వెంకటేష్ – నాగ చైతన్య కాంబోలో వెంకి మామ సినిమా వచ్చిన సంగతి తెలిసిందే. అంతకుముందు ప్రేమమ్ సినిమాలో కూడా వీరిద్దరూ కలిసి మెప్పించారు. ఈ రెండు సినిమాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. దగ్గుపాటి, అక్కినేని అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చిన సినిమాల్లో ఈ సినిమాలు కూడా ఉన్నాయి. మళ్లీ ఈ కాంబోలో సినిమా రావాలని ఎంతో మంది ప్రేక్షకులు ఎదురుచూశారు. వారి కోరిక త్వరలోనే నెరవేరబోతుందట. ఎస్ వెంకీ – చైతూలను మళ్లీ స్క్రీన్‌పై చూడవచ్చు. […]
Category: Latest News
పెళ్లికి ముందే ఆడపడుచు పై పెత్తనం చెలాయిస్తోన్న లావణ్య.. ఏమైందంటే.?
ప్రముఖ హీరోయిన్ లావణ్య త్రిపాఠి త్వరలో మెగా కోడలు కాబోతున్న విషయం తెలిసిందే. అయితే ఇంకా వివాహం కూడా జరగలేదు అప్పుడే ఇంటి ఆడపడుచు నిహారిక పై ఆమె పెత్తనం చెలాయిస్తోంది అంటూ ఒక వార్త ఇప్పుడు నెట్టింట సంచలనంగా మారింది. అయితే నిహారిక ఏం చేసింది ?లావణ్య పెత్తనం ఏమిటి? అనే విషయాలు ఇప్పుడు మరింత వైరల్ గా మారుతున్నాయి. అసలు విషయంలోకి వెళితే వరుణ్ తేజ్ , లావణ్య త్రిపాఠి ఇద్దరూ కూడా నవంబర్ […]
సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేసిన రాజశేఖర్.. ఆ టాలీవుడ్ హీరో మూవీలో యాంగ్రీ యంగ్ మెన్!
టాలీవుడ్ లో బాలకృష్ణ, చిరంజీవి, వెంకటేష్, నాగార్జున వంటి సీనియర్ హీరోలు ఇప్పటికీ హీరోలుగానే సినిమాలు చేస్తూ కెరీర్ ను పరుగులు పెట్టిస్తున్నారు. అయితే వారితో పాటే ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే స్టార్ ఇమేజ్ సంపాదించుకుని ఓ వెలుగు వెలిగిన యాంగ్రీ యంగ్ మెన్ రాజశేఖర్ మాత్రం క్రమంగా ఫేడౌట్ హీరోల లిస్ట్ లో చేరిపోయారు. ఈ నేపథ్యంలోనే తాజాగా ఆయన సెకండ్ ఇన్నింగ్స్ షురూ చేశారు. టాలీవుడ్ హీరో నితిన్ `ఎక్స్ ట్రా` సినిమాతో […]
ఒకే సంవత్సరంలో 18 సినిమాలు రిలీజ్ చేసిన ఆ టాలీవుడ్ స్టార్ హీరో ఎవరో తెలుసా..?
ఇటీవల కాలంలో ఓ హీరోనుంచి ఏడాదికి ఒక సినిమా రావడమే గ్రేట్. అలాంటిది స్టార్ హీరోలు సినిమాలంటే ఖచ్చితంగా ఒక్కొక్కరికి రెండు సంవత్సరాలు ఒక సినిమా కోసమే సరిపోతుంది. ఇలాంటి నేపథ్యంలో ఒక్క స్టార్ హీరో ఏడాదిలో రెండు సినిమాలను ప్రేక్షకుల ముందుకి తీసుకువచ్చారంటే గగనమే. కానీ గతంలో ఓ స్టార్ హీరో ఏకంగా ఏడాదిలోనే 18 సినిమాలను రిలీజ్ చేసి రికార్డును క్రియేట్ చేశాడు. ఆ హీరో ఎవరో అనుకుంటున్నారా..? సూపర్ స్టార్ కృష్ణ. 1972వ […]
ఫ్యాన్స్ కు అదిరిపోయే గుడ్‌న్యూస్ చెప్పిన సాయి పల్లవి.. ఇదీ కదా కావాల్సింది!
