టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ, పూరి జగన్నాథ్ కాంబినేషన్ లో వస్తున్న ‘లైగర్’ సినిమా ఆగస్టు 25న విడుదల కానుంది. పాన్ ఇండియా మూవీ కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ సినిమాను అతి భారీగా విడుదల చేస్తున్నారు. అందుకోసం హీరో, హీరోయిన్లు విజయ్, అనన్య పాండే సినిమా ప్రమోషన్స్ లో జోరుగా పాల్గొంటున్నారు. ప్రమోషన్స్ లో భాగంగా విజయ్, అనన్య పాండేతో కలిసి ప్రముఖ డ్యాన్స్ రియాలిటీ […]
Category: Latest News
సోషల్ మీడియాలో రచ్చ రచ్చగా మారిన ఎన్టీఆర్ గడ్డం కథ..!
టాలీవుడ్ అగ్ర హీరోల్లో ఒకరైన జూనియర్ ఎన్టీఆర్ రీసెంట్ గా త్రిబుల్ ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా తన క్రేజే పెంచుకున్నాడు. ఆ సినిమాలో తన నట విశ్వరూపం చూపించాడు. ఎన్టీఆర్ త్రిబుల్ ఆర్ లో కొమరం భీమ్ పాత్రలో నటించాడు. ఆ పాత్రలో ఎన్టీఆర్ వదిగిపోయాడు ఎన్టీఆర్ నటను చూసి హాలీవుడ్ నెటిజన్స్ కూడా ఫిదా అవుతున్నారు. రీసెంట్గా ఆస్కార్ నామినేషన్ లో ఎన్టీఆర్ పేరు కూడా వచ్చింది. తాజాగా ఇప్పుడు బిజెపి అగ్ర నాయకుడు, కేంద్ర […]
హరి హర వీరమల్లు రిలీజ్ డేట్.. ఆరోజున వస్తే సినిమా హిట్టే..!
విలక్షణ దర్శకుడు క్రిష్, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కాంబినేషన్ లో రాబోతున్న మూవీ ‘హరి హర వీరమల్లు’. 17వ శతాబద్దం నాటి కథాంశంతో ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు క్రిష్.. ఈ సినిమాలో పవన్ కళ్యాణ్ పాత్రను ఎంతో వైవిధ్యంగా తీర్చిదిద్దాడట.. ఈ సినిమాకి సంబంధించి చిత్రీకరణ ఇప్పటికే 60 శాతం పూర్తయ్యింది.. తాజాగా ‘హరి హర వీరమల్లు కొత్త షెడ్యూల్ కి రెడీ అవుతోందట చిత్ర బృందం. ఈ సినిమాను భారీ బడ్జెట్ తో ఎ.ఎమ్.రత్నం […]
జారిపోయినా డోంట్ కేర్..మీరు చూడాల్సిందే..హీట్ పెంచుతున్న బన్నీ బ్యూటీ..!!
ఈ మధ్యకాలంలో హీరోయిన్స్ ఫోటోషూట్స్ చేసి ఎలా టాప్ ట్రెండింగ్ లోకి వస్తున్నారో మనకు తెలిసిందే. రోజుకో కొత్త హాట్ ఫోటోషూట్స్ తో కుర్రాళ్ళ మత్తులు పోగొడుతున్నారు. యంగ్ హీరోయిన్స్ నుంచి సీనియర్ ముద్దుగుమ్మల వరకు అందరూ హాట్ ఫోటోషూట్స్ పైనే కాన్సన్ట్రేషన్ చేస్తున్నారు. ఇక్కడ మరీ గమనించాల్సిన విషయం ఏంటంటే సినిమాలో హీరోయిన్ గా అవకాశాలు కన్నా కూడా హాట్ హాట్ ఫోటో షూట్లలో అందాల ప్రదర్శన ఇవ్వడమే పనిగా పెట్టుకున్నారు మన ముద్దు గుమ్మలు. […]
తన లవర్ సిద్ధార్థ్ గురించి క్లారిటీ ఇచ్చేసిన కియారా…!
