అప్పుడు చిరంజీవి చేస్తే తప్పు అన్నారు..? ఇప్పుడు బాలయ్య చేయగానే బెల్లం అయ్యిందా..?

సోషల్ మీడియాలో ఫ్యాన్స్ ఈ మధ్యకాలంలో కూసింత హద్దులు మీరిపోతున్నారు. మరి ముఖ్యంగా ఒక హీరో పై మరొక హీరో ఫ్యాన్స్ బూతులు తిట్టడం సర్వసాధారణమైపోయింది . ఈ మధ్యకాలంలో చిరంజీవిని కొందరు హీరోల ఫ్యాన్స్ ఏ విధంగా ట్రోల్ చేశారో మనం చూసాం . భోళా శంకర్ ఫ్రీ రిలీజ్ ఈవెంట్లో కీర్తి సురేష్ ను చిరంజీవి హగ్ చేసుకోవడం పట్ల వ్యంగంగా ట్రోల్ చేశారు . అయితే ఇప్పుడు అదే పొజిషన్లో బాలయ్య శ్రీలీల […]

శ్రీ‌లీల అస‌లు బుద్ధి బ‌య‌ట‌పెట్టిన కాజ‌ల్.. వైర‌ల్ గా మారిన లేటెస్ట్ కామెంట్స్‌!

టాలీవుడ్ చందమామ కాజల్ అగర్వాల్ త్వరలోనే `భగవంత్ కేసరి` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. బిడ్డ పుట్టిన తర్వాత కాజల్ నుంచి రాబోతున్న తొలి తెలుగు సినిమా ఇది. ఈ మాస్ యాక్ష‌న్ ఎంట‌ర్టైన‌ర్ లో నందమూరి బాలకృష్ణ హీరోగా న‌టిస్తే.. అనిల్ రావుపూడి ద‌ర్శ‌క‌త్వ బాధ్య‌త‌ల‌ను తీసుకున్నాడు. ఇందులో యంగ్ బ్యూటీ శ్రీలీల బాలయ్య కూతురుగా కీలక పాత్రను పోషించింది. బాలీవుడ్ న‌టుడు అర్జున్ రాంపాల్ ప్ర‌తినాయుకుడి పాత్ర‌ను పోషించాడు. దసరా పండుగ కానుకగా […]

తిరుమలేశుని సన్నిధిలో ” లియో ” టీం.. ఎందుకో తెలుసా..?

ప్రస్తుతం సౌత్ ఇండియా సినిమా దగ్గర క్రేజీ హైప్‌లో ఉన్న పలు సినిమాల్లో తమిళ్ అవైటెడ్ సినిమా ” లియో ” కూడా ఒకటి. విజయ్ హీరోగా లోకేష్ కనగ‌రాజ్ దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ సాలిడ్ ఎంటర్టైనర్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తుండగా… తాజాగా ఈ చిత్ర యూనిట్ లోకేష్ తో పాటు సినిమా యూనిట్ కొందరు సభ్యులు సినిమా విజయం సాధించాలి అని కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి దర్శనార్థం తిరుమల సన్నిధిని […]

” భగవంత్ కేసరి ” ప్రీసేల్స్ కేక‌.. ఏంది బాల‌య్యా ఈ క్రేజ్‌…!

నందమూరి నటసింహం బాలయ్య హీరోగా కాజల్ అగర్వాల్ హీరోయిన్గా యువ దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ” భగవంత్ కేసరి “. మరి బాలయ్య హీరోగా నటించిన గత సినిమాలు సెన్సేషనల్ సక్సెస్ అందుకోవడంతో ఈ సినిమాపై ప్రేక్షకులలో భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇక ఈ సినిమా కోసం ఫ్యాన్స్ చాలా ఎక్సైటింగ్ గా ఎదురు చూస్తుండగా.. ఈ సినిమా యుఎస్ లో అయితే గ్రాండ్ గా తన కెరీర్ బిగ్గెస్ట్ […]

అమర్దీప్‌కు సపోర్ట్ చేస్తూ అరియానా వీడియో… అడ్డంగా దొరికేసిందిగా…!

బిగ్బాస్ సీజన్ 7 టాస్క్ లతో ప్రతివారం చాలా రసవత్తంగా సాగుతుంది. ఇందులో సీరియల్ హీరో అమరదీప్ పాల్గొన్న సంగతి మనందరికీ తెలిసిందే. అయితే నాగార్జునతో..ఇటు బిగ్ బాస్ తో తిట్లు తింటున్నాడు. ప్రతివారం నామినేషన్స్ లో ఉంటూ ఏదో రకంగా తప్పించుకుంటున్నాడు. ప్రతివారం గేమ్ ను ఇంప్రూవ్ చేసుకుంటా అని చెబుతూనే ఉన్నాడు. కానీ గేమ్ మాత్రం ఇంప్రూవ్ చేసుకోవడం లేదు. దీంతో అమర్ దీప్ పై నెగిటివ్ కామెంట్స్ ఎక్కువగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో […]

బాహుబలి కోసం ప్రభాస్‌ను టార్చ‌ర్ చేసిన రాజ‌మౌళి… ఇన్నాళ్ల‌కు భ‌య‌ట‌ప‌డిందిగా..!

