‘ భగవంత్ కేసరి ‘ కి మెగా అభిమాని రివ్యూ… పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కల‌ను విసిరేశాడు..!

నిన్న ( అక్టోబర్ 19) బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ” భగవంత్ కేసరి ” రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడని తమ అభిమానులకి అర్థం అయిపోయింది. ఇక బాలయ్య అభిమానులకు చిరంజీవి అభిమానులకు ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాదా… ఈ సినిమాను చూసిన మెగా అభిమాని సినిమాపై […]

`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీలీల కీల‌క పాత్రను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడ‌ద‌గిన చిత్రంగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాలో బాల‌య్య త‌ర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీ‌లీలదే. […]

నిత్య మీనన్ పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం.. ఆ నటి ఆత్మహత్య చేసుకోవడమేనా..?!

సౌత్ ఇండియాలో మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మళ‌యాల కుట్టి నిత్యమీన‌న్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన సత్తాను చాటుకున్న నిత్య తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆడపా ద‌డ‌పా సినిమాల్లో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఏదైనా వార్త వినిపిస్తే మాట దాటేస్తుంటుంది. అయితే గత ఏడాదిగా ఈమె పెళ్లి కుదిరింది అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]

భగవంత్ కేసరి హీరోయిన్స్ పారితోషకం ఎంతంటే.. ఆమెకే ఎక్కువా..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య కూడా అభిమానులను తన సినిమాతో మరొకసారి ఖుషీ చేశారు. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురుగా శ్రీ లీలా నటించి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పారితోషకం చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా కాజల్ కంటే శ్రీలీలకే ఈ సినిమా ద్వారా ఎక్కువ […]

దృశ్యం వంటి సూప‌ర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన రజ‌నీకాంత్‌.. రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు!

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహన్‌లాల్, మీనా జంట‌గా న‌టించిన‌ ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాష‌ల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్, త‌మిళంలో లోకనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా న‌టించారు. రీమేక్ అయిన అన్ని భాష‌ల్లోనూ దృశ్యం సక్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత మూవీకి కొన‌సాగింపుగా వ‌చ్చిన‌ దృశ్యం 2 కూడా […]

5000 పంపిస్తా మంచి బట్టలు కొనుక్కో.. రీతు చౌదరి పై నేటిజన్ కామెంట్స్..

నిత్యం హాట్ ఫోటోషూట్లతో సోషల్ మీడియాలో ప్రేక్షకులకు చెరువు గా ఉండే బ్యూటీలలో రీతు చౌదరి ఒకటి. ఓవర్ గ్లామర్ షో చేస్తూ ఎప్పటికప్పుడు కుర్రాళ్లను టెంప్ట్‌ చేస్తూ ఉంటుంది. టిక్ టాక్, ఇన్‌స్టాగ్రామ్ రీల్స్‌ ద్వారా ఫేమస్ అయిన రీతు.. తర్వాత పలు సీరియల్స్ లో నటించే అవకాశాలను అందుకుంది. ఇక ప్రస్తుతం సీరియల్స్ కాకుండా జబర్దస్త్ ద్వారా కమెడియన్గా కొనసాగుతుంది. అయితే జబర్దస్త్ ద్వారా ఈమె ప్రేక్షకులకు మరింత చేరువైంది. కెరీర్ పరంగా ఎంతో […]

హాట్ బాంబుల ఇంటర్నెట్ ని షేక్ చేస్తున్న హీరోయిన్ దక్షనగర్..!!

హీరోయిన్ దక్షనగర్ గురించి తెలుగు ప్రేక్షకులకు చెప్పాల్సిన పనిలేదు.. మొదట హుషారు అనే సినిమాలో నటించి మంచి పాపులారిటీ అందుకున్న దక్షనగర్ ఆ సినిమాలో తన యాక్టింగ్ తో కుర్రకారులను బాగా ఆకట్టుకుంది. అందం అభినయంతో ఏమాత్రం తీసుపోని ఈ ముద్దుగుమ్మ.. సోషల్ మీడియాలో నిత్యం యాక్టివ్ గా ఉంటూ పలు రకాల ఫోటోలను సైతం షేర్ చేస్తూనే ఉంటుంది. గతంలో ఒకసారి నాగచైతన్యతో ఎఫైర్ ఉందంటూ కూడా వార్తలు వినిపించాయి. దక్షనగర్ హుషారు సినిమా తర్వాత […]

వ‌రుణ్ తేజ్ ఇంత ఫాస్ట్ గా ఉన్నాడేంట్రా బాబు.. పెళ్లికి ముందే అది కానిచ్చేశాడు!

మెగా ప్రిన్స్ వ‌రుణ్ తేజ్ మ‌రికొద్ది రోజుల్లో త‌న బ్యాచిల‌ర్ లైఫ్ కు ఎండ్ కార్డు వేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ప్ర‌ముఖ హీరోయిన్ లావ‌ణ్య త్రిపాఠితో గ‌త ఐదేళ్ల నుంచి ప్రేమాయ‌ణం న‌డిపిస్తున్న వ‌రుణ్ తేజ్‌.. ఇప్పుడు ఆమెతో ఏడ‌డుగులు వేసేందుకు రెడీ అవుతున్నాడు. ఆల్రెడీ జూన్ లో వీరి ఎంగేజ్మెంట్ వైభ‌వంగా జ‌రిగింది. న‌వంబ‌ర్ 1న ఇట‌లీలో వ‌రుణ్ తేజ్‌-లావ‌ణ్య త్రిపాఠి డెస్టినేష‌న్ వెడ్డింగ్ చేసుకునేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఇదిలా ఉంటే.. వ‌రుణ్ తేజ్ ప్ర‌స్తుతం […]

నీ సీక్రెట్స్ అన్ని బయట పెడతానంటూ త్రివిక్ర‌మ్‌ని బ్లాక్‌మెయిల్ చేసిన స్టార్ హీరోయిన్..?

టాలీవుడ్ ఇండస్ట్రీలో మాటల మాంత్రికుడు గా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు త్రివిక్రమ్ శ్రీనివాస్. కెరీర్ మొదట్లో సినీ రచయితగా కొనసాగిన త్రివిక్రమ్ తర్వాత దర్శకుడుగా మారాడు. ఇక డైరెక్షన్ రంగంలోకి అడుగుపెట్టిన త్రివిక్రమ్ తర్వాత బ్లాక్ బస్టర్ సినిమాలను అందిస్తూ స్టార్ డైరెక్టర్ గా మారిపోయాడు. దాదాపు టాలీవుడ్ అగ్ర హీరోల అందరితోనూ సినిమా రూపొందించిన త్రివిక్రమ్ టాలీవుడ్ స్టార్ డైరెక్టర్ గా రోజురోజుకు క్రేజ్ ను పెంచుకుంటున్నాడు. ఇక ప్రస్తుతం త్రివిక్రమ్ కు సంబంధించిన న్యూస్ […]