మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్ చిత్రం ఇటీవలే విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయ్యింది. ఈ సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల నుంచి మంచి స్పందన లభిస్తోంది. ఈ సినిమాలో సల్మాన్ ఖాన్, నయనతార ,సత్యదేవ్ కీలకమైన పాత్రలో నటించారు. ఇక ఈ సినిమాకు మరొక హైలెట్ గా నిలిచారని కూడా చెప్పవచ్చు. ఇక మలయాళం లో మంచి విజయాన్ని అందుకున్న లూసిఫర్ సినిమాని రీమిక్స్ గా తెరకెక్కించారు. ఇక విడుదలైన మూడు రోజులకే ఈ చిత్రం […]
Category: Latest News
ప్రభాస్ ఫ్యాన్స్ పండగ చేసుకునే అప్డేట్.. `సలార్` టీజర్‌కు డేట్ లాక్!?
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ భారీ హిట్ కోసం ఎంతగానో ప్రయత్నిస్తున్నాడు. `బాహుబలి` వంటి సెన్సేషనల్ ఇండస్ట్రీ హిట్ తర్వాత `సాహో`, `రాధేశ్యామ్` సినిమాలు వరుసగా బాక్స్ ఆఫీస్ దగ్గర బోల్తాపడటంతో ప్రభాస్ కి నిరాశే మిగిలింది. ప్రస్తుతం ప్రభాస్ చేతిలో ఉన్న మూడు బిగ్గెస్ట్ ప్రాజెక్టులలో ఒకటి `సలార్`. `కే జి ఎఫ్` సినిమాతో ఇండియా వైడ్ గా పాపులర్ అయిన ప్రముఖ దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నాడు. ప్రశాంత్ నిల్ […]
నాడు ఎన్టీఆర్.. నేడు చిరంజీవి.. పండితుల చేతిలో అవమానపడ్డ స్టార్స్..!!
ఇటీవల హైదరాబాదులో జరిగిన అలయ్ బలయ్ కార్యక్రమంలో చిరంజీవి – గరికపాటి మధ్య జరిగిన సంఘటన ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారింది. ఇకపోతే గరికపాటి చిరంజీవిని అవమానించినట్టుగా మెగా అభిమానులు విపరీతంగా గరికపాటిని ట్రోల్ కూడా చేస్తున్నారు. నిజానికి ఈ కార్యక్రమంలో చిరంజీవితో ఫోటోలు దిగడానికి ఎంతోమంది యువతి యువకులు ఆయన దగ్గరకు చేరుకోగా.. పక్కనే ఉన్న గరికపాటి స్పీచ్ను ఎవరు వినలేదు. దాంతో ఆగ్రహం వ్యక్తం చేసిన గరికపాటి సత్వరమే ఫోటోషూట్ ఆపేసి చిరంజీవి […]
ఇప్పటికీ కూడా చిరంజీవి క్రేజ్ పడిపోలేదు అనడానికి ఇది చాలదా..!!
మెగాస్టార్ చిరంజీవి నటించిన తాజా చిత్రం గాడ్ ఫాదర్. ఈ సినిమాలో బాలీవుడ్ హీరో సల్మాన్ ఖాన్ తో పాటు నయనతార, సునీల్, సత్యదేవ్,పూరి జగన్నాథ్ కీలకమైన పాత్రలో నటించింది. ఇక డైరెక్టర్ మోహన్ రాజా దర్శకత్వం వహించారు. దసరా పండుగ సందర్భంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం మంచి సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. సౌత్ తో పాటు నార్త్ లో కూడా కలెక్షన్ల పరంగా బాగానే ఆకట్టుకుంటుంది.ఇదంతా ఇలా ఉండగా […]
నా లైఫ్ ను మీరు కంట్రోల్ చెయ్యెద్దు.. పేరెంట్స్ కు రష్మిక వార్నింగ్!
నేషనల్ క్రష్ రష్మిక మందన గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నడ మూవీ తో సినీ రంగ ప్రవేశం చేసిన ఈ బ్యూటీ `ఛలో` తో టాలీవుడ్లోకి అడుగుపెట్టి.. అనతి కాలంలోనే ఇక్కడ స్టార్ హోదాను అందుకుంది. ప్రస్తుతం తెలుగులోనే కాకుండా తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో వరుస సినిమాలు చేస్తూ బిజీ హీరోయిన్గా దూసుకుపోతోంది. రీసెంట్ గా బాలీవుడ్ లో రష్మిక డబ్యూ మూవీ `గుడ్ బై` విడుదల అయింది. బాలీవుడ్ బిగ్ […]
రీ-రిలీజ్‌కు సిద్ధమవుతున్న ప్రభాస్ డిజాస్టర్ మూవీ.. ఇదేం విడ్డూరం!?