దర్మక ధీరుడు రాజమౌళి గురించి ఎంత చెప్పినా తక్కువే.. ఎందుకంటే తెలుగు సినీ పరిశ్రమలో దర్శకుడుగా మంచి గుర్తింపు తెచ్చుకోవడంతోపాటు దేశవ్యాప్తంగా ఈ దర్శకుడు పేరు మారుమోగుతుంది. ఆర్ఆర్ఆర్ మూవీ విడుదలైన తరువాత ప్రపంచవ్యాప్తంగా పరిచయమయ్యారు రాజమౌళి. ప్రధానంగా బాహుబలి సినిమాతో పాన్ ఇండియా స్టార్ డైరెక్టర్గా మంచి గుర్తింపు సంపాదించుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ సినిమాతో అంతర్జాతీయ స్థాయిలో దర్శకుడుగా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నాడు. కెరీర్ ప్రారంభంలో సీరియల్ దర్శకుడుగా పని చేశారు రాజమౌళి. ఆ తర్వాత […]

రైతు బిడ్డ ఆ ప‌ని మాత్ర‌మే వ‌చ్చు… శివాజీ సెన్షేష‌న‌ల్ కామెంట్స్‌..!

బిగ్ బాస్ హౌస్ లోకి కొత్తగా ఐదుగురు కంటిస్టెంట్లు వచ్చారు. దీంతో కాస్త జోష్ పెరిగింది. ఇప్పుడు అదే ఊపు కొనసాగుతూ అదిరిపోయే పర్ఫామెన్స్ ఇచ్చారు. మరోవైపు రైతుబిడ్డ పల్లవి ప్రశాంత్ క్యాప్టెన్సీని బిగ్ బాస్ పీకి పడేసాడు. అలానే అమర్దీప్ ఎలిమినేషన్ భయం నుంచి కాస్త బయటకు వచ్చాడు. ఇంతకీ బుధవారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ? ఇప్పుడు చూద్దాం. ఆటగాళ్లు వర్సెస్ పోటుగాళ్లు మధ్య కెప్టెన్సీ కోసం పోటీ నడుస్తుంది. మంగళవారం గేమ్స్ సగంలోనే […]

వరుణ్ తేజ్ పెళ్లికి ఉపాస‌న‌కు లింక్ ఏంటి.. అస‌లు ట్విస్ట్ ఇదే..!

మెగా ఇంట్లో పెళ్లి భాజాలు మొదలయ్యాయి. సొట్ట బుగ్గల హీరోయిన్ లావణ్య త్రిపాఠి, వరుణ్ తేజ్ మూడు మూళ్ల బంధంతో ఒక్కటవ్వబోయ సమయం రానే వచ్చింది. ఐదేళ్లు నుంచి ప్రేమలో ఉండి.. ఇప్పుడు కుటుంబ సభ్యుల సమక్షంలో ఏడడుగులు వేయబోతున్నారు . కాగా ఓ వైపు పెళ్లి పనులు జరుగుతుండగా.. ఇటీవలే లావణ్య, వరుణ్ ప్రీ వెడ్డింగ్ పార్టీ కూడా ఎంతో గ్రాండ్గా నిర్వహించారు. ఇదంతా పక్కన పెడితే వీరి పెళ్లి బాధ్యతలు రామ్ చరణ్ సతీమణి […]

భార్యాభర్తల మధ్య ఏజ్ గ్యాప్ ఎంత ఉంటే.. విడాకులు తీసుకునే అవకాశం తక్కువగా ఉంటుందో తెలుసా..?

ఈ మధ్యకాలంలో విడాకులు తీసుకోవడం ఎక్కువైపోయింది. దీనికి వయసు కూడా ఓ కారణమే. ఇద్దరి మధ్య ఏజ్ గ్యాప్ ఎక్కువగా ఉంటే.. ఈ సమస్య వచ్చే అవకాశం ఉంది. ప్రేమకు వయసుతో సంబంధం లేదు. అది ఎప్పుడైనా ఎవరి మీదైనా కలగవచ్చు అని చాలామంది అంటుంటారు. అవును ఏజ్ ఈస్ జస్ట్ ఏ నెంబర్.. కానీ అలా ఎప్పుడన్నా ఏ వయసులో అయినా కలిగేది అట్రాక్షన్ మాత్రమే కానీ ప్రేమ కాదంటున్నారు నిపుణులు. ప్రేమకు వయసుకు సంబంధం […]