బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ తనయుడు ఆర్యన్ ఖాన్ గురించి ప్రత్యేకించి ప్రస్తావించాల్సిన పనిలేదు. మనోడు ఇంకా సినిమాలలో నటించకుండానే ఆమధ్య డ్రగ్స్ వివాదం వలన యావత్ ఇండియాలోనే ఫేమస్ అయ్యాడు. ఆ విషయం ప్రస్తుతం పక్కన బెడితే, మరో సారి ఆర్యన్ ఖాన్ తలపొగరు చూపించాడని నెట్టింట జనాలు అనుకుంటున్నారు. తాజాగా దానికి సంబంధించినటువంటి ఓ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ కావడంతో మరలా న్యూస్ అయ్యాడు. ఎదురుగా ఉన్న ఓ సెలబ్రీటీని.. లెక్క […]
Category: Latest News
డైరెక్టర్ శంకర్ కు వార్నింగ్ ఇచ్చిన చిరంజీవి.. కారణం..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో డైరెక్టర్ శంకర్ కు ప్రత్యేకమైన స్థానం ఉంది. ఈయన తెరకెక్కించే సినిమాలు ఎక్కువగా మెసేజ్ కంటెంట్ తో ఉంటాయని చెప్పవచ్చు. అందుచేతనే శంకర్ సినిమాలు ఎక్కువగా బాక్సాఫీస్ దగ్గర మంచి విజయాన్ని అందుకుంటూ ఉంటాయి. ఇక తాజాగా చిరంజీవి కుమారుడు రామ్ చరణ్ rc-15 సినిమా కమలహాసన్ తో భారతీయుడు -2 సినిమాలను తెరకెక్కిస్తూ ఉన్నారు. అయితే ఇప్పుడు తాజాగా తెలుగు ఇండస్ట్రీలో ఒక న్యూస్ హాట్ టాపిక్ గా మారుతోంది. చిరంజీవి […]
వరుణ్ తేజ్ అలాంటి సెంటిమెంట్స్ ఫాలో అవుతాడా? గుట్టురట్టుచేసిన దర్శకుడు!
వరుణ్ తేజ్.. పరిచయం అక్కర్లేని 6 అడుగుల టాలీవుడ్ ఫిగర్. మెగా ఫ్యామిలీనుండి వచ్చినా, మొదటి నుండి తనకంటూ ఒక మార్క్ క్రియేట్ చేసుకొని వరుణ్ ముందుకు దూసుకెళ్తున్నాడు. ఇకపోతే తెలుగు సినిమా పరిశ్రమలో సెంటిమెట్లు అనేవి చాలా కామన్ గా ఉంటాయి. చాలా మంది దర్శకులకు, హీరోలకు చాలా రకాల సెంటిమెంట్లు అనేవి ఉంటాయి. అలాగే మన మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కు కూడా ఓ బలమైన సెంటిమెంట్ ఉందని తాజాగా తెలిసినది. అదేంటో […]
ఘోస్ట్ సినిమా ప్లాఫ్ అవ్వడానికి… నాగార్జుననే కారణమా..?
టాలీవుడ్ మన్మధుడు కింగ్ నాగార్జున హీరోగా యువ దర్శకుడు ప్రవీణ్ సత్తార్ డైరెక్షన్లో వచ్చిన సినిమా ది ఘోస్ట్ ఈ సినిమా దసరా కానుక ప్రేక్షకులు ముందుకు వచ్చింది. అయితే ఈ సినిమా నాగార్జునకు ఆశించిన స్థాయిలో విజయాన్ని ఇవ్వలేదని చెప్పవచ్చు. ఈ సినిమా విడుదలకు ముందు టీజర్, ట్రైలర్ తో సినిమాపై ఆసక్తి కలిగించిన.. బాక్స్ ఆఫీస్ దగ్గర మాత్రం ఈ సినిమా బోల్తా కొట్టిందని చెప్పవచ్చు. ఈ సినిమాతో పాటు రిలీజ్ అయిన మెగాస్టార్ […]
మళ్లీ రీమేకే ముద్దంటోన్న చిరు…. ఈ సారి ఏ సినిమా అంటే…!
చిరంజీవి తన సెకండ్ ఇన్నింగ్స్ను మొదలు పెట్టిన దగ్గర నుంచి రీమిక్ సినిమాల పైనే ఎక్కువ ఫోకస్ పెడుతున్నారు. ఇతర భాషల్లో సూపర్ హిట్ అయిన సినిమాలను ఆయన రీమేక్ చేసి హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఇలా తన కెరియర్ని సేఫ్ జోన్ లో ఉండే విధంగా చిరంజీవి ఆలోచిస్తున్నాడట. చిరంజీవి తాజాగా గాడ్ ఫాదర్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఈ సినిమా మొదటి ఆట నుంచి సూపర్ హిట్ టాక్ తో దూసుకుపోతుంది. చిరంజీవి […]
చిరంజీవిపై కోపంతో కొరటాల ఆ పని చేయబోతున్నాడా… బాలయ్యను ఒప్పించాడా…!
