ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా ట్రోల్ అయిన లిస్ట్ లో జబర్దస్త్ కమెడియన్ గెటప్ శ్రీను కూడా ఉన్నారు. మరీ ముఖ్యంగా గాడ్ ఫాదర్ సినిమా రిలీజ్ టైం లో గెటప్ శ్రీను మెగా భజన చేశాడని ..మాటకు ముందు చిరంజీవి.. మాటకు తర్వాత చిరంజీవి అంటూ ఆయన్ను ఓ రేంజ్ లో పొగిడేసారని జనాలు విపరీతంగా ఆడేసుకున్నారు. ఈ క్రమంలోని రీసెంట్గా ఓ స్కిట్ లో భాగంగా అలాంటి వాళ్లకు దిమ్మతిరిగిపోయే కౌంటర్ ఇచ్చాడు […]
Category: Latest News
బిగ్ షాకింగ్: మెగా ఫ్యామిలీలో మరో డివర్స్..అభిమానులు షాక్..!?
ఎస్.. మెగా ఫ్యామిలీలో మరో జంట డివర్స్ తీసుకోబోతున్నారా అంటే అవుననే అంటున్నారు సినీ విశ్లేషకులు. ఇప్పటికే సినీ ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న జంటలు రోజురోజుకి ఎక్కువైపోతున్నాయి. మరీ ముఖ్యంగా కరోనా లాక్ డౌన్ తర్వాత ఇండస్ట్రీలో విడాకులు తీసుకుంటున్న హీరో హీరోయిన్లు లిస్ట్ =భారీగా పెరిగిపోతుంది. ఇప్పటికే మెగా ఫ్యామిలీ లో ఇద్దరు జంటలు విడాకులు తీసుకున్నారు. చిరంజీవి చిన్న కూతురు శ్రీజ ఇప్పటికే రెండుసార్లు విడాకులు తీసుకుని మూడో పెళ్లికి సిద్ధపడింది. ఇక చిరంజీవి […]
ఆయన నల్లగా ఉన్నావ్ అంటూ అవమానించారు.. సంచలన విషయాలను బయటపెట్టిన కమెడియన్ ప్రియదర్శి..!!
సినిమా ఇండస్ట్రీలో హీరోగా హీరోయిన్లుగా రావడానికే కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా రావడానికి కూడా కష్టపడాల్సి వస్తుంది. మరీ ముఖ్యంగా ప్రజెంట్ ఉండే దర్శకనిర్మాతలు ఎక్కువగా రంగుని చూసే అవకాశాలు ఇస్తారు అంటున్నాడు టాలీవుడ్ టాప్ కమెడియన్ ప్రియదర్శి , ఎస్ ప్రస్తుతం ప్రియదర్శి చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్ లో దూసుకుపోతున్నాయి. పెళ్లిచూపులు సినిమాతో పాపులారిటీ సంపాదించుకున్న ప్రియదర్శి ఆ తర్వాత చాలా సినిమాల్లో కమెడియన్ గా నటించాడు.. చేసిన అన్ని సినిమాల్లో […]
కేవలం డబ్బులకి ఇబ్బందిపడే ఆ సినిమా చేయవలసి వచ్చింది: శ్రీకాంత్
ఈ దేశంలో రాజకీయనాయకులు, సినిమావాళ్లు దండిగా డబ్బులు సంపాదిస్తుంటారని ఓ నానుడి. అయితే దానిని కాదనలేము. రాజకీయాలు అటుంచితే, సినిమాలలో కూడా అత్యంత తక్కువశాతం మంది మాత్రమే వారి స్టార్ డంని బట్టి అత్యధికంగా డబ్బులు సంపాదిస్తూ వుంటారు. మిగిలినవాళ్లు పరిస్థితి చాలా అద్వాన్నంగా ఉంటుంది. ఇక తెలుగు సినీ పరిశ్రమలో ఎంతోమంది స్టార్ పొజిషన్ కి రావాలని కలలు కంటూ వుంటారు. ఈ క్రమంలో కొంతమందికి అవకాశాలు వచ్చినా వాటిని సద్వినియోగం చేసుకోలేక చాలా సతమతమవుతూ […]
మోదీ మెచ్చిన కాంతారా.. రిషబ్ శెట్టికి అదిరిపోయే న్యూస్..!
