కాజల్ అగర్వాల్.. టాలీవుడ్ చందమామగా పాపులారిటీ సంపాదించుకున్న ఈ ముద్దుగుమ్మ లక్ష్మీ కళ్యాణం అనే సినిమాతో తెలుగు చలనచిత్ర పరిశ్రమలోకి హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది. మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని అందుకున్న కాజల్ .. ఆ తర్వాత మగధీర సినిమాలో అవకాశం దక్కించుకొని ఓవర్ నైట్ లో స్టార్ హీరోయిన్గా మారిపోయింది. పెళ్లి చేసుకుని ఓ బిడ్డకు జన్మనిచ్చిన కాజల్ ఇప్పుడు సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేసింది . రీసెంట్ గా ఆమె నటించిన భగవంత్ కేసరి […]
Category: Latest News
రతిక రోజ్ తో సీరియల్ యాక్టర్ మానస్ చాటింగ్.. క్లారిటీ ఇచ్చిన హీరో మానస్..!!
బుల్లితెర స్టార్ నటుడుగా కొనసాగుతున్న మానస్ గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బిగ్ బాస్ షో ద్వారా మరింత ఫేమస్ అయ్యాడు. హౌస్ నుంచి పాజిటివ్ ఇమేజ్ తో బయటికి వచ్చాడు. కాగా ఈ నటుడి ప్రైవేట్ సాంగ్ ఆల్బమ్స్ ప్రస్తుతం మిలియన్స్ ఆఫ్ వ్యూస్ సంపాదిస్తున్నాయి. ప్రస్తుతం మానస్ స్టార్ మా లో ప్రసారమవుతున్న బ్రహ్మముడి సీరియల్ లో హీరోగా నటిస్తున్నాడు. రీసెంట్ గా శ్రీజ అనే అమ్మాయితో ఎంగేజ్మెంట్ కూడా చేసుకున్నాడు. ఇకపోతే మన […]
Tiger 3: టవల్ ఫైట్ కోసం డైరెక్టర్ కత్రినాకు అలాంటి వీడియోస్ చూపించారా..?
బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకొని నటించిన సినిమా టైగర్ 3. రీసెంట్ గానే ఈ సినిమాకి సంబంధించిన ట్రైలర్ రిలీజ్ అయింది . ట్రైలర్ స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఫుల్ టు ఫుల్ యాక్షన్ ఎంటర్టైన్మెంట్ సీన్స్ తో అదరగొట్టేసాడు సల్మాన్ . అంతేకాదు కత్రినా కైఫ్ కూడా తన అందచందాలతో బాగా అలరించింది . అయితే సల్మాన్ ఖాన్ ఈ ట్రైలర్ లో ఎంత యాక్షన్స్ సీన్స్ లో […]
తెలుగులో `లియో` మూవీకి షాక్.. దళపతి విజయ్ కు పెద్ద అవమానమే ఇది!
దళపతి విజయ్ `లియో` మూవీ మరో రెండు రోజుల్లో పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతున్న సంగతి తెలిసిందే. మాస్టర్ తర్వాత సరైన హిట్ లేక సతమతం అవుతున్న విజయ్.. లియోతో స్ట్రోంగ్ కంబ్యాక్ ఇవ్వాలని మంచి కసి మీద ఉన్నాడు. లోకేష్ కనగరాజ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఈ యాక్షన్ థ్రిల్లర్ లో చెన్నై బ్యూటీ త్రిష హీరోయిన్ గా నటించింది. సెవెన్ స్క్రీన్ స్టూడియో బ్యానర్ పై నిర్మితమైన లియో.. అక్టోబర్ 19న ప్రేక్షకుల ముందుకు […]
చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎంట్రీ ఇచ్చి.. పాన్ ఇండియా హీరోయిన్గా మారిన.. ఈ పాపను గుర్తుపట్టారా..?
ఈ ఫోటోలో ముద్దుగా కనిపిస్తున్న చిన్ని పాప ఎవరో గుర్తుపట్టారా.. ప్రస్తుతం టాలీవుడ్ స్టార్ హీరోయిన్గా మంచి క్రేజ్ సంపాదించుకుంది. తెలుగుతో పాటు తమిళ్, హిందీ భాషల్లోనూ రాణిస్తుంది. చూడగానే ముద్దు పెట్టుకోవాలనేంత క్యూట్‌గా ఇన్నోసెంట్ స్మైల్‌తో కనిపిస్తూ కోట్లాదిమంది ప్రేక్షకులను ఆకట్టుకుంటుంది. మహానటిగా తెలుగు ప్రజలను ఆకట్టుకున్న ఈ బ్యూటీ ఎవరో ఇప్పటికే గుర్తుపట్టి ఉంటారు. ఆమె కీర్తి సురేష్ మహానటి సావిత్రి బయోపిక్ తో టాలీవుడ్ ప్రేక్షకులకు మరింత దగ్గరైన కీర్తి మహానటిగా మంచి […]
ప్రభాస్ పెళ్లిపై షాకింగ్ కామెంట్స్ చేసిన కృష్ణంరాజు భార్య..!!