టాలీవుడ్లో ఉన్న టాప్ డైరెక్టర్లలో కొరటాల శివ ఒకరు. ఆచార్యకు ముందు వరకు కొరటాల రాజమౌళి, త్రివిక్రమ్తో పోటీపడేంత గొప్ప డైరెక్టర్గా పేరు తెచ్చుకున్నాడు. ఆచార్య రిలీజ్ అయ్యాక కొరటాల గత నాలుగు సినిమాలతో సంపాదించుకున్న పేరంతా పోయింది. ఆచార్య సినిమా స్టార్ట్ అయినప్పటి నుంచే కొరటాల ఎన్నో కష్టాలు పడ్డారు. హీరోయిన్ ఎంపిక దగ్గర నుంచి.. కథలో మార్పులు.. చిరు జోక్యాలు… చివరకు నిర్మాత నిరంజన్ రెడ్డి సైతం ప్రాజెక్టు నుంచి తప్పుకోవడంతో కొరటాలే ఆయన […]
వయసు పైబడుతున్నా కుర్రాళ్లతో సై అంటున్న సురేఖావాణి… డార్లింగ్స్ అంటూ కవ్విస్తోంది?
తెలుగులో చెప్పుకోదగ్గ లేడీ క్యారెక్టర్ ఆర్టిస్టుల్లో సురేఖా వాణి ఒకరు. ఈమధ్య కాలంలో ఆమె సినిమాల్లో అరుదుగా కనిపిస్తోంది. అయితే సోషల్ మీడియా వేదికగా మాత్రం ఆమె తన అభిమానులకు చేరువగానే ఉంటోంది. కాగా ఆమె వయసులో 50కి దగ్గరపడుతున్నా, ఆమె తన కూతురితోనే పోటీ పడుతోంది. తనని, తన కూతురిని చూసినవారు వారిని తల్లి కూతుళ్లు అని అనుకోరు.. అక్క, చెల్లెల్లు అని అనుకుంటారు. అంతలాగ సురేఖ తన అందచందాలను కాపాడుకుంటోంది. అందానికి తోడు తనదైన […]
ఈమధ్య కాలంలో తెలుగులో ఎక్కువగా లాభాలు తీసుకొచ్చిన సినిమాల లిస్ట్ ఇదే!
కరోనా తరువాత అనేక పరిశ్రమలు కుదేలు అవుతున్నవేళ, తెలుగు చిత్ర పరిశ్రమ మాత్రం మంచి మంచి సినిమాలతో సత్తా చాటింది అని చెప్పుకోవాలి. ముఖ్యంగా ఇక్కడ సినిమాలనేవి వినోదాత్మకంగా నిర్మింపబడతాయి. ఓ కోటి రూపాయిలు పెట్టిన నిర్మాతకు ఓ మూడు నాలుగు కోట్లు వస్తే సినిమా హిట్ కింద పరిగణిస్తారు. నిర్మాతలు చాలా ఖుషి అవుతారు. అయితే ఈమధ్యకాలంలో మనదగ్గర హిట్టైన కొన్ని సినిమాల గురించి ఇక్కడ చూద్దాము. ఈ నేపథ్యంలో ముందుగా RRR సినిమా గురించి […]
అది పెద్దగా ఉన్న మగ్గాళ్ళు.. ఆడవారిని పశువుల్లా చూస్తారు..స్టార్ కోడలు సంచలన కామెంట్స్..!?
రోజులు మారుతున్నాయి ..టెక్నాలజీ పెరిగిపోతుంది.. మారుతున్న కాలానికి పెరుగుతున్న టెక్నాలజీకి జనాలు కూడా మారుతున్నారు. అయితే మొబైల్ ఫోన్ లో ప్రపంచం మొత్తం చూస్తున్న ఈ జనరేషన్ లోను ఇంకా ఆడపిల్లపై క్రూరంగా ప్రవర్తించే మగాళ్లు ఉన్నారా ..? అంటే అవుననే చెప్పాలి . సిటీస్ లో పరిస్థితి వేరు భర్త ఒక దెబ్బ కొడితే రెండు దెబ్బలేసే భార్యలు ఉన్నారు. అయితే మారుమూల పల్లెటూరులో మాత్రం ఇప్పటికీ ఆడవాళ్ళని హింసిస్తూనే ఉన్నారు కొందరు మగాళ్లు. వాళ్లపై […]









