పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్‌కి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రేణు దేశాయ్ ఒకప్పుడు మంచి హీరోయిన్. పవన్ కళ్యాణ్ తో కలిసి బద్రి సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ పెళ్లి తర్వాత సినిమాలకు గుడ్ బై చెప్పి కాస్ట్యూమ్ డిజైనర్గా సెటిలైంది. ఇక చాలాకాలం తర్వాత ఆమె మళ్ళీ తాజాగా మాస్ మహారాజ్ రవితేజ సినిమాలో నటించింది. టైగర్ నాగేశ్వరరావు సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు రాబోతున్న రేణు […]
Category: Latest News
నేషనల్ అవార్డ్ అందుకుంటున్నప్పుడు అలియా కట్టుకున్న ఈ చీర .. తనకి ఎంత స్పెషలో తెలుసా..?
సోషల్ మీడియా అందుబాటులోకి వచ్చాక స్టార్ సెలబ్రిటీస్ కి సంబంధించిన విషయాలు ఇట్టే వైరల్ అయిపోతున్నాయి . ఒకప్పుడు సోషల్ మీడియా అందుబాటులో లేకపోవడం స్టార్ సెలబ్రిటీస్ ఎలాంటి దుస్తులు ఎలాంటి బ్రాండెడ్ ప్రొడక్ట్స్ ధస్తారు అన్న విషయంపై అవగాహన ఉండేది కాదు . సోషల్ మీడియా పుణ్యమాంటూ అలా స్టార్ సెలబ్రిటీస్ ఏదైనా చీర కట్టిందా..? ఇలా ట్రెండ్ అయిపోతుంది. ప్రజెంట్ అలియాభట్ నేషనల్ అవార్డు ఫంక్షన్స్ లో కట్టుకున్న చీర ఇప్పుడు వైరల్ గా […]
హీరో శివ కార్తికేయన్ చాలా మోసం చేశాడంటూ మ్యూజిక్ డైరెక్టర్ సెన్సేషనల్ కామెంట్స్…!!
కోలీవుడ్ మ్యూజిక్ డైరెక్టర్ డి. ఇమ్మాన్ , స్టార్ హీరో శివ కార్తికేయన్ల మధ్య దూరం పెరిగిందనే తెలుస్తుంది. ఎందుకంటే తను చేసిన వ్యాఖ్యలు పెద్ద దుమారన్నే రేపుతున్నాయి. అసలు ఇమ్మాన్ ఏమన్నాడంటే…” ఈ జన్మలోనే కాదు.. వచ్చే జన్మలో కూడా అతని సినిమాలకు పాటలు కంపోజ్ చేయను. అతను చేసిన మోసానికి.. క్షమాపణలు కూడా చెప్పడు. కానీ తను క్షమించలేని మోసం చేశాడు. ఈ విషయం చాలా కాలం తరువాత తెలిసిందంటూ ” వ్యాఖ్యలు చేశాడు. […]
దసరా హిట్ తో భారీగా పెంచేసిన నాని.. `హాయ్ నాన్న`కు ఎన్ని కోట్లు తీసుకుంటున్నాడో తెలుసా?
న్యాచురల్ స్టార్ నాని ఇటీవల `దసరా` మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ ను ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ పాన్ ఇండియా స్థాయిలో విడుదలై మంచి విజయం సాధించింది. దసరా అనంతరం నాని `హాయ్ నాన్న` వంటి ఫీల్ గుడ్ మూవీతో ప్రేక్షకులను పలకరించేందుకు సిద్ధం అవుతున్నారు. శౌర్యువ్ దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటించింది. చైల్డ్ ఆర్టిస్ట్ కియారా ఖన్నా నాని కూతురుగా నటిస్తుంటే..హేశం […]
కథ నచ్చినప్పుడు మిగతావేవీ లెక్కలోకి రావు.. కాజల్ అగర్వాల్..