తెలుగు సినీ ఇండస్ట్రీలో మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ అంటే కచ్చితంగా ప్రభాస్ పేరు వినిపిస్తూ ఉంటుంది. ఈశ్వర్ సినిమాతో తెలుగు తెరకు ఎంట్రీ ఇచ్చిన ప్రభాస్ ప్రస్తుతం పాన్ ఇండియా హీరోగా పేరు సంపాదించారు. పలు రకాల భారీ ప్రాజెక్టులకు బిజీగా ఉన్న ప్రభాస్ పెళ్లి విషయం మాత్రం దాటేస్తూ ఉన్నారు. తాజాగా ప్రభాస్ పెద్దమ్మ శ్యామలాదేవి ప్రభాస్ పెళ్లి పైన పలు విషయాలను తెలియజేయడం జరిగింది. అది పురుష్ సినిమా తరువాత నాలుగు సినిమాలతో బిజీగా […]
మళ్లీ అలాంటి సెంటిమెంట్ నే నమ్ముకున్న బాలయ్య.. సక్సెస్ అయినట్టే..!!
టాలీవుడ్ ఇండస్ట్రీలో ఇప్పటికీ కూడా మంచి ట్రెండింగ్ లో ఉన్న హీరో బాలయ్య ఈ మధ్యనే అఖండ, వీరసింహారెడ్డి సినిమాల్లో మళ్లీ ప్రేక్షకుల ముందుకు వచ్చి తనకంటూ ఒక చెరగని ముద్రను వేసుకున్నాడు. ఈ మధ్యనే భగవత్ కేసరి సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానుంది..ఈ విషయాలు కాస్త పక్కన పెడితే ఇండస్ట్రీలో ఏ పనిని మొదలుపెట్టిన ముహూర్తాలు సెంటిమెంట్లు సహజం.. ముహూర్తం చూసుకొని ఏ శుభకార్యాన్నైనా మొదలుపెట్టరు. అందులో బాలయ్య కూడా ఒకరు. ఇలాంటి సెంటిమెంట్లు ఇండస్ట్రీలో […]
మంచి మెచ్యూర్డ్ లవ్ స్టోరీ చేయాలని ఉంది.. వెంకటేష్ కామెంట్స్ వైరల్..
విక్టరీ వెంకటేష్ లేటెస్ట్ మూవీ ” సైంధవ్ ” నుంచి నేడు ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ సినిమాని యువ దర్శకుడు శైలేష్ కొలను తెరకెక్కిస్తుండగా శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్గా నటిస్తుంది. ఇతర పాత్రల్లో నవాజుద్దీన్ సిద్ధిఖి, రుహాణి శర్మ, యాండ్రియా, ఆర్య, జయప్రకాశ్, ముకేశ్ రుషి తదితరులు నటిస్తున్నారు. కాగా యాక్షన్ థ్రిల్లింగ్ అంశాలతో నిన్న రిలీజ్ అయిన సైంధవ్ టీజర్ వెంకటేష్ అభిమానులతో పాటు ఆడియన్స్ ని కూడా ఎంతగానో ఆకట్టుకుంది. […]
కీర్తి సురేష్ బర్తడే స్పెషల్… నెట్టింట వెలువగా మహానటి పుట్టినరోజు శుభాకాంక్షలు..!!
” మహానటి ” లాంటి హిస్టారికల్ సినిమాతో సూపర్ క్రేజ్ దక్కించుకుంది హీరోయిన్ కీర్తి సురేష్. అలాగే అజ్ఞాతవాసి సినిమాలో పవన్ కళ్యాణ్ తో, సర్కారు వారు పాట సినిమాలో మహేష్ బాబుతో, భోళా శంకర్ సినిమాలో చిరంజీవితో నటించి ప్రస్తుతం టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్గా దూసుకుపోతుంది. రామ్ పోతినేని హీరోగా వచ్చిన ” నేను శైలజ ” సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ ముద్దుగుమ్మ.. తను మొదటి సినిమాతోనే మంచి క్రేజ్ తెచ్చుకుని స్టార్ […]