బాల‌య్య భ‌గ‌వంత్ కేస‌రి… ఫ్యాన్స్‌కు ఈ ఒక్క‌ బ్యాడ్ న్యూస్ త‌ప్ప‌ట్లేదు..!

నందమూరి న‌ట‌సింహ బాలకృష్ణ హీరోగా కాజల్ హీరోయిన్‌గా నటిస్తున్న మూవీ భగవంత్‌ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో శ్రీ లీల.. బాలయ్య కూతురు పాత్రలో నటిస్తుంది. సన్‌స్క్రీన్‌ బ్యానర్ పై హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్ యాక్టర్ అర్జున్ రాంపాల్ విల‌న్ రోల్‌లో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ సినిమా నుంచి రిలీజ్ అయిన ట్రైలర్, సాంగ్స్ మంచి రెస్పాన్స్ అందుకున్నాయి. అక్టోబర్ 19న ఈ సినిమా రిలీజ్‌కు […]

క్రేజీ అందాలతో కవ్విస్తున్న అనసూయ.. మైకంలో నెటిజన్స్..!

ప్రముఖ బుల్లితెర యాంకర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న అనసూయ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. సోషల్ మీడియాలో కూడా నిత్యం హాట్ ఫోజులతో అందరినీ ఆకట్టుకునే ఈ ముద్దుగుమ్మ బుల్లితెరకు దూరమై ఇప్పుడు వెండితెరకు మరింత దగ్గరయ్యింది. 20 సంవత్సరాల క్రితం వచ్చిన ఎన్టీఆర్ నాగ మూవీ తో సిల్వర్ స్క్రీన్ పై కనిపించిన ఈమె ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకు న్యూస్ ప్రజెంటర్ గా మారి మళ్ళీ జబర్దస్త్ యాంకర్ […]

రాజేంద్రప్రసాద్ జీవితంలో కూడా ఇన్ని చీకటి రాత్రులా..?

నటకిరీటి రాజేంద్రప్రసాద్ గురించి నాటితరమే కాదు నేటితరం యువతకి కూడా ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. కామెడీ పండించడంలోనూ కన్నీటిని తెప్పించడంలోనూ ఈయన తర్వాతే ఎవరైనా.. ఇకపోతే కమెడియన్ గా ఎన్నో సినిమాలు చేస్తూ వచ్చిన ఈయన ప్రస్తుతం క్యారెక్టర్ ఆర్టిస్టుగా అనేక సినిమాలలో నటిస్తూ బిజీగా మారిపోయారు. ఇక తాజాగా సుమా అడ్డాలో దసరా స్పెషల్ కార్యక్రమంలో సందడి చేసిన రాజేంద్రప్రసాద్.. తన జీవితంలో జరిగిన ఎన్నో చీకటి రాత్రుల గురించి అభిమానులతో పంచుకున్నారు. అసలు […]

పెళ్లి తర్వాత కూడా రెచ్చిపోయిన కియారా అద్వానీ..!!

బాలీవుడ్లో స్టార్ హీరోయిన్గా వెలుగుతున్న చాలామంది హీరోయిన్స్ సైతం ప్రొఫెషనల్ వేరు పర్సనల్ లైఫ్ వేరు అనేతగా ఉన్నారు. అలా బాలీవుడ్ బ్యూటీ కియారా అద్వానీ ఇదే పని చేస్తున్నది. వివాహమైన తర్వాత కూడా.. తన గ్లామర్ తో సోషల్ మీడియాని షేక్ చేస్తోంది. తన కెరియర్ కు తను నచ్చినట్టుగా సెట్ చేసుకుంది ఈ ముద్దుగుమ్మ.. ఈ ఏడాది సిద్ధార్థ్ మల్హోత్రా ను ప్రేమించి మరి వివాహం చేసుకుంది .కెరియర్ పీక్స్ లో ఉన్న సమయంలోనే […]

లియో అడ్వాన్స్ బుకింగ్స్.. భారీ ప్లాన్ వేసిన విజయ్..!

