కొద్ది గంటలే .. కేవలం ఇంకొద్దిగంటలే మిగిలి ఉన్నాయి. పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ తన 44వ పుట్టినరోజును మరికొద్ది గంటల్లోనే సెలబ్రేట్ చేసుకోబోతున్నాడు . అయితే వివిధ దేశాలల్లో ఇండియాలో పలు రాష్ట్రాలలో ప్రభాస్ కి సంబంధించిన ఫ్యాన్స్ ఆయన పుట్టిన రోజు వేడుకలను ఘనంగా సెలబ్రేట్ చేయడానికి సర్వం సిద్ధం చేసుకున్నారు. జపాన్ దేశంలో అయితే ప్రభాస్ ఫ్యాన్స్ ఏకంగా ఒక రూమ్ నిండా ప్రభాస్ ధీమ్ ని సెట్ చేసి రకరకాల ఫోటోలు […]
Category: Latest News
మనుషుల్లో దేవుడు లారెన్స్.. నిజంగా నీకు హ్యాట్సాఫ్ సామీ…!
ఇండస్ట్రీలో చాలామంది సెలబ్రిటీలు తమ సంపాదనలో కొంత పేదవారికి పంచుతుంటారు. మరి కొంతమంది ఒక్కొక్క రకంగా సేవా కార్యక్రమాలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలో తాజాగా బుల్లితెరపై ప్రసారమవుతున్న దసరా ఈవెంట్ కు నటుడు లారెన్స్ గెస్ట్ గా హాజరయ్యారు. అయితే ఇందులో భాగంగా లారెన్స్ మాట్లాడుతూ..” నేను సంపాదించిన డబ్బులతో ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయిస్తా. స్కూల్ పిల్లలకు ఫీజులు చెల్లిస్తాను. ఎవరికైనా అవసరం ఉంటే హైపర్ ఆది దృష్టికి తీసుకురండి. ఆయన నాకు […]
పచ్చిబూతులే.. బయటకు రావట్లేదు… అమర్ భార్య తేజస్విని ఎమోషనల్..!
ఇటీవల మొదలైన బిగ్ బాస్ తెలుగు సీజన్ 7 లో పాల్గొన్న కంటెస్టెంట్స్ లో బుల్లితెర హీరో అమర్దీప్ ఒకరు. అమర్ కు బుల్లితెర అభిమానులు చాలామంది ఉన్నారు. దీంతో బిగ్ బాస్ లోకి అడుగుపెట్టిన అమర్ను చూసి ఇరగదీస్తాడు అనుకున్నారు. కానీ తన ఆట తీరుతో ఏమాత్రం ప్రేక్షకులని ఆకట్టుకోలేకపోయాడు. అంతేకాకుండా రైతుబిడ్డ పల్లవి ప్రశాంతను టార్గెట్ చేస్తూ మాట్లాడడంతో పూర్తిగా నెగెటివిటీ సొంతం చేసుకున్నాడు. అందుకే ఎంతోమంది ఆయనపై విమర్శలు కూడా చేస్తున్నారు. అయితే […]
బిగ్‌బాస్ టాస్క్‌లో అడ్డంగా బుక్ అయిపోయిన రైతు బిడ్డ…!
బిగ్ బాస్ 7 టాస్కులతో, నామినేషన్స్ తో రసవత్తంగా సాగుతుంది. ఏ సీజన్ కి లేని టిఆర్పి రేటింగ్ తో దూసుకుపోతుంది. ఈవారం నామినేషన్స్ ఎంత రసవత్తంగా సాగాయో మనం చూసాం. ఆరువారాల నుంచి లేడీ కంటెస్టెంట్స్ ఎలిమినేట్ అవుతూ వచ్చారు. ప్రస్తుతం ఏడో వారం కూడా లేడీ కంటెస్టెంట్ ఎలిమినేట్ అవుతుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక అసలు విషయానికి వస్తే.. రైతు బిడ్డ పల్లవి ప్రశాంత్ తన గేమ్తో దుమ్ము రేపుతున్న.. మాటతీరులో మాత్రం నెగిటివిటీని […]
ఈ ఫ్రూట్స్ తో బెల్లీ ఫ్యాట్ సులువుగా తగ్గించవచ్చని తెలుసా..?
