హీరోయిన్‌గా స్టార్ హీరోయిన్ కూతురు.. ఎవ‌రా హీరోయిన్‌..!

” ముందానై ముడిచ్చు ” సినిమాతో ఇండస్ట్రీకి పరిచయం అయింది మలయాళీ హీరోయిన్ ఊర్వశీ. ఈనటి మలయాళంతో పాటు తెలుగు, తమిళ్ భాషల్లో కూడా నటించి.. తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకుంది. ప్రస్తుతం ఊర్వశీ క్యారెక్టర్ ఆర్టిస్టుగా కొనసాగుతుంది. అయితే ఈమె మలయాళ నటుడు మనోజ్ కె. జయన్ ను ప్రేమించి పెళ్లి చేసుకుంది. వీరికి కుంజుట్టా అనే కుమార్తె జన్మించింది. అయితే తాజాగా ఊర్వశి ఆమెతో కలిసి ఉన్న ఓ ఫోటోను సోషల్ మీడియాలో అప్లోడ్ […]

రష్మికకు ఇన్ని భాష‌లు వ‌చ్చా.. ఈ వీడియో చూస్తే మైండ్ బ్లాకే…( వీడియో)

రష్మిక మందన్నా ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన అందంతో, మాటలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకుంది. ఇక పుష్ప సినిమాలో నటించి పాన్ ఇండియా హీరోయిన్ అయిపోయింది. తిరుగులేని కెరీర్ తో దూసుకుపోతుంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ మరో బ్యూటిఫుల్ వీడియోతో ఫ్యాన్స్ ని అలరించింది. నిరంతరం సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే ఈ భామ అప్పుడప్పుడు తన ఫాలోవర్స్ తో చిట్ చాట్ నిర్వహిస్తుంది. ఈ క్రమంలోనే తాజాగా ఆస్క్ మీ […]

ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు స్టార్ హీరోయిన్లు.. చూడ‌డానికి రెండు కళ్లు చాల‌ట్లేదు.. ఈ ర‌చ్చ ఎక్క‌డంటే..!

మామూలుగా ఫోటోలో ఒక హీరోయిన్ కనిపిస్తేనే ఫాన్స్ ఎంతో సంతోషంగా భావిస్తారు. అదే ఒకే ఫ్రేమ్ లో ముగ్గురు హీరోయిన్స్ కనిపిస్తే ఫ్యాన్స్ కి పండగే. తాజాగా అదే జరిగింది. స్టార్ నటీనటులు కీర్తి సురేష్, ఐశ్వర్య లక్ష్మి, కల్యాణి ప్రియదర్శన్ లు ఒకే ఫ్రేమ్లో దర్శనమిచ్చి తమ అభిమానులని అట్రాక్ట్ చేసుకున్నారు. ఈ మేరకు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ నటించిన ” లియో ” సినిమా గురువారం రిలీజ్ అయిన విషయం మనందరికీ తెలిసిందే. […]

టాలీవుడ్‌లో టాప్ – 5 భారీ బ‌డ్జెట్ సాంగ్స్ ఇవే..!

ఒక సినిమాకు కథ ఎంత ముఖ్యమో పాటలు కూడా అంతే ముఖ్యం. అందుకే దేశాలు, ఖండాలు దాటి పాటలను చిత్రీకరిస్తున్నారు మేకర్స్. మరి టాలీవుడ్ లో తెరకెక్కిన ఐదు ఎక్స్పెన్సివ్ సాంగ్స్ ఏవో చూద్దాం. 1. ప్రభాస్, రాజమౌళి కాంబినేషన్లో వచ్చిన ” బాహుబలి ” సినిమాలోని ” సాహోరే బాహుబలి ” సాంగ్ టాలీవుడ్ లోనే అత్యధికంగా ఖర్చు చేసిన పాట. కీరవాణి కంపోజ్ చేసిన ఈ సాంగ్లో వందల మంది డ్యాన్సర్ లు పాల్గొనగా […]

‘ భగవంత్ కేసరి ‘ కి మెగా అభిమాని రివ్యూ… పులిని తక్కువ అంచనా వేసిన గుంట నక్కల‌ను విసిరేశాడు..!

నిన్న ( అక్టోబర్ 19) బాలయ్య హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కించిన ” భగవంత్ కేసరి ” రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తెచ్చుకున్న సంగతి తెలిసిందే. ఇక ఈ సినిమాతో బాలయ్య హ్యాట్రిక్ హిట్ కొడతాడని తమ అభిమానులకి అర్థం అయిపోయింది. ఇక బాలయ్య అభిమానులకు చిరంజీవి అభిమానులకు ఎల్లప్పుడూ వార్ జరుగుతూనే ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా భగవంత్ కేసరి సినిమా రిలీజ్ కాదా… ఈ సినిమాను చూసిన మెగా అభిమాని సినిమాపై […]

`భగవంత్ కేసరి`లో శ్రీలీల చిన్నప్పటి పాత్ర పోషించిన చైల్ట్ ఆర్టిస్ట్ ఎవ‌రో గుర్తుప‌ట్టారా..?

