టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ కు ఎవరు ఊహించని అరుదైన గౌరవం దక్కనుంది. కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీకి ఎన్టీఆర్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించినట్లు తెలుస్తుంది. ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి బసవరాజు బొమ్మై ప్రత్యేకంగా ఎన్టీఆర్ ను కర్ణాటక అసెంబ్లీకి ఆహ్వానించారని తెలుస్తుంది. యంగ్ టైగర్ తొలిసారిగా కర్ణాటక అసెంబ్లీలో అడుగు పెట్టబోతున్నాడు. కర్ణాటక పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ గారి జయంతి సందర్భంగా కర్ణాటకలో జరగనున్న ‘కన్నడ రాజ్యోత్సవ’ వేడుకలలో ఎన్టీఆర్ పాల్గొననున్నారు. ఈ కార్యక్రమంలోనే కన్నడ […]
Category: Latest News
నాభి సోగసులతో కృతి శెట్టి అరాచకం.. ఏం ఉందిరా బాబు!
కృతి శెట్టి.. `ఉప్పెన` సినిమాతో టాలీవుడ్ లోకి అడుగుపెట్టి మంచి విజయాన్ని అందుకొని కుర్ర కారు కలల రాకుమారిగా ఈ బ్యూటీ మారిపోయింది. డెబ్యూ సినిమాతోనే కృతి శెట్టి తెలుగు ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుని సినిమా పరిశ్రమంలో తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపును సంపాదించుకుంది. `ఉప్పెన` సూపర్ హిట్ అవ్వడంతో ఆ తర్వాత వరుస సినిమాలలో ఆఫర్లు కొట్టేసింది. శ్యామ్ సింగరాయ్, బంగార్రాజు, ది వారియర్, మాచర్ల నియోజకవర్గం వంటి చిత్రాల్లో హీరోయిన్గా నటించింది. అయితే వీటిలో […]
సమంతను వేధిస్తున్న `మైయోసిటిస్` లక్షణాలు ఇవే.. ఈ వ్యాధి ఎందుకు వస్తుందో తెలుసా?
సమంత.. వరుస సినిమాలలో హీరోయిన్గా నటిస్తూ మంచి స్టార్ డమ్ ను దక్కించుకుని స్టార్ హీరోయిన్గా మారింది. అక్కినేని నాగచైతన్య తో విడాకులు తీసుకుని ఏడాది పైగా కావస్తుంది. ఇక అప్పటినుంచి ఆమె తరచూ వార్తల్లో నిలుస్తుంది. అంతేకాకుండా సమంత కొన్ని నెలలుగా అనారోగ్యంతో బాధపడుతుందని సోషల్ మీడియాలో తరచూ వార్తలు వినిపిస్తున్నాయి. వీటిపై ఎప్పుడు స్పందించని సమంత తాజాగా ఆమె అనారోగ్యంతో ఉన్నట్లుగా తెలిపింది. ఇదిలా ఉంటే సమంత తాను `మైయోసిటిస్` తో బాధపడుతున్నట్లు తన […]
వైరల్ అవుతున్న బండ్ల గణేష్ ఎమోషనల్ ట్వీట్.. కారణం..?
బండ్ల గణేష్ తెలుగు రాష్ట్రాలలో ఈ పేరు తెలియని వారంటూ ఎవరు ఉండరు. ముఖ్యంగా నటుడుగా, నిర్మాతగా ఎంతో మంచి గుర్తింపు తెచ్చుకున్న బండ్ల గణేష్ ఈమధ్య రాజకీయాలలో కూడా చాలా చురుకుగా వ్యవహరిస్తూ ఉన్నారు. కానీ చాలా కాలంగా సినిమాలకు దూరంగా ఉన్న బండ్ల గణేష్.. మహేష్ బాబు నటించిన సరిలేరు నీకెవ్వరు చిత్రంతో రీ యంట్రి ఇవ్వడం జరిగింది. ఇక ఇప్పుడు పవన్ కళ్యాణ్ తో కలిసి ఒక సినిమా చేయడానికి సిద్ధంగా ఉన్నట్లు […]
సరోగసిపై షాకింగ్ కామెంట్స్ చేసిన జయమ్మ..!!
