`టైగర్ నాగేశ్వరరావు` ప్రీ రిలీజ్‌ బిజినెస్.. హిట్ కొట్టాలంటే ర‌వితేజ ఎంత రాబ‌ట్టాలి?

మాస్ మ‌హారాజా ర‌వితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ `టైగర్ నాగేశ్వరరావు`. 70వ దశకంలో ఆంధ్ర‌ప్ర‌దేశ్ లో టెర్ర‌ర్ సృష్టించిన‌ గ‌జ దొంగ‌ టైగర్ నాగేశ్వరరావు జీవితం ఆధారంగా ఈ సినిమాను రూపొందించారు. అభిషేక్‌ అగర్వాల్‌ ఆర్ట్స్‌ బ్యానర్‌పై అభిషేక్‌ అగర్వాల్‌ నిర్మించిన ఈ సినిమాకు వంశీ దర్శకత్వం వహించాడు. నుపూర్‌ సనన్‌, గాయత్రీ భరద్వాజ్ ఈ సినిమాలో హీరోయిన్లుగా న‌టించారు. అక్టోబ‌ర్ 20న తెలుగుతో పాటు త‌మిళ్, క‌న్న‌డ‌, మ‌ల‌యాళ‌, హిందీ భాష‌ల్లో […]

” టైగర్ నాగేశ్వరరావు ” సినిమాకి షాకింగ్ బుకింగ్స్..!!

టాలీవుడ్ మాస్ మహారాజ్ రవితేజ నటించిన తాజా మూవీ ” టైగర్ నాగేశ్వరరావు “. వంశీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో బాలీవుడ్ భామలు నుపూర్ సనన్, గాయత్రి భరద్వాజ్ హీరోయిన్స్ గా నటిస్తున్నారు. రేణు దేశాయ్, అనుపమ్ ఖేర్, మురళీ శర్మ తదితరులు ప్రధాన పాత్రలో కనిపించనున్నారు. ఈ సినిమా దసరా కానుకగా అక్టోబర్ 19న గ్రాండ్గా రిలీజ్ కానుంది. ఇక ఇదంతా పక్కన పెడితే ఈ సినిమాకి సంబంధించిన అడ్వాన్స్ బుకింగ్స్ ఆశించని స్థాయిలో […]

అనుష్క – నాగార్జున ల బంధం ఎక్కడ మొదలైందో తెలుసా..?

టాలీవుడ్ సినీ ఇండస్ట్రీలో నవమన్మధుడిగా ఇప్పటికీ చలామణి అవుతున్న కింగ్ నాగార్జున గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. వయసు పెరిగే కొద్దీ అందం మరింత పెరుగుతూ ఒక వైపు సినిమాలు, మరొకవైపు టీవీ షోలు చేస్తూ మరింతగా క్రేజ్ దక్కించుకుంటున్నారు. మరొకవైపు హీరోయిన్ అనుష్క గురించి కూడా ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇటీవల మిస్టర్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో మంచి విజయాన్ని అందుకుంది ఈ ముద్దుగుమ్మ. ఇప్పటికే హీరోయిన్ అనుష్క చేసిన చాలా […]

డ‌బ్బు కోసం చ‌చ్చినా ఆ ప‌ని చెయ్య‌ను.. మృణాల్ ఓపెన్ కామెంట్స్‌!

అందాల భామ మృణాల్ ఠాకూర్ గురించి ప‌రిచ‌యాలు అవ‌స‌రం లేదు. సీరియ‌ల్స్ తో కెరీర్ స్టార్ట్ చేసి స్టార్ హీరోయిన్ గా ఎదిగిన ఈ ముద్దుగుమ్మ‌.. గ‌త ఏడాది విడుద‌లైన `సీతారామం` మూవీతో తెలుగు తెర‌కు ప‌రిచ‌యం అయింది. తొలి సినిమాతోనే ఓవ‌ర్ నైట్ స్టార్ గా గుర్తింపు సంపాదించుకుంది. ప్ర‌స్తుతం టాలీవుడ్ లో చేతి నిండా సినిమాల‌తో బిజీగా ఉంది. తెలుగులో న్యాచుర‌ల్ నానితో క‌లిసి `హాయ్ నాన్న‌` అనే ఫీల్ గుడ్ ల‌వ్ అండ్ […]