న‌ట‌సింహం నంద‌మూరి బాల‌కృష్ణ‌, అనిల్ రావిపూడి కాంబోలో వ‌చ్చిన ఫ‌స్ట్ మూవీ `భ‌గ‌వంత్ కేస‌రి`. ఇందులో కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్ గా న‌టిస్తే.. శ్రీలీల కీల‌క పాత్రను పోషించింది. ద‌స‌రా పండుగ కానుక‌గా అక్టోబ‌ర్ 19న భారీ అంచ‌నాల న‌డుమ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చిన భ‌గ‌వంత్ కేస‌రి.. పాజిటివ్ రివ్యూల‌ను సొంతం చేసుకుంది. ఫ్యామిలీ అంతా చుడ‌ద‌గిన చిత్రంగా విమ‌ర్శ‌కుల నుంచి ప్ర‌శంస‌లు అందుకుంది. ఈ సినిమాలో బాల‌య్య త‌ర్వాత బాగా హైలెట్ అయిన పాత్ర శ్రీ‌లీలదే. […]

నిత్య మీనన్ పెళ్లికి దూరంగా ఉండడానికి కారణం.. ఆ నటి ఆత్మహత్య చేసుకోవడమేనా..?!

సౌత్ ఇండియాలో మల్టీ టాలెంటెడ్ స్టార్ బ్యూటీగా గుర్తింపు తెచ్చుకుంది మళ‌యాల కుట్టి నిత్యమీన‌న్. ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మొదటి సినిమాతోనే తన సత్తాను చాటుకున్న నిత్య తర్వాత వరుస అవకాశాలు అందుకుంటూ హిట్ సినిమాలను తన ఖాతాలో వేసుకుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో ఆడపా ద‌డ‌పా సినిమాల్లో నటిస్తున్న ఈమె పెళ్లి గురించి ఏదైనా వార్త వినిపిస్తే మాట దాటేస్తుంటుంది. అయితే గత ఏడాదిగా ఈమె పెళ్లి కుదిరింది అంటూ పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ […]

భగవంత్ కేసరి హీరోయిన్స్ పారితోషకం ఎంతంటే.. ఆమెకే ఎక్కువా..?

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలయ్య బాబు తాజాగా నటించిన చిత్రం భగవంత్ కేసరి నిన్న విడుదలైన ఈ సినిమా థియేటర్లలో దూసుకుపోతోంది. ముఖ్యంగా బాలయ్య కూడా అభిమానులను తన సినిమాతో మరొకసారి ఖుషీ చేశారు. ఇందులో బాలయ్యకు జోడిగా కాజల్ అగర్వాల్, కూతురుగా శ్రీ లీలా నటించి మెప్పించారు. ఇకపోతే ఈ సినిమాలో నటీనటుల పారితోషకం చాలా వైరల్ గా మారింది. ముఖ్యంగా కాజల్ కంటే శ్రీలీలకే ఈ సినిమా ద్వారా ఎక్కువ […]

దృశ్యం వంటి సూప‌ర్ హిట్ మూవీని రిజెక్ట్ చేసిన రజ‌నీకాంత్‌.. రీజ‌న్ తెలిస్తే షాకైపోతారు!

జీతూ జోసెఫ్ ద‌ర్శ‌క‌త్వంలో మోహన్‌లాల్, మీనా జంట‌గా న‌టించిన‌ ‘దృశ్యం’ సినిమా ఎంత పెద్ద విజ‌యం సాధించిందో ప్ర‌త్యేకంగా వివ‌రించి చెప్ప‌క్క‌ర్లేదు. ఆ తర్వాత దృశ్యం సినిమాను తెలుగు, తమిళ్‌, కన్నడ, హిందీ భాష‌ల్లో రీమేక్ చేశారు. తెలుగులో వెంకటేష్, కన్నడలో రవిచంద్రన్, త‌మిళంలో లోకనాయకుడు కమల్ హాసన్, హిందీలో అజయ్ దేవ్‌గణ్ హీరోలుగా న‌టించారు. రీమేక్ అయిన అన్ని భాష‌ల్లోనూ దృశ్యం సక్సెస్ సాధించింది. ఆ త‌ర్వాత మూవీకి కొన‌సాగింపుగా వ‌చ్చిన‌ దృశ్యం 2 కూడా […]