అమ్మ బాబోయ్‌.. `బిగ్ బాస్‌` మినీ లాంచ్ ఈవెంట్ లో నాగార్జున ధ‌రించిన ష‌ర్ట్ అంత కాస్ట్లీనా..?

తెలుగు బిగ్ బాస్ సీజన్ 7 మోర్ ఇంట్రెస్టింగ్ గా సాగుతోంది. కొత్త కొత్త టాస్క్ లు, ట్విస్టులు, వైల్డ్ కార్డు ఎంట్రీలతో బిగ్ బాస్ హౌస్ హీటెక్కి పోతోంది. గత నెలలో 14 మంది కంటెస్టెంట్స్ తో ప్రారంభమైన బిగ్ బాస్ సీజ‌న్ 7.. తాజాగా ఐదు వారాలను కంప్లీట్ చేసుకుంది. ఇప్పటికే హౌస్ లో నుంచి ఐదుగురు ఎలిమినేట్ కాగా.. అర్జున్, అశ్విని, భోలే షావలి, పూజా మూర్తి, నైని పావని మొత్తం ఐదుగురు […]

హీరోగా అనిరుద్ రవిచంద్రన్ ఎంట్రీ.. దర్శకుడు ఎవరంటే..?

మ్యూజిక్ సెన్సేషన్ అనిరుద్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. సౌత్ ఇండస్ట్రీలో టాప్ మ్యూజిక్ డైరెక్టర్ ఎవరంటే ప్రస్తుతం అందరి నోటా వినిపిస్తున్న పేరు అనిరుద్. పాటలతో పాటు ఆ రేంజ్ లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ తో అదరగొడతాడు ఈ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్. ఇలా ఓవైపు పాటలతో పిచ్చెక్కిస్తూనే.. మరోవైపు బ్యాగ్రౌండ్ మ్యూజిక్ తో గూస్‌బ‌మ్స్‌ తెప్పిస్తుంటాడు. ఈ మధ్యకాలంలో అనిరుధ్ మ్యూజిక్‌కి ఫ్యాన్స్ ఎక్కువైపోయారు. ఇక తాజాగా అనిరుద్‌కు సంబంధించిన మరో క్రేజీ […]

పుష్ప-2 సినిమాలో బోల్డ్ బ్యూటీ.. సుకుమార్ పై బన్నీ ఫ్యాన్స్ ఫైర్..!?

టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటిస్తున్న సినిమా పుష్ప2. పుష్ప వన్ సినిమాకి ఇది సిక్వెల్ గా తెరకెక్కుతుంది . సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్పెక్టేషన్స్ నెలకొన్నాయి . కాగా ఈ సినిమాలో ఇప్పటికే చాలామంది క్యాస్ట్ క్రూ ను సెలెక్ట్ చేసుకున్నాడు సుకుమార్. అయితే ప్రతి చిన్న క్యారెక్టర్ ను చాలా పద్ధతిగా ఆలోచించి నిర్ణయం తీసుకునే సుకుమార్ బాలీవుడ్ […]

గోపీచంద్ మూవీ క్రేజీ అప్డేట్.. ఆ బోల్డ్ బ్యూటీతో కలిసి చిందేయబోతున్న మ్యాచొ స్టార్..!!

యాక్షన్ హీరో గోపీచంద్ హీరోగా దర్శకుడు శ్రీను వైట్ల దర్శకత్వంలో ఓ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా కథ గురించి తాజాగా ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ నెట్టింట వైరల్ అవుతుంది. గోపీచంద్ తో శ్రీను వైట్ల చేస్తున్న కథ పోలవరం ప్రాజెక్టు నేపథ్యంలో సాగుతుందని.. మెయిన్ కథాంశమే నీరు చుట్టూ ఉంటుందని టాక్‌. మొత్తానికి గోపీచంద్, శ్రీను వైట్ల నుంచి పవర్ ఫుల్ యాక్షన్ అండ్ ఎమోషనల్ సినిమా రాబోతుందని తెలుస్తుంది. అలాగే శ్రీను […]

భగవంత్ కేసరి ట్రైలర్ లాంఛ్ ఈవెంట్: తొందరపాటుతో టంగ్ స్లిప్ అయిన బాలయ్య..మీరు గమనించారా..?

అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య రీసెంట్గా నటించిన సినిమా భగవంత్ కేసరి . ఈ సినిమాలో కాజల్ అగర్వాల్ హీరోయిన్గా నటించగా ..యంగ్ లేటెస్ట్ సెన్సేషన్ శ్రీ లీల ఆయనకు కూతురు పాత్రలో కనిపించబోతుంది . కాగా అక్టోబర్ 19న దసరా కానుకగా గ్రాండ్గా థియేటర్స్ లో విడుదల కాబోతున్న ఈ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నిన్న హనుమకొండలో ట్రైలర్ లాంచ్ చేశారు మేకర్స్ . స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు బాలయ్య మాస్ నెస్ […]

మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ స్టార్ బ్యూటీస్.. వరుస ఆఫర్లతో బిజీ బిజీ..

ప్రస్తుతం హీరోయిన్లంతా కూడా ఫైటర్స్ అనిపించుకునే పనిలో ఉన్నారు. కెరీర్ కోసం పోరాడుతూనే ఉన్నారు. ఇందులో ఇక కెరీర్ మొత్తం ముగిసింది అనుకున్న టైం లో ఇద్దరు టాలీవుడ్ హీరోయిన్లు ట్రెండింగ్ సినిమాలతో బౌన్స్ బ్యాక్ అంటూ వచ్చేస్తున్నారు. వారే సాయి పల్లవి, పూజా హెగ్డే. వీరిద్దరూ సరైన హిట్ కొట్టి చాలా కాలమైంది. ఫైనల్‌గా ఈ వెయిటింగ్ కు పులిస్టాప్ పెట్టేసిన సాయి పల్లవి వరుస సినిమాలకు కమిట్ అవుతుంది. తమిళ్ లో శివ కార్తికేయన్ […]

“కన్నప్ప” ప్రాజెక్ట్ లో మరో పాన్ ఇండియా హీరో.. ఇప్పుడు కదా సినిమాలో అసలు మజా..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో కలెక్షన్ కింగ్ హీరో గా పేరు సంపాదించుకున్న మంచు మోహన్ బాబు పెద్ద కుమారుడు మంచు విష్ణు ఎన్నో ఏళ్లుగా కలలు కంటున్న డ్రీమ్ ప్రాజెక్ట్ “కన్నప్ప” . ఈ సినిమా కోసం చాలా చాలా కష్టపడుతున్నాడు మంచు విష్ణు . దీనికోసం స్పెషల్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చారు . గత నెలలో కాళహస్తిలో ఘనంగా పూజ కార్యక్రమాలు నిర్వహించి.. రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు . ఈ సినిమాలో శివుడు రోల్ కోసం […]

నా ఎలిమినేషన్ కు కారణం అతనే.. శుభశ్రీ సెన్సేషనల్ కామెంట్స్..

ఈ ఏడాది బిగ్ బాస్ 7 మరింత ఆసక్తికరంగా మారింది. ఇప్పటికే ఐదు వారాలు పూర్తికాగా.. ఐదుగురు కంటెస్టెంట్స్ సొంతింటికి వెళ్లిపోయారు. అయితే ఈ వారంలో నామినేషన్ టైంలో ఇద్దరు ఎలిమినేట్ కావచ్చని ఊహాగానాలు వ్యక్తమయ్యాయి. కానీ ఎవరు ఊహించని విధంగా ఒకరిని సీక్రెట్ రూమ్ లో పెట్టి మరొకరిని ఎలిమినేట్ చేశారు. ఈవారం శుభశ్రీ నామినేట్ అయ్యింది. అయితే ఎలిమినేషన్ తర్వాత శుభశ్రీ ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. హౌస్ మేట్స్ గురించి తన […]

ఉప్పుని మరీ తగ్గిస్తున్నారా.. అయితే ఈ ముప్పు తప్పదు..

ఉప్పు శరీరంలో నీటిని నిలిచి ఉండేలా చేసి మొహం ఉబ్బినట్లు చేస్తుందనే ఉద్దేశంతో చాలామంది మహిళలు ఉప్పును చాలా తక్కువ మోతాదులు తీసుకుంటున్నారని నిపుణులు చెప్తున్నారు. అయితే సాధారణంగా ఉప్పుని అధికంగా తీసుకోవడం మంచిది కాదు. అలా అని ఉప్పును మరీ తగ్గించడం కూడా మంచిది కాదట. ఉప్పును మితంగా వాడటం ఆరోగ్యానికి మంచిదని నిపుణులు చెప్తున్నారు. ఎక్కువ వాడితే రక్తపోటు, గుండె వ్యాధులు, స్ట్రోక్స్ లాంటి ప్రమాదాలకు దారి దారితీస్తాయి అనేది నిజమే.. కానీ మితంగా […]