బిగ్ బాస్ 7వ సీజన్ నుంచి ఆరో వారం ఊహించని కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అయిపోయింది. వైల్డ్ కార్డ్ ఎంట్రీ తో హౌస్ లోకి అడుగుపెట్టిన ముద్దుగుమ్మ నయని పావని వచ్చిన వారంలో తన ఆటతో ఆకట్టుకుంది. కానీ అనుకోని విధంగా బయటకొవచ్చేసింది. మరి ఈ వారంలో ఆమె ఎంత సంపాదించుకుందో తెలుసా. బిగ్ బాస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనేది చెప్పలేం. నామినేషన్స్ నుంచి ఎలిమినేషన్స్ వరకు కొన్నిసార్లు మనం ఊహించని సంఘటనలు జరుగుతుంటాయి. అలా ఈ […]
Category: Latest News
కొత్తగా లంగా ఓణీలో మెరిసిన యాంకర్ సుమ… వేదిక ఇదే!
యాంకర్ సుమ గురించి తెలియని తెలుగు ప్రజలు దాదాపుగా వుండరు. ఆమె ఒక సినిమా హీరోయిన్ కాకపోయినప్పటికీ వారికంటే ఎక్కువ ఫాలోయింగ్ సంపాదించుకుంది. కేవలం యాంకరింగ్ చేస్తూనే ఆమె ఉన్నత శిఖరాలను అధిరోహించింది. కేవలం ఒక యాంకరింగ్ ఫీల్డ్ లో పనిచేస్తూ ఆ స్థాయికి వెల్లడమంటే సాధారణమైన విషయం కాదు. అది కేవలం సుమగారికే చెల్లింది. బేసిగా మలయాళీ కుట్టి అయినటువంటి సుమ కేవలం తన వాగ్ధాటితో తెలుగునాట తిష్ట వేయడం అంటే సాధారణమైన విషయం కాదు. […]
వరల్డ్ టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన మెగాస్టార్ బ్లాక్ బస్టర్ మూవీ…!!
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో తెరకెక్కిన మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ “వాల్తేరు వీరయ్య “. ఈ ఏడాది సంక్రాంతి కానుకగా ఆడియన్స్ ముందుకు వచ్చిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది. చాలా కాలం తర్వాత ఈ సినిమా ద్వారా తమ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకున్నాడు చిరు. శృతి హాసన్ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాకి రాక్ స్టార్ దేవి […]
” బిగ్ బాస్ 7 ” లో నయని పావని ఎలిమినేట్… అలా జరగడం ఇదే ఫస్ట్ టైం…!!
బిగ్ బాస్ షోలో ప్రతివారం ఎలిమినేషన్ కచ్చితంగా ఉంటుంది. కానీ గత ఐదు వారాల కంటే ఈసారి భిన్నంగా సాగింది. ఎవరు అనుకోని విధంగా స్ట్రాంగ్ కంటెస్టెంట్ అనుకున్న నయని పావని ఎలిమినేట్ అయిపోయింది. అలానే దామిని, రతిక, శుభశ్రీ రియంట్రి విషయంలో నాగ్ సరికొత్త ట్విస్ట్ పెట్టాడు. ఇంతకీ ఆదివారం ఎపిసోడ్లో ఏం జరిగిందో ఇప్పుడు తెలుసుకుందాం. ఇక దామిని, రతిక, శుభశ్రీ లలో ఒకరికి ఛాన్స్ ఉందని శనివారం ఎపిసోడ్లో చెప్పిన నాగార్జున.. వాళ్ల […]
వాటర్ లో సెగలు రేపిన ప్రియా వారియర్.. పద్ధతిగా చీరకట్టి ఈ పనులేంటి తల్లీ?!
