తాజాగా డైరెక్టర్ కార్తీక్ సుబ్బరాజ్ దర్శకత్వంలో తరకెక్కిన మూవీ జిగర్తాండ డబుల్ ఎక్స్. రాఘవ లారెన్స్, ఎస్ జె సూర్య కీలక పాత్రలో నటించిన ఈ సినిమాలో నిమిషా సజయాన్ హీరోయిన్గా మెప్పించింది. ఇక ఈ సినిమా నవంబర్ 10న ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి సక్సెస్ అందుకుంది. పది రోజుల్లోనే రూ.50 కోట్లకు పైగా గ్రాస్ వసుళను రాబట్టింది. దీంతో ఈ సినిమా సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేశారు మూవీ టీం. ఇందులో భాగంగా […]
Category: Latest News
” కచ్చితంగా అలాంటి చర్యలు తీసుకోపోతే ఈ మగవాళ్లు అస్సలు భయపడరు ” .. మంత్రి రోజా సెన్సేషనల్ కామెంట్స్..!!
స్టార్ హీరోయిన్ త్రిషపై ప్రముఖ నటుడు మాన్సూర్ ఆలీ ఖాన్ అనుచిత వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. ” లియో ” సినిమాలో త్రిష తో కలిసి నటించిన మన్సూర్.. ఆమెపై అసభ్యకరమైన వ్యాఖ్యలు చేశారు. గతంలో తను ఖుష్బూ, రోజా లాంటి హీరోయిన్లతో రేప్ సీన్లలో నటించానని.. అలాగే ” లియో ” కథ చెప్పగానే త్రిష తో కూడా ఒక రేప్ సీన్ ఉంటుందని.. భావించానని ప్రెస్ మీట్ లో చెప్పుకొచ్చాడు. ఈ వీడియో […]
‘ హాయ్ నాన్న ‘ మూవీ కోసం అదిరిపోయే స్కెచ్ వేసిన నాని.. ‘ దసరా ‘ సక్సెస్ కంటిన్యూ అవుతుందా..
నాచురల్ స్టార్ నాని అసిస్టెంట్ డైరెక్టర్గా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా క్రేజ్ సంపాదించుకున్నాడు. సీజన్ ఏదైనా కూడా క్యాష్ చేసుకోవడంలో ముందుంటున్నాడు నాచురల్ స్టార్. ఇక నాని చివరిగా ప్రేక్షకుల ముందుకొచ్చిన దసరాతో పాన్ ఇండియా హిట్ కొట్టిన సంగతి తెలిసిందే. ఇప్పుడైతే ఎలక్షన్ హీట్ ని కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. రాజకీయ పద్ధతిలోనే ఆయన ప్రమోషన్లు మొదలుపెట్టాడు. ఇప్పటికే చంకీలాఅంగిలేసి పాట రూరల్ టౌన్ సిటీస్ అని తేడా లేకుండా మారుమోగిపోతూనే […]
అట్లీ దర్శకత్వంలో తెలుగు సినిమా… పక్క బ్లాక్ బస్టర్ అంటున్న ఫ్యాన్స్…!!
షారుక్ ఖాన్ హీరోగా నయనతార హీరోయిన్గా నటించిన ” జవాన్ ” సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో మనందరికీ తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ సినిమాని డైరెక్ట్ చేసిన అట్లీ పేరు బాలీవుడ్ పరిశ్రమలో మారుమోగిపోయింది. ఈ సినిమా భారీ స్థాయిలోనే కలెక్షన్ల సునామీ సృష్టించింది. ఇక రీసెంట్గా చిత్ర నిర్మాణంలో తన ఆసక్తిని వ్యక్తం చేస్తూ.. అట్లీ తన ” ఏ ఫర్ ఆపిల్ స్టూడియోస్ ” బ్యానర్లో నాలుగు సినిమాలను నిర్మించనున్నట్లు ఈయన […]
ప్రముఖ నటుడు అనుమానస్పదంగా మృతి… కారులో దొరికిన శవం…!!