టాలీవుడ్ స్టార్ బ్యూటీ కాజల్‌కి ప్రత్యేక పరిచయం అవసరం లేదు. చందమామ సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ ముద్దుగుమ్మ టాలీవుడ్ అగ్ర హీరోల అందరి సరసన నటించింది. ఎన్నో హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. కరోనా మహమ్మరి సమయంలో వివాహ జీవితంలోకి అడుగుపెట్టిన ఈ బ్యూటీ ఒక బాబుకు జన్మనిచ్చి కొంతకాలం ఇండస్ట్రీకి దూరంగా ఉంది. అయితే తాజాగా రీఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ ప్రస్తుతం సీనియర్ స్టార్ హీరోల చెంత మెరుస్తుంది. […]
నాగార్జున హిట్ మూవీకి `హాయ్ నాన్న` కాపీనా.. ఏంటి నాని ఇది..?
న్యాచురల్ స్టార్ నాని త్వరలోనే `హాయ్ నాన్న` మూవీతో ప్రేక్షకులను పలకరించబోతున్న సంగతి తెలిసిందే. శౌర్యువ్ దర్శకత్వంలో రూపుదిద్దుకున్న ఫీల్ గుడ్ లవ్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. ఈ సినిమాతో సీతారామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ హీరోయిన్ గా నటిస్తోంది. కియారా ఖన్నా, జయరామ్ తదితరులు కీలక పాత్రలను పోషిస్తున్నారు. శృతి హాసన్ గెస్ట్ రోల్ ప్లే చేస్తోంది. వైర ఎంటర్‌టైన్‌మెంట్స్ బ్యానర్‌పై మోహన్ చెరుకూరి, విజయేందర్ రెడ్డి తీగల ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఆల్మోస్ట్ […]
టికెట్ ప్రి బుకింగ్స్ లో దుమ్ము లేపుతున్న ” భగవంత్ కేసరి “….!!
నందమూరి నటసింహం బాలయ్య లేటెస్ట్ మూవీ ” భగవంత్ కేసరి “. ఈ సినిమా అక్టోబర్ 19న గ్రాండ్ గా ఆడియన్స్ ముందుకి రానున్న సంగతి తెలిసిందే. ఈ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ మూవీ ని అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించగా… కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా, శ్రీ లీల కీలక పాత్రలో నటించారు. అలాగే ఈ సినిమాలో బాలీవుడ్ నటుడు అర్జున్ రామ్ పాల్ విలన్ గా నటించారు. తామందరూ ఎంతో కష్టపడి రూపొందించిన ఈ […]
పుష్ప విషయంలో బన్నీ మైండ్ బ్లాకింగ్ నిర్ణయం.. సుకుమార్ కి కొత్త తలనొప్పులు స్టార్ట్ అయ్యాయోచ్..!!
ఇప్పుడు సినీ లవర్స్ అందరి కళ్ళు ఒకే ఒక సినిమా వైపే ఉన్నాయి . అదే పుష్ప2. టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టైలిష్ స్టార్ హీరోగా పేరు సంపాదించుకున్న అల్లు అర్జున్ నటిస్తున్న సినిమా పుష్ప2. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాపై హ్యూజ్ ఎక్స్ పెక్టేషన్స్ ఉన్నాయి. మరీ ముఖ్యంగా పుష్ప వన్ సినిమాలో పుష్పరాజ్ పాత్రలో నటించినందుకు గాను బన్నీకు నేషనల్ అవార్డు వరించింది. దీంతో పుష్ప2 పై మరింత స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ పెంచేసుకున్నారు అభిమానులు […]
కూతురుతో ఫస్ట్ ఫారెన్ ట్రిప్ కు బయలుదేరిన రామ్ చరణ్ దంపతులు.. వైరల్ గా మారిన పిక్స్?
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, ఉపాసన దంపతులు ఇటీవల తల్లిదండ్రులుగా ప్రమోట్ అయిన సంగతి తెలిసిందే. పెళ్లయిన 11 ఏళ్ల తర్వాత ఈ జంట తమ మొదటి బిడ్డకు వెల్కమ్ పలికారు. జూన్ 20వ తేదీన హైదరాబాద్ లో అపోలో హాస్పటల్ లో ఉపాసన పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఆ పాపకు క్లీన్ కారా అంటూ నామకరణం కూడా చేశారు. అయితే ఇంతవరకు ఉపాసన తమ కూతురు ఎలా ఉంటుందో చూపించలేదు. ఇదిలా ఉంటే తాజాగా […]