ప్రస్తుతం ఉన్న జీవన శైలిలో.. ఆహార విధానాల్లో వచ్చే మార్పుల వల్ల చిన్నపిల్లల నుంచి పెద్దవారి వరకు ప్రతి ఒక్కరు ఊబకాయ సమస్యతో బాధపడుతున్నారు. అధిక బరువు, బానపట్టను తగ్గించుకోవడానికి అనేక రకాలుగా ప్రయత్నిస్తున్నారు. అధిక బరువు వల్ల పలు ఆరోగ్య సమస్యల బారిన కూడా పడవలసి వస్తుంది. దీంతో చాలామంది ఊబకాయం, బెల్లీ ఫ్యాట్ ను తగ్గించుకునేందుకు డైట్లు, ఫిట్నెస్ లు ఎక్సర్సైజులు అంటూ పలు రకాల ప్రయత్నాలు చేస్తూ ఉంటున్నారు. అయితే తినే ఆహార […]
పల్లి పాల వల్ల ఎన్ని ప్రయోజనాలు తెలిస్తే.. కచ్చితంగా మీరు కూడా రోజు తాగుతారు..
పాలు మన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయి అన్న సంగతి అందరికీ తెలిసిందే. అయితే బిజీ షెడ్యూల్లో.. సిటీ వాతావరణంలో ఉన్నవారికి స్వచ్చమైన గేదె లేదా ఆవు పాలు దొరకడం చాలా కష్టతరం. దీంతో ప్యాకెట్ పాలను యూస్ చేస్తున్నారు. అయితే డాక్టర్స్ కూడా ప్యాకెట్ పాల వల్ల ఎటువంటి ఉపయోగం ఉండదని పైగా కెమికల్స్ ప్రభావం కూడా ఉంటుందని చెప్పడంతో ప్యాకెట్ పాలను వాడడం తగ్గిస్తున్నారు. ఇక కొంతమంది పల్లిలతో చేసిన పాలను ఆహారంగా తీసుకుంటే […]
” గుంటూరు కారం ” సినిమాపై ఫ్యీజులు ఎగిరే అప్‌డేట్..!
సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తాజాగా నటిస్తున్న మూవీ ” గుంటూరు కారు “. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా పూర్తి చేసుకుంటుంది. అలాగే ఈ సినిమాలో శ్రీ లీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా కీలక పాత్రల్లో రమ్యకృష్ణ, ప్రకాష్ రాజ్, జగపతిబాబు, రఘుబాబు, జయరాం, సునీల్, హైపర్ ఆది నటిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం అందిస్తున్న ఈ సినిమాని హారిక హాసిని క్రియేషన్స్ సంస్థ గ్రాండ్ లెవెల్ లో నిర్మిస్తుంది.అయితే ఈ మూవీ […]
2వ రోజే రవితేజకు దెబ్బ.. `టైగర్ నాగేశ్వరరావు` టోటల్ కలెక్షన్స్ ఇవే!
దసరా పండుగ కానుకగా విడుదలైన భారీ చిత్రాల్లో `టైగర్ నాగేశ్వరరావు` ఒకటి. మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో తొలి పాన్ ఇండియా మూవీ ఇది. వంశీకృష్ణ నాయుడు డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో నుపూర్ సనన్, గాయత్రీ భరద్వాజ్ హీరోయిన్లుగా నటించారు. అభిషేక్ అగర్వాల్ ఆర్ట్స్ బ్యానర్‌పై అభిషేక్ అగర్వాల్ ఈ సినిమాను నిర్మించగా.. జి. వి. ప్రకాష్ సంగీతం అందించారు. అక్టోబర్ 20న భారీ అంచనాల నడుమ తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ, హిందీ […]
శివాజీ వెళ్లిపోతే బిగ్‌బాస్ రేటింగ్ ఢమాల్ ( వీడియో)
బిగ్ బాస్ 7 స్టార్టింగ్ లో కొంత బోర్ కొట్టిన ఇటీవల రోజులకు రసవత్తంగా మారుతుంది. ముఖ్యంగా వైల్డ్ కార్డు ద్వారా ఎంట్రీ ఇచ్చిన కంటెస్టెంట్లతో హౌస్ లో ఎప్పుడు ఏం జరుగుతుందనే క్యూరియాసిటీ ప్రేక్షకుల్లో పెరుగుతుంది. లేడీ కంటెస్టెంట్స్, మెయిల్ కంటెస్టెంట్స్ మధ్య తగ్గపోరుగా గేమ్ నడుస్తుంది. ఇక ఇవాళ రిలీజ్ అయిన ప్రోమోలో నాగార్జున మరింత ఉత్కంఠను పెంచారు. ముఖ్యంగా ప్రోమో చూశాక నాగార్జున హోస్టింగ్ నీ చూసి తెలుగు ఆడియన్స్ మెచ్చుకుంటున్నారు. ” […]