న‌య‌న్ మూవీ రీమేక్ చేయబోతున్న జబర్దస్త్ యాంక‌ర్ అన‌సూయా.. అంత భారం మోయ‌గ‌ల‌దా..!!

అనసూయ ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. జబర్దస్త్ యాంకర్ గా బుల్లితెరకి పరిచయం అయ్యి… ప్రస్తుతం వెండితెరపై అనేక సినిమాలలో నటిస్తూ దూసుకుపోతుంది. ఎల్లప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ తన ఒంపు సొంపులతో ప్రేక్షకులని ఆకట్టుకుంటుంది. ఇక ఈ బ్యూటీ త్వరలో లేడీ ఓరియంటెడ్ సినిమాను చేయబోతుందట. అదికూడా తమిళంలో నయనతార హీరోయిన్గా నటించిన మూవీని.. తెలుగు ప్రేక్షకులకు నచ్చే విధంగా స్క్రిప్ట్ ను మార్చి.. అనసూయ ఆ సినిమా చెయ్యబోతుందట. […]

” ప్రభాస్ కోసం వెయ్యి కళ్ళతో ఎదురు చూస్తున్న ” సచిన్ టెండూల్కర్ కూతురు సారా పోస్ట్ వైర‌ల్‌…!!

పాన్ ఇండియా హీరో ప్రభాస్ మనందరికీ సుపరిచితమే. ఈయన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏ రేంజ్ లో ఉందో మనందరికీ తెలిసిందే. ప్రభాస్ సినిమా విడుదలవుతుంది అనగానే ఫ్యాన్స్ సోషల్ మీడియాలో చేసే రచ్చ అంతా ఇంతా కాదు. డార్లింగ్ చేతిలో ప్రస్తుతం ఉన్న సినిమాలన్నీ పాన్ ఇండియా సినిమాలే‌. ఇక ఇందులో ఒకటి ” సలార్ “. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమా డిసెంబర్ 22న ప్రేక్షకుల ముందుకి రానుంది. ఇక ఈ సినిమా […]

” గుంటూరు కారం ” సాంగ్ షూట్ లీక్… సినిమా మొత్తం లీక్ చేసేలా ఉన్నారంటూ ఫ్యాన్స్ ఫైర్…!!

సూపర్ స్టార్ మహేష్ బాబు గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. మహేష్ తాజాగా.. మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో ” గుంటూరు కారం ” సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇక సంక్రాంతికి విడుదల కానున్న ఈ మూవీ షూటింగ్ పనులు బ్రేక్స్ లేకుండా బిజీబిజీగా కొనసాగుతున్నాయి. ఇక ఇటీవల మేకర్స్ మూవీ లోని మొదటి సాంగ్ లిరికల్ వీడియో విడుదల చేశారు. ఈ లిరికల్ వీడియో 24 గంటలలోనే 10 మిలియన్ వ్యూస్‌తో దూసుకుపోయింది. […]

సీనియర్ జర్నలిస్ట్‌ని అలా చేయబోయిన సల్మాన్ ఖాన్.. ఇదెక్కడ దారుణంరా బాబు…!!

బాలీవుడ్ స్టార్ హీరో సల్మాన్ ఖాన్ గురించి ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. అనేక సినిమాలతో ఎంతోమంది ప్రేక్షకులని ఆకట్టుకున్న ఈయన… ప్రస్తుతం వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఇక తాజాగా సల్మాన్ ఖాన్ చేసిన పని కారణంగా సోషల్ మీడియాలో ట్రోలింగ్ కు గురయ్యాడు. ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా యొక్క 54వ అడిషన్ లో సల్మాన్ పాల్గొన్నారు. నవంబర్ 21, 2023 మంగళవారం సాయంత్రం ఫిల్మ్ ఫెస్టివల్ లో ఘనంగా కనిపించాడు. ఈ కార్యక్రమంలో..సల్మాన్ […]

ఆ తెలుగు స్టార్‌హీరో న‌న్ను రూమ్ కి రమ్మన్నాడంటూ ఆరోపణలు చేసిన తమిళ సీనియర్ యాక్టర్ విచిత్ర..