లోకేష్ కనగరాజు విజయ్ దళపతి తాజాగా తెరకెక్కిస్తున్న చిత్రం లియో.. ప్రస్తుతం ఈ సినిమా తమిళనాడులోనే కాదు తెలుగు రాష్ట్రాలలో అలాగే ప్రపంచవ్యాప్తంగా కూడా ఎంతో ఆసక్తిని రేకెత్తిస్తోంది. ముఖ్యంగా వీరిద్దరి కాంబినేషన్లో సినిమా వస్తూ ఉండడంతో సినిమాపై అంచనాలు కూడా తారా స్థాయికి చేరుకుంటున్నాయి. ఇదివరకే లోకేష్ కనగరాజు విక్రమ్ సినిమాతో భారీ బ్లాక్ బస్టర్ విజయాన్ని అందుకోవడంతో ఇప్పుడు లియో మూవీ కూడా బాక్సాఫీస్ వద్ద రికార్డులు తిరగ రాయడం ఖాయమని అభిమానులు భావిస్తున్నారు. […]

లక్కీ ఛాన్స్ మిస్ చేసుకున్న రేణు దేశాయ్.. నిరాశలో ఫ్యాన్స్..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ మాజీ భార్యగా.. ప్రముఖ హీరోయిన్ గా, కాస్ట్యూమ్ డిజైనర్ గా తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపును సొంతం చేసుకున్న రేణు దేశాయ్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. ఒకప్పుడు సినిమాలతో భారీ క్రేజ్ దక్కించుకున్న ఈమె పవన్ కళ్యాణ్ ను ప్రేమ వివాహం చేసుకున్న తర్వాత ఇండస్ట్రీకి దూరమైంది. ఆ తర్వాత కొన్ని కారణాలవల్ల అతనితో విడాకులు అయ్యాయి. దాంతో పిల్లలను తీసుకొని ముంబైలో సెటిల్ అయింది. ఇక సోషల్ మీడియాలో […]

అందుకే సాయిధరమ్ కి అంత ఫాలోయింగ్… గొప్ప మనసు చాటుకున్నాడు!

తెలుగు సినిమా అగ్ర కథానాయకుడు సాయి ధరమ్ తేజ్ ఆదివారం 36వ పుట్టినరోజు జరుపుకున్నారు. ఈ మెగా మేనల్లుడు మంచి వ్యక్తిత్వంతో చాలామంది మనసులను గెలుచుకున్నాడు. అలాగే హార్డ్ వర్కింగ్ నేచర్ తో మంచి సినిమాలు తీస్తూ సూపర్ పాపులర్ అయ్యాడు. అక్టోబర్ 15న ఈ హీరో తన జన్మదినాన్ని పురస్కరించుకుని రూ.కోటి విరాళం ఇచ్చి మహోన్నతమైన కార్యం చేశాడు. మన దేశాన్ని రక్షించే ధైర్యవంతులకు రూ.20 లక్షలు, దేశం కోసం మరణించిన సైనికాధికారుల కుటుంబాలకు రూ.10 […]

వామ్మో..కొడుకు విషయంలో బాలయ్య ను అలాంటి కోరిక కోరిన వసుంధర..నందమూరి కోడలా మజాకా..!!

ఎస్ ప్రెసెంట్ ఇదే న్యూస్ ఇప్పుడు ఇండస్ట్రీలో వైరల్ గా మారింది,  టాలీవుడ్ ఇండస్ట్రీలో నందమూరి నటసింహంగా పాపులారిటీ సంపాదించుకున్న బాలయ్య భార్య వసుంధర తన భర్త బాలకృష్ణను ఓ కోరిక కోరిందట . అది కూడా తన కొడుకు విషయంలో కావడంతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఈ న్యూస్ వైరల్ గా మారింది . త్వరలోనే బాలయ్య కొడుకు మోక్షజ్ఞ సినిమా ఇండస్ట్రీ లోకి హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు . దీనికోసం తెరవెనుక  అన్ని పకడ్బందీగా ప్లాన్ […]

ఆ స్టార్ హీరోయిన్ కి డూపుగా నటించిన నటి హేమ.. ఎవరికంటే..?

సాధారణంగా సిని ఇండస్ట్రీలో ఉండే నటీనటులు అందరికీ కూడా డుప్స్ ఉంటారనే విషయం అందరికీ తెలిసిందే.. అన్ని సన్నివేశాలలో కూడా హీరోయిన్స్ నటించడం చాలా కష్టతరమని చెప్పవచ్చు.. కానీ కష్టతరమైనటువంటి సన్నివేశాలలో వీరికి బదులుగా అచ్చం వారి పోలికలతో ఉన్నటువంటి వారు నటిస్తూ ఉంటారు. ఏదైనా యాక్షన్ సన్నివేశాలలో నటించడానికి హీరోలు ముందుకు రాకపోవడంతో వారి డూప్స్ ఎక్కువగా నటిస్తూ ఉంటారు. ఇలా ఇండస్ట్రీలో ఉండే హీరో హీరోయిన్స్ డుప్స్ చాలామంది ఉన్నారు. దివంగత నటి శ్రీదేవి […]