ్‌ను క్రియేట్ చేసుకున్న ఈయన.. ఇటీవల లక్కీ భాస్కర్ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. అక్టోబర్ 31 దీపావళి కానుకగా రిలీజ్ అయిన ఈ సినిమా మంచి సక్సెస్ అందుకుంది. ఈ క్రమంలోనే వరల్డ్ వైడ్ గా రూ.39 కోట్ల కలెక్షన్లను కొల్లగొట్టింది. కాగా తాజాగా.. ఈ మూవీ యూనిట్ హైదరాబాద్‌లో సక్సెస్ మీట్‌ను ఏర్పాటు చేశారు. ఇందులో డైరెక్టర్ […]

పుష్ప 2 రిలీజ్ కు ముందు సరికొత్త వివాదంలో బన్నీ.. !

గతంలో నందమూరి హీరోల మధ్యన చీలిక‌ ఏర్పడిందంటూ వారి అభిమానుల మధ్యన గట్టి పోటీ నడుస్తూ ఉండేది. ఎప్పటికప్పుడు ఒక్కరిపై ఒకరు కౌంటర్లు వేసుకుంటూ వచ్చిన సందర్భాలు ఉన్నాయి. అలా ఇప్పుడు మెగా ఫ్యామిలీ లోనూ జరుగుతుంది. మెగా వర్సెస్ అల్లు వార్‌ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. కాగా అల్లు అర్జున్ చేసిన కొన్ని చర్యలు మెగా అభిమానులను విపరీతంగా హ‌ర్ట్‌ చేశాయి. దీంతో అక్కడ నుంచి ప్రారంభమైన వార్‌ ఇప్పుడు ఫ్యాన్స్ నడుమున సీరియస్ గొడ‌వ‌గా […]

లక్కీభాస్కర్ మిస్ చేసుకున్న టాలీవుడ్ హీరో.. బ్యాడ్‌ల‌క్‌…!

ఈ ఏడాది దీపావళి కానుకగా రిలీజ్ అయిన దాదాపు అన్ని సినిమాలు సూపర్ హిట్లుగా దూసుకుపోతున్నాయి. అమరాన్, క, లక్కీ భాస్కర్ ఈ మూడు సినిమాలు ఆడియన్స్‌ను విపరీతంగా ఆకట్టుకుంటున్నాయి. ఓ రేంజ్‌లో వసూళ్లను రాబడుతున్నాయి. పోటీ పోటీగా తమ సినిమాలతో సత్తా చాటుతున్నాయి. ఇందులో మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ కూడా ఒకటి. ఇక గతంలో మహానటి, సీతారామంతో సూపర్ హిట్‌లు తన ఖాతాలో వేసుకున్న దుల్కర్.. మరోసారి లక్కీ […]

సింగిల్‌గా ఉండ‌ను.. ఆ సాంగ్స్ ఇక చేయ‌ను… సమంత కామెంట్స్ అర్థం ఇదే..!

సౌత్ స్టార్ హీరోయిన్గా తెలుగులో తిరుగు లేని ఇమేజ్ను క్రియేట్ చేసుకున్న సమంత.. ప్రస్తుతం బాలీవుడ్ లోనూ వరుస సినిమాలో నటిస్తూ బిజీగా గడుపుతున్న సంగతి తెలిసిందే. టాలీవుడ్ స్టార్ బ్యూటీగా లక్షల మంది అభిమానాన్ని సంపాదించుకున్న సామ్.. ఖుషి తర్వాత మరే సినిమాలోను కనిపించలేదు. కొన్ని నెలలుగా మయోసైటీస్‌తో ఇండస్ట్రీకి దూరమైన అమ్మ‌డు ఇటీవ‌ల రీ ఎంట్రీ ఇచ్చి సిటిడెల్ రీమేక్‌ హనీబనీలో నటించింది. ఇక ఈ సిరీస్ నవంబర్ 7న అమెజాన్ ప్రైమ్ లో […]