గతంలో పలు టాలీవుడ్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంది విచిత్ర. టాలీవుడ్‌కు దూరమైన ఈ బ్యూటీ తమిళ్ ఇండస్ట్రీలో యాక్టర్ గా చాలా సినిమాలో న‌టించింది. ఇక తాజాగా త‌మిళ్ బిగ్‌ బాస్ లో కంటెస్టెంట్ గా పాల్గొన్న ఈమె బిగ్ బాస్ టాస్క్ లో భాగంగా నవంబర్ 21న జరిగిన ఎపిసోడ్ లో తన జీవితంలో మలుపు తిప్పిన ఒక సంఘటన గురించి చెప్పమని బిగ్ బాస్ అడగగా ఆమె ఇలా చెప్పుకొచ్చింది. నటి విచిత్ర […]

ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ లో డాన్స్ చేస్తూ కాలుజారి పడిపోయిన బాలీవుడ్ హీరో… వీడియో వైరల్…!!

షాహిద్ కపూర్ మనందరికీ సుపరిచితమే. ఈయన కేవలం నటుడు మాత్రమే కాదు సూపర్ డ్యాన్సర్ కూడా. పలు బాలీవుడ్ సాంగ్స్ లో తన డ్యాన్స్ మూమెంట్స్ తో.. తన టాలెంట్ ని ప్రపంచానికి పరిచయం చేశాడు. అందుకే తాజాగా గోవాలో జరిగిన ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా… అవార్డ్స్ ఫంక్షన్ లో ఇచ్చారు. అదిరిపోయే డ్యాన్స్ మూమెంట్స్ తో ఆకట్టుకున్నాడు కూడా. అయితే ఎండింగ్లో స్లిప్ అయ్యి కింద పడిపోయాడు. కానీ దీన్ని స్పోర్టివ్ గా […]

ఆ ప్రాంతంలో జ్యోతిక సినిమా బ్యాన్.. అసలు మాటర్ ఏమిటంటే..?

మలయాళం చిత్ర పరిశ్రమలో తిరుగు లేని రారాజు సూపర్ స్టార్ మమ్ముట్టి. ఏడు పదుల వయసు వచ్చినా, ఇప్పటికీ ఏడాదికి రెండు మూడు చిత్రాలు చేస్తూనే ఉన్నారు. ఈ ఏడాది ఇప్పటికే క్రిస్టోఫర్, కన్నూర్ స్క్వాడ్, ఏజెంట్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించిన మమ్ముట్టి, మరో చిత్రంతో ప్రేక్షకులముందు రాబోతున్నారు. ఈ చిత్రం పేరు “కాదల్ – ది కొర్”. ఈ చిత్రంలో హీరోయిన్ జ్యోతిక కూడా నటిస్తున్నారు. కానీ ఈ చిత్రం తాజాగా ఒక వివాదంలో చిక్కుకుంది. […]

రష్మితో పెళ్లిపై ఫుల్ క్లారిటీ ఇచ్చేసిన సుధీర్… ఇదెక్కడ డేర్ రా బాబు…!!

బుల్లితెర రియల్ జోడి సుడిగాలి సుదీర్, రష్మి గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. బుల్లితెరపై ఎంతమంది జంటలు క్యూ కట్టినప్పటికీ… ఈ జంటకు మాత్రం ఓ రేంజ్ లో ఫాలోయింగ్ ఉంటుంది. వీరిద్దరి మధ్య కమ్యూనికేషన్, కెమిస్ట్రీ ఎంతో బాగుంటుంది. దీంతో వీళ్ళిద్దరూ నిజంగా పెళ్లి చేసుకుంటే బాగుండు అని కూడా చాలామంది కోరుకుంటున్నారు. అయితే.. రష్మీ, సుధీర్ ప్రేమ గురించి అడిగితే మాత్రం అది స్క్రీన్ వరకే అని చాలా సార్లు చెప్పుకొచ్చారు. అయినప్పటికీ వీరి ప్రేమ, […]

నితిన్ కు నో చెప్పిన స్టార్ హీరోయిన్ లు….ఇక ఆమె దిక్కా..?

వరుస ప్లాప్ లతో సతమతమవుతున్నాడు హీరో నితిన్. 2016 లో త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చిన అ..ఆ.. చిత్రం తరువాత అనేక ప్లాప్ లను మూటగట్టుకున్న నితిన్ మళ్లీ 2022 లో వెంకీ కుడుములు దర్శకత్వంలో వచ్చిన భీష్మ చిత్రంతో మళ్లీ హిట్ అందుకున్నాడు. కానీ మళ్లీ ఈ చిత్రం తరువాత నితిన్ నటించిన మాచర్ల నియోజకవర్గం చిత్రం మళ్లీ నిరాశపరిచింది. ఐతే ఇప్పుడు నితిన్ వెంకీ కుడుములు దర్శకత్వంలోనే మరో చిత్రం చేస్తున్నాడు. రష్మిక మందన్న హీరోయిన్, […]