లావణ్య కోసం వరుణ్ సంచలన నిర్ణయం..మెగా ఫ్యామిలీకి బిగ్ షాక్ ఇది..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో మెగా ప్రిన్స్ గా పేరు సంపాదించుకున్న వరుణ్ తేజ్ త్వరలోనే పెళ్లి చేసుకోబోతున్న విషయం మనందరికీ తెలిసిందే.  హీరోయిన్ లావణ్య త్రిపాఠి తో కొంతకాలంగా ప్రేమాయణం నడిపిస్తున్న ఆయన నవంబర్ ఒకటవ తేదీ ఇటలీలో గ్రాండ్గా వెడ్డింగ్ డెస్టినీను ప్లాన్ చేసుకున్నారు . రీసెంట్గా ప్రీ వెడ్డింగ్ సెలబ్రేషన్స్ కూడా చాలా చాలా ఘనంగా జరిగాయి . ఇలాంటి క్రమంలోనే వరుణ్ లావణ్య హ్యాపీనెస్ కోసం సంచలన నిర్ణయం తీసుకున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు […]

క్రేజీ కాంబినేషన్‌లో కొత్త మూవీ.. విఘ్నేష్‌ శివన్ డైరెక్షన్‌లో ఎంఎస్ ధోని..

నయనతార భర్త విఘ్నేష్‌ శివన్ ఓ డైరెక్టర్ అన్న సంగతి తెలిసిందే. కోలీవుడ్ టాలెంటెడ్ డైరెక్టర్‌ల్లో ఒకడైన విఘ్నేష్‌ శివన్‌కి కోలీవుడ్ లో సూపర్ ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. కాగా విఘ్నేష్‌.. స్టార్ క్రికెటర్ మహేంద్రసింగ్ ధోనికి పెద్ద ఫ్యాన్. తను ఎంతగానో ఆరాధించే ఎమ్‌.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే ఛాన్స్ వస్తే ఎలా ఉంటుందో మనం ఊహించవచ్చు. సరిగా అలాంటి అరుదైన అవకాశం విఘ్నేష్‌కి దక్కింది. ఇక ఎం.ఎస్. ధోనిని డైరెక్ట్ చేసే అవకాశం విఘ్నేష్‌ […]

టిని ఎక్కువసార్లు వేడి చేసి తాగడం ఎంత ప్రమాదమో తెలుసా..?

ఉదయం లేవగానే చాలా మంది బెడ్ కాఫీ, టీ లేదా వంటి వాటిని ఎక్కువగా తాగుతూ ఉంటారు.. చాలా మంది టీ తాగడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటారు. కానీ నిపుణులు మాత్రం పదే పదే టీ తాగడం మంచిది కాదని తెలియజేస్తూ ఉన్నారు. ఇలా తాగడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా ఎదురవుతాయని తెలియజేస్తున్నారు. దీని పదే పదే వేడి చేసి తాగడం కూడా ఆరోగ్యానికి మంచిది కాదంటూ తెలుపుతున్నారు. అయితే ఇలా తాగుతున్న వారికి ఈ […]

మ‌హేష్ బాబు ధ‌రించిన ఆ స్వెటర్ ధ‌రెంతో తెలుసా.. ఐఫోన్ కొనేయొచ్చు!

టాలీవుడ్ లోనే కాదు మొత్తం ఇండియాలోనే మోస్ట్ హ్యాండ్స‌మ్ హీరోల లిస్ట్ తీస్తే అందులో సూప‌ర్ స్టార్ మ‌హేష్ బాబు పేరు ముందు ఉంటుంది. మూవీ ల‌వ‌ర్స్‌, ఫ్యాన్సే కాకుండా ఎంద‌రో సెల‌బ్రిటీలు కూడా మ‌హేష్ అందానికి ద‌సోహం అంటూ ఓపెన్‌గానే చెప్పేశారు. ప్ర‌స్తుతం మ‌హేష్ బాబు ఓవైపు సినిమాలు.. మ‌రోవైపు బ్రాండ్ ఎండార్స్‌మెంట్స్ తో చాలా బిజీగా ఉన్నారు. అలాగే వ్యాపార‌వేత్త‌గానూ స‌త్తా చాటుతున్నాడు. ఇదిలా ఉంటే.. తాజాగా `హలో` మ్యాగజైన్ కోసం మ‌హేష్ బాబు […]

వామ్మో..నేషనల్ మీడియాతో అలా మాట్లాడిన అల్లు అర్జున్.. పుష్పగాడు పూనాడా ఏంటి బన్నీ(వీడియో)..!

ఐకాన్ హీరో అల్లు అర్జున్ నటించిన సినిమా పుష్ప ది రైజ్. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా బాక్స్ ఆఫీస్ రికార్డును తిరగరాసింది . ఎన్నో సంచలన అవార్డులను అందుకుంది. రీసెంట్గా పుష్ప సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించిన అందుకు గాను అవార్డు వరించింది . 69 వ జాతీయ చలనచిత్ర అవార్డుల పురస్కారం నిన్న అక్టోబర్ 17 సాయంత్రం ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్లో చాలా చాలా ఘనంగా అంగరంగ వైభవంగా జరిగింది . ఈ […]