ప్రముఖ తమిళ్ నటుడు వినోద్ థామస్(45) కన్నుమూశారు. కోట్టాయం సమీపంలో పాంపడిలోని బో హోటల్ పార్కింగ్ ఏరియాలో ఉన్న కారులో పడిపోయి ఉన్న ఈయన ని చూసి అనుమానంతో అక్కడి హోటల్ మేనేజ్మెంట్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు కారు అద్దాలు బద్దలు కొట్టి చూడగా అందులో వినోద్ చనిపోయి కనిపించారట. కాగా విషవాయువులు పిల్చడం వల్లే ఈయన కన్నుమూసినట్లు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతుంది. ఇక థామస్ సినిమాలతోపాటు మలయాళం […]
త్రివిక్రమ్ – అల్లు అర్జున్ సినిమా స్టోరీ లీక్.. ఫవర్ ఫుల్ బ్యాక్ డ్రాప్‌తో రాబోతున్న బన్ని…!!
ఐ కాన్ స్టార్ అల్లు అర్జున్, త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. జులాయి, సన్ ఆఫ్ సత్యమూర్తి, అలా వైకుంఠపురం వంటి సూపర్ హిట్ ప్రాజెక్టులను తీసిన ఈ కాంబో మరోసారి జత కట్టారు. ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా మూవీగా గ్రాండ్గా రిలీజ్ కానుంది. ప్రస్తుతం బన్నీ.. సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కనున్న ” పుష్ప 2 ” సినిమా షూటింగ్లో బిజీగా ఉన్నాడు. ఇదిలా ఉండగా త్రివిక్రమ్ తన […]
ఈసారి అలాంటి ఫోటోలతో షాక్ ఇచ్చిన బాలయ్య బ్యూటీ.. ఏం చేసిందంటే..?!
టాలీవుడ్ బ్యూటీ సోనాల్‌చౌహన్.. నందమూరి బాలకృష్ణ తో ఏకంగా మూడు సినిమాల్లో నటించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చిన్న కొన్నేళ్లకే క్రేజీ ప్రాజెక్టులో అవకాశాలు దక్కించుకుంది. దీంతో సోనాల్ టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా దూసుకుపోతుందని.. మరో 10 ఏళ్ల వరకు ఈమె కెరీర్‌కు డొక్కా ఉండదని అందరూ భావించారు. అయితే ఊహించిన రేంజ్ లో సినిమాలు సక్సస్ కాకపోవడంతో తెలుగులో పెద్దగా సినిమాలు చేయలేదు. అయితే బాలీవుడ్ మూవీస్ లోనూ. వెబ్ సిరీస్ […]
చెర్రీ, తారక్ తో క్రిస్మస్ టూర్ ప్లాన్ చేసిన మహేష్.. న్యూయర్ కూడా అక్కడేనట!!
టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఏడాదికి ఐదు, ఆరుసార్లు ఫ్యామిలీతో కలిసి టూర్, వెకేషన్‌లు ఎంజాయ్ చేస్తూ ఉంటాడు. షూటింగ్‌కి గ్యాప్ వచ్చినప్పుడల్లా ఫ్యామిలీతో కలిసి బయటకు వెళ్లి రిలాక్స్ అవుతూ ఉంటాడు. ఫ్యామిలీకి వాల్యుబుల్ టైం ఇవ్వడంలో నాకు చాలా సంతోషం ఉంటుందంటూ చెప్పుకోస్తాడు. మహేష్ ఇక తను నటించే సినిమా యూనిట్లకు ముందుగానే ఈ విషయాన్ని చెప్తాడు. ఈ రకంగా మహేష్ బాబు మూవీ తీస్తే మేకర్స్ కు అంచనా ఉంటుంది ఈసారి […]
వరల్డ్ కప్ లో షాకింగ్ రిజల్ట్.. కన్నీళ్లు పెట్టుకున్న క్రికెటర్స్.. వీడియో వైరల్..!!
క్రికెట్ అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఫైనల్ మ్యాచ్ 2023 నిన్న (నవంబర్ 19 ) న జరగనే జరిగింది. కానీ ఆఖరి మెట్టుపై బోల్తా పడింది ఇండియా . హైదరాబాద్ వేదికగా ఇండియా , ఆస్ట్రేలియా మ్యాచ్ ఆరు వికెట్ల తేడాతో భారత్ జట్టు ఓడిపోయింది. దీంతో 12 ఏళ్ల వరల్డ్ కప్ ట్రోఫీ నిరీక్షణకు తెరదించాలని బరిలోకి దిగిన టీం ఇండియా మరోసారి తీవ్ర ఓటమి ఎదుర్కొంది. ఈ ఓటమి 140 కోట్ల భారతీయులకు […]