బాలీవుడ్ అందాల భామ కియర అద్వానీ గురించి అందరికి తెలిసిందే. ఈమె తెలుగులో మహేష్ బాబు తో భరత్ అనే నేను సినిమా చేసింది, రామ్ చరణ్ తో వినయ విధేయ రామ సినిమా చేసింది. ఇప్పుడు తాజాగా శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ హీరోగా వస్తున్న ఆర్సి15లో కియారా హీరోయిన్ గా నటిస్తుంది. కియరా అద్వానీ బాలీవుడ్ నటుడు సిద్ధార్థ మల్హోత్రా గత రెండేళ్లుగా డేటింగ్ లో ఉన్నారన్న సంగతి తెలిసిందే. గతంలో వీరిద్దరూ షేర్షా […]
తనకు ఎలాంటి మొగుడు కావాలో చెప్పి మరీ షాక్ ఇచ్చిన సదా..!
సీనియర్ హీరోయిన్ సదా అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఎవరు ఉండరు. 2000వ దశకం మొదట్లో అగ్ర హీరోయిన్ గా కొనసాగింది. తేజ దర్శకత్వంలో ఆమె నితిన్ తొలి సినిమా జయంలో హీరోయిన్‌గా చేసింది. తన తొలి సినిమా జయంతోనే సదాకు మంచి పాపులారిటీ వచ్చింది. ఆ సినిమాలో వెళ్ల వెళ్లవయ్యా వెళ్ళు అని చెప్పే డైలాగ్ ఇప్పుడు కూడా వింటుంటే కొత్తగా ఉంటుంది. ఆ తర్వాత ఆమెకు మంచి ఛాన్సులే వచ్చాయి. విక్రమ్ హీరోగా వచ్చిన […]
కాపీలతోనే కాలం వెళ్ళదీస్తావా.. తమన్ పై భారీ ట్రోలింగ్..!!
ప్రముఖ మ్యూజిక్ డైరెక్టర్ గా గుర్తింపు తెచ్చుకున్న ఎస్ఎస్ తమన్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ముఖ్యంగా ఈయన అందించే మ్యూజిక్ ప్రేక్షకులలో కొత్త ఆహ్లాదాన్ని అందిస్తుంది అని చెప్పవచ్చు. కానీ గత కొద్ది రోజుల నుంచి సంగీత దర్శకుడు విపరీతంగా ట్రోల్ కి గురవుతున్నాడు. ఎందుకంటే తెలుగు, హిందీ లేదా హాలీవుడ్ చిత్రాల నుంచి మ్యూజిక్ స్కోర్ ను తీసుకొని వాటిని కాపీ కొట్టి తెలుగులో చేస్తున్నాడు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. ఇక […]
మీరు ఎప్పుడూ చూడని.. సెలబ్రిటీలతో చిరంజీవి ఫోటోలు..!!
నేడు మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు.. ఇక ఎక్కడ చూసినా సరే ఆయన అభిమానులు పెద్ద ఎత్తున మెగాస్టార్ చిరంజీవికి సర్ప్రైజులు ఇస్తూ తమ అభిమానాన్ని చాటుతున్నారు. ఇకపోతే మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ఎంతోమంది స్టార్ హీరోలతో కలిసి దిగిన ఫోటోలను చాలామంది చూసే ఉంటారు. కానీ గతంలో ఆయన సుప్రీం హీరోగా ఉన్నప్పుడు రజనీకాంత్ ను మొదలుకొని మరి ఎంతోమంది స్టార్ సెలబ్రిటీలతో కలిసి స్క్రీన్ షేర్ చేసుకోవడం జరిగింది. ఇకపోతే చిరంజీవిని సెలబ్రిటీలతో మీరెప్పుడు చూడని […]
పూరీ అంటే రాజమౌళి తండ్రికి ఎందుకు అంత ఇష్టం?
తెలుగు సినీ ఇండస్ట్రీలో ప్రముఖ దర్శకుడిగా.. రచయితగా గుర్తింపు తెచ్చుకున్న విజయేంద్ర ప్రసాద్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇక ప్రస్తుతం ఈయన రాజ్యసభ సభ్యత్వాన్ని కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. నిజానికి దర్శక ధీరుడు రాజమౌళి తండ్రి అయిన విజయేంద్ర ప్రసాద్ కు పూరీ జగన్నాథ్ అంటే విపరీతమైన ఇష్టం . అంతేకాదు ఆయన ఫోటోను విజయేంద్ర ప్రసాద్ తన మొబైల్ వాల్ పేపర్ గా పెట్టుకున్నారట. ఇక ఈ విషయాన్ని ఆయన పలు ఇంటర్వ్యూల […]