తెలుగు, తమిళ ఇండస్ట్రీలో బాగా వినిపిస్తున్న పేరు వరలక్ష్మి శరత్ కుమార్. ఇటీవలే తెలుగులో పలు సినిమాలలో నటిస్తూ బాగా సందడి చేస్తూ ఉంది. ముఖ్యంగా వరలక్ష్మి క్రాక్ సినిమాలో జయమ్మ పాత్రలో అద్భుతమైన నటనను ప్రదర్శించింది . ఆ తర్వాత ఎన్నో చిత్రాలలో వైవిధ్యమైన నటనతో ప్రేక్షకులను బాగా ఆకట్టుకుంది. ఇక మొదట హీరోయిన్ గా ఎన్నో చిత్రాలలో నటించినా అవి పెద్దగా కలిసి రాకపోవడంతో ఈమె విలన్ గా పలు పాత్రలలో నటిస్తూ ఉన్నది. […]
రాహుల్ గాంధీతో చేతులు కలిపిన పూనమ్ కౌర్..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో హీరోయిన్ పూనమ్ కార్ గురించి తెలుగు ప్రేక్షకులకు ప్రత్యేకంగా పరిచయం చేయనవసరం లేదు. ఎంతోమంది హృదయాలను తన అందంతో చూపులతో బాగా ఆకట్టుకున్న పూనమ్ పెద్దగా సక్సెస్ కాలేకపోయిందని చెప్పవచ్చు. మాయాజాలం సినిమాతో మొదటిసారిగా తెలుగు సినీ ఇండస్ట్రీకి పరిచయమైన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత పలు సినిమాలలో నటించింది. సినిమాలలో అవకాశాలు లేక అప్పుడప్పుడు సోషల్ మీడియా వేదికగా అభిమానులతో నిత్యం టచ్ లోనే ఉంటుంది పూనమ్ కౌర్. అయితే తనకు […]
ఆ హీరోతో మళ్లీ రొమాన్స్ చేసేందుకు సిద్ధమైన అలియా భట్..
ఆర్ఆర్ఆర్ సినిమాతో టాలీవుడ్ ప్రేక్షకులకు పరిచయమైంది బాలీవుడ్ బబ్లీ గర్ల్ అలియా భట్. ఈ ముద్దుగుమ్మ చేతిలో ప్రస్తుతం రెండు సినిమాలు ఉన్నాయి. కాగా తాజాగా ఆమె మరో సినిమా చేయబోతుందని బాలీవుడ్ మీడియా పేర్కొంది. అయితే ఈ వీడియో సినిమా కోసం ఆల్రెడీ మూడు సార్లు కలిసి నటించిన హీరోతో ఆమె జతకట్టనుంది. అతడే బద్లాపూర్ యాక్టర్ వరుణ్ ధావన్. బాలీవుడ్ సినిమాల్లో ఈ జంట కి ఫుల్ క్రేజ్ ఉంది. అలియా భట్ స్టూడెంట్ […]
ఇండియన్ మూవీ హిస్టరీలో.. అరుదైన రికార్డు సొంతం చేసుకున్న ఆర్ ఆర్ ఆర్..!
రాజమౌళి దర్శకత్వంలో ఇద్దరు మల్టీ టాలెంటెడ్ హీరోస్ అయిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కిన మల్టీ స్టారర్ పాన్ ఇండియా చిత్రం దేశవ్యాప్తంగానే కాదు విదేశాలలో కూడా మంచి రెస్పాండ్ అందుకుంటుంది ఈ సినిమా. ముఖ్యంగా రామ్ చరణ్, ఎన్టీఆర్ ల అద్భుతమైన నటన, రాజమౌళి మార్క్ దర్శకత్వం ఈ సినిమాను విజయతీరాలకు చేర్చింది. ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమా కలెక్షన్ల రికార్డులను బద్దలు కొట్టింది. ఏకంగా రూ. […]
యూట్యూబ్‌లో బీభత్సమైన ఫాలోయింగ్‌తో దూసుకెళ్తున్న బుల్లితెర భామలు..!
ఒకప్పుడు బుల్లితెర, షార్ట్ ఫిలిమ్స్ లో మెరిసి ఇప్పుడు యూట్యూబ్‌ని దున్నేస్తున్న నటీనటులు ఎందరో ఉన్నారు. వారిలో టాప్‌లో నిలుస్తున్న భామలు ఎవరో ఇప్పుడు తెలుసుకుందాం. యాంకర్ లాస్య యాంకర్ లాస్య గురించి తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ ముద్దుగుమ్మ బిగ్‌బాస్‌లో కూడా పార్టిసిపేట్ చేసి అలరించింది. అయితే పెళ్లయిన తర్వాత యాంకర్‌గా చేయడం మానేసింది. కానీ యూట్యూబ్‌లో మాత్రం బీభత్సమైన ఫ్యాన్ ఫాలోయింగ్ సంపాదించింది. ఈ క్యూట్ యాంకర్ ఛానల్ ‘లాస్య టాక్స్’కి […]