ఒకప్పుడు బాలీవుడ్ సినిమాలంటే ఎంతో గొప్పగా ఉండేవి. కానీ ఇప్పుడు ఆ సినిమాల స్థానాన్ని సౌత్ సినిమాలు భర్తీ చేస్తున్నాయి .ఇప్పుడు ఇండియన్ సినిమా అంటే సౌత్ సినిమాలు అన్నంత గా సౌత్ సినిమాల హవా నడుస్తుంది. నార్త్ పేక్షకులు భాషతో సంబంధం లేకుండా అన్ని భాషల సినిమాలను చూడడానికి ఇష్టపడుతున్నారు. సినిమా బాగుంటే సౌత్- నార్త్ అనే బేధం లేకుండా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నారు. సౌత్ నుంచి వచ్చిన బాహుబలి 1, బాహుబలి […]
ఎన్టీఆర్ తలరాతనే మార్చిన సినిమాను వదులుకున్న స్టార్ హీరో..?
తెలుగు సినీ ఇండస్ట్రీలో జూనియర్ ఎన్టీఆర్ వరుస ప్లాపులతో సతమతమవుతున్న సమయంలో టెంపర్ సినిమా వచ్చి ఒక్కసారిగా తన కెరీర్ ని మలుపు తిప్పిందని చెప్పవచ్చు. ఈ చిత్రం కథని ఒక్కంతం వంశీ అందించారు. ఈ చిత్రానికి దర్శకత్వం పూరి జగన్నాథ్ వహించారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ హీరోగా ,కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించింది. వాస్తవానికి ఒక్కంతం వంశీ ఈ సినిమాను తన డైరెక్షన్లో ఎన్టీఆర్ హీరోగా తెరకెక్కించి సక్సెస్ పొందాలని అనుకున్నారట. కానీ ఎన్టీఆర్ […]
రాజమౌళి-మహేష్ సినిమాలో అదిరిపోయే యాక్షన్ సీన్స్.. ఇక సీన్ సితారే?
సూపర్ స్టార్ మహేష్ ‘సర్కారు వారి పాట’ సినిమాతో అందరినీ ఎంతగానో అలరించారు. ప్రస్తుతం రాజమౌళి, మహేష్ కాంబినేషన్‌లో వచ్చే సినిమా కోసం ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. రాజమౌళి ఎపుడైయితే మహేష్‌తో తీసే సినిమా అనేది భారత చలన చిత్ర సీమలో అతి పెద్ద చిత్రం అని చెప్పాడో అప్పటినుంచి ఆ సినిమాపై అంచనాలు పెరిగిపోయాయి. అంతేకాకుండా, రాజమౌళి ఇటీవలే విదేశీ విలేకరులతో జరిగిన ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ఎవరికి తెలియని కొన్ని ఆంగ్ల పదాలను వాడారు. దాంతో […]
ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తి మృతి.. అందుకే స్నానానికి దూరం..!!
మనం ఒక్కరోజు స్నానం చేయకపోతే భరించలేము..కానీ ఎన్నో సంవత్సరాలుగా స్నానం చేయని కారణంగా ప్రపంచంలోనే అత్యంత మురికి వ్యక్తిగా పేరుపొందాడు ఇరాన్ వ్యక్తి అమౌ హజి. తాజాగా ఈ వ్యక్తి కన్నుమూయడం జరిగింది.ఈయన ప్రస్తుత వయసు 94 సంవత్సరాలు. ఆదివారం డేజ్ గా గ్రామంలో మరణించినట్లు న్యూయార్ పోర్ట్ ప్రభుత్వం మీడియాకు నివేదిక ఇచ్చినట్లుగా సమాచారం.అమౌ హజి నీటికీ భయపడి దాదాపుగా 60 ఏళ్లుగా స్నానం చేయలేదు. అక్టోబర్ 23న ఇరాన్లోని దక్షిణాది ప్రావిన్స్ ఫార్మ్స్ లో […]
పాపం.. ఈ ముగ్గురు తెలుగు హీరోల ఆశలన్నీ గల్లంతే ..వారి ప్లాన్ అంతా రివర్స్ అయిందిగా..!!
తెలుగులో తమ నటనతో మంచి పేరు తెచ్చుకున్న హీరోలు కొందరు బాలీవుడ్ కి వెళ్లి అక్కడ కూడా నటించి తామేంటో నిరూపించుకోవాలని ఆశ పడుతూ ఉంటారు. అలా అనుకున్న వారిలో అందరికీ బాలీవుడ్ కలిసి రాదు. ఇక్కడ తెలుగులో ఎంతో మంచి పేరు తెచ్చుకున్ని బాలీవుడ్ కి వెళితే అక్కడ వారి ఆశలన్నీ గల్లంతవుతాయి. కారణం వారి సినిమాల సెలెక్ట్ చేసుకునే విధానం… ఏ ఇండస్ట్రీ అయినా మంచి కథ ఉన్న సినిమాలో నటిస్తే ఎలాంటి నటులకైనా […]