న్యాచురల్ బ్యూటీ సాయి పల్లవి తాజాగా తన అభిమానులకు అదిరిపోయే గుడ్ న్యూస్ చెప్పింది. గత కొంతకాలం నుంచి సాయి పల్లవి బాలీవుడ్ లోకి ఎంట్రీ ఇవ్వబోతుందని జోరుగా ప్రచారం జరుగుతున్న సంగతి తెలిసిందే. రామాయణం ఇతివృత్తంతో దర్శకుడు నితీష్ తివారి బాలీవుడ్ లో భారీ హంగులతో అంతర్జాతీయ స్థాయిలో త్రీడీ టెక్నాలజీతో ఓ సినిమా రూపొందించబోతున్నారు. ఈ సినిమాలో రాముడిగా బాలీవుడ్ స్టార్ రణబీర్ కపూర్ నటించబోతున్నాడు. అలాగే సీత పాత్రలో సాయి పల్లవి అలరించబోతోందని […]
అందం కూడా అసూయపడేలా ఆకట్టుకుంటున్న పూర్ణ.. ఫొటోస్ వైరల్..!
ఈ మధ్యకాలంలో చాలామంది హీరోయిన్లు పెళ్లయి పిల్లలకు జన్మనిచ్చిన తర్వాత మరింత గ్లామర్ డోస్ పెంచేసి.. అందరిని ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ప్రముఖ నటి పూర్ణ కూడా తల్లి అయిన తర్వాత కొన్నాళ్లు గ్లామర్ ఫోటోషూట్ కి దూరంగా ఉంది. అయితే ఇప్పుడు మళ్లీ తిరిగి బిజీ అయిపోయింది ఈ ముద్దుగుమ్మ. తాజాగా ఇంస్టాగ్రామ్ వేదికగా ఫ్యాన్స్ ని తన అందాలతో ఆకట్టుకుంటుంది. తాజాగా చుడీదార్ ధరించి తన అందాలతో కట్టిపడేసింది ఈ ముద్దుగుమ్మ. […]
చరిత్ర సృష్టించిన తమన్నా.. ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవం మిల్కీ బ్యూటీ సొంతం!
దాదాపు రెండు దశాబ్దాల నుంచి ఫిలిం ఇండస్ట్రీలో చక్రం తిప్పుతున్న మిల్కీ బ్యూటీ తమన్నా.. ఇప్పటికే చేతినిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. అలాగే డిజిటల్ మీడియాకు ఆదరణ రోజు రోజుకు పెరగడంతో వరుస వెబ్ సిరీస్ లలో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. మరోవైపు అనేక బ్రాండ్స్ కు ప్రచారకర్తగా వ్యవహరిస్తూ కోట్లు సంపాదిస్తోంది. అయితే తాజాగా తమన్నా చరిత్ర సృష్టించింది. ఇప్పటివరకు ఏ ఇండియన్ హీరోయిన్ కు దక్కని అరుదైన గౌరవాన్ని తన సొంతం […]
కమల్ హాసన్ కి వార్నింగ్ ఇచ్చిన మోహన్ బాబు.. కారణం ఏంటో తెలుసా..?
తమిళ్ సినీ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు కమలహాసన్. ఈయన చేసిన చాలా సినిమాలు ఇండస్ట్రీకి బ్లాక్ బస్టర్ హిట్‌ను అందించాయి. అలాగే ఆయన తమిళం తో పాటు తెలుగులో కూడా మంచి హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. ఇలా వరుప విజయాలను తన ఖాతాలో వేసుకున్నాడు. ప్రయోగాత్మక సినిమాలను చేయడంలో కమల్ ఎప్పుడు ముందుంటాడని చెప్పాలి. ఇక ఒకప్పుడు కమల్ అలాంటి ప్రయోగాత్మక సినిమాలు చేసి ప్రేక్షకులను అలరించడంలో సక్సెస్ అయ్యాడు. ఇక అప్పటినుంచి ఇప్పటివరకు […]
బాలయ్య వర్సెస్ రవితేజ.. ఆ సెంటిమెంట్ రిపీటైతే ఈసారి కూడా అతనే విన్నర్!?
ఈ దసరా పండగకు టాలీవుడ్ లో నందమూరి బాలకృష్ణ, మాస్ మహారాజా రవితేజ బాక్సాఫీస్ ఫైట్ కు సిద్ధం అవుతున్న సంగతి తెలిసిందే. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య నటించిన `భగవంత్ కేసరి` అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. మరోవైపు రవితేజ కెరీర్ లో అత్యంత ప్రతిష్టాత్మకంగా రూపొదిద్దుకున్న `టైగర్ నాగేశ్వరరావు` మూవీ అక్టోబర్ 20న పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఈ రెండు సినిమాలపై భారీ అంజనాలు నెలకొన్నాయి. బిజినెస్ కూడా అదిరిపోయే […]