ఇటీవల టాలీవుడ్ లో పాత సినిమాల రీ-రిలీజ్ ల హడావిడి బాగా ఎక్కువైంది. స్టార్ హీరోల స్పెషల్ డేస్ ను పురస్కరించుకొని వారి వారి కెరీర్ లో సూపర్ డూపర్ హిట్స్ గా నిలిచిన చిత్రాలను అభిమానుల కోరిక మేరకు మళ్ళీ విడుదల చేస్తున్నారు. అయితే అనూహ్యంగా రీ-రిలీజ్ లో ఆయా చిత్రాలు అదిరిపోయే కలెక్షన్స్ ను వసూళ్ళు చేస్తూ రికార్డులు సృష్టిస్తున్నాయి. ఇకపోతే ఇప్పుడు ప్రభాస్ సినిమా సైతం రీ-రిలీజ్ కు సిద్ధమవుతోంది. కానీ […]
ఎవడి దూల వాడిది.. మనోజ్ రెండో పెళ్లిపై మంచు లక్ష్మీ షాకింగ్ కామెంట్స్!
ఇటీవల మంచు మనోజ్ కి సంబంధించిన వార్తలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. మనోజ్ రెండో పెళ్లి త్వరలోనే చేసుకోబోతున్నాడు అంటూ సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మంచు మనోజ్ హైదరాబాద్కు చెందిన ప్రణతి రెడ్డిని 2015 వివాహం చేసుకుని నాలుగేళ్ల తర్వాత వ్యక్తిగత కారణాలవల్ల పరస్పర అంగీకారంతో మంచు మనోజ్ ఆమెతో 2019లో విడాకులు తీసుకుంటున్నారు. ఇదిలా ఉంటే తాజాగా నగరంలో ఓ వినాయక మండపంలో భూమా మౌనిక తో కలిసి మనోజ్ కనిపించడం మరియు […]
ఫస్ట్ డే ఫ్లాప్.. కలెక్షన్లు చూస్తే షాక్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో ఆడియన్స్ కు సినిమాలు నచ్చితే భవిష్యత్తు ఉంటుంది. లేకపోతే ఇక ఆ సినిమా భారీ డిజాస్టర్ గా అవుతుంది. అలా మొదట నెగిటివ్ టాక్ వచ్చిన ఎవరు ఊహించని విధంగా బ్లాక్ బస్టర్ విజయాలు అందుకున్న సినిమాలు చాలానే ఉన్నాయి. అలాంటి సినిమాలు కలెక్షన్ల పరంగా కూడా మంచి విజయాన్ని అందుకున్నాయి. అ సినిమాలు గురించి ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం. 1). జల్సా: త్రివిక్రమ్, పవన్ కళ్యాణ్ కాంబినేషన్లో వచ్చిన మొదటి […]
ఆ సీనియర్ హీరోయిన్ కి ఏమైంది.. ఆందోళనలో అభిమానులు..!
సీనియర్ హిరోయిన్ ఖుష్బుకి ఆరోగ్యపరంగా చాలా ఇబ్బందులు రావడంతో ఆమొ అభిమానులు కోంత ఆందోళనకు గురవుతున్నారు. కోలీవుడ్‌లో ఖుష్బుని అక్కడ వారు దేవతలా పూజిస్తారు. అలాంటి మా ఆరాధ్య హీరోయిన్ ఆరోగ్యం పదేపదే ఇబ్బందులు పడటంతో ఆమె అభిమానులు కొంత ఆవేదనకు గురవుతున్నారు. ఈ మధ్యకాలంలో ఆమె తన బరువును గణనీయంగా తగ్గించుకున్న విషయం మనకు తెలిసిందే.అప్పటినుంచి ఆమె అనారోగ్యానికి గురవుతుందని ఆమె అభిమానులు కొంత అనుమానం వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఇప్పుడు మళ్ళీ ఖుష్బు ఆస్పత్రిలో […]