ప్రియా ప్రకాష్ వారియర్.. ఈ ముద్దుగుమ్మ గురించి ప్రత్యేకమైన పరిచయాలు అవసరం లేదు. కన్నుగీటు వీడియోతో అంతర్జాల ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన ఈ మలయాళ భామ.. 2019లో `ఓరు అదార్ లవ్` మూవీతో హీరోయిన్ గా సినీ రంగ ప్రవేశం చేసింది. తొలి సినిమాతోనే నేషనల్ వైడ్ గా పాపులర్ అయింది. దీంతో ప్రియా వారియర్ కు అవకాశాలు క్యూ కట్టాయి. అలాగే తెలుగు, మలయాళ భాషల్లో చెక్, ఇష్క్, 4 ఇయర్స్, లైవ్ తదితర చిత్రాలు చేసింది. […]
అదిరిపోయిన వెంకటేష్ సైంధవ్ టీజర్..!!
సీనియర్ హీరో వెంకటేష్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.. తన కెరియర్లో ఎన్నో విభిన్నమైన పాత్రలలో నటించి యంగ్ హీరోలకు పోటీగా తన సినిమాలను విడుదల చేస్తూ ఉన్నారు. చాలా మంది హీరోలతో కలిసి మల్టీస్టారర్ మూవీస్ కూడా చేశారు.. ఇప్పటికీ కూడా మల్టీస్టారర్ చిత్రాలు అంటే కచ్చితంగా వెంకటేష్ ని ఎంచుకుంటారు. అలాగే ఇటీవల రామానాయుడు అనే వెబ్ సిరీస్ లో కూడా నటించి మంచి క్రేజ్ అందుకున్నారు. ఈ వెబ్ సిరీస్ బోల్డ్ కంటెంట్తో […]
ఎట్టకేలకు ఆ కోరిక తీర్చుకున్న నాని.. ఫుల్ ఖుషీలో న్యాచురల్ స్టార్!
న్యాచురల్ స్టార్ నాని త్వరలో `హయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. సీతారామంతో సెన్సేషన్ సృష్టించిన అందాల భామ మృణాల్ ఠాకూర్ ఈ సినిమాలో హీరోయిన్ గా నటిస్తే.. కియారా ఖన్నా అనే చైల్డ్ ఆర్టిస్ట్ నానికి కూతురుగా యాక్ట్ చేసింది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల నిర్మిస్తున్న ఈ సినిమాకు శౌర్యువ్ దర్శకత్వం వహించాడు. తండ్రి, కూతురు సెంటిమెంట్ నేపథ్యంలో సాగే హాయ్ నాన్న డిసెంబర్ 7న […]
నాని సినిమాలకు లాభాలుండవ్.. వైరల్ గా మారిన స్టార్ ప్రొడ్యూసర్ ట్వీట్!
ఇటీవల దసరా మూవీతో పాన్ ఇండియా స్థాయిలో భారీ హిట్ అందుకున్న న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం `హాయ్ నాన్న` మూవీతో బిజీగా ఉన్నాడు. ఈ ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ డిసెంబర్ 7న ప్రేక్షకుల ముందుకు రాబోతోంది. శౌర్యువ్ డైరెక్ట్ చేస్తున్న ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. అయితే నిన్న హాయ్ నాన్న టీజర్ ను బయటకు వదిలారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో […]
సలార్ సినిమా నుంచి పృధ్విరాజ్ బర్త్ డే స్పెషల్.. అదిరిపోయిన పోస్టర్..!!
మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ తెలుగులో ఎంట్రీ ఇవ్వబోతున్నారు. ఈయన నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం సలార్.. ప్రభాస్ హీరోగా ఈ చిత్రంలో నటిస్తూ ఉన్నారు ..డైరెక్టర్ ప్రశాంత్ నీల్ దర్శకత్వ వహిస్తూ ఉన్నారు. ఈ సినిమా నుంచి ఇప్పటివరకు వచ్చిన అప్డేట్లు అన్నీ కూడా ఈ సినిమా హైపుని భారీగా పెంచేస్తున్నాయి. వాస్తవానికి గత నెల లో సలార్ సినిమా విడుదల కావాల్సి ఉండగా కొన్ని కారణాల చేత పోస్ట్ పోన్ కావడం జరిగింది. […]